Тёмный
No video :(

ఈ పాటలో ఇన్ని అర్ధాలు ఉన్నాయా || 1980s తెలుగు సాంగ్స్ 

1980s Telugu Songs
Подписаться 382 тыс.
Просмотров 323 тыс.
50% 1

ఈ పాటలో ఇన్ని అర్ధాలు ఉన్నాయా || 1980s తెలుగు సాంగ్స్

Опубликовано:

 

11 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 170   
@sravanamkanakarao1457
@sravanamkanakarao1457 29 дней назад
L. Vijayalakshmi వలె డ్యాన్స్ ఎవ్వరు చెయలేరు. ఆమె కు ఆమే సాటి. ఆమె కు నా నమస్కారములు.
@PK-nv4on
@PK-nv4on Месяц назад
ఎల్ విజయ లక్ష్మి గారి డ్యాన్స్ ఎప్పటికీ మరువలేనిది... మరపు రానిది..
@nirmalavundurty7015
@nirmalavundurty7015 Месяц назад
విజయలక్ష్మి గారు చాలా స్పీడ్ గా మంచి టైమింగ్ తో డాన్స్ చేస్తారు.అలా ఎవరూ చేయలేరు.
@mandepudilaxmaiah1660
@mandepudilaxmaiah1660 28 дней назад
పాటలోని సాహిత్యం లో ఉన్న ప్రతి పదాన్ని అందులోని భావాల్ని నాట్యాభినయంలో హావభావాల్లో చూపించడం అసాధారణ విషయం,అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించకల్గిన ఏకైక నటి ఎల్.విజయలక్ష్మి గారు మన తెలుగు వారు కావడం మనకు గర్వకారణం.ఆమె ఇతర భాషా నటీమణి అయినట్లైతే ప్రపంచ కళా రళారంగం నీరాజనాలు పట్టేదే!
@hemanth7119
@hemanth7119 Месяц назад
నటి విజయలక్ష్మీ గారి నెమలికే నాట్యం నేర్పిస్తుంది.
@murarichinodu4268
@murarichinodu4268 21 день назад
Yes మీరు చెప్పింది 100కు 100% నిజం హేమంత్ గారు
@hemanth7119
@hemanth7119 21 день назад
@@murarichinodu4268 గారు ధన్యవాదాలు.
@lakshminarayanarao3763
@lakshminarayanarao3763 Месяц назад
నాటంలో L వి జయలక్ష్మి .రాగిణి. పద్మిని వీరి నాట్యం. ఎప్పటికీ మరచిపోలేను అద్భుతం అమోఘం అపూర్వం అనంతం.
@kollurijawaharkumar797
@kollurijawaharkumar797 Месяц назад
ఇప్పుడెవరైనా ఇలాంటి డాన్స్ చేస్తే మంచానికే పరిమితం.. కనీసం ఒక సంవత్సరం 😀
@dhanayakkala2176
@dhanayakkala2176 Месяц назад
100%CORRECT BROTHER
@dhanayakkala2176
@dhanayakkala2176 Месяц назад
100%CORRECT BROTHER
@YesChandrashekarnaido
@YesChandrashekarnaido Месяц назад
Centpercent right ✅️
@narenderbabu8166
@narenderbabu8166 Месяц назад
😂😂😂😂
@aparnaparuchuri6543
@aparnaparuchuri6543 26 дней назад
😅
@srinavasteja6391
@srinavasteja6391 27 дней назад
తెలుగు సినిమా టాప్ డేన్సర్ విజయలక్ష్మి గారు. ఆమె మరాఠీ.
@rdy96-pk5qb
@rdy96-pk5qb 18 дней назад
She is from కడప జిల్లా
@ramakrishnarao2159
@ramakrishnarao2159 11 дней назад
ఆమె ఆరణాల తెలుగు అమ్మాయి
@gupthabhogi4986
@gupthabhogi4986 Месяц назад
అలనాటి అద్భుత నర్తకి విజయలక్ష్మి గారు ఈ పాటకు జీవం పోశారు అప్పుడు చాలా ప్రాచుర్యం పొందిన పాట
@RajKumar-tn8mt
@RajKumar-tn8mt Месяц назад
జోతిలక్ష్మి ఎల్ విజయలక్మి ఇద్దరు ఒకేలాగా చాలా స్పీడ్ గా నాట్యం చేయగలరు ఇక విజయలలిత మరియు మంజుభర్గవి వీల్లు బాగ చేస్తారు..... హలం జయకుమారి మరియు కాంచన కూడా మంచి నాట్య గత్త్తే ఈ భక్తప్రహ్లాద మూవీ నేను నా చాలా చిన్నప్పుడు చూసాను నాకు ఇప్పుడు 48..... ఎల్ విజయలక్ష్మి గారు పెద్ద వయసు వృద్దాప్యంలో ఉ న్నారు గొప్ప నట నాట్య మణి.....
