Тёмный

ఈ తరం వాళ్ళు తప్పక చూడవలసిన వీడియో | Ms Sridevi Helping Poor People | Ms.Sridevi 

Ms.Sridevi
Подписаться 764 тыс.
Просмотров 969 тыс.
50% 1

ఈ తరం వాళ్ళు తప్పక చూడవలసిన వీడియో | Ms Sridevi Helping Poor People | Ms.Sridevi
Thank You For Watching.........
వీరిలాంటి ఒంటరి నిరాశ్రుయులకు మీ వంతు సహకారం అందించాలనుకుంటే స్పందించండి
sreedevi charitable trust
A\C no: 38284847495
S B I
IFSC Code ;SBIN0015213
Lawsonsbay Colony
Vishakapatnam

Опубликовано:

 

17 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 6 тыс.   
@manumanohar9877
@manumanohar9877 3 года назад
నిజంగా నాకు మాట‌లు రావటం లేదు.నీ పాదాలకు వందనం సిస్థర్
@powarstar7123
@powarstar7123 2 года назад
👌
@kandidivya4685
@kandidivya4685 2 года назад
Yes really 👏👏👏👏👏👏👏..
@laddulucky889
@laddulucky889 2 года назад
Sri Devi garu🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kallakurumaiah5416
@kallakurumaiah5416 4 года назад
Akka nevu super Akka ఇష్టం ఉన్న వాళ్ళు ఒక లైక్ కొట్టండి
@kesavaranigodavarthi4555
@kesavaranigodavarthi4555 4 года назад
Devatavi.talli👍
@kesavaranigodavarthi4555
@kesavaranigodavarthi4555 4 года назад
Sonuni.helptisukotalli👍
@geetharani7373
@geetharani7373 4 года назад
I love her too much parents ni kuda chusukoleni situation lo unnaru youth but she is really great
@bajisk1012
@bajisk1012 4 года назад
Mad nagurenceokasare.alocanacayandema.kanekarenca demadamgarjde..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏antomandenesyamcastunaru...nanukuda okaanadasara nalayamlocarpencande.pelejmada.....pelej..🙏🙏🙏🙏🙏🙏🙏kanakarencande.8897099639
@bajisk1012
@bajisk1012 4 года назад
Mad nagurenceokasare.alocanacayandema.kanekarenca demadamgarjde..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏antomandenesyamcastunaru...nanukuda okaanadasara nalayamlocarpencande.pelejmada.....pelej..🙏🙏🙏🙏🙏🙏🙏kanakarencande.8897099639
@kumarsangapu7827
@kumarsangapu7827 4 года назад
అన్నా చాలా మంది చూస్తున్నారు ఒక లైక్ కొట్టండి అన్న నోటిఫికేషన్ పోతుంది
@pakkintiammayitips
@pakkintiammayitips 4 года назад
Ya
@narasimhamurthyy5656
@narasimhamurthyy5656 4 года назад
Super
@shyamalat5957
@shyamalat5957 3 года назад
Maha tali enu kuda iho seva cheyadaaniki vastanu
@suribabu7857
@suribabu7857 3 года назад
Super ama chalama
@vijayabhaskarpulipampula6002
@vijayabhaskarpulipampula6002 3 года назад
మీకు శతకోటి దండాలు సోదరి భగవంతుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను
@ratnaramesh9922
@ratnaramesh9922 4 года назад
అక్క నీవు చేసిన పని ఒక అమ్మ తన బిడ్డని అక్కున చేర్చుకున్న తల్లి నీవు నీకు పాదాభివందనం 🙏🙏🙏
@mandlakrishna2532
@mandlakrishna2532 4 года назад
చిరాకు ఎందుకువస్తుంది తల్లీ ,నటించేవాళ్ళకు వస్తుంది .నీలాంటి బిడ్డను కన్న నీతల్లీదండ్రులకు పాదాభివందనం.🙏🏻🙏🏻🙏🏻
@rajeshrenamala7103
@rajeshrenamala7103 4 года назад
మదర్ తెరిసా గురించి విన్నాము..... సిస్టర్ శ్రీదేవి మిమ్మల్ని చూస్తున్నాను..... మంచి మనసు కలిగి ఉన్నావు...🙏
@swapnakummarikuntla7180
@swapnakummarikuntla7180 4 года назад
S correct chepparu
@SureshSuresh-fh1mi
@SureshSuresh-fh1mi 3 года назад
Manam
@smartcherry7126
@smartcherry7126 2 года назад
దేవుడు మిమ్మల్ని దీవించును గాక 🙏🙏అమ్మ మీరు చేసే సేవకీ నీ పాదబీవందనం తల్లీ 🙏🙏🙏
@vamshiremidala8566
@vamshiremidala8566 3 года назад
మేడమ్ ఈ వీడియో చూసాక మాటలు రావడం లేదు, మీరు ఎక్కడ ఉన్నా మీ పాదాలకు వందనాలు,
@nandhini2857
@nandhini2857 3 года назад
Meru rich itey help cheyadiiu
@udaykirangoud7225
@udaykirangoud7225 3 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@udaykirangoud7225
@udaykirangoud7225 3 года назад
@@nandhini2857 yes Bro.... Help cheyandi Nenu Naku Sthomathaku unavaraku help cheshta
@vijayvlogsvikarabad9777
@vijayvlogsvikarabad9777 3 года назад
I'm also these type of helping for poor people... please visit my channel and subscribe 🙏🙏
@swapnaseeram9718
@swapnaseeram9718 3 года назад
@@vijayvlogsvikarabad9777 God bless you..
