Тёмный

ఈవిఎం హ్యాక్ అంటూ వీడియో! దేశ వ్యాప్తంగా వైరల్  

YUVA TV
Подписаться 184 тыс.
Просмотров 4,4 тыс.
0% 0

Опубликовано:

 

12 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 63   
@krishnasarma2946
@krishnasarma2946 2 часа назад
బాలెట్ పేపర్ ఏన్నికల కోసం దేశమంతా ఉద్యమం చేయాలి
@Appalareddy-s7e
@Appalareddy-s7e 2 часа назад
వీడెవడో ఇప్పుడు చేసి చూపించడం ఏమిటి?, మా బాబు గారు ఎప్పుడో చేసి చూపించ్చారు.. 2024 may లో ap.. Odissa రాష్ట్రల తో పాటు india అంతా చేసి చూపించారు..😂😂😂మా బాబు విజినరీ 😂😂😂
@rstar3397
@rstar3397 2 часа назад
Super కామెంట్ 😂😂
@gsreeramamurthy9416
@gsreeramamurthy9416 2 часа назад
సూపర్ ❤👌
@man1van129
@man1van129 Час назад
2019 లో మొదటి సారి జగన్ చేసి చూపించాడు 😂
@Appalareddy-s7e
@Appalareddy-s7e 2 часа назад
India లో evm గవర్నమెంట్ లు ఎక్కువ అయిపోతున్నాయి.. Ap.. ఒడిస్సా.. హర్యానా...😂😂😂
@krishnasarma2946
@krishnasarma2946 2 часа назад
ఎలక్షన్ కమీషన్ కు స్వయంప్రతిపత్తి లేదు కంట్రోల్ బాబు/మోడీ చేతిలోఉంది
@rstar3397
@rstar3397 2 часа назад
ఇప్పుడు ఆలోచించాల్సిన ది...next ఎంటి..అని...ballot కోసం పట్టు పట్టాలి..
@krishnasarma2946
@krishnasarma2946 2 часа назад
జమిలీ ఏన్నికల లోపల ప్రతిపక్షాలు తీవ్రమైన ఉద్యమాలు చేయాలి లేకపోతే ఏపి రిజల్స దేశమంతావస్తాయి
@chintalapuisambireddy3639
@chintalapuisambireddy3639 2 часа назад
ఈవీఎం ల లో ఓటు,, ప్రజాక్షమాని కీ చేటు..
@Subbu2345-x3t
@Subbu2345-x3t 2 часа назад
ఇంత మందికి అనుమానం వున్నప్పుడు బాలెట్ మంచిది
@mallikusam5465
@mallikusam5465 Час назад
వ్యస్థలు నిర్వీర్యం... ఎలక్షన్ కమీషన్ అమ్ముడు పోయింది...ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసారు.. జై భీమ్
@Guverache123
@Guverache123 2 часа назад
2024 లో జరిగిన ఆన్ని ఎన్నికలు cancel చేసి...తిరిగి ballot paper తో ఎన్నికలు జరిపించాలి...
@madhusudhanareddy3463
@madhusudhanareddy3463 2 часа назад
తిరుపతి పార్లమెంటు నియోజక వర్గంలో వైసిపి గెలిస్తే అందులో 7 అసెంబ్లీ స్థానాలు టీడీపీ గెలిచింది ఇక్కడ 2లక్షల ఐదు వేల ఓట్లు క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం లేదు. Evm మాయజాలమే
@thanetistephen9528
@thanetistephen9528 Час назад
Ec తో కుమ్మక్కై జరిగే అన్యాయాలు.
@shiva61952
@shiva61952 2 часа назад
అన్యాయం రాజ్యమేలుతుంది. -ఇస్లాం
@anjireddyvajrala2037
@anjireddyvajrala2037 Час назад
ఎలక్షన్ కమిషన్ కు వెన్నుముక లేదు, మోడీ ముందు మోకరిల్లింది
@nadendlasrinivasarao5772
@nadendlasrinivasarao5772 Час назад
Evm government CM and PM
@chintalaprasad6148
@chintalaprasad6148 Час назад
ఎన్నికల సంఘం పై అనుమానాలు కలుగుతుంది. దీన్ని నివృత్తి చేయాలి.
@prakashagencies9541
@prakashagencies9541 2 часа назад
ఎక్కువగా మాట్లాడితే ncp లీడర్ ని లేపినట్లు లేపుతారు డిషుమ్ డిషుమ్
@sivakumarparimi4134
@sivakumarparimi4134 Час назад
మళ్ళీ క్రీస్తు శేషులు శేషన్ గారు బ్రతికి రావాలి.
@ramabhadra1669
@ramabhadra1669 2 часа назад
As long as evms are in use ,nobody can defeat bjp in india and chamba in A P
@naradakanthareddy8306
@naradakanthareddy8306 Час назад
బ్యాలెట్ పేపర్ పెడితేనే ప్రజాస్వామ్యం గెలుస్తుంది
@theunbiased888truth4
@theunbiased888truth4 2 часа назад
Court lu nidrapothunnaya
