Тёмный

ఈ జీవితం విలువైనది..... Ee Jeevitham with lyrics | Telugu Christian Songs 

WORD is the weapon ministries
Подписаться 4,5 тыс.
Просмотров 377 тыс.
50% 1

for more updates
/ @wordistheweaponminist...
subscribe my channel
Singer: Bro. Dinesh
Writer: Bro. Satyavedasagar
Sing along and enjoy this heart touching song....
ఈ జీవితం విలువైనది
నరులార రండని సెలవైనది
ఈ జీవితం విలువైనది
నరులార రండని సెలవైనది
సిద్ధపడినావ చివరి యాత్రకు
సిద్ధపడినావ చివరి యాత్రకు
యుగయుగాలు దేవునితో ఉండుటకు
నీవుండుటకు
ఈ జీవితం విలువైనది
నరులార రండని సెలవైనది
దేవుని సెలవైనది
సంపాదన కోసమే పుట్టలేదు నీవు
పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు
సంపాదన కోసమే పుట్టలేదు నీవు
పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు
పోతున్నవారిని నువు చుచుటలేదా
పోతున్నవారిని నువు చుచుటలేదా
బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా
బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా
ఈ జీవితం విలువైనది
నరులార రండని సెలవైనది
దేవుని సెలవైనది
మరణము రుచి చూడక
బ్రతికే నరుడెవడు
కలకాలమి లోకంలో ఉండే స్తిరుడెవడు
మరణము రుచి చూడక
బ్రతికే నరుడెవడు
కలకాలమీ లోకంలో ఉండే స్తిరుడెవడు
చిన్న పెద్ద తేడా లేదు మరణానికి
చిన్న పెద్ద తేడా లేదు మరణానికి
కులమతాలు అడ్డం కాదు స్మశానానికి
కులమతాలు అడ్డం కాదు స్మశానానికి
ఈ జీవితం విలువైనది
నరులార రండని సెలవైనది
దేవుని సెలవైనది
పాపులకు చోటు లేదు పరలోకమునందు
అందుకే మార్పుచెందు మరణానికి ముందు
పాపులకు చోటు లేదు పరలోకమునందు
అందుకే మార్పుచెందు మరణానికి ముందు
యేసు రక్తమే నీ పాపానికి మందు
యేసు రక్తమే నీ పాపానికి మందు
కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు
కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు
ఈ జీవితం విలువైనది
నరులార రండని సెలవైనది
ఈ జీవితం విలువైనది
నరులార రండని సెలవైనది
సిద్ధపడినావ చివరి యాత్రకు
సిద్ధపడినావ చివరి యాత్రకు
యుగయుగాలు దేవునితో ఉండుటకు
నీవుండుటకు
ఈ జీవితం విలువైనది
నరులార రండని సెలవైనది
దేవుని సెలవైనది

Опубликовано:

 

