Тёмный

ఈ ఆకు రసంతో పచ్చి తాగుబోతులైన మందు మానేయాల్సిందే | STOP ALCOHOL , SMOKE | Dr.Ravivarma Official 

AYUR MANTRA
Подписаться 391 тыс.
Просмотров 664 тыс.
50% 1

ఈ ఆకు రసంతో పచ్చి తాగుబోతులైన మందు మానేయాల్సిందే | STOP ALCOHOL , SMOKE | Dr.Ravivarma Official
ఆయన బాల్యం.. అడవిలో పుట్టిన మొక్క.. ఆయన జీవితం.. మన్యంలో విస్తరించిన వటవృక్షం. అందరిలా ఈయనా ప్రేమలో పడ్డారు..ప్రకృతిని ప్రేమించారు.. మొక్కలతో దోస్తీ కట్టారు..మూడు దశాబ్దాలుగా అడవితో సహజీవనం చేశారు.. వైద్యం ఆయన వంశంలోనే ఉంది..200 ఏళ్ల చరిత్ర.. 5వ తరం రాజవైద్యులు తూరుపు కనుమల్లోని సిసలైన రాజయోగి అతడు. నేటి కాంక్రీట్ జంగల్ లో పుట్టుకొచ్చే రోగాలకు.. స్వచ్ఛమైన అడవుల్లో పరిష్కారం చూపుతారు. ఎలాంటి సమస్యనైనా వనమూలికతో నయం చేసే ఔషధ ఖని ఆయనే.. ఆయుర్వేద నిపుణులు డాక్టర్ "రవివర్మ" నరజాతి మనుగడకు చెట్టే ఆధారమైతే.. అనారోగ్యానికి అసలైన మందు కూడా చెట్టేనంటారు. తెలియాల్సిందల్లా.. ఏ సమస్యకు ఏ చెట్టు ఉపయోగపడుతుందన్నది మాత్రమే నంటారు రవివర్మ. అయన 30 ఏళ్ల అనుభవం అరణ్యమంతా విస్తరించింది. ఆ అనుభవాన్ని ముందు తరాలకు అందించడానికే మన ముందుకు వచ్చారు. ప్రకృతి వైద్యం నుంచి.. ఆరోగ్యకరమైన అలవాట్ల దాకా.. సాంప్రదాయ వంటల నుంచి.. పురాతన సంస్కృతుల దాకా.. ఎన్నో.. మరెన్నో.. విలువైన వివరాలు, సూచనలు మనకు అందించేందుకు సిద్ధమయ్యారు. పదండి.. రవివర్మ అడుగులో అడుగేస్తూ.. సరికొత్త ఆరోగ్య ప్రపంచంలోకి ప్రవేశిద్దాం...
Dr Ravivarma Official,ravivarma,ravivarma ayurvedic,dr ravivarma,ravivarma health tips,dr ravi varma,health tips,telugu health tips,dr ravivarma health,,,dr ravivarma tips,health,dr ravivarma ayurvedic,ayurvedic,telugu ayurvdic,telugu health videos,,health tips telugu,dr ravivrma,ravivarma health,weight loss,obesity,cheolestral,cheolestral tips,ravi,pmc,dr ravivarma cooking,obesity tips,dr ravivarma official
#drravivarmaofficial #drravivarma

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 399   
@vyavasayapatasala1338
@vyavasayapatasala1338 9 месяцев назад
🎉చాలామందికి మేలుచేసినమీకు🙏🙏
@svrbabu3791
@svrbabu3791 Год назад
అద్భుతమైన పరిష్కారమార్గాన్ని సూచించారు మీకు‌ సదా కృతజ్ఞతలు డాక్టర్ గారు.
@rekhas7592
@rekhas7592 Год назад
Hi Dr. రోజు ఎంత మోతాదు తీసుకోవాలి. ఎన్ని రోజులు తీసుకోవాలి అనేది చెప్పగలరు.