@nischalhomey
@nischalhomey 3 года назад
శ్రీదేవి నా ఆయుష్షు నువ్వు పోసుకొని బ్రతుకు అమ్మ 🙏నిన్ను కన్న తల్లి 🙏ధన్యురాలు
@ramaraaju619
@ramaraaju619 2 года назад
Medam
@రావులరాజు
@రావులరాజు 3 года назад
చెల్లమ్మ మీకు సెల్యూట్ ✊️ మీరు చేసే సేవకు 🙏
@aelpugondakrishnamraj5758
@aelpugondakrishnamraj5758 3 года назад
Akka me sevaku vandanamakka
@manumasthanappagari2170
@manumasthanappagari2170 2 года назад
అందుకే ప్రతి ఒక ఇంటికి మహాలక్ష్మి ఉండాలి అనేది మిమ్మల్ని ఆ దేవుడు ఎల్లప్పుడూ కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🎉🎉🎉🎉❤️❤️❤️🙏🙏🙏🙏
@rajithakempula108
@rajithakempula108 4 года назад
కన్నీళ్లు ఆగడం లేదు అక్క మీరు నిజం గా ఆ దేవుడు ఇచ్చిన దేవత
@bonkurumalleshyadav6048
@bonkurumalleshyadav6048 3 года назад
Akka nuvvu Chala goppa manasunnadhanavu akka super
@mjayaraju5458
@mjayaraju5458 2 года назад
I love you akka God bless you
@ramlaksmiramlakshmi6565
@ramlaksmiramlakshmi6565 3 года назад
అక్క నీవు దేవతవు నీవు నిండు నూరేళ్ళు ఆయుర్వేదంలతో చల్లగా ఉండాలి ఆదేవుడిని కోరుకుంటున్నాను... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shamk411
@shamk411 3 года назад
అక్క నీకు శతకోటి నమస్కారాలు నీకు దేవుడు ఎప్పటికి తోడుంటాడు నీకున్న మనసుకు హెల్పింగ్ నేచర్ కు నాకు మళ్ళీ మాథెర్ తెరిసా నిరూపంలో ఉన్నారు అన్నట్టుగా ఉంది.🙏🙏🙏🙏🙏
@Palle_Naveen_1994
@Palle_Naveen_1994 4 года назад
మానవసేవే మాధవసేవ ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న మరో తెలుగు మదర్ తెరిసా🙏🙌🙏🙌🙏🙌🙏
@geetharani7373
@geetharani7373 4 года назад
Exactly I never this type of girl now a days
@gjvijayaraj6052
@gjvijayaraj6052 4 года назад
Indian Mother Theresa
@satyakrishna5084
@satyakrishna5084 4 года назад
God bless 🙏you with your family👪 I love you my dear friend or baby
@rajenderbingi6645
@rajenderbingi6645 4 года назад
🙏🙏🙏🙏
@bharathig8623
@bharathig8623 4 года назад
😭😭🙏🤲👍👌👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajugulla9848
@rajugulla9848 3 года назад
అక్క మీరు చేసే సేవకు మా పాదాభివందనం 🙏మీరు నిండు నూరేళ్లు జీవించాలి 🙏🙏🙏🙏
@k.v.mallikharjunarao8136
@k.v.mallikharjunarao8136 4 года назад
పదిమందికి సేవ చేసేవాళ్ళు ఎప్పుడూ బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను నీలాంటి మంచి హృదయం ఉన్న వాళ్ళు పది కాలాలపాటు పచ్చగా ఉండాలి అమ్మ
@greenseasonings
@greenseasonings 4 года назад
Hi anna pls ma kotta youtube channel ni subscribe chesukogalaru ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-bOJbDedUGY8.html
@ssartsapoorsantoosh7785
@ssartsapoorsantoosh7785 4 года назад
Super 👍
@madhusudhan2189
@madhusudhan2189 4 года назад
అమ్మ. నీ లాంటి వాళ్ళు. లక్ష. మంది ని. తీసుకొన్న. ఒకరు. కూడ. దొరకరు. అమ్మ. నీ. పాదాలకు. దండాలు.
