Bhargavi వంటలన్నీ చాలా neat గా simple గా tasty గా వుంటాయి. కొంత మందికి ప్రతి విషయం negative గా చూసే అలవాటుంటుంది అసలు విషయం వదిలేసి. పట్టించుకోకమ్మా Bhargavi. Proceed with your talent. Though I’m a good cook aged 65 years, I refer your videos for perfection and sometimes I forget to remember ingredients. Thanks Bhargavi and God bless you ma 🙌
Hi Bhargavi garu meeru cheppina mamidi, kakakari,lemon,tomato,usiri anni rakala pickles chesanandi eppudu chesina 👌 superga vuntundi thank you and i😊❤❤❤❤❤
పులిహోర చూడగానే.... తినాలి అన్నట్టు వుంది మేడం... పురాణాల్లో వుండే కధలు లా... రాళ్ళ్ళని, శిల్పాలను తాకితే ప్రాణం వచ్చినట్టు!! అలా మీ చేతితో చేసే ఏ వంట అయినా... అమృతం అవ్వాల్సిందే... అద్బుతం . ఒడిశా సూపర్ స్టార్ గణేష్ బెహరా ఫ్యాన్స్ నుండి మీకు శుభాభినందనలు.
హలో హలో హాయ్ అండి భార్గవి గారు టుడే స్పెషల్ ప్రసాదం తయారు చేసే విధానం చాలా సింపుల్ గాను ఈజీగా చూపించారు థాంక్యూ వన్డే భార్గవి గారు మోస్ట్ వెల్కం అండి భార్గవి గారు 💐😋💞😋💐
Anni vidduralu e kalam lo vachae basic ga mana peddalu avaru chinta pandu kadagaru direct ga vestaru eppudu anta hygenic ani cheppi pottu tesina velluvulli kuda kadugutunaru