Тёмный

ఇవిగో ఆధారాలుAnam Venkata Ramana Reddy Strong Counter to YV Subbara Reddy Comments on Tirumala Laddu 

Bharathi TV Telugu
Подписаться 983 тыс.
Просмотров 39 тыс.
50% 1

ఇవిగో ఆధారాలు😮 Anam Venkata Ramana Reddy Strong Counter to YV Subbara Reddy Comments on Tirumala Laddu
#yvsubbareddy #anamvenkataramanareddy #tirumalaladdu #tirumalaprasadam #tirumala
latest updates For
Subscribe To Bharathi TV Telugu- / telugutrending

Опубликовано:

 

19 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 258   
@venkateswarlutirupathi5072
@venkateswarlutirupathi5072 13 часов назад
వైసీపీ పార్టీ నీ భూస్థాపితం చెయాలి అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిది
@sailajakumari8087
@sailajakumari8087 13 часов назад
మీరుకూడా రాజశేఖర్ రెడ్డి లా చస్తారు రా స్వామి మిమ్మలని వదిలిపెట్టడు
@udayasankargaddipati3610
@udayasankargaddipati3610 12 часов назад
Yes veediki ade gati
@udayasankargaddipati3610
@udayasankargaddipati3610 12 часов назад
Hang cheyyli e na kodukuni. Lab reports vuntey imka yemi kavalira avinitiparuda
@swapnamitravasan6976
@swapnamitravasan6976 10 часов назад
Correct
@Ravispeaks
@Ravispeaks 6 часов назад
Ottu pettinaka kadha... Veellu and vaallu vellali... Am not from AP...
@vamsichowdarypothineni8523
@vamsichowdarypothineni8523 13 часов назад
సుబ్బారెడ్డికి సిగ్గు లేదు. ఇంకా బోకరిస్తున్నాడు
@kothamikdderamanjaneyulu4499
@kothamikdderamanjaneyulu4499 12 часов назад
వీడు 🇱🇸ఎవరిమీదనైనా ప్రమాణం చేస్తాడు.... అసలు వీళ్లకు దేవుడి విలువ తెలిస్తేకదా 😂
@swapnamitravasan6976
@swapnamitravasan6976 10 часов назад
Christianodugaa
@srinupinninti1282
@srinupinninti1282 13 часов назад
ప్రమాణం చేసిన చేస్తారు మీరు బాబాయ్ చంపే పక్క వాళ్ళ మీద కీ నెట్టారు మీరు క్రిమెనల్స్ మీరు
@Shon528
@Shon528 13 часов назад
నెయ్యి కేజీ 300 రూపాయిలకు ఏంటి స్వామి....మా బుడ్డాడోకి 1/4కేజీ నే మేము 350 పెట్టి కొంటున్నాము..
@VenkatJaldu
@VenkatJaldu 10 часов назад
వీళ్లకి పావురాల గుట్ట కరెక్ట్.. ఆ దేవుడు ఎవడిని వదలడు..
@dayalanvelayudam1781
@dayalanvelayudam1781 13 часов назад
నిజం నిలకడగా వుంటుంది.
