R P గా ఆ చిరు ఏదో దేవుడిలా తెగ చింపుకుంటున్నావు... పోయిన సారి ఎలక్షన్స్ లో గుడ్డు తొ దెంగారు పెద్ద ఉల్లిపాయ స్టార్ ని.. నీకు ఆ డైపర్ గాడికి తొందరలోనే ఉంది 😎❤డ లో కలుపుడే!!! Wait and swe
ఎవరి మంచి వారికే దక్కుతుంది . ఎవరి చెడు వారే అనుభవించాలి . ఇది ప్రకృతి నియమం . దీని నుంచి ఎవరికి మినహాయింపు ఉండదు , ఎవరమూ కూడా తప్పించు కోలేమూ . తస్మాత్ జాగ్రత్త . దేవుడు ఏమి గుడ్డివాడు చెవిటి వాడు కాడు కదా తెలివి తక్కువ దద్దమ్మ అంత కంటే కాడు . అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు . నేడు కాకపొతే రేపు మనందరమూ కూడా మన మన తప్పుల యొక్క ఫలితాలను ఏదో ఒక రూపంలో అనుభవించి తీరవలసిందే . ఈ నియమం మనిషి చేసిన చట్టం కాదు , చుట్టంగా చేసుకుని తప్పించు కోవటానికి . తస్మాత్ జాగ్రత్త . దేవుడి ముందు ఎంత గొప్పగా నటించినా కూడా , ఇట్టే పసిగటేస్తాడు . దేవుడి కనుసన్నల్లోంచి ఎవరమూ కూడా తప్పించు కోలేమూ . తస్మాత్ జాగ్రత్త . సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః . ఓం నమో వేంకటేశాయ . ఓం నమో నారాయణాయ .
My dear gentleman , you are right about KARMA THEORY , but now KAALI YUGH , IT'S TOTALLY DIFFERENT AGAINST SIN GUYS I.E LIKE PSYCHO JAGAN REDDY , BE PAAPI - LIVE LIFE LONG .
@@anatharao92 Be it Jagan or Chandra Babu , You or Me . One can never ever escape from The Scanner of The GOD . Do you really believe that GOD would do Good for someone who has done WRONG , and WRONG for someone who has done Good . I don't think GOD is An Idiot . I used the words an Idiot to make you understand GOD IS NOT .
@@jenneyoutubchanel కరెక్ట్ ఎ బ్రో , ఈగాడిద కొడుకు మాట్లాడినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడలేను బ్రో, నాకు ఎందుకు అంటావా, ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే నాయకుడు మా జగన్, ఓటు వేశాక ప్రింట్అవుట్ అడిగినోడు ఆహ్ పవన్ మేము చెప్పినొలకే సంక్షేమ పథకాలు ఇవ్వాలి లేకపోతే ఊరుకోం అన్నవాడు ఆహ్ లోకేష్ వయసు అయిపోయాక ఏం మాట్లాడతాడో తెలియనోడు చంద్రబాబు అందుకే ప్రజల కోసం మేం మాట్లాడతాం. ప్రజల సంక్షేమమే మాకు అవసరం.
చిరంజీవి అభిమానులు ఒక్కరు వేసిన సచ్చినట్టే జగన్ కి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా తెలంగాణ వాడిగా ఏడ్చినా ఆ వీడియో వదిలినాక బయటకు, చిరంజీవి గారు నిర్మాత కోసం డిస్ట్రిబ్యూటర్ల కోసం పోయారు టికెట్ రేట్లతో చిరంజీవి గారికి ఏమి సంబంధం అండి కావలసి కొనే పిలిపించుకొని ఇలా అవమానం చేశాడు ఇది సీఎం పదవికి అవమానం చిరంజీవి గారికి కాదు
ఏం జరిగినా క్రిస్టియన్స్ మీదకి వస్తారు ఏంటిరాక్రిస్టియన్స్ అనే వ్యక్తులు అందరికీ ఓట్లు వేస్తారుకాంగ్రెస్ తెలుగుదేశం వైయస్సార్సీపి బిజెపి ఇలా అన్ని పార్టీలకు సపోర్ట్ ఇస్తారుఅత్తమ్మ అటుఇలా మాట్లాడకండి రా బాబుమేము మాటలంటే చిరాకు వస్తుందిముందు మీరు తెలివిగా ఆలోచించండిఅందరం ఒకటే మనం భారతీయులంఓకే బాస్
@@rajups8889 ఆమాట పాసర్ల చేత చెప్పించగలవ శవవార్త పేరిట భారతీయ సంస్కృతిని దేవుళ్లను విమర్శించిన అప్పుడు కనపడలేదా దేవాదాయ శాఖ డబ్బు పాసర్ల జీతాల పేరిట ఇస్తున్న అప్పుడు అంతా సమానం అని చర్చ్ లవంటి వాటిని దేవాదాయ శాఖలో చేర్చమనచ్చుగా.
100% చెప్పు ఎందుకలాఅసలు కులాలని విడ కొట్టింది ఎవరు మీరు కాదా ఇప్పుడున్న పెద్ద పెద్ద పాస్టర్లు అందరూ కూడా ఇతర కేసుల నుంచి వచ్చినవాళ్లే పుట్టుకతో క్రిస్టియన్స్ ఎప్పుడు ఎవరిని విమర్శించడం అది గుర్తుపెట్టుకో బాస్ దేవుడు మనిషిని సృష్టించాడు కులాలను కాదు మీరు కులాలను సృష్టించారు ఎవడు ఎవడు పలానా కులమనే కాదు కదా పుడతాడు పోనీ మాది కులం అని మీ తాతలు గాని ముత్తాతలు గాని ఎవరు నుదుటి పైన అయినా రాత రాసి ఉంటే చూపించండి మాది ఈ కులంఅని అంతా మీరు చేసి మళ్లీ మమ్మల్ని అంటే ఎలా
ఇక్కడ కులప్రస్తావన ఎక్కడ నుండి వచ్చినది మీరు ఏది మాట్లాడిన వింటూ ఉండాలి తిరిగి ప్రశ్నించిన సంబంధం లేకుండా మాట్లాడుతారు. అది మీతప్పు కాదులే పాసర్ల ప్రభావం కులంపేరిట మతమార్పిడి చేస్తారు మారిన తర్వాత రిజర్వేషన్ల కోసం అందులోనే హిందువుల పేరిట కొనసాగుతున్నారు.వర్ణ వ్యవస్థ ఉంది కులంకాదు అది ఆంగ్లేయుడు పెట్టినది గ్రంథాలు చదివరు ఎవరో దశమ భాగాల కోసం చెప్పిన కట్టు కథలు నమ్ముతారు.
RP nee comede bagudee, jabarthsta team kanna ikkada, ABN news vallaki manchi comedian ni tisukoni vachharu, sir after five years taravatha TP ni malli interview cheyyandi please😂😂😂😂😂😂😂
నువ్వు ఇండస్ట్రీలో కి రాక ముందే పోసాని కృష్ణ మురళి స్టార్ రైటర్...నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావ్ రా నువ్వు ఏదైనా మాట్లాడొచ్చు అనుకోను జాగ్రత్త