@KumarRKumarR-lo2lq
@KumarRKumarR-lo2lq 4 года назад
Avunu bro
@chintusrikar9243
@chintusrikar9243 4 года назад
Akka nv Devudi ropam lo vachina Devatavi akka 🙏🙏🙏
@rajyalakshmik9102
@rajyalakshmik9102 4 года назад
Yes
@kuruvanarasimhulu1439
@kuruvanarasimhulu1439 4 года назад
Hlo Avunu
@navyasree6712
@navyasree6712 4 года назад
@@rajyalakshmik9102 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@laxminarayanasreeramoju7760
@laxminarayanasreeramoju7760 4 года назад
మిమ్మల్ని అమ్మ అనాల, చెల్లి అనాల, అక్క అనాల ఏ పదం సరిపోవటం లేదు. దేవుడు ఉన్నాడో, లేడో తెలియదు. నాకు మాత్రం దేవుడు అంటే కచ్చితంగా ఇలాగే ఉంటాడు. పాదాభివందనం.🙏
@satyams.ssework4082
@satyams.ssework4082 3 года назад
యేసయ్య మిమ్మును ఆశీర్వదించును గాక ఆమెన్
@rameshrs3208
@rameshrs3208 4 года назад
మీ కాళ్ళు మొక్కిన తప్పు లేదనిపిస్తుంది సిస్టర్... చాలా గ్రేట్ మీరు.. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఏ కష్టం లేకుండా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా..🙏🙏🙏🙏🙏
@jagadishkothapally1569
@jagadishkothapally1569 4 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pmahesh1277
@pmahesh1277 4 года назад
అందుకే ప్రతి ఇంటికి ఒక మహాలక్ష్మి ఉండాలి🙏🙏🙏
@bnareshgoud691
@bnareshgoud691 4 года назад
Really great
@kramana4924
@kramana4924 4 года назад
రక్తం పంచుకు పుట్టిన పిల్లలు కూడా పటించుకోలేని దుస్థితి ఉంది కానీ నీ సేవలు చిరస్మనీయం hatsaf to u
@prathimaj962
@prathimaj962 4 года назад
Support akkkkkkka ilove you akka
@eagalasurya6771
@eagalasurya6771 4 года назад
Sister meeru cheppina matalu nalo inspired chesay sister 👭
@eagalasurya6771
@eagalasurya6771 4 года назад
Aa thatha ki meeru devathala anipincharu sister
@sainadharao838
@sainadharao838 Месяц назад
అమ్మ శ్రీదేవి ఎల్లప్పుడూ ఆది దంపతుల ఆశీర్వాదము నీకు ఉండాలని కోరుకుంటూ❤
@raampraas
@raampraas 4 года назад
మానవత్వం పరిమళించే మీ మంచి మనసుకు మా సాష్టాంగ ప్రణామం తల్లి.. 🙏
@boppudinagarajakumari491
@boppudinagarajakumari491 3 года назад
బంగారు తల్లి నూరేళ్లు బతుకమ్మా నూరేళ్ళ దీర్ఘాయుష్షు నీకు ఆ భగవంతుడు నీకు వెయ్యేళ్ళ ఆయుష్షు ఇవ్వాలని మా మా కోరి
@nagaraj3363
@nagaraj3363 3 года назад
అమ్మ శ్రీదేవి నీలాంటి దేవతకు ఆ భగవంతుడు ఎల్లవేళలా చల్లగా చూడాలి తల్లి నిన్ను ఒక్కసారి కలవాలని ఉంది నీలాంటి మనసున్న బిడ్డకు తండ్రి నై ఉంటే బాగుండు అనిపిస్తుంది తల్లి
@chandrasekharbughta797
@chandrasekharbughta797 3 года назад
నీకు చెప్పడానికి మాటలు లేవు 🙏🙏👏👏
@balnarsaiah8807
@balnarsaiah8807 3 года назад
AMMA NINNU DEVUDU DEEVINCHUNUGAKA
@sudhakarreddy6276
@sudhakarreddy6276 3 года назад
🙏🙏🙏👏👏😃😃
@naveenadityaofficial2426
@naveenadityaofficial2426 2 года назад
మనుషులైతే ఇలా చేయలేరు... నువ్వు దేవత అని చెప్పడం కూడా చిన్న మాటే..... నువ్వు నిజంగా జగజ్జనని వే మాతా...🙏🙏🙏
@thurubillinagaraju6759
@thurubillinagaraju6759 4 года назад
అక్క నీతో కలిసి ఇలాంటి సేవా కార్యక్రమాలు పాల్గొనాలని వుంది. నువ్వు చాలా గ్రేట్ అక్క
@santhoshnagavelli955
@santhoshnagavelli955 4 года назад
అక్క నువ్వు మరో మదర్ తెఱఁరిస్సా కన్న వాళ్ళు పట్టి చుకొని రోజులో మీరు గ్రేట్
@mohammadsameer448
@mohammadsameer448 4 года назад
I love you akka
@HariNavya8899
@HariNavya8899 4 года назад
అక్కా నిన్ను నీ ఫామిలీ నీ ఆ దేవుడు చల్లగా చూస్తాడు.. God bless you
@veerababumalleboina2997
@veerababumalleboina2997 4 года назад
Nuv super akka. No words to express about ur kindly heart. God bless u akka
@nagarajupydipal
@nagarajupydipal 4 года назад
నేను ఎప్పుడు కామెంట్స్ పెట్టను కానీ ఫస్ట్ time nuvvu super sister .. nijanga
@pranavsgarden1340
@pranavsgarden1340 4 года назад
Avunu nenu kuda fidaa
@mdmalik2479
@mdmalik2479 2 года назад
అమ్మా నీకు నమస్కారం నీ సేవలకు ఆ దేవుడు నీ ఆరోగ్యం మంచిగా నువ్వు చల్లగా నూరేళ్లు బతకాలని కోరుకుంటున్న
@jallisuresh4K
@jallisuresh4K 4 года назад
అక్క నువ్వు నిజంగా దేవత ఒక్క మానవత్వం మిగిలి ఉంది అంటే అది నీ రూపం లోని నరూపం లోని
@geraratnam6421
@geraratnam6421 4 года назад
ఇలాంటి వాటినీ like చేయకపోయినా పర్లేదు కానీ dislikes మాత్రం చేయకండి. God bless you అక్క.