@lsatyanarayana6179
@lsatyanarayana6179 13 часов назад
అన్యమతస్తులు ఏ ప్రమానలైనా చేస్తారు సిగ్గులేదు
@srinivasaraonowpada4179
@srinivasaraonowpada4179 12 часов назад
2019 నుండి నేను తిరుమల వెళ్ళలేదు, god is great
@vsn8109
@vsn8109 10 часов назад
Yes e nichudu gelichadu ani telavagane memu vella ledu because before vidu gelusthadu ani apadi nunde konda mida arachakalu start chesadu anyamatham vyakthulu maku kana paddaru
@sureshgudavalli5899
@sureshgudavalli5899 12 часов назад
వెంకటరమణ రెడ్డి గారికి దమ్మున్న మొగోడు ఎవరైనా సమాధానం చెప్పండి. నాణ్యమైన నెయ్యి 320 కి ఇస్తే నా స్థాయికి నేను 1000 కేజీలు కొంటాను. సిగ్గు ఎగ్గు లేకుండా సుబ్బారెడ్డి దేవుని ప్రమాదం చేస్తాను అంటున్నావు. నువ్వు దేని మీద నా ప్రమాణం చేయగలవు. సిగ్గులేని జన్మ
@ramakrishnaraon
@ramakrishnaraon 10 часов назад
Sir, I will purchase 300 kgs for rs 300/- kg by cancelling my fds if it is pure
@satyavathimanchikanti8945
@satyavathimanchikanti8945 13 часов назад
అప్పుడు ప్రసాదం తీసుకున్నవారు ఎలా ప్రక్షాళన చేసుకోవాలి దయచేసి చెప్పండి
@Shon528
@Shon528 13 часов назад
గంగ లో మునగటమే... మునిగితే పోతుంది మళ్ళీ ఉంకోసారి ఓటు వేయకూడదు వైసీపీ కి అని గంగ లో వదిలేయండి పోతుంది పాపం....
@srinivasuvadapalli93
@srinivasuvadapalli93 12 часов назад
Next time ycp ki vote veyakunda unte chalu ganga lo munigina daniki kana chala pariharam avtundi
@radhakalathur777
@radhakalathur777 12 часов назад
Panchakavyam teesukomani cheptaru ma peddavalllu, memu vaidika brahmalam.
@ylvvrao
@ylvvrao 10 часов назад
నాలుక మీద వాత వేసు కోవాలి
@borisloki5833
@borisloki5833 9 часов назад
Visham tagu
@hdelenem09
@hdelenem09 11 часов назад
కొంపలో క్రిస్టియన్, జనం లో హిందూ వేషం. ఈ రెడ్ల లో ఒకే కుటుంబం లో కొంతమంది క్రైస్తవ, కొంతమంది హిందూ. ఏంటో విచిత్రం
@srikanthreddy4981
@srikanthreddy4981 7 часов назад
తిలా పాపం తలా పిడికెడు అంటే ఇదే. ఏ మయ్య బాబు రెడ్లను అందరినీ ఒకే గాటన కట్టడం కరెక్ట్ కాదు.
@srinivasaraonakkina2604
@srinivasaraonakkina2604 11 часов назад
Converties చేసే పరమాణాలకి విలువ ఉండదు రెడ్డీ...!!!
@sowricreations6421
@sowricreations6421 10 часов назад
త్వరలో వేంకటేశ్వరస్వామిఈపాపానికి వడికట్టిన ఈపాపాత్ముల కొవ్వు కరిగించి ఏఏ జంతువులకొవ్వు వాడారో ఆ జంతువులకుఆహారంగా మలచడం కాయం
@venkataramarao2772
@venkataramarao2772 10 часов назад
హిందువులను, స్వామి వారి భక్తుల ను భ్రస్తు పట్టించిన వారికి భక్తులు బుద్ది చెప్పాలి.
@NagabrahmaChary-g8p
@NagabrahmaChary-g8p 11 часов назад
దేనికి కిరాక్ ఆర్ పి అన్న కరెక్ట్ సమాధానం. అన్న సీమ రాజా అన్న ఇద్దరూ కలిసి న్యాయం చేయాలి
@venkateswarlubaru6631
@venkateswarlubaru6631 10 часов назад
అసలు మనుషులేనా వీళ్ళు.వారి గొయ్యిని వాళ్ళే తవ్వుకున్నారు. వేంకటేశ్వర స్వామి వారికి చాలా అపచారం చేశారు. వీళ్లంతా నాశనం అయిపోతారు.
@VeeraswamyParese
@VeeraswamyParese 11 часов назад
ఇన్ని సాక్షర దారాలు కళ్ళ ఎదుట కనబడుతుంటే ఆ దుర్మార్గులు ఎలా మాట్లాడుతున్నారో చూడండి సార్ బతుకు ఐదేళ్లు అబద్ధాలు చెప్పి చెప్పి ఇంకా ప్రజల్ని ఎంత మోసం చేస్తారు దుర్మార్గుల్లారా ఆ సర్టిఫికెట్ ఇచ్చింది నేషనల్ సర్టిఫికెట్ అది కూడా తప్పని అబద్ధాలు ఆడుతున్నారంటే మీరు ఎంతకు తెగించారు అర్థం చేసుకోవచ్చు
@phanibabughanta2724
@phanibabughanta2724 11 часов назад
రక్తం కక్కుకొని చస్తారు రా మీరు...
