ధన్యవాదాలు సార్ మాది జగిత్యాల జిల్ల మెట్పల్లి మండలం గ్రామం కోనరావుపేట మాది గౌడ వృత్తి మా గౌడ కులము అంతరించిపోకుండ రాబొవుథరాలకు మా గౌన్డ్ల వృత్తి మరియు మా జీవనవిధానాన్ని తెలియ జెస్టున్నంధుకు పాదాభివందనాలు
👍👏👏 commendable initiative to make this nutritious natural healthy drink and jaggey without any chemicals, available to the public and keeping alive the extinct tapping skills for the coming generations.
oka manchi information telisinidi...Tati bellam telusu..kani eta bellam,honey first time vintunamu....e product kavali anti Ela order cheyali...sir..👌👌👍👏👏👏
Eeta bellam ,north east lo Baga vadataru, tasty and good scented smell, in winter we use regularly in tiffens , kg liquid type ,a one quality 250 to 400 ,
Dear @RaithuNestam Don't encourage food packages in plastic covers and Bottles... Your are doing good job but no sense if are packing in Plastic bottles and Covers. Please look into Alternatives... This request from your sincere buyer...
Packing Alternative suggestions 1.Flour or Jajjery like items wrap with Cloth then put into platic Cover 2.Any other sticky items better to wrap with cloth like material and put into Cover.
వందలఏళ్ళనుండి వాడుతున్నారు చెరుకుతో చేసినబెల్లం మరి ఎవరికీ ఏమీకాలేదుగా, ఈ ఈతబెల్లం రేటెక్కువ ఎవరుకొంటారో ఏమో అంత ఖరీదుపెట్టి, అయినా ఎప్పుడూ వినలేదే ఈ బెల్లం గురించి, కొర్రలు వగైరా అయిపోయాయి ప్రజలు రేటెక్కువని మానేసారు వాటివల్ల ప్రయోజనం కూడా కనబడలేదు , మళ్ళీ ఇలా..
ఉత్పత్తి పెరిగితే రేటు తక్కువ ఉంటుంది అందరూ వరే పండిస్తున్నారండి. ప్రయోజనం అనేది ఓ పది రోజులు వాడేసి మానేస్తే కనపడదు. రాగి జావా త్రాగితే ఐరన్ లభిస్తుంది. రాగిజావా ఎవరు త్రాగుతున్నారు తక్కువ రేటే కదా.... , కొనేవారు కొంటారు.