Video appude ayipoyindhi naaku ayithey mee vidoe entha long ayina chustuney vundali anipistundhi nenu ekkuva mee voice ki mee matalaki fan andi mee garden super andii
ఇవి ముల్లంగి కాయలు .చాలా పాతకాలంనుంచీ చూస్తున్నాము మా అమ్మ చిన్నప్పుడు చేసేది అయితే కూరలోనీరు పోయకుండా ఒకటి రెండు చెంతాలు పెరుగు వేసి వండితే చాలా రుచిగా ఉంటుంది.నేను కూడా ప్రయోగాత్మకంగా ఓముల్లంగిదుంపనే ఓసారి నాటాను.ఇలాగే పువ్వులూ కాయలూ వచ్చాయి.పువ్వులైతే ఎంత అందంగా నాజూకుగా లేత వైలట్ కలర్లో చాలా బాగున్నాయి మాపిల్లలకు కూరా పువ్వులూ చాలా నచ్చాయి.కింద దుంప కూబా వచ్చింది.ఈ రోజుల్లో ముల్లంగి కనపడగానే పీకేస్తారు కదా ..కాబట్టి దాని సంగతి తెలియదు.కొంచెం ఓపికగా విత్తనాలు వేసి అయిదారు మొక్కలు వేసుకుంటే సరి. మాకు ఒక్క మొక్క కాయలే రెండు సార్లు కూర వండుకున్నాము.
Chinna kasarakayalu ani antamu andi ma rayalaseemalo veetiloki erragaddalu vesi salt karam pasupu kobbarapodi vesi only oilo fry chesthamu nallanelalo chala kasthae maside roju edhe thintamu andi
Dear leela garu, మీ vlogs lo ప్రత్యేకత మీరు పెంచే కూరలు, పళ్ళు. మీ దగ్గరే first time clove beans చూసి మీ store లో seeds తీసుకుని పెట్టాను. మీరన్నట్టుగా అస్సలు disappoint చేయలేదు. చాలా మంచి కాపు వచ్చింది. ఈ variety radish కూడా seeds available అయితే తప్పకుండా try చేస్తాను. Happy gardening 🌱🪷
Rayalaseema side ithey veetini mullangi buddalu antaru. Veetini koorala chesukoni jannarotte tho thintaru Memu intlo chesukune recipe Thalimpu mullangi buddalu Onion Chilli powder turmeric salt Dry coconut powder Mullangi buddalu doesn't go well with green chillies, red chilli powder is recommended with kopra powder
హాయ్ లీల గారు ముల్లంగి కాయలు హెల్త్ కి చాలా మంచిది 30ఇయర్స్ బ్యాక్ మా నాన్న తెచ్చేవారు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత చూస్తున్న నాకు సీడ్స్ కావాలండి ప్లీజ్, కర్ణాటక
మేడమీద తోట కింద స్లాబ్ కి పెయింట్ ఏ పి ఏపీ ఇచ్చారు కదా మేడమ్ ఎలా ఉంది ఓటరు శుభ్రంగా వెళ్ళిపోతున్నాయి ఎలా ఉందో చెప్తే మేం కూడా ఏపి ఇచ్చుకుంటారు ప్లీజ్ మేడం పెయింట్ ఎలా ఉందో చెప్పండి