@sadanandakumar-e7i
@sadanandakumar-e7i 11 часов назад
ప్రయోజం లేదు ఇలా ఎన్ని రకాల ఘోరాలు చేసినా వాళ్లకి బుద్ది వచ్చేటట్లు శిక్షించే ప్రక్రియ వెంటనే మొదలు పెట్టాలి...
@venkatachalapathirao6054
@venkatachalapathirao6054 11 часов назад
అవునా నిజమా సుబ్బారెడ్డి గారు పింక్ డైమండ్ గురించి మీ పార్టీ మాట్లాడితే దాని గురించి కేసు ఎందుకు విత్ డ్రా ఎందుకు చేశారో చెప్పండి
@PSRPrasad
@PSRPrasad 12 часов назад
రివర్స్ టెండరింగ్ మహిమ ఇది
@maneyveerasrinivas9343
@maneyveerasrinivas9343 12 часов назад
స్వామి మేము ఎలా ప్రక్షాళన చేసుకోవాలి చెప్పండి
@KanakamEswarrao
@KanakamEswarrao 13 часов назад
అయ్యా!జగన్మోహన్ రెడ్డి గారి తులాబారం సందర్బంగా మీ మేడం గారు జగనరెడ్డి ని స్తుతిస్తూ చేసిన వీడియో ఉంటుంది
@mvvsatyanarayana8576
@mvvsatyanarayana8576 11 часов назад
వాళ్ళ చంకలు ఇంకా ఇంకా నాకుతూన్న హిందూ మూర్ఖుల సంగతి ఏమిటి బ్రో!తాజాగా మహా మేధావిని శ్యామల చేరింది. నెలకు 18 లక్షల జీతం, కారు సౌకర్యంతో కేవలం సిఎం, ఆయన కొడుకునూ విచక్షణ లేకుండా తిట్టించడానికి.
@banothusadashivashankar2061
@banothusadashivashankar2061 12 часов назад
దేవుడా..... ఎంత దారుణం
@Pulikaeshi
@Pulikaeshi 9 часов назад
Durmargula party, anti Hindu party.
@india2190
@india2190 13 часов назад
వీడు ఎంత నిజాయితీపరుడు ఈ వీడియోలోనే తెలిసిపోతుంది ఎవరైనా తప్పు చేస్తే మా కుటుంబంపై ప్రమాణం చేసి చెబుతాను అని అంటారు కానీ వీడుకొత్తగా వెరైటీగా దేముడు మీద అది కూడా మోసం చేసిన వెంకటేశ్వర స్వామి పాదాలు దగ్గరకు వెళ్లి ఆయన మీదే ప్రమాణం చేస్తాను అంటున్నాడు అంటే వీడు చేసిన తప్పులు వెంకటేశ్వరస్వామికి పాపం చుట్టుకుంటుంది వేళ కుటుంబానికి కాదు వీడికి కాదు నేను ఏది పాపం చేసినా ఆ పాపం దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతాను ఆ పాపం కూడా దేవుడికే చెందుతుంది అంటున్నాడు వీళ్ళకి మించిన మేధావులు ఈ భూమ్మీద ఉండరు ఇటువంటి వాళ్ళని నమ్మి అందం ఎక్కించిన ప్రజలు కూడా ఈ పాపంలో భాగం పంచుకోవాల్సిందే
@murasharasha4916
@murasharasha4916 12 часов назад
Aanam..Sir...Super...
