నిమ్మకాయ వద్ద వుంటే చాలా? మనంకొరు కున్నది అవుతందా ఇంకాయేమి.? మనిషి ఆశ జీవి ఆశకు అంతు లేదు రాజకీయ నాయకులకు. వ్యాపారులకు. ఎక్కువ ఆశలు వారికి చెప్పు మీ నిమ్మకాయ మంత్రం స్వామి 🙏జైశ్రీరామ్ 🙏🙏🙏
ఇతరుల కర్మలను తొలగించడానికి అమ్ముతారు. లోకం లో ఏది ఉచితం కాదు. కొందరు అమ్మడానికి జన్మిస్తారు. మరికొందరు కొనుక్కొని బాగు పడడానికి జన్మిస్తారు. ప్రతీ దానికి ఒక కారణం ఉంటున్నది. ధ్యానం చేస్థె అన్ని అర్థం అవుతాయి.
@@MoneyAndSpiritual మీరు కూడా correct కావొచ్చు 🙏దేవుడు రాత రాసి పంపుతాడు అంటారు.. మరి దీని వల్ల ఏమి మారుద్ది 🙏మళ్ళీ దేవుని.. ప్రక్రితిని కోరుకుంటారా? కానీ ఒక్కటి నమ్ముతాను.. ప్రతి చెట్టు లో దైవత్వం ఉంది? కానీ మీరు అమ్మితే.. మేము కొంటే ఖర్మ మారదు 🙏
Frist నువు వేసుకున్న కడియంమే చూసి నమ్మాలి but మళ్ళీ యాంకర్ చూడాలి ఆమె ఒక నిమ్మకాయ తీసుకుంటే మళ్ళీ యాంకరీగా చేస్తే అప్పడు చూడాలి నిజం అన్ని but నీ చేతికి ఉన్న కడియం చూసి నమ్మాలి