Тёмный
No video :(

ఈ దేశం ఎటు పోతుందో.. | Ee Dhesham Yetupothundoo.. | PNM Songs | Communist Songs | Viplava Gurthulu 

Viplava Gurthulu
Подписаться 74 тыс.
Просмотров 3,5 тыс.
50% 1

అమరులను గుర్తుచేసుకునే చిరుప్రయత్నం విప్లవ గుర్తులు
Please subscribe at - / viplavagurthulu
ప్రజానాట్యమండలి సాంగ్
రచన,, దేవేంద్ర
గానం,, ఆనంద్
Disclaimer: our main motto is to bring limelight to the leaders who fought for the society and recall the past days and we are no were involved in making these songs or videos..!!
Disclaimer: మన ఛానల్ ముఖ్య ఉద్దేశం ప్రజల కోసం కష్టపడినా అమరులని గుర్తు చేసుకుంటూ.., అప్పటికాల పరిస్థితులని వివరించే పాటలు రైతుల పాటలు వృత్తి దారుల పాటలని ప్రజలకి అందించడమే..!!
గమనిక ఈ పాటలని రాయడంలో గాని పాడడంలో గానీ మన ఛానల్ కి ఎటువంటి సంబంధం లేదు..!!

Опубликовано:

 

6 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 9   
@vamsiKrishna-tk1vz
@vamsiKrishna-tk1vz 2 года назад
ఎక్కడ చూసినా వేదన.. ఎక్కడ విన్నా ఆక్రందన సంపద పెరిగేను కొందరికి ఆకలి మిగిలేను ఎందరికో ఎందరికో.... ఓ ఓ ఓ ఎందరికో ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ..... ఈ దేశం ఎటు పోతుందో బ్రతుకన్నది ఏమౌతుందో మన పూర్వులు చేసిందా త్యాగం ఎందుకని కొరగకుందో మన పూర్వులు చేసిందా త్యాగం ఎందుకని కొరగకుందో ఎపుడైనా యోచించావా ప్రగతి నీవు సాదించావా ఎపుడైనా యోచించావా ప్రగతి నీవు సాదించావా ఈ దేశం ఎటు పోతుందో ఓ ఓ ఓ ఓ...... అవినీతికి అందల మొచ్చే నిరు పేదకు బాధలు వచ్చే అవినీతికి అందల మొచ్చే నిరు పేదకు బాధలు తెచ్చే పాలించుట మరిగిన దొరలు ఏనాడో ప్రజలను మరచిరి పాలించుట మరిగిన దొరలు ఏనాడో ప్రజలను మరచిరి ఎపుడైనా యోచించావ ప్రగతి నీవు సాడించావా ఈ దేశం ఎటు పోతుందో ఓ ఓ ఓ..... కష్టానికి ప్రతిఫలము కడగండ్లు కన్నీళ్లు సోమరులకు దిన దినము అత్తర్లు పన్నీర్లు హక్కులకై నిలబడితే లాఠీలు తూటాలు హక్కులకై నిలబడితే లాఠీలు తూటాలు మన రక్తం పీల్చేటందుకు మన రక్తం పీల్చేటందుకు ఉన్నోల్ల పోటీలు ఎపుడైనా యోచించావ ప్రగతి నీవు సాడించావా ఈ దేశం ఎటు పోతుందో ఓ ఓ ఓ..... ఉరికంబాలెక్కిండ్రు చెరసాలలో మగ్గారు ఉరికంబాలెక్కిండ్రు చెరసాలలో మగ్గారు ప్రాణాలు హారంగా దేశ మాత కిచ్చారు ప్రాణాలు హారంగా దేశ మాత కిచ్చారు ఆ వీరుల త్యాగ ఫలం ఎవరి చేతికొచ్చిందో ఆ వీరుల త్యాగ ఫలం ఎవరి చేతికొచ్చిందో ఇన్నేళ్ల స్వాతంత్ర్యం మనకేమి ఇచ్చిందో ఎపుడైనా యోచించావ ప్రగతి నీవు సాడించావా ఈ దేశం ఎటు పోతుందో ఓ ఓ ఓ..... పైచదువులు చదివిన గానీ ఉద్యోగం ఎందుకు రాదో రోగాలు వచ్చిన గానీ మందు చుక్క ఎందుకు లేదో రైతులు పండించిన పంటకు ఫలితపు దర ఎందుకు రాదో మేడి పట్టి దున్నే వాడికి.. మేడి పట్టి దున్నేవాడికి సెంటు భూమి ఎందుకు లేదో ఎపుడైనా యోచించావ ప్రగతి నీవు సాడించావా ఈ దేశం ఎటు పోతుందో ఓ ఓ ఓ..... ఇపుడైనా యోచించండి ప్రగతి బాట పయనించండి.ప్రగతి బాట పయనించండి
@thirupathimultitech7848
@thirupathimultitech7848 2 года назад
Gnaanoadhayam Kaliginchaaru Sir, Antha Goppagaa Cheppaaru sir, Thank you so much sir 🙏
@srimaddinenivsrao4972
@srimaddinenivsrao4972 2 года назад
అన్నయ్య పాట చాలా చాలా బాగుంది. సాహిత్యం ఇంకా చాలా బాగుంది.
@gk-fc3vc
@gk-fc3vc 2 года назад
Super sir
@naveenfolksinger7092
@naveenfolksinger7092 2 года назад
నెంబర్ కావాలి అన్న మీది
@karakar5064
@karakar5064 2 года назад
చైనాలో అందరికి ఉందా సంపద ఎవరికి చెప్పుతావు
@gk-fc3vc
@gk-fc3vc 2 года назад
పాలకులు వెదవులు అయితే దేశం ilane ఉంటాది
@karakar5064
@karakar5064 2 года назад
నమ్మిన అమాయక ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో
@karakar5064
@karakar5064 2 года назад
చైనాలో అందరికీ సమానంగా ఇస్తున్నారు అక్కడ కమ్యూనిస్టు ఆహా ఏం చెబుతారు
Далее