@umamaheswararaothota4136
@umamaheswararaothota4136 12 часов назад
సుబ్బారెడ్డి పాపం చేయకు.ఉసురుకొడతాడి
@govindarao2670
@govindarao2670 10 часов назад
తిరుమల శ్రీవారి లడ్డూ నే అపవిత్రం చేసిన దుష్ట చతుష్టయం జగన్, సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి,లు గత ఐదేళ్లుగా నేతికి బదులు జంతువుల వ్యర్ధాలను వాడారని కూటమి ప్రభుత్వం రుజువు చేసింది. బీఫ్ టాలో అనేది గొడ్డు మాంసం లేదా మటన్ సూట్ యొక్క రెండర్ రూపం, ప్రధానంగా ట్రైగ్లిజరైడ్స్‌తో తయారు చేయబడింది. పరిశ్రమలో, టాలో అనేది గొడ్డు మాంసం లేదా మటన్ సూట్‌గా ఖచ్చితంగా నిర్వచించబడలేదు. ఈ సందర్భంలో, టాలో అనేది జంతువుల కొవ్వు, ఇది దాని ద్రవీభవన స్థానంతో సహా నిర్దిష్ట సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. పామ్ కెర్నల్ ఆయిల్ (ఎలాయీస్ గినెన్సిస్) పామ్ కెర్నలు పామాయిల్ ఉత్పత్తి యొక్క సహ ఉత్పత్తి , మరియు తాటి పండు కాకుండా, గింజలను ఎండబెట్టిన తర్వాత నిల్వ చేయవచ్చు. అంటే తోటల వద్ద లేదా సమీపంలో పామాయిల్ ఉత్పత్తి చేయబడాలి మరియు పామ్ కెర్నల్ ఆయిల్ ఉత్పత్తిని కేంద్రీకృతం చేయవచ్చు. పత్తిగింజల నూనె పత్తి గింజల నుండి తీయు శాకఖాద్యతైలం పత్తిని ప్రధానంగా దూది కై సాగు చెయ్యడం మొదలైనప్పటికి, ప్రస్తుతం పత్తిగింజల నూనెకు కూడా ప్రాధాన్యం పెరిగింది. భారతదేశంలో ప్రత్తిగింజల నుండి నూనెను ఉత్పత్తి చెయ్యడం క్రమంగా పెరుగుచున్నది. ఫిష్ ఆయిల్ అనేది జిడ్డుగల చేపల కణజాలం నుండి తీసుకోబడిన నూనె . పైవన్నీ శ్రీవారి లడ్డూ లో గత ఐదేళ్లుగా వాడారు.వారికి శ్రీ వెంకటేశ్వరస్వామి ఏమి శిక్ష విధిస్తాడో వేచి చూడాల్సిందే.
@umamaheswararaothota4136
@umamaheswararaothota4136 12 часов назад
వీ ళ్లను అరెస్టు చేయండి
@ChandrasekharE-rm3jp
@ChandrasekharE-rm3jp 10 часов назад
Very clarity information
@rameshbabupakalapati9944
@rameshbabupakalapati9944 12 часов назад
మీకు యేసుక్రీస్తు తప్పితే ఎవరు దేవుడు లేరు అంటారుగా. యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు మీకు. ఎవరి మీద ప్రమాణం చేస్తారు. ఇప్పుడు ఆ రిపోర్ట్ లు చూసి ఇప్పుడు మాట్లాడండి. త్తూ మీ బతుకులు.
@ramulubonila2335
@ramulubonila2335 10 часов назад
ఇంత క్లియర్ గా లాబ్ రిపోర్ట్ ఇస్తే, నీకు కనిపించదా.చివరుకు దేవుడు నీ కూడా వదలలేదు. వైసీపీ వాళ్లు, ఇది చేసిన దూర్భాగ్యులు పురుగులు పట్టి చస్తారు.