11 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 82   
@Navi_M9531
@Navi_M9531 2 месяца назад
ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది(2) సిద్ధపడినావా చివరి యాత్రకు యుగయుగాలు దేవునితో ఉండుటకు నీవుండుటకు ||ఈ జీవితం|| సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏదీ పట్టుకొని పోవు (2) పోతున్నవారిని నువు చుచుటలేదా (2) బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా (2) ||ఈ జీవితం| |మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు కలకాలమీ లోకంలో ఉండే స్థిరుడెవడు (2) చిన్న పెద్ద తేడా లేదు మరణానికి (2) కులమతాలు అడ్డం కాదు స్మశానానికి (2) ||ఈ జీవితం॥ పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పుచెందు మరణానికి ముందు (2) యేసు రక్తమే నీ పాపాని నీ పాపానికి మందు (2) కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు (2) ||ఈ జీవితం|
@vasuvasu-ht1zt
@vasuvasu-ht1zt 2 месяца назад
I love you song ❤
@ThadiSantoshi
@ThadiSantoshi Месяц назад
God bless you 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@ThadiSantoshi
@ThadiSantoshi Месяц назад
Super super super super song 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉⛪⛪⛪⛪⛪⛪⛪
@samuelparsapally6364
@samuelparsapally6364 Месяц назад
Thanq.bro
@SheelamDeepika
@SheelamDeepika Месяц назад
❤❤
@RajiRajkumar-gs6kk
@RajiRajkumar-gs6kk Месяц назад
గుడ్ సా o గ్ 🙏🙏🙏🙏🙏
@CHALANTIDAVIDRAJU-eq2ey
@CHALANTIDAVIDRAJU-eq2ey 2 месяца назад
అన్నా గొప్ప పాట రాశారు అంతే గొప్ప స్వరం గూర్చి పదారు,దేవునికి వందనాలు తమ్ముడు
@ChSathyavathi-x3e
@ChSathyavathi-x3e Месяц назад
Annaya devunike mahima kalugunugaka ameen annaya me song chala athmiyamga vundhe chala thanks 🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤❤❤❤❤❤👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻
@nagarajukanipogu2861
@nagarajukanipogu2861 2 дня назад
Good song 🙏⛪🙏
@rajinimanuka8130
@rajinimanuka8130 Месяц назад
SUPER 😢
@ananthag.1838
@ananthag.1838 Месяц назад
Very wonderful song and high Leval lyrics every word. TQ all
@VenkyroyalVenky-lj1ym
@VenkyroyalVenky-lj1ym Месяц назад
Mi voice superrrrrrr song kuda
@Murthy_sr
@Murthy_sr 29 дней назад
గొప్ప పాటను సమాజానికి అందించినారు.🎉 ప్రభువు నామములో వందనాలు🎉🎉
@AtpaikVani
@AtpaikVani Месяц назад
😢ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది 2
@PalletiVenkatesh
@PalletiVenkatesh 4 дня назад
🙏🙏🙏🙏❤❤❤❤
@MarthammaVelpula
@MarthammaVelpula Месяц назад
Abba ampaatara naayana superrrrr
@CHALANTIDAVIDRAJU-eq2ey
@CHALANTIDAVIDRAJU-eq2ey 2 месяца назад
దేవునికి వందనాలు చెల్లించకుండా ఉండలేముగడా స్నేహితూడా
@pushpam1650
@pushpam1650 Месяц назад
Praise the Lord. 🙏
@ramurama8919
@ramurama8919 2 месяца назад
🙏🙏🙏🙏🙏
@Inturi_devasahayam11
@Inturi_devasahayam11 3 месяца назад
అద్భుతమైన పాట
@BhukyaAnjali-vz6nb
@BhukyaAnjali-vz6nb 12 дней назад
🥰🥰🎉
@RepudiarunKumarArunKumar
@RepudiarunKumarArunKumar 5 дней назад
🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
@tirupathiraochintha5868
@tirupathiraochintha5868 Месяц назад
Praise the Lord
@pothugantivenkataiah2760
@pothugantivenkataiah2760 2 месяца назад
Super nice song really Hort fully happy ❤❤❤❤❤
@RameshAtapaik
@RameshAtapaik 2 месяца назад
అద్భుతమైన పాట 😭😭😭😭
@VeerababuKada
@VeerababuKada 4 месяца назад
ప్రభు. మీము దివిoచూను ఆమేన్...
@angelbabu5541
@angelbabu5541 Месяц назад
గొప్ప పాటను అందించిన వారికి కృతజ్ఞతలు.ధన్యవాదములు. ఈ పాట రచించిన వారికి , సంగీతం సమకూర్చిన వారికి, పాడిన వారికి కృతజ్ఞతలు,ధన్యవాదములు.God bless you all and your familys.🎉❤.
