ఆనందం గా ఉండటానికి వయస్సుతో సంబంధం లేదు అని మిమ్మల్ని చూస్తే ఎవ్వరికి అయినా అర్ధం అవుతుంది 💞ఎవరికి ఎం కావాలో వాళ్ళకి అది కనిపిస్తుంది ఎమో అమ్మ నాకు అయితే మిమల్ని చూస్తే సంతోషం గా ఎలా ఉండాలో అర్ధం అవుతుంది డబ్బు తో సంబంధం లేకుండా చిన్న చిన్న విషయాలతో కూడా మీరు ఆనంద పడతాయు ❤️💞
అమ్మ, మామూలు కుటుంభంలోనుండి వచ్చిన వాళ్ళకి 60లోనే కొన్ని కుదురుతాయి. చిన్ని చిన్ని కోరికలు తీర్చుకోవడానికి ఏ వయసైతే ఏంటి. ప్రతిమనిషిలో ఏ వయసు వచ్చినా ఒక చిన్న పిల్ల, పిల్లాడు దాగివుంటారు, వుండాలికూడా. అప్పుడే జీవితాన్ని పూర్తిగా, మనకు నచ్చినట్టు, మనసువిప్పి జీవించగలము, ఆస్వాదించగలం కదా అమ్మ😍🤗🙏🍎🌹
Walls ki seagreen vesukondi. Mancham headboard toorpuki veskondi renduvaipula digadaniki veelugaa. White drapes veyandi mancham pakka window ki Inka bedroom door ki. Enda ekkuva gaa vavhche window ki seagreen and white combination lo blinds veyandi. Stand etu akkada nundi teesestaru kada. Chala baguntundi aahladakaram gaa. Just naaku anipinchindi cheppanu andi.
Curtain s white lo thick vi tisukondi ma windows ki entrance door ki. Mi bed combination lo pic chupisthe customized chestharu. Wall ki tarvatha wall paper select chedduru vilu chusukoni present peaceful ga rest tisukondi. Evariki eppudu time vasthe appudu anubavinchadame jeevithamu
Wallcolor yellow and bed frame blue mixed colors lo vache wall art thesukunte meeku aa room ki akkada set aypothundi amma.. Look chala baguntundi... And sencers doors vuntaiandi.... Open chesthe automatic gaa close avthai oka sencer lantidi petinchandi bedroom door ki....
Meeru ceptuntene chala నవ్వు వస్తుంది ఈ vayasukayina మంచలు పరుపులు అనేవి అవసరము అనేది తెలీదో అంటే మనకంటూ paryicularga ఇలాంటివి తీసుకోవాలనే ఏర్పాటు చేసుకోవాలని ఉంటుంది హ్యాపీగా ఫీల్ అవ్వకు atleast మనకు ఇప్పటికయినా వెసులుబాటు కలిగింది అని atleast idi cusakayina తెలుసుకోవాలి ఇలాంటివి మాట్లాడకూడదు place సరిపోవలి kada సెంటర్లో వేసుకోవడానికి తరువాత నిజంగానే కాల నవ్వు వచ్చింది మీ మంచము కదా విన్నాక వర్కర్స్ వల్ల చేతుల్లోకి things వెళ్లిపోతే అలానే వేస్తారు.చూడండి ఈ రోజుల్లోనే కాదు ఆ రోజుల్లో కూడా వర్కర్స్ badhapettevallu ఎగ్జాక్ట్గా నా taste Andi ippud maa engineers workers చాలాసార్లు చెప్పారు white maintenance chala kastamu medam ani వద్దు బాబు మకు వైట్ కావాలి అని కవర్స్ కూడా పనికి వస్తాయి లెండి వాటిల్లో వాడని షూస్.sweaters winter bedsheets అలాంటివి ఎట్టిపెట్టొచ్చు sometimes ఇలాంటి ఆఫర్స్ పెడతారు సిటీస్లో అసలు మనుషులకు ఇలాంటి భావాలు రాకూడదు atleast ee వయసులోనైనా ఈ ఇది లేకుండా చక్కగా బాధ్యతలు తీరిన లిఫెని ఎంజాయ్ వేయమని చెప్పాలి జయాగరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఉయ్యాల చాలా ఇష్టమైన తింగ్ నేను ఉపటైస్లో ఓపెన్ బాల్కనీలో పెట్టించుకుంటున్ననంది జాయగరు.
కొంతమంది అలాగే అంటారు. అవి పట్టించుకోకండి aunty.మన ఇష్టాలు తీర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు.మీరు చాలా గ్రేట్.మీ వీడియోస్ ఈ జనరేషన్ వాళ్ళకి insipiration aunty
Rm color sky blue baguntadamma me bed ki sett avvuddi better luck NXT time ...nice video amma me selection me responsibility Anni chala baguntay amma ....👍👍👌
Amma curtains badalu main door ki aina bedroom ki aina mosquito mesh peteskondi foldable mosquito mesh aina Leda Amazon lo magnetic mesh untadi okasari chudadndi just a suggestion andi
Jeevitanni anubhavinchadaniki vayasu addam kadandi.prasantata avakasam bhagavantudiste adrushtam.mee korikalanni terchukogalige time vachindi.enjoy ur life from here.
Amma nenu mimmalni question cheyali ani ledu amma.ado naaku anipinchindi cheppa.wall ki aaninchakudadu ani ante.meeru baagundali eppudu santosham ga undali koncham gap unna chaala amma.edina me comfort meeku maatrame telusu yes I agree with u amma.
Amma 🙏 meru chepe manchi matalini vini memu enthoo inspiration ga tesukunttam, &chala nerchukunam 🙏🙏meru elanti mattalni pattinchukovadu, &maa lanti valla ki future inspiration meru love u so much amma 🥰❤️❤️❤️🙏
అమ్మ ఎవరి మాటలు. పట్టించుకోవాల్సిన అవసరం లేదు మన ఇల్లు ,మన వస్తువులు మనకు అనుకూలం అయినప్పుడు తీసుకుంటాము ,మిమ్మల్ని చూసి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాను
Amma..kotta bed bagundi ..ye age lo konukkunte emavtundi ani judge cheyyataniki evariki rights levu..innallu responsibilities tho kudaralenivi ippudu teerigga sarada terchukunnaru meru indulo criticize cheyyadaniki matter emundi, valla telivi takkuvatanam kakaporthe..ma peddakka valla atthagari age ippudu 91 years, 5 yrs back mamayyagaru poyaru..ayana poinavtarvatha avida full ga nagalu cheyyinchukuni veskuntunnaru, still ee roju ki ayana unnappudu aavidaki asalu freedom ledu, memu asalu emi negative ga anukoledu ee age lo evidaki avasarama ani..paiga ala sardaga anni konukkovadam kuda oka healthy matter..kani ippudu society ela undante evaraina koddiga happy ga brathukutunnarante chalu vallani ela badhapettali ani chustharu..Aina meru inka middile age lo ke vastharu..musalollu avvadaniki Inka time undani cheppandi Amma..🤭🤭😊🥰
Amma pichi Vallu varu ignore. I have age difference between my two kids 9 years. I am only Sandhya age amma. If i go with my second kid they are commenting saying iam looking different with my second kid. She just stays beside my portion in a apartment. Love you amma
Idhi battala stand kadhu.this stand is used outside the house for hanging umbrellas, hats,helmets etc.and to place shoes .it is also used in offices and outlets
Don't feel Amma Mee dreams execution really alot to learn... Passion life ante... Unadi oke life evarki harm cheyakunda ila manasporthiga untam evarko kondarke sadhyam amma...