@HBS8655
@HBS8655 8 месяцев назад
Nijamga work avuthe aa devudiki meeku vandanalu chebuthanu sir
@navyag670
@navyag670 3 месяца назад
Work ayindha miku
@HBS8655
@HBS8655 3 месяца назад
@@navyag670 assalu rasam thagamante thagatledu adi vere dantlo mix cheyatam kuda kadu smell vastundi am chestam kondari thalaratha maradu devude variki dikku anyhow thanks for the reply 🙏
@citylifes5744
@citylifes5744 2 месяца назад
​@@HBS8655 night 6ayyesariki orange, pineapple fruits tinamanandi. Drink cheyadam nemmadiga taggistaru
@HBS8655
@HBS8655 2 месяца назад
@@citylifes5744 thanks for the valuable reply 🙏🙏 God bless you
@venkatk9119
@venkatk9119 Год назад
very useful information sir. thank you.
@arepallibhavani2991
@arepallibhavani2991 11 месяцев назад
Tq ravi varma garu🙏
@MKalpana-s5c
@MKalpana-s5c 20 дней назад
జామాకు రసం ఎన్ని రోజులు తాపాలి ఎన్ని రోజులు తాగితే ఫలితం కనిపిస్తుంది
@ganeshgorapalli1695
@ganeshgorapalli1695 Год назад
Excellent remedy sir thank you 🙏
@siddulaSrivani-t8n
@siddulaSrivani-t8n 3 месяца назад
Tq sir
@artandcrafts6893
@artandcrafts6893 Год назад
It's works very good, please follow the tips.
@veerababutaloju9218
@veerababutaloju9218 9 месяцев назад
Nijamga panichestunda sir😢
@amarnaththathapudi2651
@amarnaththathapudi2651 2 месяца назад
No it won't work ​@@veerababutaloju9218
@ramsridharpuppala8721
@ramsridharpuppala8721 11 месяцев назад
can anyone had experience on this remedy ? please your experinences please so that we can implement with confident :) ... but RaviVarma garu .. hatsoff to you for your medication online !!!
@sarikaSarika-w9u
@sarikaSarika-w9u 2 месяца назад
Dr Garu Chala Manchi Vijayam chepparu David Laga namaskaram Dr Garu
@nikhilchakravarthyzptcnand8911
డాక్టర్ సార్ గారి తో మాట్లాడే అవకాశం కల్పించండి దయచేసి అవకాశం కల్పించండి కోరుచున్నాము
@swarnalathachapalamadugu3405
@swarnalathachapalamadugu3405 2 месяца назад
అది రసము అని తెలిస్తే వాడు తాగాడు ఆది వేరే విధంగా ఇవ్వటానికి సలహ ఇవ్వండీ. డాక్టర్ గారు
@muraharisamakka8847
@muraharisamakka8847 4 месяца назад
Thank you sir
@frootiminecraft1555
@frootiminecraft1555 Год назад
Thank you sir
@ogguravikumar6544
@ogguravikumar6544 7 дней назад
Hi anna garu
@chandinikumari2355
@chandinikumari2355 Год назад
Tirugubothulaku medicin cheppandi sir
@celebrity_shorts90
@celebrity_shorts90 2 года назад
డాక్టర్ గారి తొ నేరుగా మాట్లాడేందుకు ఒక వ్యవస్థ కల్పించండి 🙏
@bhumeshestri409
@bhumeshestri409 Год назад
Nijam
@harinadhp6595
@harinadhp6595 Год назад
రవి వర్మ గారిని కలిసే అవకాశం ఎక్కడ దొరికినా వారిని కాలవాలని వుంది...