@uppalaashok388
@uppalaashok388 7 дней назад
Chala Baga varnincharu brother devuduki mahima kalugunu gaka .God bless you brother
@venkateswaraoch2125
@venkateswaraoch2125 Месяц назад
Godbleassyou 👍🙏
@RamanaPanchadarla-b7u
@RamanaPanchadarla-b7u 21 день назад
I iove my song❤❤❤
@gantamarekka4982
@gantamarekka4982 5 месяцев назад
I. Love my jesus
@user-kk8cs2cc8f
@user-kk8cs2cc8f 12 дней назад
Nijanga Ee manishi zeevitham Ee srutilo Antha.
@Sonypaul78
@Sonypaul78 Месяц назад
God is great
@pilliabbaibujji6474
@pilliabbaibujji6474 Месяц назад
Wonderful song 💕💞
@singusadanandam7621
@singusadanandam7621 2 месяца назад
Good song 🙏🙏🙏
@bhavaniprathipati6488
@bhavaniprathipati6488 Месяц назад
Chala bagundi patalu annayya
@user-pi3mi9wh6k
@user-pi3mi9wh6k Месяц назад
Prsise the lord🙏God bless you super song anna 👐👍🌝
@manjulapalle
@manjulapalle 2 месяца назад
Meaning full song 🎉
@marreddygovindareddy1075
@marreddygovindareddy1075 6 месяцев назад
I like the song very much
@ReshmaBathula
@ReshmaBathula Месяц назад
Nice song
@talariprakashrao2266
@talariprakashrao2266 13 дней назад
Praise the lord Jesus
@durgaraop3185
@durgaraop3185 Месяц назад
❤❤❤
@YprajuYANADAMURI-ou6km
@YprajuYANADAMURI-ou6km 2 месяца назад
Amen musapeta hyd
@EruguPrasad-rz4zq
@EruguPrasad-rz4zq 9 дней назад
Dai mand song.s
@SiromaniPastor-jl4dv
@SiromaniPastor-jl4dv 2 месяца назад
Good nana
@ANJIVisionHUMANITY
@ANJIVisionHUMANITY Месяц назад
@appalarajuadari6366
@appalarajuadari6366 18 дней назад
Anna pata chala bagundhi e pata chala meaning ful song
@stuthimmanna2974
@stuthimmanna2974 4 месяца назад
I love songs ❤❤❤
@slmn0304
@slmn0304 2 месяца назад
I like it wonderful song
@NancharayyaYagasiri
@NancharayyaYagasiri Месяц назад
✨✨✨✨✨💐💐💐💐
@user-zc1xw4ig9o
@user-zc1xw4ig9o 11 дней назад
Super song ....Amen
@appalarajuadari6366
@appalarajuadari6366 18 дней назад
Devinika vadanalu
@rajithachatla302
@rajithachatla302 6 месяцев назад
Praise the lord 🙏
@venkataratnamkolisetty1232
@venkataratnamkolisetty1232 20 дней назад
Suparsangbradar
@manjulapalle
@manjulapalle 2 месяца назад
Praise the lord 🙏 brother
@Anandmahendra156
@Anandmahendra156 3 месяца назад
Amen 🙏
@sumalathasumalatha9418
@sumalathasumalatha9418 Месяц назад
😢 prise lord anna
@seetaiahpothula937
@seetaiahpothula937 Месяц назад
జీవితం చాలా చిన్నది మిత్రులారా
@AnushaMallarapu
@AnushaMallarapu 6 месяцев назад
Music super ❤
@padmavk1048
@padmavk1048 5 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😢😢😢
@thikshithaPeka-kq4fl
@thikshithaPeka-kq4fl 2 месяца назад
I ove Jesus
@gangaramdhotre-pr6no
@gangaramdhotre-pr6no 3 месяца назад
👍👍👌👌
@SirangiPolaya
@SirangiPolaya 3 месяца назад
Sir Hari ❤ Love hasini
@azaadsaru5513
@azaadsaru5513 5 месяцев назад
Pri 3:09
@SaradammaSaradamma-iq4yi
@SaradammaSaradamma-iq4yi 6 месяцев назад
𝕚 𝕃𝕠𝕧𝕖 𝕤𝕠𝕟𝕘❤❤❤❤❤❤❤❤❤
@ChennellaVenkataratnamma-qy2le
@ChennellaVenkataratnamma-qy2le 3 месяца назад
I LaOV sang ❤❤❤😢😢😢😢😢😢😢
@SujathaGomasa
@SujathaGomasa 4 месяца назад
0:10
@user-gm7jv8ct7y
@user-gm7jv8ct7y 3 месяца назад
Wonderful song ❤❤❤❤❤
@stuthimmanna2974
@stuthimmanna2974 2 месяца назад
@ramanayv9922
@ramanayv9922 3 месяца назад
Praise the Lord🙏
@balakrishnakuramana7910
@balakrishnakuramana7910 3 месяца назад
Praise the lord ❤❤❤🙏
Далее
Decompress small game, have time to play it!
00:35