@pakkintiammayitips
@pakkintiammayitips 4 года назад
Super
@raghugod957
@raghugod957 4 года назад
SUPER BRO PAKIJA JAFFFA GALEY DISLIKES KODUTHAIIIIIIIIII
@kalaramakrishnakalaramakri2913
@kalaramakrishnakalaramakri2913 3 года назад
సూపర్ అక్క నిజంగా నువ్వు దేవతవి
@varalakshmieedara2214
@varalakshmieedara2214 3 года назад
Ninnukanna a talli tandrulaku napadabhivandanam talli
@msdhabadhaba1831
@msdhabadhaba1831 2 месяца назад
నువ్వు చాలా మంచి మనిషిని అక్క కన్న పిల్లలు పట్టించుకోని ఈ రోజుల్లో నువ్వు చూసునావు నీకు నా హృదయ పూర్వక అభినందనలు❤❤❤❤❤
@GkANkd
@GkANkd 4 года назад
మీరు గ్రేట్ శ్రీదేవి గారు. ఇంతమంచి మనసున్న మీకు ఆ భగవంతుడు చల్లగా చూడాలి.
@krishnamogudala8967
@krishnamogudala8967 4 года назад
Super akka
@srikanthkompelly9638
@srikanthkompelly9638 4 года назад
అక్క నీలాంటి వాళ్ళు సొసైటీ లో చాలా అవసరం నీలాంటి వాళ్ళు ఈ జనరేషన్ లో ఉన్నారు అంటే చాలా గ్రేట్ 🙏🙏🙏
@asmakhatoon3592
@asmakhatoon3592 4 года назад
Akka nv chaala spr akka innu as devudu challaga chudali Ani nenu korukuntunnanu asal ippudu ilaanty time evaru evariki cheyyaru kani nv matrm chaala Baga chestunnav akka ninnu chusi inkokaru insper avva li Inka ni lanty vaallu mundu ku ravali appude samajm lo yevariki inta Dina schity evaryki raadu 😘😘😘😘😘😘
@shivaleelamusicworld2961
@shivaleelamusicworld2961 4 года назад
మీరు దేశం లోపల ఉన్న ఆర్మీ అండి... 🙏🙏🙏. వాళ్ళు దేశానికి సేవ చేస్తే... మీరు దేశ ప్రజలకి సేవ చేస్తున్నారు
@mounikamunukuntla7602
@mounikamunukuntla7602 3 года назад
Naku Kuda ela cheyatam Chala istam love u akka
@svvsongs5903
@svvsongs5903 2 года назад
అక్క నువ్వు చాలా గ్రేట్ ఎంత ఓపిక ఎంత సహనం ఎంత ప్రేమ మనుషుల్లో దేవుళ్ళు ఉంటారు అంటారు నాకు తెలుసు కానీ మనుషుల్లో దేవత అంటే మీరే ప్రపంచంలో ఇంకెవరూ లేరు కరుణ శీలి తల్లివి శ్రీదేవి అక్క నీకు పాదాభివందనాలు నీ తమ్ముడు నాగపూర్ వెళ్లి స్వామి
@pidugumohan7217
@pidugumohan7217 3 года назад
సూపర్ తల్లి,దేవుడు మీ సేవకు ఎప్పుడు తోడు ఉంటాడు ,ఇంతకు మించి నాకు మాటలు రావడం లేదు..😢😢😢మీ సేవకు శిరస్సు వంచి శత కోటి పాదాభివందనాలు...
@plaxmi8308
@plaxmi8308 4 года назад
మేడం గారు ముందు మాస్క్ పెట్టుకోండి ఎందుకంటే మీరు చేసే మంచి పనులు ఇంకా ఎన్నో చేయాల్సి ఉంది కదా మేడం మీ ఆరోగ్యం జాగ్రత్త గాడ్ బ్లెస్ యు
@chill5time
@chill5time 4 года назад
Avundi mask kuda pettukokunda chestunnaru meelanti varu nindu noorellu challaga undali amma
@shyamsunder9822
@shyamsunder9822 4 года назад
Neelanti kuturu okkaru putting chalu
@naistam7118
@naistam7118 4 года назад
Nuvvu kuda help chey VELLI 👍
@ashokmahesh903
@ashokmahesh903 4 года назад
నీ సేవకు, ఇతరులకు సహాయపడాలి అనుకునే నీ మనస్సుకు నా వందనాలు అక్క.