@nandananda1902
@nandananda1902 Год назад
K Jayalakshmi 🙏
@subbarao4294
@subbarao4294 Год назад
@@bhumeshestri409 ,,,,,,,,,
@RaviKumar-vp2be
@RaviKumar-vp2be Год назад
Dactar phon e namber theliya cheyandcndi
@Pdm1236
@Pdm1236 2 месяца назад
Ponnaganti mokka gurinchi mokka chupinchandi ayya
@sheelabasaboina484
@sheelabasaboina484 Год назад
Drinking Manali ante, telekunda Ela medicine pettali cheppandi sir
@Sarojini-hn3pe
@Sarojini-hn3pe 3 месяца назад
Super super sir
@bezawadabipinchandrababu6340
@bezawadabipinchandrababu6340 2 года назад
Jai sri ram
@AyurMantra
@AyurMantra 2 года назад
🙏
@dudekulamohin4817
@dudekulamohin4817 Год назад
మీరు చెప్పిన చిటపట ఆకు తెలంగాణ లో ఏమంటారో తెలియడం లేదు ఎవరిని అడిగిన చెప్పలేక పోతున్నారు అది ఎక్కడెక్కడ దొరుకుతుంది దాన్ని ఏమంటారో దాని పూలు ఎలా వుంటాయో ఒక సారి చూపించ గలరా అండి
@lakshminarayanayellapragad5769
You may contact forest dep, vana dep.
@balajisai5881
@balajisai5881 2 года назад
Sir, Naku time ki food tinakapothea body shiver avuthu nisatthuvaga aiyipotunnanu. Please solution ivvandi.
@yellamaiahburugu4429
@yellamaiahburugu4429 Год назад
Fits gurinchi cheppandi sir
@dheeruvc
@dheeruvc 2 года назад
Nenu Mee phone number, address అడిగాను మీ దగ్గర నుండి reply ledu మిమ్మల్ని కలవాలంటే ఎలా డాక్టర్ గారు మే ఫోన్ నంబర్ ఇవ్వగలరు
@ganeshbabu1
@ganeshbabu1 2 года назад
ఈ రసం సుగర్ పేషంట్ లు కూడా తాగిచ్చా సార్🙏
@kondapaturi
@kondapaturi Год назад
ఒక సార్ సీత పలం చెట్టు ఆకు అంటాడు మీరు జమ అకు అంటారు మీరు చెప్పినట్టు రోజు bar ki తేసుకెళ్ళల్ల jama రసం
@SAUTeluguYouTubechannel
@SAUTeluguYouTubechannel Год назад
తాగుడు మానేయడానికి జామ ఆకు రసం ఎంత తీసుకోవాలి ఎన్ని రోజులు తీసుకోవాలో తెలియజేయగలరు ప్లీజ్ దయచేసి ఒక సహాయం
@subashpurella
@subashpurella 2 года назад
Dust elargy and gastric ki solution chepaandi sir
@karunasuraneni850
@karunasuraneni850 Год назад
Thankyou sar🙏🙏🙏
@bhupathirajuvardhani5315
@bhupathirajuvardhani5315 Год назад
Doctor garu tagine vallu kashayam iste tagaru teliyakunda jamaku podi tine Danilo kalapocha sar
@vedalamahalakshmi5161
@vedalamahalakshmi5161 Год назад
Doctor garu meeru manushi rupam lo vunna devudu
@papakodipa6696
@papakodipa6696 Год назад
Thank you sir , e remidies pani చేస్తే ma jeevithantham meeku runapadi untam sir malli oka sari thank you sir
@ItsmeRishidev246
@ItsmeRishidev246 6 месяцев назад
Pani chesinda
@jaakjaptar14channelchannel51
@jaakjaptar14channelchannel51 3 месяца назад
Is it working or not
@Chellagopal
@Chellagopal Месяц назад
Work ainda akka
@thomasanthony9631
@thomasanthony9631 Месяц назад
Butter milk lo kalipi thaginchavacha?????
