హిందూ ధర్మం యొక్క ఆవశ్యకతను, స్త్రీమూర్తుల యొక్క ఆవశ్యకతను, తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని చక్కగా వివరించి , స్వాముల యొక్క నియమాలను గూర్చి కూడా వివరించిన ,గురుస్వాములకు పాదాభివందనములు ....స్వామియే శరణం అయ్యప్ప....
మీవంటి గురు స్వాములు అనేకమంది గురు స్వాములను తయారుచేసి ముందు తరాలకు అందించడమే కాకుండా ఈ తరంలో స్వామి మాల లో ఉన్నవాళ్లు తప్పిదాలు చేయకుండా వారికి అర్థమయ్యే విధంగా చాలా క్లుప్తంగా వివరించారు మీకు ధన్యవాదాలు. గురుస్వామి 🙏🙏
Mee prasangam adubutham hatsaf Guru Swami e kalamlo Mee lanti Guru Swami la avasaram enthuundi meeku danyadamulu om santi santi santi hi sarve Jana sukino bavanti om