Тёмный

ఈ చింతచెట్టె ఓ..పాఠశాల | Remote tribal school | Alluri District 

Araku Tribal Culture
Подписаться 535 тыс.
Просмотров 29 тыс.
50% 1

ఈ చింతచెట్టె ఓ..పాఠశాల | Remote tribal school | Alluri District
#school #tribalschool #tribe #tribalvillage #araku #arakutribalculture
Follow me on Facebook : / raams006
Follow me on Instagram : / arakutribalculture_off...
Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This our channel araku conveys the commitments, food habits, language, their culture of the tribal people. Support if the content is useful to you..
------------Thank you so much--------------
School,Tribal school,Model school,Tribal village,Village culture,Village,Village lifestyle,Tribal culture,Tribes,Tribe,Araku,Araku tribal culture,Tribal people,Araku valley,Araku tribes,Manyam,Agency,Tribal groups,Indian tribes,పాఠశాల,Remote tribal school,Alluri District,AP schools,go to school,school stories,kids at school

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 163   
@kavyaallam9665
@kavyaallam9665 Год назад
ఈ వీడియో ద్వారానైనా మంచి స్కూల్ రావాలని కోరుకుంటున్న 🍀🌿
@FoodFashionDiva
@FoodFashionDiva Год назад
Avnuu
@FoodFashionDiva
@FoodFashionDiva Год назад
Nannu support chaiyyandi please
@nagasaibobbili2818
@nagasaibobbili2818 Год назад
@@FoodFashionDiva ok
@alphaprem3887
@alphaprem3887 Год назад
I love you bangaram
@sagarikachannel3675
@sagarikachannel3675 Год назад
అవును కదా
@rachi_123
@rachi_123 Год назад
Eroju shivarathri morg lechinappati nunchi me videos anni cover chasesaa chaaaala ante chaala bagunnai me videos and meeru e video upload chasi 3hrs indhi e 3hrs lo tmpl ki velli vacchanu vacchina ventane me video choosanu... chaala bagundhi and one the mind refreshing channel in the world.... and am from konaseema district Amalapuram...❤we always support you....🤎
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 🍀
@dhramaraju7789
@dhramaraju7789 Год назад
ఈ సమస్యని అధికారులు స్పందించి ఈ గ్రామానికి మంచి స్కూలు కట్టాలని కోరుకుంటున్న వీడియో చేసిన మీకు నా ధన్యవాదాలు🙏
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
🙏🏾
@pulipoleswari729
@pulipoleswari729 Год назад
మన ప్రభుత్వం నిద్రపోతుంది మన కష్టాలు చూడరు 👍👌🏻
@suvarthabodigadda4253
@suvarthabodigadda4253 Год назад
Hi బ్రదర్ ఎలా ఉన్నారు నీ వీడియోలు చాలా ఇష్టం నాకు మీరు మీ ఊర్లోనే కాదు పక్క ఊర్లో మీరు బాగుండాలి దేవుడు మీ చేసే పనిలో 🤩🤩🙏🏻
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 🍀
@rajuvanthala3011
@rajuvanthala3011 Год назад
అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ సమస్యను కాస్త పరిష్కార మార్గంచూపిస్తారని మీ ఛానల్ ద్వారా కోరుకుంట్టున్నాను. 12 సంవత్సరములు అయిన చెట్టు కిందనే కుర్చొంటున్నారు. చాలా బాదగుంది.
@svcinemafocus
@svcinemafocus Год назад
ఇలాంటి సమస్యలను పటించుకొనే నదు డే లేదు ATC మంచి అధికారులు వచ్చేంత వరకు ఇలానే వుంటది.
@syamkumard6157
@syamkumard6157 Год назад
భారత రాజ్యాంగం అందరికి చదువుకొనే హక్కించింది. మీ హక్కులు పొందడానికి కృషిచేస్తే రాజ్యాంగమే రక్ష అవుతుంది.