@bujjammabujjamma1450
@bujjammabujjamma1450 Месяц назад
Entha rasam thagalandi
@devanekuri4631
@devanekuri4631 2 года назад
Currys lo kalipi pettochaa sir
@sirisettichandrarao8029
@sirisettichandrarao8029 Месяц назад
మీరు ఆ భగవంతుని స్వరూపం.🙏🙏💐🌹
@prakashreddy1437
@prakashreddy1437 Год назад
Sir Dr garu send mobile no
@naginib3830
@naginib3830 Год назад
Sir vallaku teliyakunda ela pettalo simple tips cheppandi sir
@knageswararao9019
@knageswararao9019 7 дней назад
Super and
@MaheshGunti-m3i
@MaheshGunti-m3i 2 месяца назад
Jamaku Thinocha sir
@MaheshGunti-m3i
@MaheshGunti-m3i 2 месяца назад
Jamaku Thinocha sir
@sureshlolam4566
@sureshlolam4566 Год назад
సార్ డైరెక్టుగా విషయం చెప్పండి. మీరుకూడా ఇలా ela
@showreelugolamari1375
@showreelugolamari1375 2 года назад
Ravi Varma gari phone no pettandi sir
@vemulaanitha7724
@vemulaanitha7724 6 месяцев назад
సరు. మిపొన్. నేబర్. చేవ
@godvediosteluguchanal6300
@godvediosteluguchanal6300 Год назад
మన వ్యవస్థ రవి వర్మ లాంటి గొప్ప మనిషిని ముందుకు రానివ్వదు, విమర్శించడం ఎక్కువ,మీరు ఇలానే ఉండండి, ఇలా ఉంటేనే మాకు అందుబాటులో వుంటారు. 👍👍👍👍👏👏👏👏👏👏👏👏👏👏
@SAKHIMANGALAGIRI
@SAKHIMANGALAGIRI Год назад
Namaskaramandi Naaku garbasanchilo Kanda perigindi annarandi dr's mokallu rendu baga arugudali ainavi annarandi kudi kaali nadumu daggara joint lo batani ginja anta chinna gadda kuda vundandi Inka edamachethy meda kovvu gadda Inka rendu chotla kovvugaddalu vunnayandi veetannitivalla vipareethamyna pains baga badapadutunnamandi medicine emina cheppandi sir koddiga taggina taruvata aasramaniki vachhi kalustamandi
@swapnanaredla3392
@swapnanaredla3392 Год назад
Bayata. Tagevallaku Ela Dr.garu
@shilpabala1178
@shilpabala1178 Год назад
Byta తాగుతారు ఎలా కలపాలి???its not possible.enka adyna cheppandi plz...
@SAUTeluguYouTubechannel
@SAUTeluguYouTubechannel Год назад
డాక్టర్ గారు సోరియాసిస్ తో ఇబ్బంది పడుతున్నా మాకు ఏదైనా
@HiHi-db5bj
@HiHi-db5bj Год назад
Naku Brainlo right side noppiga untundhi edho sravam cheviloki karuthundhi Bayataki kanipinchatlydhu emito Naku Bayangaundhi Deeniki parishkaram chepandi sir please
@arunakeshapaka4115
@arunakeshapaka4115 Год назад
Mandu Tagevariki Teliyakunda mandu manpinchadam ala cheppandi sirrr
@lakshmisudha9432
@lakshmisudha9432 2 года назад
Hi sir,mandu vallu intlo thagaru kada sir alantappudu ela ivvali jamaku rasam
@sarojaravva9072
@sarojaravva9072 2 года назад
Charu chesi, akukura pachhadili kalipi pettavachhu.
@RamanaChalla-ou5pi
@RamanaChalla-ou5pi 17 дней назад
Sar.yanni.rojulu.vadali
@panthagirigangadhar930
@panthagirigangadhar930 Месяц назад
మానసికవ్యడికి చెప్పమని aduguthunnam
@janibasha8582
@janibasha8582 2 года назад
Water lo jamakulu mariginchi tapisthe same result untundha? Kindly reply
@Sragvidream
@Sragvidream Месяц назад
Avunu
@SivaLashmi
@SivaLashmi 2 месяца назад
డాక్టర్ గారు మా అబ్బాయికి 20 సంవత్సరాలు మందు తాగుతున్నాడు ఎలా మాన్పించాలి మీ దగ్గరికి తీసుకురావాలి
@SleepyAirplane-we8jn
@SleepyAirplane-we8jn Месяц назад
Thanks
@manavathasocialservicetrust
అయ్యా మేము ఇదే తాగుడు సమస్యకు పరిష్కారం కోసం మీవద్దకు వచ్చాం. మీరు గుళికలు, పౌడర్ ఇచ్చారు ఎం ఫలితం రాలేదు సార్.