@venkatt5542
@venkatt5542 Месяц назад
లేడి పిల్ల ఎలా నృత్యం చేస్తుందో చూడాలి అనుకుంటే ఎల్ విజయలక్ష్మి చూడండి
@geetavivekanandakumarbatch4571
@geetavivekanandakumarbatch4571 16 дней назад
అత్యద్భుతం అమోఘం ఇటువంటి డాన్స్ మన్నించాలి నృత్యం ఈ రోజుల్లో ఎవ్వరు చేయలే నటువంటి దృశ్యాన్ని ఆరోజుల్లో అద్భుతంగా ప్రదర్శించి ఎల్ విజయలక్ష్మి గారు ఆమె కామేష్ సాటి అని నిరూపించుకున్న అటువంటి ఎన్నో పాటలు ఉన్నాయి ధన్యవాదాలు
@umaranipinnamaneni3202
@umaranipinnamaneni3202 26 дней назад
విజయలక్ష్మి గారు అద్భుతమైన డ్యాన్సర్. సుశీలమ్మ గాత్రం,సంగీతం నభూత నభవిష్యం
@dr.lakshmiprameelakoneru9314
@dr.lakshmiprameelakoneru9314 Месяц назад
విజయలక్ష్మిగారు! నాట్యంలో మీకు మీరే సాటి 💐💐💐🙏
@tvenkataraju9509
@tvenkataraju9509 12 часов назад
పాట లో అర్ధం పరమార్ధం మాట ఎలా ఉన్న L. విజయలక్ష్మి గారు తెలుగు తెర కు లభించిన అద్భుతమైనడాన్సర్... బ్లాక్ వైట్ రోజులు నుండీ మంచి డాన్సర్ గా ఆ తరం ప్రేక్షకులకు అలరించచిన అద్భుతమైన నటి...
@srinivaspingeli4780
@srinivaspingeli4780 16 дней назад
Super డాన్స్.. అభినయం.. చక్కటి మీనింగ్... అప్పటి డైరెక్టర్ల అభిరుచి.. ఇప్పుడు అలాంటి పాటలు రావడం లేదు....ఓకే
@ramanaiahkasanagottu5464
@ramanaiahkasanagottu5464 20 дней назад
ఈ పాట 1980 లో ది కాదు ఎందుకంటే 1980లో ఎస్వీ రంగారావు లేరు 1975లో చనిపోయారు
@padmavathiyakkanti8040
@padmavathiyakkanti8040 28 дней назад
సరిలేరు ఆమెకెవ్వరు.ఇది ఎల్ విజయలక్ష్మి గారికే వర్తిస్తుంది. అలాగే ఎస్వీ రంగారావు గారు మహామహా నటుడు.
@Srimanasa918
@Srimanasa918 Месяц назад
నాకు తెలిసిన అర్థం చెప్పమంటారా? ఒక మహారాజు ఆ రాజ్యానికి భగవంతుడు లాంటివాడు అలాంటి రాజు సంతోషం కోసం ఆ రాజ్యంలో నాత్యగత్తెలు వాళ్ళ అందాన్ని అభినయాన్ని పణంగా పెట్టి రాజు సంతోషమే తమ సంతోషంగా వాళ్ళ జీవితాలు రాజుకి అంకితం గా చేస్తూ తనకు తాను రంభగా ఊహించుకొని అంతే అందంగా ఉంటూ కూడా అంతే ఇష్టంగా వాళ్లని వాళ్లు రాజుకి అంకితం చేసుకుంటూ ఉంటారు అందుకే వాళ్ళని భూలోక రంబలను కూడా అంటారు రాజుకు తన ఇష్టాన్ని నాట్య రూపంలోనూ అభినయ రూపంలోనూ తెలియపరుస్తుంది చూసేవారికి అది కలకండంలాగా డాన్స్ లాగా ఉంటుంది కానీ ఆ రాజమందిరంలో వాల్లకు తప్ప ఎవరికీ అది తెలియదు నాకు తెలిసింది ఇది యాక్టింగ్ పరంగా చుస్తే ఆవిడ ఉన్నది ఉన్నట్టు కనిపించి నటించేలా చేశారు. అప్పటి డైరెక్టర్లు. ఆవిడ అలాగే నటించారు ల్.విజయలక్ష్మి గారు
@penmets2891
@penmets2891 Месяц назад
రాజు దైవాంశ సంభూతుడు అని నమ్మేవారు.