@gangadhargadde9027
@gangadhargadde9027 Год назад
సూపర్ వీడియో తమ్ముడు మా ఊరు వాలంటీర్లు ఏమి చేస్తున్నారు ఎమ్మెల్యే కి ఇంఫాం చేయండి మీరన్న పుణ్యం కట్టుకోండి అలాంటి వాళ్ళకి సపోర్ట్ చెయ్యండి మీకు న్యాయం జరుగుద్ది తమ్ముళ్లు చాలా కష్టపడి వీడియో చూపించండి ఈ వీడియో చూస్తే కంపల సరిగ యాక్షన్ తీసుకోవాలి పాపం మా పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు తమ్ముళ్ళు ఈ మంచి పని చేసే వాళ్లకి అంతా మంచే జరుగుతుంది తమ్ముడు❤️❤️❤️❤️👌👌👌👌👌👋👋👋👍👍
@ravikumarkondagorri753
@ravikumarkondagorri753 Год назад
హాయ్ బ్రొస్ ఎలా ఉన్నారు. పిల్లలు చెట్టు కింద చదువు కుంటుంటే చాలా బాధగా ఉంది. బ్రోస్ ఈ వీడియో ద్వార ప్రభుత్వ అధికారుల దృష్టిలోకి వెళ్లి త్వరగా స్కూల్ బిల్డింగ్ పూర్తిచేయాలని అందులో ఆ పిల్లలు చక్కగా చదువుకోవాలని మనసుపూర్తిగా కోరుకొంటున్నాను...
@govinduvenkatavenugopalara8844
ఏ నాయకులైనా ఏ అధికారైనా చేస్తామనే అంటారు కానీ పట్టించుకోరు ఇదే మన దౌర్బాగ్యం
@pavani2122
@pavani2122 Год назад
Education chala important alanti pillalu ki chusi.....valki anni facilities ravali ani korukuntuna.......
@d.govindgovind7548
@d.govindgovind7548 Год назад
ఈ వీడియో ద్వారానైనా మంచి స్కూల్ రావాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను.ఇలాంటి వీడియోలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 🍀
@somelinagendra116
@somelinagendra116 Год назад
మన గిరిజన ప్రాంతంలో దాదాపు గా ఇలాంటి స్కూల్ చాలానే ఉన్నాయి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకొనే నాథుడే లేదు ప్రభుత్వం వారిని గుర్తించి వారికి రోడ్ సౌకర్యం స్కూల్ కట్టించి వారికి మంచి విద్య బోధన జరపాలని కోరుకుంటున్నాను.ఆ గ్రామం ని సందర్శించిన మన ♥️❤️💓ATC యూనిట్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 🙏🙏🙏
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Nagendra Garu 🍀
@hafnaahmed2856
@hafnaahmed2856 Год назад
Kids solo cute .ee kids ki manchi chaduvu dorakalani korukuntunnanu..
@Aar5212
@Aar5212 Год назад
అనంతగిరి మండల గోట్లిపాడు దగ్గర పిరమిడ్ ధ్యాన కేంద్రం బాగుంటుంది బ్రదర్ try చెయ్యండి
@satish1844
@satish1844 Год назад
Like from Vizag ❤️
@adya3446
@adya3446 Год назад
School ante Govt manaku provide chese basic facility, Alanti environment lenappudu Education ela andhutundi. Mee videos dwaraina valaku School ravalani manaspurthiga korukuntunna. Thank you my Dear Ram nd ATC team ✨
@FoodFashionDiva
@FoodFashionDiva Год назад
Support chaiyyandi please
@chintuchintuchintuchintu8096
Gud job brother s 👏 👍 👌
@FoodFashionDiva
@FoodFashionDiva Год назад
Brother me videos miss avvvakunda chusta...chala baguntai..nanu kuda koncham support chaiyyandi Brother
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Instalooo message cheyyandi
@gjhansimarkapurrural4801
@gjhansimarkapurrural4801 Месяц назад
Good job Ramu Raju Ganesh 👍 God bless you all ❤❤❤
@suhakarnaik8940
@suhakarnaik8940 Год назад
Ram and raj ganesh vedio baga explorer chesaru kachitanga edhi government drusty ki vellali pillalaki manchi bavisyathu andinchali ram meku tqs anne word chala china padham keep it up guys
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 🍀
@anilreddy1438
@anilreddy1438 Год назад