@58.sricharvi13
@58.sricharvi13 12 часов назад
Respected government of AP pls take serious action on TTD chaiman and those who are all 🙏🙏🙏🙏
@mukkalasingayya3698
@mukkalasingayya3698 11 часов назад
T T D OFFICER NU KOODA SUSPEND CHEYYALI
@GovindarajuP-jl9qs
@GovindarajuP-jl9qs 9 часов назад
కన్న తండ్రి ఘోరమైన దుర్మరణం లో చస్తే కూడా జగన్ కి బుద్ధి రాలేదు. అలాంటి మరణమే ఇతనికి కూడా వస్తుంది. స్వామి చక్రానికి పనిపెడితే ఎన్నో తలలు తెగి పడుతాయి. స్వామి ప్రతి పురాణంలోనూ దుష్ట సంహారం చేశాడు స్వామి నైవేద్యాన్ని అపవిత్రం చేసిన వీళ్ళని వదలడు. హరే గోవిందా హరే కృష్ణ హరే హరే 🌷🌹
@msr70241
@msr70241 11 часов назад
Very great Excellent well said venkata Ramana Reddy garu sir.
@AyurvedamkadiyamAakumandhu
@AyurvedamkadiyamAakumandhu 12 часов назад
సర్వ నాశనం అయిపోతారు రా
@nagaraja9539
@nagaraja9539 12 часов назад
Om namo narayana
@vbrvaak7473
@vbrvaak7473 10 часов назад
ప్రమాణం చేసి వాగ్దానాలు ఇచ్చారా...పరిపాలన వదిలేసి ఇలాంటి వాటిపై శ్రద్ధ పెట్టండి.. ప్రజల సంక నాకి పోనీ
@sreedharmedikonda2275
@sreedharmedikonda2275 10 часов назад
How subba Reddy take action on present CM.He is talking reckless, careless and fearless.he should be jailed immediately
@sivakumarn5131
@sivakumarn5131 11 часов назад
కరుణాకర్ రెడ్డి భూమా అన్య మతస్థుడు కానీ చైర్మన్ ఇది మన దౌర్భాగ్యం
@mynews9618
@mynews9618 11 часов назад
గబ్బు నా కొడకల్లారా,ఇంకా మీతో ప్రమాణానికి బాబు రావాలా,దేవుడు వస్తాడురా మీ అంతానికి
@madhavaraopydi2900
@madhavaraopydi2900 12 часов назад
Babu.Subbu. ఏమిటీ.కర్మ.ap.ప్రజలకు.
@koteswaraorao5589
@koteswaraorao5589 13 часов назад
రిపోర్ట్ తప్పు చెప్తుందా
@pasupulanarasimhulu6259
@pasupulanarasimhulu6259 10 часов назад
మీ పరిపాలన ఒక దరిద్రం.😊
@vanayerrayya1415
@vanayerrayya1415 9 часов назад
చేసిన తప్పులు బయట పడ్డాయి కాబట్టి, ప్రమాణకం చేస్తే నిందలు ఉండవు అని, ఇదొక రాజకీయం ఛీ...
@GovindarajuP-jl9qs
@GovindarajuP-jl9qs 9 часов назад
అన్న వీరికి ఇప్పుడు ఎటువంటి శిక్ష వేస్తారు చెప్పండి
@subramanyamdonepudi7765
@subramanyamdonepudi7765 13 часов назад
Miku dabbulu unnaye kada andarini koneyachhu Christian's akkada chairman ga pettadame tappu
@AyurvedamkadiyamAakumandhu
@AyurvedamkadiyamAakumandhu 12 часов назад
చీ చీ మీలాంటివారిని ఎమనాలి
@sivaramakrishnadandamudi3341
@sivaramakrishnadandamudi3341 12 часов назад
Dammundikaapatee 11 seats iccharu and opposition leader post peekeesaaru.
@kotaiahmaddikunta148
@kotaiahmaddikunta148 9 часов назад
Venkataramanareddy garu excellent counter to ysrcp party ki
@aadinarayanareddy2300
@aadinarayanareddy2300 9 часов назад
వెంకటేశ్వరస్వామికి ఈ చండాలపు కల్తీ ఇష్టం లేకపోతే వెంటనే కారకులను హతమార్చి ఉండును. స్వామికి ఇష్టమైన పదార్థాలు మాత్రమే అక్కడ ఉండినవి. కాబట్టి వారంతా బతికిపోయారు.