@bhaskaraaeskeri2972
@bhaskaraaeskeri2972 6 месяцев назад
నిజమైన దేవతకు నా యొక్క పాదాభివందనం.
@mangalagiribabu7198
@mangalagiribabu7198 4 года назад
సేవా రూపంలో చాలా మంది చాలా మందిని రకరకాలుగా మోసం చేస్తుంటారు కానీ మీరు మీ మంచితనంతో మీయొక్క మంచి మాటలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు వెరీ వెరీ గుడ్
@drdrivingplayer4074
@drdrivingplayer4074 4 года назад
Akka super
@venkataswamych5332
@venkataswamych5332 3 года назад
Great amma
@isaacjohnkothapalli552
@isaacjohnkothapalli552 4 года назад
మీరు ఆశ్రమం పెట్టండి చాలా బాగుంటుంది నేను కూడా ఏదో కొంత సహాయం చేస్తాను
@kunapareddyprasannalakshmi3910
@kunapareddyprasannalakshmi3910 4 года назад
I too will
@lavanyaparangi2846
@lavanyaparangi2846 4 года назад
Where are you from
@A.krishna
@A.krishna 4 года назад
Thanks brother
@isaacjohnkothapalli552
@isaacjohnkothapalli552 4 года назад
@@lavanyaparangi2846I'm from Vijayawada but I'm staying in out off our country
@anareshanaresh1417
@anareshanaresh1417 3 года назад
ధెవుడు నీకు ఆ మంచి మనసు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది శ్రీదేవి
@chpothuraju1830
@chpothuraju1830 3 года назад
అక్క మీకు నాపాదాబి వందనం
@padmakorakula8615
@padmakorakula8615 3 года назад
🙏🙏🙏
@charangalanki7825
@charangalanki7825 3 года назад
Bhoomi meedha devathalu kooda untarani mimmalni choosake telisindhi and a great inspiration to this young genaration LONG LIVE😇😇😇🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kodamalalincolnbabu3562
@kodamalalincolnbabu3562 3 года назад
exactly
@munirathnamotappa.m487
@munirathnamotappa.m487 3 года назад
Manchiga chepindru 100% nijam
@nethrassn3560
@nethrassn3560 3 года назад
Akka meru nijangane devatha akka
@karanamneeraja7216
@karanamneeraja7216 3 года назад
Super sridevi garu
@esthariprasadkumar6209
@esthariprasadkumar6209 2 года назад
అమ్మా శ్రీదేవి నీకు భూదేవికున్నంత.ఓపికా.సహనం.ఉందమ్మా...అందుకనేనీకు..ఈఆలోచనలోప్రయాణిస్తున్నావమ్మా...ఇలాగే...దేవుడునిన్నూ..ప్రత్యేకంగా ఈ కార్యం గురించే...పుట్టించుటాడుతల్లీ! అందుకే ఎవరికీ లేని ఆలోచణ నీలోకలిగించాడు..ఆదేవాతిదేవుడు అందుకు.ఆ దేవాతిదేవునికి. కోట్లాధిస్తుతులూ.స్తోత్రాలు.నినుకన్నతల్లీదండ్రులకూ.జోహార్లు..నీ.ఉధారహృధయనిస్వార్థ.మనస్వభావానికి..ఆదేవాతిదేవుడు..నీకు.సత్గునుడైజీవితభాస్వామినిచ్చి.రత్నాల్లాంటిసంతానాన్నిచ్చి.నిండునూరేళ్ళూ.ఓపికా.సహనంగళ.సంపూర్ణారోగ్యాలతో..ఉంచాలనీ...నాయొక్కసంపూర్ణహృధయపూర్వకంగా..ఆయొక్కదేవాతిదేవున్నివేడుకుంటున్నాను..అలాగే.నీకునాపాధాభివంధనాలు.ఇట్లు..మీశ్రేయోభిలాషి
@nandhudigital1556
@nandhudigital1556 4 года назад
చెల్లెమ్మా... ఏమీ చెప్పలేనమ్మా... మేము తల్లిదండ్రులకే సపర్యలు చెయ్యలేము. కానీ మీరూ....... మీకూ చేతు లెత్తి నమస్కారం....🙏.....
