అవును ఇదే సోది ఆధి చేశా ఇది 1:59 చేశా రోజు ఇదే వంటింటి రామాయణం ఏమి లేదు pasa vedio lo same routine 😢😮పాడింది పాడరా పాచి పండ్ల dasarayyaa లాగా ఉంది విల్ల సోది యూట్యూబ్ వాళ్ళు ఎందు కు pamputharo డబ్బు అసలు ఇలాంటి చెత్త vlogs ki😮
హాయ్ వదిన గారు ఎలా ఉన్నారు బాగున్నారా యాష్ మినీ మాటలు చాలా ముద్దొస్తున్నాయి ముద్దు ముద్దుగా మాట్లాడుతోంది చాలా చాలా క్యూట్ పిల్లలు బీరకాయ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం వదిన థాంక్యు 👌👌👩👧👧👩👧👧👍👍🙏🙏🌹🌹❤️❤️🎇🎇✌️✌️👩🎓👩🎓🧑🎄🧑🎄👨🎓👨🎓