Тёмный

ఈ ఆవుకి ఆ గ్రామదేవత కి ఏమిటీ అనుబంధం ? | AN ELUSIVE ASSOCIATION OF A COW AND GODDESS 

Vastavam
Подписаться 53 тыс.
Просмотров 6 тыс.
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 60   
@narenderp7058
@narenderp7058 Год назад
Chala baaga chepparu guruvu garu.Thank you🙏💐
@vastavam
@vastavam Год назад
🙏
@sambamallamalla4410
@sambamallamalla4410 Год назад
🙏
@SrikanthCSN-zu5ed
@SrikanthCSN-zu5ed Год назад
గుడికి కోతి వచ్చి కూర్చోవడం గుడి చుట్టు పంది ప్రదక్షిణం చెయ్యడం శివాలయంలో శివలింగానికి పాము అల్లుకోవడం ఇలాంటివి న్యూస్ పేపర్ లాలో చదువుతూ ఉంటాము వాటియొక్క పూర్వ జన్మ సుకృతము అయ్యివుండవచ్చును 🤔
@sskumarji
@sskumarji Год назад
❤❤
@nagarajumarri4316
@nagarajumarri4316 Год назад
ఓం శ్రీ మాత్ర్య్ నమః 🙏💐
@maheswarimeda-ut8ks
@maheswarimeda-ut8ks Год назад
🙏🙏🙏🙏🙏
@SunilKumar-fr1hc
@SunilKumar-fr1hc Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@PADMAREDDY.
@PADMAREDDY. Год назад
Om sri అంకాలమ్మ తల్లి నమో నమామి 🙏🙏🙏 నమోగోభ్యః శ్రీమతీభ్యః సౌరాభేయీభ్య ఏవచ నమో బ్రహ్మనుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమోనమః || గావోమమాగ్రతః సంతుగావోమే సంతుపృష్టతః గావోమే హృదయే నిత్యంగవాం మధ్యే వసామ్యహం|| సర్వదేవమయేదేవి సర్వ దేవైరలంకృతే మాతర్నమాభిలషితం సఫలంకురువందిని||🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nagasekhar8667
@nagasekhar8667 Год назад
విలువైన సమాచరాన్ని తెలియజేసినందుకు కృతజ్ఞతలు
@vastavam
@vastavam Год назад
🙏
@vijayakadapa1654
@vijayakadapa1654 Год назад
Sir manchi astrolizer ni telupagalaru sir🙏
@abhinavchinthala4276
@abhinavchinthala4276 Год назад
Annaya ammavariki vasthradarana cheste bavuntundhi
@swethaharinigorthy1345
@swethaharinigorthy1345 Год назад
Sree maathre namaha
@prashanthsreeram5614
@prashanthsreeram5614 Год назад
సరే సంబంధం చెప్తా విను ఒక మనిషి అనేక సాధనాలు సలిపిన తర్వాత పవిత్రుడు గా మారిన తర్వాత హృదయంలోకి భగవంతుడు వస్తాడు కానీ సహజంగా కేవలం ఆవు లో మాత్రమే అనేక దేవతలు కొలువై ఉంటారు అంతటి పవిత్రమైన జంతువు
@shakunthalabasani2690
@shakunthalabasani2690 Год назад
ఓం శ్రీమాత్రే నమః
@rajakrishnanr3039
@rajakrishnanr3039 Год назад
Especially with cows
@ankithareddy4511
@ankithareddy4511 Год назад
I admire your spiritual journey alot! Feel like starting mine but family life with small kids.. These things are like a dream to me
@vastavam
@vastavam Год назад
You will start your spiritual journey, it’s just a matter of time.