ee prblm mee dwaraina adhikarlaki gurthu chesthunnaru mee videos all spr ram nd ATC team all the best ram
@happyvlogs2396
@happyvlogs2396 Год назад
Super bro chala baundhi video baga chupincharu tq so much 👌👌👍👏👏👏💯
@rajithakondra3212
@rajithakondra3212 Год назад
Good video mi dwaranaiena vallaki school enka school soukaryalu undali ani korukuntunam
@Arakuabbayi
@Arakuabbayi Год назад
Nice 👌 మీరు చేసే ప్రతి వీడియో చాలా ఇంట్రస్ట్ గా కొత్తగా ఉంటుంది
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 🍀
@padmaarumalla664
@padmaarumalla664 Год назад
హాయ్ ఇలాంటి జీవితాలు చూస్తున్నపుడు చాలా బాధగా ఉంది చిన్న పిల్లల చాలా బాగున్నారు వాళ్ళు సమస్య లు వింటుంటే బాధ వేసింది పిల్లలు మాటలు నవ్వు వస్తుంది 🙂🍀
@paderuptgkurraduvlogs
@paderuptgkurraduvlogs Год назад
అయ్యో ఇలాంటి దగ్గర పాఠాలు చెబుతూవుంటే అధికారులు ఏం చస్తూన్నారు అందుకే మన గిరిజన ప్రాంతాలు వెనుక బడుతున్నాయి ఈ video చూసి అయిన వాళ్ళ మనసు కుదుట పడుతుంది ఏమో
@Paulsonprince
@Paulsonprince Год назад
Good work ATC Team meedhwara govt spandinchali aa oori pillalaku Manchi jaragali quality education andhalani korukuntunnanu
@mallivanthala6182
@mallivanthala6182 Год назад
ప్రస్తుతం 10 మంది లోపు పిల్లలు గల, పాఠశాలలు మూసి వేయడం ప్రారంభం అయింది,3.4.5వ తరగతులు సమీపంలో ఉన్నా UP school లో విలీనం చేస్తున్నారు, కావునా నూతన విద్యా విధానం 2020 ద్వారా పాఠశాలలు ఇలాంటి పాఠశాలల మూసి వేసే ఆలోచనలు విరమించుకోవాలని అందరూ చైతన్య వంతులు కావాలి అని మీ సమీపంలో కల ప్రజాప్రతినిధులు దృష్టిలో తీసుకు వెళ్ళండి,అనేక సమస్యలు కలవు కానీ పరిష్కారం లేవు. దీనికి ప్రభుత్వం దృష్టికి చేరే వరకు వీడియో షేర్ చెయ్యగలరు.
@diavanneti1756
@diavanneti1756 Год назад
12 years nunchi school lekapovadam,Aa chette school avvadam Sooo Sadly 😔 Edaina varsham vasthe nti paristithi kada…. Thank you.! Ram Chala manchi video chupincharu love you soo much❣️
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Dia 🍀
@coolguypravara
@coolguypravara Год назад
విద్య అనేది ప్రభుత్వం కల్పించాల్సిన ప్రాథమిక అవసరం. అందరికీ విద్య అందుబాటులో ఉండాలి. మీ ఛానల్ ద్వారా ఇటువంటి సమస్యలను ప్రజల మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం బాగుంది. Thank you Bros 👍
@pujithapujitha.ponnam3128
@pujithapujitha.ponnam3128 Год назад
Chala manchi video chupincharu annaya
@manyambiddaluofficial5755
@manyambiddaluofficial5755 Год назад
👌👌👌👌👌👌వీడియో చాలా బాగుంది బ్రదర్
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Anna
@kumbamnarsimha2891
@kumbamnarsimha2891 Год назад
టీం సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు🙏🙏
@chimmu4341
@chimmu4341 Год назад
మీలాంటీ వాళ్ళ అని ఊరికి మంచి జరగాలి అని కోరుకుంటున్నాను..... 🙏🙏
@RavindraKumarSunkara
@RavindraKumarSunkara Год назад
నాడు నేడు ..పథకం. ఎక్కడ😭😭😭😭
@varalakshmi5625
@varalakshmi5625 Год назад
Very nice video bro 👍👍👍👍👍👏👏👏👏👏
@VVBABU
@VVBABU Год назад
ప్రభూత్వం స్పందించాలి 👍
@gopireddy9063
@gopireddy9063 Год назад
❤️❤️❤️from mumbai
@anuradhap3709
@anuradhap3709 Год назад
Hi brothers etlani videos much more cheyalani vati dwara change ravalani heartfull ga korukuntunna. Araku tribal culture antu me identy pettukuni vere vallu vadthunnaru ....???
