I need seeds ma'am..I am from tamilnadu.we speak telugu.here seeds are not that much good.if you can provide me seeds I will pay you for that.thank you
మిర్చి మొక్క పూత రాకముందు కొంచం పెరిగాక పైన టిప్స్ కట్ చేయాలి. అలా కట్ చేస్తే సైడ్ నుంచి కొమ్మలు ( బ్రాంచెస్ ) వస్తాయి అప్పుడు చెట్టు గుబురుగా పెరిగి కాయలు ఎక్కువగా వస్తాయి
Hi anitha garu me garden chusthey naku pattaleni santhosham abba abba na dishti thaguthundemo🤩oka sari me oru vadthamandi nenu me laga vegitables pettali ani undandi kani nenu pettina inthaga growth ledhu seeds ekkada thisukunnaro online shoping undha memu thisukunaramu please cheppandi chikkudu seeds kavali
థాంక్ యు సో మచ్ లక్ష్మి గారు మీ కామెంట్ చదివాకా నాకు చాలా సంతోషం వేసింది వన్స్ అగే న్ థాంక్ యు😍🙏తప్పకుండ రండి మా ఊరికి. నేను సీడ్స్ మా ఊరిలోనే కొన్నాను ఫర్టీలైజర్ షాప్ లొ తీసుకున్నాను మంచి క్వాలిటీ సీడ్స్ తెచ్చుకున్నాను లక్ష్మి గారు నాదగ్గర ఉనుంటే ఇచ్చేదాన్ని మీకు ఇప్పుడు నా దగ్గర సీడ్స్ లేవు మొన్న two Weeks కు ముందు give Away lo సీడ్స్ ఇచ్చేసాను
సీడ్స్ పెట్టండి ఇప్పటి నుంచి అక్టోబర్ నవ్వంబర్ డిసెంబర్ వరకు చిక్కుడు సీడ్స్ నాటుకోవచ్చు ఇప్పటి నుంచి జనవరి వరకు చిక్కుడు కాపు ఎక్కువనే వస్తది. మట్టి కలిపే టప్పుడు పశువుల ఎరువు కలపండి కాపు ఎక్కువగా వస్తుంది
అనిత గారు మా చెట్టు చిక్కుడు పూర్తయితే వస్తుందండి రాలిపోతుంది అండి నేను అక్కడికి పేడ వేస్తున్నాను నువ్వు ఒక ఒకటి రెండు కాయలు వస్తుంది కానీ అంత గెలలు లాగా ఆగుతుంది లేదండి ఏం చేయాలి అంటారు
అనితా గారు మీరు హార్వెస్ట్ చేస్తూ మొక్కలకి మీరు ఏమేమి పోషకాలు ఇస్తారో చెప్తూ వుంటే అందరికీ usefull గా వుంటుంది కదా అండి kothavallu చూస్తుంటారు కదా మేడం