@KondapaneniLakshmiKumari
@KondapaneniLakshmiKumari Год назад
శ్రీ మాత్రే నమః🌷🙏🌷 100% true అండి🙏
@nandiniakella2398
@nandiniakella2398 Год назад
Yentho sathvikamaina vishayalu vinnapincharu 🙏🏆 meeku dhanyawaadamulu Extremely calming and satisfying #prakruti deviki 🙏❤
@RagavandhraSeelam-lv1eo
@RagavandhraSeelam-lv1eo Год назад
Pradadh garu naku prathyangira devi anma nu poojinchali ani undi ,amenu amavasya , pournami appudu upavasam undi pooja cheyali ani undi,you tube lo chala mandhi guruvu lu manthralu cheptunnaru,vatilo ado oka manthranni ,varine guruvu ga bavinchi upadesam ga tesukuni , pournami , amavasya ki a manthranni japinchncha vatchha guruvu garu pratyangira mathanu , reply evvandi plz sir
@gayatridevikalluri8818
@gayatridevikalluri8818 Год назад
Namaste prasad gaaru chala baga cheppaaru ,sri maatangi devi namah
@vastavam
@vastavam Год назад
🙏
@sarithachedurupally9328
@sarithachedurupally9328 Год назад
🙏.తనను తాను చూసుకుంటుంది... ఒక్కోసారి గోమాతలు, గోస్వామి (ఎద్దులు )మాట వినవని ముక్కులో త్రాడు కడతారు, దానికి బదులుగా మూతి పై భాగంలో నుంచి కొమ్ములకు కడితే సరిపోతుంది కదా?? ముక్కుకి కట్టడం వల్ల ఆ త్రాడు లోపలికి చొచ్చుకొని పోయి వాటికీ గాయం ఆవుతాయి, ముక్కు పక్కలు దెబ్బ తింటాయి.. నాగా దేవతలను కూడా కాపాడుకోవాలి.. అప్పుడే మానవులకు బావిశెత్తు..🙏🙏
@vastavam
@vastavam Год назад
చక్కగా చెప్పారు. శ్రీ మాత్రేనమః 🙏
@kameshvoleti
@kameshvoleti Год назад
Nice topic Prasad garu 🎉
@sashanksai2004
@sashanksai2004 Год назад
Sir asala vamacharam ante enti and daani gurinchi oka full video cheyyandi if possible
@vastavam
@vastavam Год назад
వామాచారం అనేది చాలా క్లిష్టమైన తాంత్రిక ప్రక్రియ. చాలా శక్తి వంతమైనది. కానీ దాన్ని గురించి పబ్లిక్ గా ఒక వీడియోలో మాట్లాడటం వలన మంచి కన్నా చెడు జరిగే అవకాశం ఎక్కువ. అందువలన నేను ఆ విషయం జోలికి పొవట్లేదు. అర్ధం చేసుకోగలరు.
@sashanksai2004
@sashanksai2004 Год назад
@@vastavam asala vamacharam ante enti ani aina konchem cheppagaligithe it would be quite knowledge
@sarithachedurupally9328
@sarithachedurupally9328 Год назад
🙏. వమాచారం అంటే జంతు బలి ఇస్తుంటారు, అలాగే తింటుంటారు... ఒక్క మాటలో చేపోయలంటే అసురులు వారి దేవుళ్ళకు బలులు ఇస్తుండేవారు దురదృష్టవ శాత్తు ఆ ఆచారం మనదాంట్లో కలిసింది... కాని సాత్వికంక దక్షిణఆచారంలో సాధనా చేయడం అనేది మన మహర్షులు మనకు చూపిన దారి... ఆది శంకరులు కూడా వమాచారాన్ని కండించారు... ఏ దేవత కాని ఒక ముగా జివి బలి కొరదు... ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీ జివి తన బిడ్డలే తన బిడ్డల ప్రాణాలను ఒక దేవత కోరుకోదు.. బలి అంటే గుమ్మడికాయ... ఒక జీవిని బలిచే కంటే గుమ్మడికాయ తక్కువేమి కాదు... 🙏🙏
@sashanksai2004
@sashanksai2004 Год назад
@@sarithachedurupally9328 thank you
@sashanksai2004
@sashanksai2004 Год назад
Dasamahavidyala meedha oka video series cheyyandi sir and okkokka devatha ni Ela upasana cheyyali ani chepte it'll be useful
@sarithaguntur5945
@sarithaguntur5945 Год назад
how to reach you andi,I am in trouble need your help
@vastavam
@vastavam Год назад
Please email
@accessibletechviews5406
@accessibletechviews5406 Год назад
Om namashivaya