@yuvarajugujjarlapudi3162
@yuvarajugujjarlapudi3162 11 месяцев назад
తాగుడు అందుకు నేను మందు ఇస్తాను మీ ఫోన్ నెంబర్ పెట్టండి
@gvrsastry4554
@gvrsastry4554 10 месяцев назад
మీరు ఈ వీడియోలో డాక్టర్ గారి సలహాలు సంప్రదింపులు కోసం కామెంట్లు పెట్టండి ఒక కామెంటు కూడా జవాబు ఇవ్వలేదు ఇది మంచి పద్ధతి కాదు డాక్టర్ గారు మీరు నా ఫేవరెట్ హీరో ఒక సినిమా యాక్టర్ లాగా కాదు ఒక సైనికుడు మరియు డాక్టర్ దయచేసి మీరు అయితే ఫోన్ చూసినా చూడకపోయినా మీ సహోద్యోగుల తోటే నా కామెంట్లకి బదులు ఇవ్వండి
@sweetyvolgsrs9742
@sweetyvolgsrs9742 2 года назад
Sir.na Peru revathi...5years back nennu padipoyanu...L1,l3 fracture ayyindhi..two times operation kuda ayyindhi...legs lo Naku Inka sparsha raledhu purthiga..urine daggara..foot daggara ....chaaala places lo .. ippudu stock tho slow ga nadusthuna...nennu malli okkapatila nadavagalana.....Mee medicine valla qure avuthana.... please cheppandi sir🥺 chaala hospitals thirigamu.
@gogulasujatha6281
@gogulasujatha6281 9 месяцев назад
Hello na marriage aiyi 5 years avthundhi Inka kids putta ledu pcod problem valla egg rupture kavadam ledhu solution chepandi sir plz reply me sir
@swaruparani7541
@swaruparani7541 Год назад
Jamaku tea laga mariginchi isthe thagudu mani veshara nenu mandhu lo kalapalenu please cheppandi 🙏
@sweety9janu
@sweety9janu Месяц назад
Me comment ki reply vachindaplz cheppandi naku kuda ilanti problem vundi
@lingampelliuma2342
@lingampelliuma2342 10 месяцев назад
Sar namaste naa age 42 years Naaku mokalla noppulu 3 months Nandi start I Navi Din Ki ayurvedam Lo solution cheppagalara😊
@shivamanchala5255
@shivamanchala5255 7 дней назад
తంబాకు బుక్కుడు గుట్కా బుక్కుడు దాని గురించి తెలుపుము డాక్టర్ గారు
@KauserShaik-li2pz
@KauserShaik-li2pz Год назад
Sir meeru cheppi natty chess Jani fits laga Vastondi side effects EMI ledanaru GA Mari fits enduki vachindi cheppandi
@jakkammadhu8301
@jakkammadhu8301 8 месяцев назад
జమాకు rassm nilalla kalpi tagipiyacha sir mandulo kakunda
@jakkammadhu8301
@jakkammadhu8301 8 месяцев назад
Na barta gurinchi chla bada padutunnanu please cheppandi sir
@hemalathabitla7475
@hemalathabitla7475 9 месяцев назад
Dr gariki shatha koti vandhanalu
@kumaribogavalli5584
@kumaribogavalli5584 14 дней назад
Satha koti
@arlagaddajayachandraraju190
@arlagaddajayachandraraju190 6 месяцев назад
సూపర్ సార్👍👍👍
@GvenkataramanaGvenkatara-vf5nr
@GvenkataramanaGvenkatara-vf5nr 2 месяца назад
చాలాబాగుంది
@GvenkataramanaGvenkatara-vf5nr
@GvenkataramanaGvenkatara-vf5nr 2 месяца назад
సర్ అభివృద్ధి ❤
@RohithMurala-bc9fi
@RohithMurala-bc9fi 5 месяцев назад
🙏🙏🙏
@busaniramesh5635
@busaniramesh5635 Год назад
Sir tala noppi cheppindi
@GVenkataLakshmi-vi3jo
@GVenkataLakshmi-vi3jo 5 месяцев назад
ఎన్ని రోజులు వాడాలి ఏ టైంలో తీసుకోవాలి డాక్టర్ గారు ప్లీజ్ చెప్పండి
@gatrojidaksha993
@gatrojidaksha993 3 месяца назад
Manaku theliyakunda thaguthunaru kada cigrette
@sangampushpa5295
@sangampushpa5295 2 года назад
🙏🙏🙏🙏 Mi knowledge ki Aneka namaskaaraalu.