@venkataraosurangi896
@venkataraosurangi896 9 часов назад
తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని కి పెట్టే ప్రసాదం లో కూడా వీళ్ళ అప్చారానికి పూనుకున్నారు అంటే మన అందరికీ లేటుగా తెలిసింది కానీ ఆదేవుడికి ముందే తెలుసు అందుకు ఆ పార్టీకి సరిన శిక్ష వెయ్యాలి అని నిర్ణయించారు దేవుడు పార్టీకి సర్వనాశనం చేశాడు ఆదేవుడు అందుకు పార్టీ కి పుట్టగతు వుండవు ఇడినిజము.
@k.devaraj7141
@k.devaraj7141 13 часов назад
Ycp failed to ttd
@sreedharmedikonda2275
@sreedharmedikonda2275 10 часов назад
After doing crime again threatened CBN So he must be jailed as early as possible
@javvadinetaji1554
@javvadinetaji1554 12 часов назад
ఎంత ఘోరమా
@balabhaskarvennelakanti6092
@balabhaskarvennelakanti6092 11 часов назад
GOVERNMENT SHOULD TAKE ACTIONS ON DECOITS. DHONGA KODUKULU . FIVE YEARS LOOTED SRI VENKATESWARA SWAMI TEMPLE .LAN...KODUKULU
@gundapparaosutraye5415
@gundapparaosutraye5415 12 часов назад
Mundu rdykulagajji jalaga ku tharimi tharimi?.
@kamakshigeneralstores8542
@kamakshigeneralstores8542 12 часов назад
Jagan ki stalin ki akrama sambandhalu vunnayi kabatte tirumala lo yivanni jariginnayi yippudu bayata paduthunnayi Yikanyna hinduvulu melkonandi Jai hind
@bajarangi9654
@bajarangi9654 11 часов назад
orai subbareddy nuvvu pramaanalu cheyyadam meeku alavaate
@ss23in
@ss23in 13 часов назад
Can promise on god if they don’t believe on him.
@mukkalasingayya3698
@mukkalasingayya3698 11 часов назад
EVARRA NEEKU ORIGINAL GHEE 320 -00 KI ITCHEDI ASALU MEERU MANUSHULU RA
@babubonu8610
@babubonu8610 10 часов назад
Chepputo kottali y v subbareddy ninnu
@skbash6480
@skbash6480 13 часов назад
Half kg kalthi neyyi 350...yes meeru chadivindi correcte kalthi neyyi
@MaguluruRaghavendar
@MaguluruRaghavendar 10 часов назад
Memmu adrustavantulam, e vedavala palanalo memu tirupati sandarsinchaledu..
@pochirajuvanajakumar2991
@pochirajuvanajakumar2991 12 часов назад
Subbaareddy, dharma reddy, karunakar reddy లను వెంటనే జైలుకు పంపించండి....
@prakashvegi8893
@prakashvegi8893 9 часов назад
ఈయన pedda బిషప్ అట కదా?
@ramanayagam7550
@ramanayagam7550 13 часов назад
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@murthys7547
@murthys7547 7 часов назад
ఈ విషయం నమ్మేలాగానే ఉంది ఇంతకుముందు తిరుపతి లడ్డు ఇంటికి తెచ్చుకుంటే ఇల్లంతా ఒక మధురమైన వాసన వచ్చేది 15-20 రోజులు నిలువ ఉండేది ఇప్పుడు ఆ వాసన లేదు 3 రోజులకే గట్టిగ అయిపోయి బూజు పడుతుంది ఆ రుచి కూడా రావడం లేదు
@srinivasedupuganti120
@srinivasedupuganti120 9 часов назад
E report elections mundu vachunte 11 seatlu kuda ravu
@sistlaramaprabhu5925
@sistlaramaprabhu5925 12 часов назад
సుబ్బారెడ్డి గారు నమస్కారం
@somalaramuramu914
@somalaramuramu914 11 часов назад
A Devudu mimmulanu vadaladu entha darunama?