@VettisathishSathish
@VettisathishSathish Месяц назад
శ్రీదేవి అక్కకు హ్యాండ్ షాప్ సొంత రక్తసంబంధులే పట్టించుకోని రోజుల్లో ఇలా చేయాలి అన్నది ఎంత గొప్ప మనసుంటే గాని రాదు నిజమైన సెల్యూట్ ఇలాంటివారికి పెట్టాలి
@عمرالشمري-ي7ن
@عمرالشمري-ي7ن 4 года назад
మీరు సూపర్ మేడం ఈ రోజుల్లో సొంత వాళ్ళు చేయని పని మీరు చేస్తున్నారు అంటే చాలా గ్రేట్ మేడం నిజంగా మిమ్మల్ని చూస్తుంటే చేతులెత్తి నమస్కరింగ్రేట్ మేడం దేవుడు మీ రూపంలో సహాయం చేస్తున్నారు
@vp-varaprasad8259
@vp-varaprasad8259 3 года назад
Sister you are great really God bless you sister I see your activities since two days back You are the god
@g.prakashprakash721
@g.prakashprakash721 4 года назад
మీకు చాల పుణ్యం ఉంటుంది గాడ్ బ్లెస్స్ యు సిస్తెర్
@babarhussain5268
@babarhussain5268 4 года назад
నిన్ను కన్న తల్లి తండ్రి కి🙏🙏🙏🙏
@venkativenkati7302
@venkativenkati7302 2 года назад
చాలా థ్యాంక్స్ అక్క బావ గెలుపు చేస్తున్నావు🙏🙏🙏🙏🙏🙏
@nunnaboyinaanitha353
@nunnaboyinaanitha353 4 года назад
మీకు దండం...మీకు దేవుడు చాలా మంచి మనసు ఇచ్చారు..చాలా tq👌👌👌💐💐 మీకు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలు ఇవ్వాలని భగవతుని కోరుకుకుంటున్నాను....దిక్కు లేని వారికి మీరు ఆదుకోవాలని కోరుకుంటున్నాను....
@sreenivasdukkipati2735
@sreenivasdukkipati2735 3 года назад
ఇందులో dislike చెయ్యాల్సిన విషయం ఏమి వుంది? మనం ఆలా చెయ్యలేక పోతున్నందుకా dislike? లేక చేస్తున్న పనిని చూసి dislike ఆ? చేసే వాళ్ళని discourage చెయ్యాలని dislike ఆ? అమ్మ శ్రీదేవి నువ్వు నిజంగా చాలా గొప్ప మనిషివి అమ్మ.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sailajavulupala7627
@sailajavulupala7627 4 года назад
సూపర్ అండి శ్రీదేవి గారు , తల్లి దండ్రులను పట్టించుకోని ఈ రోజు ల్లో మీరు చాలా మంది కి ఇన్స్పైర్ అండి
@The_berserker_armor
@The_berserker_armor 2 года назад
ఈ వీడియో చూస్తూ నేను ఏడుస్తున్నాను ఎందుకో తెలియదు. ఆ భగవంతుడు నాకు కూడా సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఉన్నాను
@rajenderoruganti4894
@rajenderoruganti4894 4 года назад
మేడం ఈరోజుల్లో అయినవాళ్ళు ఎవరు పాటించుకోవటం లేదు కానీ మీరు సూపర్ మేడం
@క్రీస్తుసంఘము
మాట్లాడాలని ఉంది కానీ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అక్క మీకు నా పాదాభివందనం
@gaddmswamyreddy9833
@gaddmswamyreddy9833 4 года назад
మీ మంచి తనన్ని వర్ణించలేము చెల్లమ్మ నువ్వు నిండు నూరేండ్లు చల్లగా వుండాలని ఆ దేవున్ని కొరుకుంటున్నాను
@sudheerstudio2774
@sudheerstudio2774 3 года назад
ఈ తరము మధర్ తెరిస్సా గారు 🤝🤝🤝
@satishdharmavarapu397
@satishdharmavarapu397 4 года назад
జస్ట్ 20సెకెన్ల లో సబ్స్క్రయిబ్ బొటన నొకేన్ అక్క ఈ కలియుగం లో పక్క మీరు దేవత అక్క
@kalyan.kalyan5020
@kalyan.kalyan5020 4 года назад
కన్నా వాళ్లకే ఇలాంటి సేవ చేయని మనుషులున్న ఈ రోజుల్లో ,ఏ సంభంధం లేని ఆ తాతకి నీవు అంత చేసావంటే నిజంగా మీరు గ్రేట్ ..మీ పేరులోనే శ్రీ "దేవి " ఉంది ..మీమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూడాలి .
@sivaprasadredderi7292
@sivaprasadredderi7292 4 года назад
శ్రీదేవి గారు మీరు చేస్తున్న సేవా చాలా గొప్పది దేవుని ఆశీర్వాదాలు మీకు మీ పిల్లలకు ఖచ్చితంగా ఉంటాయి
@sravanisingarapu9941
@sravanisingarapu9941 2 года назад
నీలాంటి మనిషి ఉంటే ప్రపంచంలో నీది ఒకరుంటే చాలు అక్క అలాంటి వాళ్ళ పరిస్థితి నువ్వు చాలా గ్రేట్ నీలాంటి దాయి పుట్టడం బూమ్ చేసుకున్న పుణ్యం
@narsimhaarpula7648
@narsimhaarpula7648 3 года назад
మీరు చేస్తున్న సేవలు అనిర్వచనీయము,మరువలేనవి. మీకు నా పాదాభివందనాలు. మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా వుండాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను.
