always dad love is great.....lover pelliki mundu baga untadu pelli ayaka change aytadu.....priorities change avtay but dad is always the same....ilanti situation ye dad ki ravodhu....girls be careful eno matalu chepte adi vini love chesi bokka borla padodu marriage tarvata ala undaru atleast care kuda cheyaru....manalni care cheyani vala kosam mana parents ni odleyadam entha varaku correct chepandi
Nenu ala vini total ga mosapoyanu bro..okadu manchi makalu chepi nannu love lo padesadu vadi kosam ma parents ni kuda vadili tanakosam vellina marriage kuda chesukunam...taruvata tanu nd tana total family members money kosam food kuda petakunda health bagalekappte hospital ki kuda tesukellakunda nd 2 times abortion chepinchindu...ipudu present one year nunchi ma parents intlo una...but tana nunchi oka phone call or msg ledu..cheste money kavali ki daddy ni adugu antaru.....
అవును అండి నాన్న ప్రేమ గొప్పది. లవర్ కి పెళ్లికి ముందు బాధ్యతలు తక్కువగా ఉంటాయి,పెళ్ళితరువతా మీరు, మీ ముద్దు ముచ్చట, ఇల్లు, ఇంట్లో కిరాణా,బయట పనులు, తన వర్క్ ఇవన్నీ చూసుకుంటూ, బాధ్యత పెరుగుతుంది. స్నేహితులు, తల్లితండ్రులు, కుటుంబం,వీటన్నింటిలో మీ ప్రియారిటి కొంచం తగ్గిన స్థానం మారదు. ప్రేమతో అర్థం చేసుకుంటే అదే కదా జీవితం. నా ఆవేదన కూడా ఇదే. నా మాటలు భాద కలిగిస్తే క్షమించండి. ఒక్కటి మాత్రం నిజం ఎంత పంచిన తరగనిది, రెట్టింపుగా పెరిగి నీకు చేరేది ప్రేమ మాత్రమే. సర్వే జనా సుఖినోభవంతు.