Тёмный

ఈ జాగ్రత్తలతో దానిమ్మ తోటల సాగులో విజయం మీదే || The Best Way to Grow Pomegranate || Karshaka Mitra 

Karshaka Mitra
Подписаться 424 тыс.
Просмотров 33 тыс.
50% 1

#agriculture #horticulture #farming #farmer #pomegranate #pomegranatefarming #orchard #pomegranatefruit #farmlife #karshakamitra
ఈ జాగ్రత్తలతో దానిమ్మ తోటల సాగులో విజయం మీదే || The Best Way to Grow Pomegranate || Karshaka Mitra
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత విలువైన వాణిజ్య ఉద్యాన పంట దానిమ్మ. పెట్టుబడి అధికంగా వున్నా.. లాభం రెండు మూడు రెట్లు అధికంగా వుండటంతో మెట్ట ప్రాంతాల్లో రైతాంగాన్ని అమితంగా ఆకర్షిస్తోంది ఈ పంట. అయితే దానిమ్మ సాగులో సమస్యలు ఎక్కువ వుండటంతో విజయం సాధించే రైతుల సంఖ్య చాలా తక్కువ వుంది. ఈ నేపధ్యంలో దానిమ్మ సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఒంగోలు వ్యవసాయ నిపుణులు శ్రీనివాస ముర్తితో కలిసి ప్రయత్నిస్తోంది కర్షక మిత్ర.
దానిమ్మ సాగుకు పెట్టింది పేరైన అనంతపురం జిల్లాలో సాగు స్థితిగతులను కర్షక మిత్ర పరిశీలించింది. ఈ సందర్భంగా దానిమ్మ రైతులకు సాగులో సాంకేతిక సలహాలు అందిస్తున్న వ్యవసాయ నిపుణులు శ్రీనివాస మూర్తి ద్వారా దానిమ్మ సాగు వివరాలను రైతులకు అందించే ప్రయత్నం చేసింది. వివరాలు ఈ స్టోరీలో చూడండి.
దానిమ్మ సాగు సాంకేతిక సలహాల కోసం
శ్రీనివాస మూర్తి
వ్యవసాయ నిపుణులు
ఒంగోలు
సెల్ నెం : 6305892499
whatsup No: 9440591654
Join this channel to get access to perks:
/ @karshakamitra
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
ru-vid.com?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
• పాడి పశువులకు ఆయుర్వేద...
పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
• పశుగ్రాసాలు - Fodder C...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
RU-vid:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakamitratv

Хобби

Опубликовано:

 

22 июл 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 30   
@reddybasha6337
@reddybasha6337 11 месяцев назад
మూర్తి సార్ చాలా అనుభవము కలిగిన వారు కాబట్టి రైతులు మూర్తి గారి సలహాలు పాటించాలి 👏👏👏
@KarshakaMitra
@KarshakaMitra 11 месяцев назад
Nice
@rajashekhar2948
@rajashekhar2948 7 месяцев назад
Good information Super sir
@narayanaandra8328
@narayanaandra8328 10 месяцев назад
Thanqu sir mi narayana
@sesibabugantyada4479
@sesibabugantyada4479 9 месяцев назад
👌👌🙏
@mprabhakar3392
@mprabhakar3392 11 месяцев назад
Thank you Karshaka Mithra....
@KarshakaMitra
@KarshakaMitra 11 месяцев назад
Thank You very much
@reddybasha6337
@reddybasha6337 11 месяцев назад
రైతులకు మూర్తి సార్ చాలా బాగా వివరించారు కర్షక మిత్ర బృందానికి మూర్తి గారికి 🙏🙏🙏🙏
@KarshakaMitra
@KarshakaMitra 11 месяцев назад
Thank you
@murthysraitulokam
@murthysraitulokam 11 месяцев назад
Thank you
@purushothamguntur6431
@purushothamguntur6431 11 месяцев назад
🎉😊😊😊
@MRROrganics-ly9vf
@MRROrganics-ly9vf 11 месяцев назад
Very good suggestions.
@murthysraitulokam
@murthysraitulokam 11 месяцев назад
Thank you
@KarshakaMitra
@KarshakaMitra 11 месяцев назад
Many many thanks
@Pattapuraju74Nagaiah
@Pattapuraju74Nagaiah 2 месяца назад
Garden tryingspleaceshow
@Nagaraju-gn1ip
@Nagaraju-gn1ip 7 месяцев назад
Hallo hi ser memu modhati seri pattaku vadalali E month alone vadhalali vivarincha galaru pls ser
@maheshmudhiraj6269
@maheshmudhiraj6269 11 месяцев назад
Super
@KarshakaMitra
@KarshakaMitra 11 месяцев назад
So nice
@murthysraitulokam
@murthysraitulokam 11 месяцев назад
Thank you ...
@palleturiandhalu
@palleturiandhalu 11 месяцев назад
మా ongole మూర్తి గారు చాలా కూలం కుషం గా వివరించారు , thank you
@murthysraitulokam
@murthysraitulokam 11 месяцев назад
Thank you
@muslikumarivanka6906
@muslikumarivanka6906 9 месяцев назад
Eala estau maku kayyalu kavali
@victoriachilaka7854
@victoriachilaka7854 10 месяцев назад
J wire kadu gi wire antaru
@mudhunuruanilkumar7271
@mudhunuruanilkumar7271 11 месяцев назад
Maaku kayalu kaavali bro Vijayawada Market
@eswarreddyappireddy9102
@eswarreddyappireddy9102 11 месяцев назад
Bro me number ivandi I will contact you
@ragi.ashokreddy148
@ragi.ashokreddy148 9 месяцев назад
Sir మొక్కలు వేసే ముందు గుంతల్లో ఏమి వెయ్యాలో చెప్పండి
@eswararaojami6381
@eswararaojami6381 11 месяцев назад
మాది వైజాగ్ లో సుటు కదా sir
@murthysraitulokam
@murthysraitulokam 11 месяцев назад
Areal గా sea-shore కి కనీసం 70 kms distance వుండాలి
@naveenreddyu8260
@naveenreddyu8260 10 месяцев назад
It's baguva not baaguva
Далее
Кто то встречал их на улице?
00:59
4 February 2024
1:49
Просмотров 18 тыс.
Жалко Кирилла? #юмор #шутка
1:00
Как выходим с тройняшками 🙃
0:17