@srivallichowdhary59
@srivallichowdhary59 4 года назад
హాయ్ శ్రీదేవి అక్క మీరు చాలా చాలా గ్రేట్ 👍 ఇప్పుడు కరోనా టైం లో ఇటువంటి ఈ పరిస్థితుల్లో ఉన్న వాళ్లకు కూడా అలా చేస్తున్నారంటే మదర్ తెరిసా కంటే గొప్పగా అనిపిస్తున్నారు 🙏 పాపం ఆ ముసలి అతను ఆ వసనలో ఎలా ఉంటున్నాడో పాపం వాళ్లని చూడడానికి ఎవరూ లేకపోతే ఎవరైనా ఉన్నా చూడడానికి కూడా కష్టమే వాళ్లకు కూడా ఇంత వరకు వస్తే అన్నీ మంచం మీద అయితే వీళ్ళకి చేయడం కష్టం కదా దేవుడు ఇలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్లని దేవుడు దగ్గరకు చేర్చుకుంటే మంచి నరకం కనిపిస్తుంది పాపం వాళ్ళ కి
@bro.paulsonpsr7601
@bro.paulsonpsr7601 4 года назад
ఆంధ్ర మథర్ తేరిస్సా హ్యాట్సాఫ్ మేడమ్ May god bless you.. more&more
@raviyadavbalajiyadav3420
@raviyadavbalajiyadav3420 4 года назад
Super amma
@giripoguchirangivi4844
@giripoguchirangivi4844 2 года назад
గాడ్ బ్లెస్స్ యు అక్క పాదాభి వందనాలు అక్క పాదాభివందనాలు చల్లగా నూరేళ్లు వర్ధిల్లాలని అందర్ని చూస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ
@vasureddy7541
@vasureddy7541 4 года назад
మానవ సేవే మాథవ సేవ చాలా బాగా చేస్తున్నారు ఓం శ్రీ నమో భగవతే వాసు దేవాయ
@amarnadhreddysanam11
@amarnadhreddysanam11 4 года назад
మీకు సహకరించిన బాలకృష్ణ గారికి మా అభినందనలు.
@samudraeshwar2190
@samudraeshwar2190 4 года назад
ఈ అమ్మాయి లాంటి వాళ్ళు ఈ దేశానికి చాల అవసరం. ఇలాంటి వాళ్ళే ఈ దేశాన్ని ముందుకు నడిపించాలి. ఎలాంటి వాళ్లకే సీఎం అయ్యే హర్హత ఉంది.
@suryaram9092
@suryaram9092 2 года назад
Really u r a second mother థెరిస్సా
@marylatha9475
@marylatha9475 4 года назад
అందరికీ హా మనసు ఉంటే బాగుండేది లోకం దేవుడా సిస్టర్ ని దీవించండి
@myfriends...2571
@myfriends...2571 4 года назад
Super Akka...
@israelisraeli3015
@israelisraeli3015 4 года назад
Àmen
@RajuRaju-vc3sv
@RajuRaju-vc3sv 4 года назад
Hi Meru devatha
@emmanuelraju6891
@emmanuelraju6891 4 года назад
అక్క దేవుడు మిమ్ములను దీవించు ను గాక మీరు చేసే దాన్ని బట్టి నేను గర్విస్తున్నాను చాలా మంచి పని అక్క God bless you
@nmercymercy9372
@nmercymercy9372 4 года назад
👍👍👍👍👍🙏🙏🙏🙏🙏
@ashokrani.n7276
@ashokrani.n7276 4 года назад
👌👌👌 super akka.
@joshinataraj5501
@joshinataraj5501 4 года назад
శ్రీదేవి గారు మీ మంచితనికి నా వందనాలు అమ్మ.
@d.kodandaramram6144
@d.kodandaramram6144 4 года назад
Manamkuda help cheyali Anna
@rayavinuthna8769
@rayavinuthna8769 2 года назад
అమ్మ నువ్వు దేవతా మూర్తి వి తల్లి. నీకూ పాదాభివందనాలు🙏🙏🙏🙏
@sk.mohmmadnani1372
@sk.mohmmadnani1372 4 года назад
ఇలాంటి పనులు మన ప్రవక్త ముందే చేసేసారు. ఆ దైవ ప్రవక్త.. సిస్టర్ మీ పై ఆ దేవుని ఆశీస్సులు ఎల్లపుడు ఉండును గాక. అమీన్....
