జొన్నవాడ కామాక్షి అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారి గుడిలో నిద్ర చేస్తే కామాక్షి అమ్మవారు కలలో కనిపించి మన కోరికలు నెరవేరుస్తుంది 2018 కి ముందు అమ్మవారి దేవస్థానం చాలా ఇరుకుగా ఉన్నది కానీ ఆ దేవస్థానము ను చైర్మన్ పుట్టా. లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు గారు దేవస్థానము ను ఎంతో అభివృద్ధి చేసినారు
ఇప్పుడే అమ్మ వారి గుడికి వెళ్ళి వచ్చాము.....చాలా బాగుంది....ప్రతి నియోజక వర్గ కేంద్రం లో వున్నట్టే అక్కడ కూడా ఇసుక కుప్ప వుంది...అది ప్రజలకు ఉపయోగ పడుతుంది...కదా.