@BasarikariShivaprasanth
@BasarikariShivaprasanth 6 месяцев назад
Doctor garu e pandu,mudhuru jamaku rasam mandhulo kalipi thagala leka mamuluga thagala entha mothadhulo thisukovali
@suhasinikoppolu9648
@suhasinikoppolu9648 2 года назад
Sir,meeru cheppey vaidhyam amogham Sir.Meeru nindu noorellu vardhillaali . 🙏🙏🙏🙏🙏🙏
@MokaKasiEswarRao
@MokaKasiEswarRao 3 месяца назад
Bayata thage vaala tho ala maanpichalo cheppandi
@appannamuppanna2161
@appannamuppanna2161 4 месяца назад
Nenu medhaggrakiravala anukutanm
@challasobha5279
@challasobha5279 6 месяцев назад
Dr.garu asslu varki telyakunda manpinchali ante em cheyali,ma tammudu viparitanga tagi pitchiga behaviou chestunnadu,Amma Nanna Ni kodutunnadu pla em cheyalo ardhamkavdam ledu
@shakeerraps6497
@shakeerraps6497 5 месяцев назад
Hi.. have you tried any medication for him ? Please let me know
@konduruchandrasekhar1166
@konduruchandrasekhar1166 Год назад
డాక్టర్ గారు మడమ నొప్పీ చాలా ఎక్కువగా ఉంటుంది మంచి సలహాలు సూచనలు చేయండి
@patchalanageswararao9234
@patchalanageswararao9234 Год назад
You are great sir 👍👍👍
@mankuharirambabu7531
@mankuharirambabu7531 2 года назад
Uttareni ginjalu payasam meeda practicalga video cheyandi sir
@AyurMantra
@AyurMantra 2 года назад
ok i will sir
@GangireddySandhyarani-s5y
@GangireddySandhyarani-s5y 6 месяцев назад
డాక్టర్ గారు నాకు డస్ట్ ఎలర్జీ ఉంది ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి నాకు డస్ట్ ఎలర్జీ ఉంది చిట్కాలు చెప్పగలరని మనవి
@ramavathjai7056
@ramavathjai7056 Год назад
Drinking Manali ante telekunda Ela vadale sir
@Mine_Gamerz_INDIA
@Mine_Gamerz_INDIA 10 месяцев назад
Doctor garu marugu mandu, chethabadi lantivi evaraina mana mida prayogisthe avi mana mida pani cheyakunda undataniki amaina medicine cheppandi please.
@konduram7393
@konduram7393 3 месяца назад
Akula peru cheppara boku vedeva...
@sanavullask7654
@sanavullask7654 Год назад
గురువుగారు విజయనగరంలో మీరు ఎప్పుడు అందుబాటులో ఉంటారు దయచేసి తెలియపరచగలరు మేము రావటానికి అడ్రస్ కూడా తెలియపరచగలరు నమస్తే
@darimireddyeswar7383
@darimireddyeswar7383 Год назад
సోమ మంగళవారం రవివర్మ ఆయుర్వేద విలేజ్ లో వుంటారు
@sanavullask7654
@sanavullask7654 Год назад
@@darimireddyeswar7383 అపాయింట్మెంట్ కొరకు ఏదైనా ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వగలరు అంటే మేము కృష్ణాజిల్లా నూజివీడు నుంచి రావాలి కదా అందుకని, నమస్తే
@darimireddyeswar7383
@darimireddyeswar7383 Год назад
@@sanavullask7654 డైరెక్ట్ గా కలవండి, ఫోన్ నెంబర్ లేదు sir
@atchamambaalamanda2690
@atchamambaalamanda2690 5 месяцев назад
సర్ మందు తాగేటప్పుడు ఇంట్లో తాగరు కదా సర్ మరి జామ ఆకుల కాషాయం ఎలా కలపగలము సర్ దయతో మరి యొక ఉపాయం చెప్పగలరు నమస్తే సర్
@prasunareddy3187
@prasunareddy3187 Год назад
Nenu sttiching chestanu naku neck noppi vastundi thaggalantha emi cheyali doctor
@VadlaEsaku
@VadlaEsaku 3 месяца назад
సూపర్
@EstherRaniRani-qg9bm
@EstherRaniRani-qg9bm 2 месяца назад
Super message sir
@anuruth83
@anuruth83 Год назад
Doctor garu my husband not taking alcohol at home and any next option is there sir? Please tell me, it's my humble request sir.. It's very urgent sir..
