You are most welcome andi 😊 Inka mana channel lo peanut chutney premix, sambar premix ila konni premix recipes kuda vunnayi okasari chudamdi...Thank you very much...
హలో!శిల్ప!శుభ మథ్యాహ్నం.రసం పౌడర్ చక్కగా చేసి చూపించావు.అందులో చింతపండు వేసి వెరైటీగా చూపించావు.చారు ఈజీ ఐటెమ్.ఇంకా ఈజీగా చెప్పావు గుడ్.😛👌.మేము కంది పప్పు కూడా లైట్ గా వేయించి కానీ,అన్నీ ఎండలో పెట్టి కానీ పౌడర్ చేస్తాము.శిల్పా!వంటలు రకరకాలుగా చూపించటం లో శిల్పివి.....👍👏🤩..... శ్రీమతి సుధాకర్