@user-br4oc4dz1y
@user-br4oc4dz1y Месяц назад
ఈ బాష్యం కాదు L. విజయలక్ష్మి డాన్స్. అపూర్వం ఆ కాలంలో నాట్యం, అభినయం ఆమె స్వంతం అప్పట్లో విదేశాల్లో సైతం తన నాట్యాన్ని ప్రదర్శించి మీప్పు పొందింది.బాల్యంలో చూసింది గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు. ఈ, ఆ నాట్యంలో నాట్యాన్ని అభినయాన్ని మాత్రమే చూడండి. ఈ కాలపు చూపుతోకాకుండా. అందులోని గొప్పతనాన్ని ఆస్వాదించండి. పిచ్చి గంతులు కావవి. అద్భుతమైన కళ. మన సంస్కృతిలో భాగం.
@sambasiva2692
@sambasiva2692 Месяц назад
మా చిన్నతనం లో ఎంతో ఇష్టం గా,చూసి ఆనందించాము !
@dadianjaneyulu152
@dadianjaneyulu152 Месяц назад
Exlent Answer 🤳
@Abhi-fd6ik
@Abhi-fd6ik Месяц назад
ఆస్థాన నర్తకి, అంటారు.. కళావతుల కుటుంబం..
@mlakshmi926
@mlakshmi926 27 дней назад
Excellent L.vijaya Lakshmi garu. Me dance ante maku ento estam. Eppudu elanti dance lu Levi,alage Ela dance chesevallu kuda leru. Meru nijanga nemali kaallu madam. Legs meku nilabadaavu super dance madam
@santhanamvadiveluspeachili9242
@santhanamvadiveluspeachili9242 Месяц назад
ఆ నాటి నర్తకి మణులు ముసలి వాళ్ళను కవ్వించడం, L విజయ లక్ష్మి గారి డ్యాన్స్, అజరామరం, S V గారి ఆహార్యం చాలు ఆ సినిమా విజయం సాధించ డానికి.
@kamalj5175
@kamalj5175 22 дня назад
ఎల్ విజయలక్ష్మి గారు నా ఫేవరెట్ డాన్సర్ she is so perfect in her dance moves. I didn't see like her anyone else ❤
@narasimharaocheedella8214
@narasimharaocheedella8214 Месяц назад
L . VIJAYA LAKSHMI DANCE SUPERB 🎉🎉
@MrFor1chance
@MrFor1chance 9 дней назад
నర్తకి గా కాకుండ మహా గొప్ప నటిమణురాలు...నా అభిమాన నటి.... సో ప్రౌడ్ అఫ్ హర్....
@b.lalithalalitha8903
@b.lalithalalitha8903 27 дней назад
Old is gold. L. Vijaya Lakshmi super dance. Looks so beautiful.
@chikkalaprasad686
@chikkalaprasad686 29 дней назад
A benchmark dance performance by smt. L Vijaya Lakshmi garu. Namaste.
@lukkycreation9799
@lukkycreation9799 12 дней назад
L విజయలక్ష్మి గారు అంటేనే పరిగెత్తే లేడీ వంటి వారు నాట్యం చేసే నెమలి వంటి వారు ఆమె ఈ పాటలో చేసే నాట్యం కాని చూపించే హావాబావాలు కానిమన మనసుని హత్తుకుంటాయి అప్పట్లో తెలుగు ఇండస్ట్రీ లో ఆమె వాలే నాట్యం చేసినవారు మచ్చుకైనా లేరు 👌🏼👌🏼👌🏼👍🏼👍🏼👍🏼💜💜💜💜🙏🏼🙏🏼🙏🏼
@KrishnachandraAppala-hg1ez
@KrishnachandraAppala-hg1ez 21 день назад
One of the best excellent dancer. Spelling bound nritya.