@gangulajagadeeshwar7776
@gangulajagadeeshwar7776 Год назад
చాలా మంచి విశ్లేషణ అందించారు ధన్యవాదాలు సార్
@himajahimaja1466
@himajahimaja1466 Год назад
Chala Baga katteru gudi prasantam ga undi
@bangaralaxmi6012
@bangaralaxmi6012 Год назад
ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻 వీడియో చాలా బాగుంది ప్రకృతి కి దగ్గర వుంది
@balasimha9790
@balasimha9790 Год назад
Om sri maatray namahaa. 🙏🏻
@padmaraonaidu537
@padmaraonaidu537 Год назад
🙏ఓం శ్రీ సురభ్యై నమః 🙏
@durgaprasad-ex2pp
@durgaprasad-ex2pp Год назад
వాసన బలం అండీ.. ఆ ఆవు కి అంకమ్మ తల్లికి సంబంధం తప్పక ఉంది..మీరు చెప్పిన దాని ప్రకారం
@amoghsaikrishna
@amoghsaikrishna Год назад
Me adrustam Naku kalagali ani a devudni vedukuntunna
@vastavam
@vastavam Год назад
🙏
@ganeshbabu3779
@ganeshbabu3779 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@polisettymanojkumar365
@polisettymanojkumar365 Год назад
Please send the address anna
@vastavam
@vastavam Год назад
All details are in this video: ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-lWX9R2pIumA.html
@polisettymanojkumar365
@polisettymanojkumar365 Год назад
Please send the address
@laxminarayanalimmala1352
@laxminarayanalimmala1352 Год назад
🌺🌺🌺🌹🌹🌹🙏🙏🙏🙏🙏🧘
@Ingeniumschool5
@Ingeniumschool5 Год назад
Sir Mee Non veg gurinche video chusanu Kani Na doubt entante adhi thinte thappa roju pooja cheskovachaa ledha manaki papam thagulthunda moral aspect lo cheppandi . Idhavaraku ivevi alochinche vadini kadhu but ipdu nen chesedhi correct ah kadha ani alochana manusulo tholichesthundi andi
@vastavam
@vastavam Год назад
ఆహార నియమాలు మానసిక మరియు శారీరక ఆరొగ్యానికి సంబంధించిన అంశాలు . పూజల కు వాటికి ఎలాంటి సంబంధం లేదు. నిశ్చింతగా భగవంతుని ఆరాధన చేసుకోవచ్చు
@sathishtadikonda5662
@sathishtadikonda5662 Год назад
పక్షి జాతిని పట్టి పరగ హింసలు పెట్టీ వండి తినేడు వసుధ చండాలుడు , విశ్వదాభరామ వినురవేమ: జీవులను చాంపి జివి బలీయంగా , జీవులలో శివుడు కలడని తెలియదా ,జీవహింసులకు దక్కున మొక్షంబు విశ్వదాభిరామ వినురవేమ.😂 సకల ప్రాణుల సుఖ దుఃఖాలు తనవి గా బావించేవడే నాకు మిక్కిలి ప్రీతి పాత్రుడు. శ్రీకృష్ణ భగవానుడు బాగ్వతగీత..😂
@sarithachedurupally9328
@sarithachedurupally9328 Год назад
🙏. నాన్ వెజ్ తినడం వల్ల జ్ఞానానికి దూరం అవుతాము...ఇంకా చెప్పాలంటే మాంసం తింటున్నాము అంటే నన్ను నేనూ తింటున్నట్టు... ఈ విషయం spiritual లెవెల్ పెరుగుతున్న కొద్దీ జ్ఞానం పెరుగుతుంటుంది.. సాటి జివి ఎవరూ నేనూ ఎవరు దేవుడు ఎవరూ అనే జ్ఞానం వస్తుంది.🙏🙏👍👍
@krishnaveniameena9180
@krishnaveniameena9180 Год назад
🙏🙏🙏🙏🙏
@durgaprasadkoda
@durgaprasadkoda Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@upendar.007
@upendar.007 Год назад
ఓం శ్రీమాత్రే నమః 🙏🙏
@srikanthguggilam2418
@srikanthguggilam2418 Год назад
🙏🙏🙏🙏
@supriyap9426
@supriyap9426 Год назад
🙏🙏🙏🙏🙏
@JOKER-vr4ib
@JOKER-vr4ib Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Далее
Ванька пошел!!!! 🥰
00:18
Просмотров 362 тыс.
Three NEW MAPS in Update 0.31.0 Nightmare | Standoff 2
01:48
Бокс - Финты Дмитрия Бивола
00:31
Китайка и Красивые Глаза😂😆
00:20
Ванька пошел!!!! 🥰
00:18
Просмотров 362 тыс.