@buridiprakash6725
@buridiprakash6725 Год назад
Super video anna
@Manu-yp1br
@Manu-yp1br Год назад
Harsha sai chustay me video compalsary ga e school ki help chestaru a kids features chala baguntundhi me e video Harsha sai anna dhaka reach avali ani heartful ga korukuntuna
@Bhaskar.06
@Bhaskar.06 Год назад
Pillalu chalaa cute gaa unnaru😍🤗
@Ajayajay-ki7sl
@Ajayajay-ki7sl Год назад
Good work brothers...
@Ethan-yh3xg
@Ethan-yh3xg Год назад
Poor people r suffering without basic necessities ..May govt shuld help them ..Atleast must provide them schools basic needs n homes to tribal people ...
@tprailblogs8422
@tprailblogs8422 Год назад
Love from Keonjhar Odisha 👍
@selvavutukuri7863
@selvavutukuri7863 Год назад
ఒక మనిషిని ఆత్మ గౌరవం తో.. నిలిపేది విద్య మాత్రమే.. కేవలం చదుకోవడం ద్వారా మాత్రమే మన జీవితాలు మారతాయ్.. ఈ స్వార్ధ రాజకీయ నాయకులు.. ఆ పిల్లల కోసం ఒక్కసారి ఆలోచించండి 🙏🙏🙏
@kondavillagevihari9937
@kondavillagevihari9937 Год назад
ఎక్సలెంట్ వీడియో బ్రో 👌
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 🍀
@Naturevlogs1998
@Naturevlogs1998 Год назад
Haiii...... Mi area lo mari kontha mandiki RU-vid Channel pettinchi vallaki kuda konchem help cheyyandi. It's my suggestion. Ala cheste mi tribal area financial ga konchem develop avutundi ani na alochana.
@rojadammai3696
@rojadammai3696 Год назад
Nice video
@bujjisarojini8546
@bujjisarojini8546 Год назад
బ్రదర్స్ ఎన్ని ప్రభుత్వాలు మరీనా మాన ట్రైబుల్స్ కి మాత్రం అభివృధి అనేది నత్త నడకే.. మాన వెనుకబడిన విల్లెజ్ లకు ఈ వీడియో చూసి ఐనా సరే. ఆ గ్రామంతో పాటు ఇంకా ఇటువంటి గ్రామాలకు మంచి అభివృద్ధి జరగాలని కోరుకుంటున్న.. చాలా మంచి వీడియో
@sheikhamedabanusheik6242
@sheikhamedabanusheik6242 Год назад
Kids are so cute 😍
@venkateshlawrence
@venkateshlawrence Год назад
Super
@Aardhaya2202
@Aardhaya2202 Год назад
Alanti situation lo kuda chadhuvukovali ane pillala alochana great 🙏
@reladevelopmentdynamicsfor3552
Guys great work.Come to Rampachodavaram once
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
👍🏻🙏🏾
@vanumuramakrishna5700
@vanumuramakrishna5700 Год назад
Super tammudulu mana samasyalu kosamu samajaniki teliya chestunnanduku
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Ramakrishna Garu 🌿
@harikrishna-xw5uf
@harikrishna-xw5uf Год назад
Village culture climate ni chupisthunanduku happy ga undhi bro
@krisnachaithanya9082
@krisnachaithanya9082 Год назад
Good evening brathers
@mlleswarimalli5759
@mlleswarimalli5759 Год назад
Hi andi nice video...