@Krishi_tanish
@Krishi_tanish Год назад
Mam sir numberki cal chesi matladandi emaina solution cheptharemo
@anuruth83
@anuruth83 Год назад
@@Krishi_tanish please give me doctor mobile number, it's my request sir.
@umamaheshmodem9087
@umamaheshmodem9087 Год назад
మద్యం కంటే ప్రమాదకరమైన పొగాకు చూయింగ్ మానవాళికి ఎదైనా ఆకు చెప్పండి
@shobhanas7157
@shobhanas7157 Месяц назад
Guruv gaaru thagevallu ekkado bayata thagesi vastaru alantivallaku ela drink lo kalipi evvagalamu enko margam cheppandi sir
@maruthiengineeringworks4683
Doctor garu appointment mentioned kavali nenu gutkamanali
@apraveenkumar1162
@apraveenkumar1162 Год назад
Sir, ayurvedham neerchukovaali ani undhi Ela neerchukovaali sir. Books emanna unnaya
@NagarajuJoga
@NagarajuJoga Месяц назад
అన్నా నేను బండి మీకు పడ్డ ఆయుర్వే దంలో మందులు ఏమైనా ఉంటే చెప్పగలరు ప్లీజ్ చెప్పగలరా ప్లీజ్ చెప్పగలరు
@dcrc-gv4mh
@dcrc-gv4mh 5 месяцев назад
సార్, నమస్తే నాకు వయసూ 23 గాల్బ్లెడర్ లో స్టోన్ వుంది బ్లాడర్ రిమూవ్ చేయాలి అంటున్నారు. మీ అభిప్రాయాలు తెలుపండి నమస్తే సార్
@ReddyReddy-dy2nx
@ReddyReddy-dy2nx Год назад
ఇతను చెప్పే వి ఎంతమంది కి నివారణ అయినాయి ఇలాంటివి నమ్ముకండి ఎవరుఅయినా నివారణ అయినవారు ఉన్నా రా
@ItsmeRishidev246
@ItsmeRishidev246 6 месяцев назад
Please cheppandi
@sivaramakrishna9190
@sivaramakrishna9190 День назад
Vunnamu
@kanakamsaraswathikanakamsa8350
Namadkaram sir, ma amma gariki brain narala lo raktham gadda kattindani dr, chepparu, treatment cheyinchamu, thaggatam ledu, thala thimputhundi gum laga vasthundi antunfi age 65 years, dhaya chesi maaku Ayurvedic medicine ivvagalarani ma yokka vinnapam
@renukamarapaka8500
@renukamarapaka8500 6 месяцев назад
🙏🙏👌👌🙏🏻🙏🏻
@ramyagupta1059
@ramyagupta1059 2 года назад
Sir total muscle cramps pains video cheyandi ex fibromyalgia
@AyurMantra
@AyurMantra 2 года назад
upload soon
@drsaleemknr9793
@drsaleemknr9793 2 года назад
Sir naku mokallo గుజ్జు ledu catilizar oroblam undi ostioartaritees. అన్నారు operation atunnaru Drs.naku ట్రీట్మెంట్ ceppandi plees
Далее