@jamestale8984
@jamestale8984 Час назад
Aadhar,eye based elections pettali
@yvramaiahyvramaiah3467
@yvramaiahyvramaiah3467 2 часа назад
ఇప్పుడు మనం ఏమి చేయాలి ?
@CssR-rp2ts
@CssR-rp2ts Час назад
ఇవియంలను మార్చడానికి దేశం మొత్తం నేతలందరు ధర్నలు చేసి బంద్ చేయించక పోతే (బ్యాలేట్ ఓటింగ్ విధానం కావాలి)దేశం మొత్తం బిజెపి ముసుగులో వున్న తనసాహ్ మోది తన అనుచరుల నియమించి నియంత పరిపాలన చేయబోతున్నారు, ఎప్పుడో ఇ దశగా అడుగులు వేసి బలమైన ప్రాంతీయ పార్టీలను ఇవియంలతో గోరంగా ఓడించి ,మనుగడలో లేకుండ చేస్తు ముందుకు వేల్తున్నారు
@kpt7003
@kpt7003 Час назад
Next elections ballot box jaragaali.Adinkuda results next day ne telecast cheyyali.....
@ksivaramaprasad9819
@ksivaramaprasad9819 2 часа назад
This contest is in between Thief vs Thief
@ShaikSaleem-xn7po
@ShaikSaleem-xn7po 2 часа назад
Ameer garu Jagan Garu evm lu meda drusti patali dene series ga tesukovale evm lu meda suprem court Lo case vyali i.n.d.i.a.kutamene Congress kalupukni vlali sir
@gantavidyasagarreddy9077
@gantavidyasagarreddy9077 Час назад
Supreme court panikimalina vishayalu pattinchukuntindi kani elanti vishayalu pattinchukodu mana karma emi cheyalemu thanks to CBN And ECI shame on Indian Judiciary.
@chintalapuisambireddy3639
@chintalapuisambireddy3639 2 часа назад
Evm votu.. Prjachaymaaniki chaythu..
@srinfratech3342
@srinfratech3342 Час назад
TIME WASTE, NOBODY IS HAVING RESPONSIBILITY, ALL ARE SELFISH
@srinfratech3342
@srinfratech3342 Час назад
YST PARTY HAD LOST CADRE, NOW THE PARTY IS FACING, STILL NOT REALISING
@ica91015
@ica91015 Час назад
2019 gurthuraledha EVM lu🤔
@venkatappareddy5571
@venkatappareddy5571 2 часа назад
AP NTR 😂😢😅 NDA 😂😢😅 ENDING😂😢😅 jook s
@Kalla.AdhinarayanaKalla-ph3ry
4 ycp ki veste 1 padindi.tdp ki 3 ala set chesaru 24 lo kuda
@vijayarathnam972
@vijayarathnam972 Час назад
evm pm cm dcm mosagallu 👎
@CheerfulAstronomicalMode-zp2nt
@CheerfulAstronomicalMode-zp2nt 2 часа назад
Manam arachukoni gonthu chinchukoni emi prayajanam. Manalantivla matalaku viliva vuntundha
@Kalla.AdhinarayanaKalla-ph3ry
Ballet pettali 27 jemililo
@srinfratech3342
@srinfratech3342 Час назад
PLEASE PLAY PROOF VIDEOS
@prasadaraochekuri5244
@prasadaraochekuri5244 Час назад
Era meeru eppatiki aa feeling lo kottukuntaane untarera....
@Kalla.AdhinarayanaKalla-ph3ry
Ore hindupurlo ika boothlo ycp ki okka otu vachindi
@Kalla.AdhinarayanaKalla-ph3ry
Evm tho gelicharu nakodukulu
@rudragouduluru7730
@rudragouduluru7730 Час назад
Nee roju yedapay amrera EVM meeda roju yedapay
@kurmaraomarthi8562
@kurmaraomarthi8562 2 часа назад
Noooooo usee Amir bro ....
@r.s.sivareddy.r.s.sivaredd5646
Evm,vv pat rendu yendhuko ec gaadidhalu cheppamanu.evm okate chaalanocchu kadha,vv pat dhandaga chek cheyanappudu.ec vaaru gaadidhalu kaayadaaniki panikostharemo.courtlu vangi salaam chesthunnayi.prajalu thiragabadi ec naakodukulanu India nundi tharimi tharimi kottali.
Далее
Million jamoasi - Sportsmenka bilan uchrashuv
15:05
Просмотров 782 тыс.