@lifeatprassu
@lifeatprassu 4 года назад
అమ్మ చాలా భారంగా అనిపిస్తోంది మనసు. చూస్తుంటే మీరు దేవుడు స్వయంగా పంపించిన దేవదూత అయుండాలి. మీరు చల్లగా ఉండాలి. మీ వీడియోలు చూసి గొప్పగా అనుకోవడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయత మాదీ. 😔
@sreenuchinna2834
@sreenuchinna2834 4 года назад
Avunandi devudu anugrahinchi meeru kachithanga oldage home pettali inka ilanti vallani adukovali thalli ninnu devudu challaga chudali thalli God bless you 🙏🙏🙏🙏
@siddukumari970
@siddukumari970 4 года назад
మీకూ ఎన్నిసార్లు మెక్కాని తప్పు లేదు మీరు కనిపించే దేవతా
@saraswathisara7737
@saraswathisara7737 4 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasaraopatchimala9491
@srinivasaraopatchimala9491 2 года назад
అక్కా మీకు శిరస్సు వంచి శతకోటి నమస్కారములు అక్క 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐💐💐
@polinaidu6737
@polinaidu6737 4 года назад
మరొక మధర్ థెరీసా మీసేవ ద్వారా మానవత్వం ఎప్పటికీ మర్చిపోలేను
@korrasomanna7318
@korrasomanna7318 4 года назад
మీ కాళ్ళకు మొక్కలి సిస్టర్ మీరు ఇంకా ఇలాంటి పనులూ చాలా చెయ్యాలి అంటే మీరు బాగుండాలి మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ వర్క్ చేయండి సిస్టర్ 🙏🙏🙏🙏🙏
@gonegandlaprabhakarreddy5209
@gonegandlaprabhakarreddy5209 4 года назад
*గుండెను తాకే ఈ వీడియోకి కామెంట్ ఎమి రాయాలో తెలియడం లేదు*
@pakkintiammayitips
@pakkintiammayitips 4 года назад
Wow
@Sreekanth.143
@Sreekanth.143 4 года назад
👌👌
@bhuchannakunta4429
@bhuchannakunta4429 3 года назад
@@pakkintiammayitips spr
@ssgifts6509
@ssgifts6509 3 года назад
S 😢
@msrinivasmsrinivas2831
@msrinivasmsrinivas2831 2 года назад
Thank you sister, God bless her abandently
@messayyaloves143
@messayyaloves143 4 года назад
ఇంత ప్రేమ ఎలా అక్క ఆ జీసస్ ఏ మీ లో ఉన్నారు
@janubodhanapu8547
@janubodhanapu8547 4 года назад
దేవుడి ఆశీస్సులు మీకు సర్వదా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.. శ్రీదేవి మేడమ్
@umaprasad3810
@umaprasad3810 4 года назад
మేడం మీరు చేసిన పనికి ఏం మాట్లాడాలో తెలియడం లేదు నోటి నుంచి మాటలు రావటం లేదు..😥😥😥😥
@ganjibaby1593
@ganjibaby1593 Год назад
నిన్ను కన్న తల్లిదండ్రులకు నా హృదయపూర్వక వందనాలు. తల్లి నీకు ఎప్పుడూ ఆ ఏసు క్రీస్తు ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయి తల్లి
@rupaagriculture
@rupaagriculture 4 года назад
నిజంగా మీరు చేసే సేవ మాటల్లో చెప్పలేనిది అక్క. చూస్తున్న వాళ్ళందరూ ఏదో మనకు తోచినంత ఉడత సాయం చేద్దాం. ఎందుకంటే అక్క చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం కూడా కొద్దిగా సహాయం చేస్తే ఇంకొక పది మందికి సహాయం చేయగలుగుతారు మరొకసారి అందరికీ ధన్యవాదాలు 🙏🙏🙏
@boddumaryratnam6554
@boddumaryratnam6554 4 года назад
శ్రీదేవి. గారితో. మాట లాడాలి. బ్రదర్
@boddumaryratnam6554
@boddumaryratnam6554 4 года назад
965.55189407
@praveendarling9191
@praveendarling9191 4 года назад
పాదాభి వందనాలు 🙏అక్క నీకు 🙏🙏
@bhumeshkundella1343
@bhumeshkundella1343 4 года назад
అక్క నీ పాదాలకు నా శతకోటి వందనాలు
@premagayakuduakula5920
@premagayakuduakula5920 2 года назад
హాయ్ సిస్టర్ నేను నాస్తికుడిని దేవతలు ఉన్నారు అంటే నమ్మ లేదు కానీ ఇప్పుడు నమ్ముతున్నాను నిన్ను చూశాక నా ఆయుషు కూడా పోసుకొని నిండు నూరేళ్లు చల్లగా ఉండు తల్లి💐🌹
@siddukumari970
@siddukumari970 4 года назад
అక్క నాకు. మీతో. కలిసి సహయం చేయాలని ఉంది
@srinivaserla9057
@srinivaserla9057 4 года назад
ఈ కాలంలో .. మీలాంటి వారు కూడా ఉన్నారని తెలియచేసారు...సిస్టర్ మీకు వందనాలు..
@ramalaxmiramalaxmi8640
@ramalaxmiramalaxmi8640 4 года назад
శ్రీదేవి మీరు గ్రేట్ మీరు నమిన్న దేవుడుమీమల్ని చల్లగా చుడల్లి
@sirishakari2980
@sirishakari2980 3 года назад
U R doing such a great job akka. God bless you
@sureshsurya388
@sureshsurya388 4 года назад
మాటల్లో,చెప్పలేనిది,అమ్మ మీరు,చేసే,సేవ😂😂😂దేవుడు,మిమ్మల్ని,మీ,కుటుంబంని, చల్లగా, చూడాలి
@greenseasonings
@greenseasonings 4 года назад
Plss ma channel ni subscribe chesukogalaru ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-bOJbDedUGY8.html Dayachesi help cheyyandi subscribers ki
Далее
Mini bag sealer
00:58
Просмотров 5 млн