@sagar.mudhirajmandala938
@sagar.mudhirajmandala938 Год назад
❤️
@jyothivanthala4949
@jyothivanthala4949 Год назад
Ohhh.
@rabindraformar535
@rabindraformar535 Год назад
మీ వీడియో ద్వరైన వలకిప్రభుత్వం నుంచి మంచి స్కూల్ రావాలని కోరుకుందాం bro 👌👍....
@shanthismart1783
@shanthismart1783 Год назад
Hello guys meeru chestuna elanti hard work simply superb 🤝
@santhuonline1043
@santhuonline1043 Год назад
Good work batoooo
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Batoo
@badripollisetti2732
@badripollisetti2732 Год назад
Love u bro
@ashachokka4316
@ashachokka4316 Год назад
Hi friends meru elanti video tisenandhuku chala thanks e video yevaraina prabutwam varu chusi varu e patashalanu bagu cheste a manchi meku dakkutundhi friends super video 👌👌👏👏👏
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Asha Garu 🍀
@srikanthsri7244
@srikanthsri7244 Год назад
Same bro memu alane chadhuvukunnam brother🙂🙂🙂😎😎
@swapnapottangi5350
@swapnapottangi5350 Год назад
It should be reached to Government and do the needful. Great work by ATC team
@prasadn7263
@prasadn7263 Год назад
👍👍👍
@karthikkalthi8872
@karthikkalthi8872 Год назад
👌👌👌👌
@arakuvillageculture4922
@arakuvillageculture4922 Год назад
nice video ram
@krishnakuwait868
@krishnakuwait868 Год назад
🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏
@kamalaummadi2551
@kamalaummadi2551 Год назад
😇🙂
@trytocook4219
@trytocook4219 Год назад
Nice video👌👌👌 bro
@ttyqhtgagag254
@ttyqhtgagag254 Год назад
Happy shivratri to the ramulanna muuddula rajalu 🤣🤣 anna and also to dineshaaaaa and for whole team
@robinhood5679
@robinhood5679 Год назад
Reservation and Development Kavalsindi veellaki kaani City, Town and Manchi Village lo Vunde vallu Vellani Munchuthunnaru
@saraswathiv1416
@saraswathiv1416 Год назад
Good work 👌👌👌
@srilakshmi..........3575
@srilakshmi..........3575 Год назад
Super video brothers🥰🥰🥰🥰
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Sri Lakshmi Garu 🍀
@madhukovamadhukova9685
@madhukovamadhukova9685 Год назад
Government ki mana pedavalla kastalu kanpinchavu mana avasaralu. Therchadaneki government kani edi rivers lo undi valla avasaralaki manal ni use chestharu ex: elections kosam vallu adagadam kosam
@Esuvlogs2001
@Esuvlogs2001 Год назад
Very good bro Your work👍
@srikanthsri7244
@srikanthsri7244 Год назад
Hi ramu brother and ganesh and raju brothers ela vunnaru😎😎😎😎
@Junnu61023
@Junnu61023 Год назад
Avunu anna ilanti videos inka tiyandi gvnmt varaku teeskelandi anna videos
@Ethan-yh3xg
@Ethan-yh3xg Год назад
I request govt to help them ..