@rbcmurthy3252
@rbcmurthy3252 29 дней назад
లాస్యం, హావభావాలు, కనువిందు చేసే అభినయం ఈ 'నాట్య' విజయలక్ష్మి సొంతం. ఐతే ఈ గీతం 1980 ల వచ్చిన సినిమాలోది కాదు, భక్త ప్రహ్లాద 1967లో విడుదలైంది.రోజారమణి ప్రహ్లాద పాత్రలో నటించింది
@pushpindermann4139
@pushpindermann4139 18 дней назад
The lady's performance is adorable
@vadapallidurgaprasadarao1733
@vadapallidurgaprasadarao1733 Месяц назад
No one cannot but appreciate her physical prowess and agility in her movements.
@srinivasmeka.99
@srinivasmeka.99 19 дней назад
ఎల్ విజయలక్ష్మి గారు చాలా గ్రేట్
@legendsatya902
@legendsatya902 17 дней назад
Smt.L vijayalaxmi is a great dancer.I like her.🙏💐🙏💐🙏
@Ve_z1
@Ve_z1 18 дней назад
ఇది భక్త ప్రహ్లాద చిత్రం 1966 లో,,,, ఇదే ‌కాస్టూమ్స్ తో వైజయంతి మాల హిందీ చిత్రం ఆమ్రపాలి లో 1965 లో చేసింది.
@Cityhunter9580
@Cityhunter9580 27 дней назад
Gundamma katha lo chudali eevida dance inka yentho baaguntundhi. Only music untundhi special performance last min lo 4 days lo own choreography cheskuni dance chesaaru anta. What a great dancer.
@hanumantharao8631
@hanumantharao8631 8 дней назад
నేను ఎల్ విజయలక్ష్మిగారి నాట్యానికి వీరాభిమానిని.ఆమెకి వందనం..
@seetharamkonkala.3898
@seetharamkonkala.3898 27 дней назад
వైజయంతి మాల తర్వాత ఆ స్థాయిలో డాన్స్ చేయగల వారు ఎల్.విజయలక్ష్మి మాత్రమే!!
@biggyoppa
@biggyoppa 17 дней назад
Correct ga selavichcharu...
@PushpaLatha-uo5jx
@PushpaLatha-uo5jx Месяц назад
కొత్తగా సినిమా రిలీజయ్యింది. ఒంగోలు సత్రపు హాలు. ఫస్ట్ షో. ఈ పాట స్టార్ట్ అయ్యింది. కరెంటు పోయింది. ఎవ్వరూ బయటికి పోలేదు. అప్పుడు జెనెరేటర్స్ తెలీవు. సెకండ్ షో టైమ్ .. మళ్ళీ ఫస్ట్ నుంచీ చూశాం. లైఫ్ లో మర్చిపోలేం.
@venkatababu1412
@venkatababu1412 12 дней назад
తెలుగు చిత్ర పరిశ్రమలో L Vijaya Lakshmi గారి స్థానం పదిలంగా వుంటుంది ఎప్పటికీ. ఆమెకు సాటి ఎవరూ లేరు ఇక ముందు కూడా వుండరు
@smraghupathy99
@smraghupathy99 14 дней назад
Legendary Dancer L.Vijayalakshmi garu Never before ever after.
@srinivaschava920
@srinivaschava920 Месяц назад
1980di kadu Nayana,1960 di Bhakthaprahladalodi
@kadambamala5069
@kadambamala5069 Месяц назад
yes..
@gpreddy6840
@gpreddy6840 29 дней назад
That film released in 1966.
@ravurivenkateswararao3708
@ravurivenkateswararao3708 28 дней назад
Great dancer L. Vijayalaxmi Amma
@vijayammakarusara602
@vijayammakarusara602 Месяц назад
Old song childhood days memories dance bagundi 👍 unity ❤
@nagabharadwajagandikota7920
@nagabharadwajagandikota7920 Месяц назад
డాన్స్ కన్నా పాట బాగుంది..👌👌👌
@ramarao-wq8yj
@ramarao-wq8yj 26 дней назад
అద్భుతమైన అభినయం 👌🏼❤️❤️
@user-je1kg4wy3t
@user-je1kg4wy3t Месяц назад
ఇప్పటి నటీమణులు చాలామందికి మోడ్రన్ డ్రస్సులు, ప్రేమలో పడడం, లేదా మోసపోవడం, మళ్లీ పెళ్లి అనే గొడవలు లాంటివే డైరెక్టర్సు చూపించగలుగు తున్నారు, భారతీయతను ప్రతిబింబించే నృత్యాలను, చేయించగలిగే వారూ చేసేవారూ కూడా కరువయ్యారు
@RamaSwamy-b9v
@RamaSwamy-b9v 23 дня назад
Athena guru cinemalo okka pata aina verokadeshamlo chithrikarinchali inks.....