@bandijayaram4171
@bandijayaram4171 11 часов назад
Pink Dimond poyindanna gajadonga A2 vishapu sa reddy yekkada? Subba syco adhrma visa lu siggu lajja lekunda bratikestunnaru
@suryanarayanamadhukoori9552
@suryanarayanamadhukoori9552 12 часов назад
Subbareddy pramanam yentra daridruda tecnical ga nirupichamanu antegani pramanalentra ..........neelluleeni bavilo duku.
@maneyveerasrinivas9343
@maneyveerasrinivas9343 12 часов назад
Govindudu anyam chesaru YCP valla, naa cheta laddu ni non-veg chesaru
@Seetharathnamgarapati
@Seetharathnamgarapati 13 часов назад
Era edits
@gujjalashashibhushanrao8711
@gujjalashashibhushanrao8711 9 часов назад
రాజశేఖర్ రెడ్డి కన్నా దిక్కుమాలిన చావు చస్తరు.
@VenkateswaraRaoBitra-w7w
@VenkateswaraRaoBitra-w7w 10 часов назад
Sir meeru cheptaunte valani pampichandi Enquiry
@dudalaramesh5891
@dudalaramesh5891 12 часов назад
Never elect a reddy cm of AP Chee noru muyara budhilenoda
@varmag3309
@varmag3309 11 часов назад
Yvsr ki swamy meeda nammakam ledu eamaina chestadu vadu hindi kaadu
@radhakalathur777
@radhakalathur777 12 часов назад
Kshamapanato ela potundandi ee durmargapu paniki
@chandupoorna8067
@chandupoorna8067 13 часов назад
Aya miru jagan garu cheylla gopplu okey amma nanna Lahey putteyruu mimmu namuthamm adhi 😂😂😂😂😂😂😂
@Srinivasfashiondesigner
@Srinivasfashiondesigner 13 часов назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramadevisandrapati8184
@ramadevisandrapati8184 12 часов назад
🙏🙏🙏🙏🙏🕉️🌹
@thoothukuriravindar9610
@thoothukuriravindar9610 6 часов назад
సుబ్బారెడ్డి హిందువు కాదు కాబట్టి ఏమైనా చేయగలడు
@semilong-gb8hp
@semilong-gb8hp 11 часов назад
Is this news worse than destroying 150 temples in AP (answer is YES) Is this news worse than anything ever happened in the world ( answer is YES)
@laxmanrashmitha172
@laxmanrashmitha172 11 часов назад
Vallandharini teesukelli adhe noonelo veyyandi pea podhi
@Nagaraju-ei3th
@Nagaraju-ei3th 8 минут назад
మీరు కన్వెర్టడ్ క్రిస్టియన్
@kiransrikiran1747
@kiransrikiran1747 12 часов назад
Miru nammutharu mi jagan nammadu kada first alochinchu
@rajasekhar7814
@rajasekhar7814 10 часов назад
Then chairman and all Directors can be arrested under food adulteration act.
@gottipatinagasubrahmanyesw7649
@gottipatinagasubrahmanyesw7649 10 часов назад
You are no.1lucha
@jayaramakrishnakalavacharl3528
@jayaramakrishnakalavacharl3528 10 часов назад
Inka veedu siggulekunda matladuthunnadu.Veedu Manisha kadu.Veedu thinedi annam kademo
@sriaditya369
@sriaditya369 10 часов назад
Oka planned ga tirumala ninnasanam chesaru....bottu petukoni abadalu adutu tirumala ni nasanam chesaru....a devude unte .... Nijam ga
@mukkalasingayya3698
@mukkalasingayya3698 11 часов назад
BHALE DORIKARURA D K GALLARA
@krishnababu4824
@krishnababu4824 10 часов назад
420 Subba
@phrao100
@phrao100 8 часов назад
చట్టాన్ని వెంట్రుక పోచాలా చూసే మీరు అబద్దాలు తప్ప నిజాలు జీవితం లో మాట్లాడారా. ఆస్కార్ అవార్డు వచ్చే జోకే
@kupender3385
@kupender3385 12 часов назад
Ycp pani katham
Далее