@travelling786
@travelling786 Год назад
Dear araku tribal RU-vid , I have worked in ananthagiri....and nenu sumaaru 8 సంవత్సరాలు Entitlements meeda పనిచేశాను problem solve cheyyadaaniki 1.ITDA school funding untadi ...గ్రామం తరుపున petition pettandi. 2.MGNREGS 40 percentage మెటీరియల్ component ఉంటుంది... దానిలో koodaa kattocchu.....school ki permission ledante meeting hall/ storage unit kinda petti sanction అయ్యిన తరువాత స్కూల్ భవనం gaa మార్చవచ్చు po గారి ఆదేశాల మేరకు
@Bhaskar.06
@Bhaskar.06 Год назад
Super 🥰 brother 😍
@srinuvoodiga2250
@srinuvoodiga2250 Год назад
Hai hai me video kosam waiting
@Lakshmibabuvlogs
@Lakshmibabuvlogs Год назад
me channel dwara pillalaki Manchi School ravali government ke vishayam telupandi
@Manu-yp1br
@Manu-yp1br Год назад
Hi annaya very good morning meku me team ki
@pramila.k.apoorvika
@pramila.k.apoorvika Год назад
Hi anna how are you miru chala great anna miki anni facilities evvalanikorukunttunam miki a govt nunchi facilities lekapoyna miki unnathhulone anni nerchukunttunnaru anna anduke mi vedios ante chala estam anna
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Pramila Garu 🍀
@nani.1432
@nani.1432 Год назад
హాయ్ బ్రదర్స్ 12సంవత్సరాల కిందటి నుంచి చెట్టు కింద చదువుకుంటున్నారు అంటే చాలా బాధాకరమైన విషయం. ఈ వీడియో ద్వారా నైనా ఎవరో ఒకరు అక్కడ స్కూల్ ఏర్పాట్లు చేస్తారని కోరుకుంటున్నాను
@mlleswarimalli5759
@mlleswarimalli5759 Год назад
Me videos Anni chala baguntaii andii ...
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Malleswari Garu 🍀
@Rajjanni37
@Rajjanni37 Год назад
కనీస సదుపాయాలు లేవు చాలా బాధగా ఉంది
@deepu_gallery8686
@deepu_gallery8686 Год назад
2023 లో కూడా ఇలాంటి పాఠశాలలో పిల్లలు చదువుతున్నారంటే చూడ్డానికి చాలా బాధగా ఉంది .... మీ జిల్లా కలెక్టర్.. ఉండి ఏం పీకుతున్నాడు .. Rip... ప్రభుత్వం
@bugudalasrikanthsrikanth7485
ఈ వీడియోను పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు చేరేవరకు షేర్ చేయండి.మిత్రులారా. ఆ పిల్లల భవిష్యత్తుకు భగత్ సింగ్ లా ముందుకు వస్తాడు. స్కూలు కచ్చితంగా నిర్మించి తీరుతాడు. స్పందించే గుణం ఆయన సొంతం.
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
🙏🏾
@rachi_123
@rachi_123 Год назад
(1) 95% food meeru forest nunchi tecchukuntaru ok but meeru pandinchalenivi ante salt Ala tecchukuntaaru okavela tehukunte Ala tecchukuntaaru like market ki velli Ala kontaaru meeru pandinchina food ecchi tecchukuntaara ledha money thone kontaara.... (2)Meeku rainy season lo heavy rains padithe am chasthaaru like meeru undadhi penkitillulu and chaala varuku mattitho chasina illule rain ki naanipothai kada ante pi nunchi water vasthaadhi kada (konda meedha nunchi) so aa tym lo am chasthaaru... (3) mee market kuda choopinchandi meeru sale chase fruits, veggies Ala market lo sale chasthaaro choopinchandi... (4) meeku forest lo dorike grains anni oka video chasi choopinchandi plz... I want gain some knowledge in grains...
@anuhoney2681
@anuhoney2681 Год назад
RAM garu me video chusyna government develop cheyyali so sad
@laxmanguggudu4108
@laxmanguggudu4108 Год назад
Elanti vati medha charyalu tisukovali
@sateeshmahadasyam1692
@sateeshmahadasyam1692 Год назад
Girijanalaki prabhutva padakaalu andutaayo ledho okaa video tiyyandi.
@hymavathisiripurapu3577
@hymavathisiripurapu3577 Год назад
Me videos naku estam ramu
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 🍀
Далее
Mango Men
13:52
Просмотров 164 тыс.