చాలా బాగుంది. ఓషో, JK ఇలాంటి వాళ్ళనే కాకుండా శిరిడీ సాయిబాబా, రామకృష్ణ పరమహంస, రమణ భగవాన్, గొలగమూడి వెంకయ్య స్వామి, చివటం అమ్మ ఇలాంటి మహాత్ముల జీవితాలు, వాళ్ళు అనుసరించిన విధానాలు, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ లపై విశ్లేషణ చేస్తే ఆధ్యాత్మికంగా ప్రయత్నం చేస్తున్న వారికి కూడా చాలా విషయాలలో క్లారిటీ వస్తుందేమో❤
Dear Kanth Risa, నాకు అయితే చాలా బాగా అర్థం అయ్యేటట్లు చెప్పారు మరియు అర్థం అయ్యింది కూడా. Core point ని పట్టుకుంటే చాలు, మీరు చెప్పింది ఆచరించడానికి ఒక్క నిమిషం చాలు. Thank you my friend.....
I Hope you Have Heard about Sri M, He Talks about Shunya from upanishads, He explains it in a much lighter way. Hope one day you talk about his teachings too.
I AM TIMELESS IN TIME.! Time ,Space and Causation are three conditions of MIND.! If there is no MIND..There is no Time,Space and Causation.! If there is Time and it is divided as past and future There will be the Mind also and it will be split into Past and Future.! If you become the present..You will become Mind free..i.e Time less in Time.! There is Time is in the World..That Time is Painful and Fearful.! There is change in the World..That Change is Miserable and Sorrowful.! There is no Time in Nature..No Pain,No Fear.! There is No Change in Nature ..There is only the Transition..No Misery, No Sorrow.!
Hi Rambabu brother. There is lot of sense & thirst in your talk & concerns . How did it started? Is it from childhood? Can I please talk to you once Brother. 🙏🙏🙏
మనం బయట చూసేది, చేసేది భౌతిక ప్రపంచమునకు సంబంధించింది. ఆధ్యాత్మికం అనగా మన లోపల చూసేది, చేసేది. అదే విధంగా దానికి సంబంధించిన ఆలోచనలు కూడా. ఏ ఆలోచనల శాతం ఎక్కువవుంటే మన ప్రయాణం అక్కడికి.
Thought: fear is a thought anger is a thought, anxiety is a thought, depression is a thought 💭, OCD is a thought 💭, first thought comes and then we give them as different names as anger, fear like that. Is it correct Risa Garu
సమస్త ఆలోచనకు., దాని వలన వచ్చే కర్మకు కారణం., కామమే (desire) అనగా !! తమో రజోసత్వగుణాలు కలిగిన మానవుడి దేహమే !! (గీత 3:37&40&41) ఈ కామమునే మన పురాణఇతిహాసాలు., మూలాధారమును ఆశీనముగా చేసుకుని నిద్రిస్తున్న పాముగా చూపిస్తున్నాయి.,
Self sustainable energy నే నడిపిస్తుంది.అంతే కానీ దేవుడు అనే వాడు ఒకడు ఉన్నాడు. అతడే నడిపిస్తున్నాడు అని అనుకోవడం శుద్ధ తప్పు.కాంత్ చెప్పిన ఈ మాట నిజం🎉
Rituals (పూజ,జపం etc..) ద్వారా ప్రయాణం చేసే spirituality ఎన్నటికీ గమ్యం చేరుకోదు.పైగా,Rituals లో ఇరుక్కొని అందులోనే చస్తాడు మనిషి.,దానికీ,దీనికి సంబంధమే లేదు.సూపర్. Rituals లోకి జొరబడ్డ వారెవ్వరూ అందు లోనే ఇరుక్కొని పోతారు.బయట పడ టం మహా కష్టం.😅😅😅😅