@ramarao-wq8yj
@ramarao-wq8yj 3 дня назад
ఏమిఅభినయం. అద్భుతం, అమోగం
@pikkiliRamanji
@pikkiliRamanji День назад
L. Vijayalakshmi garu exlent dancer
@Templebells9099
@Templebells9099 13 дней назад
Very rare . I have not seen any other actress dancing like her. L. Vijayalakshmi.
@Andhra899
@Andhra899 29 дней назад
1980కాదు1963 భక్త ప్రహ్లాద
@vankayalasivaram4402
@vankayalasivaram4402 Месяц назад
L విజయలక్ష్మి కేవలం ఒక డాన్సర్ మాత్రం కాదు. ఉన్నత విద్యావంతురాలు కూడా. అమెరికా లోని California లోని యూనివర్సిటీలో అకౌంట్స్ డివిజన్లో officer గా కూడా పనిచేశారు.
@umabitr8157
@umabitr8157 Месяц назад
Avuna nijama oh
@sujathajaladi8195
@sujathajaladi8195 11 дней назад
Amma me abhinayaniki Vevela namaskaramulu talli🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@guruprasaad8770
@guruprasaad8770 Месяц назад
భూమి దద్దరిల్లేలా ఉంది డాన్సు యిదే డాన్సు నిర్వచనం.
@RamRamramkrishna-qb3gb
@RamRamramkrishna-qb3gb 7 дней назад
1967.lo.e.muvi..curect.bayya.🎉🎉🎉🎉l.vejayalak..my.favaret.acter.❤❤❤❤❤❤❤❤❤❤
@ramakrishnarao2159
@ramakrishnarao2159 11 дней назад
భారతీయ చలనచిత్ర పరిశ్రమ లో ఎల్ విజయలక్ష్మి వలె నాట్యం చేయగలిగే యాక్టర్స్ ఎవ్వరూ లేరు. ఆమెకు ఆమే సాటి. హేట్సాఫ్ టు హెర్ డాన్స్.
@chalapathin4757
@chalapathin4757 Месяц назад
Ee Paata Ee Paatalo Natana Naatyam Entha Amogam Asadyamainadi Gamaninchandi Ollu mai marapinche la Natyam Haava Baavam Chudataniki Entha madhuramuga Pulakarimpa chestundi ..Itlanti Amogamaina Natyabharitha Paatalu Chudalanipisthundi 🙏🕉️🙏⭐🙏🩸🙏✅
@godavarisurya939
@godavarisurya939 23 дня назад
విజయ లక్ష్మి గారు NTR తో చాలా సినిమాలలో నటించారు great Actress👏💐🌹
@balasubrahmanyamseelam8979
@balasubrahmanyamseelam8979 25 дней назад
పాట ఒక నర్తకి వేశ్య ది.. SVR చూపు లో భావం తెలుసు కోండి. 🌹🌹
@ramanarv8769
@ramanarv8769 19 дней назад
నభూతో నభవిష్యతి!
@sivalingam7280
@sivalingam7280 27 дней назад
😮she is the great and greatest in Bharatam.
@lakshmanarao5815
@lakshmanarao5815 29 дней назад
ఈ పాట 1980 లోది కాదు భక్తప్రహల్లాద పిక్చర్ లోనిది
@torlikondasambasivarao4863
@torlikondasambasivarao4863 15 дней назад
Adbutam super
@myvillagefolk924
@myvillagefolk924 Месяц назад
L విజయలక్ష్మి గారి నృత్యాలు... నాకైతే...ఎందుకో.... చాలా మొరటుగా అనిపిస్తాయి.... 🙏
@saginathamramaprasad1903
@saginathamramaprasad1903 Месяц назад
మీకు శ్రాస్తియ నృత్యం మీద అవగాహన లేక వలన ఆలా అనిపిస్తుంది.
@RaoSVSPS-GSarkaar
@RaoSVSPS-GSarkaar Месяц назад
@@saginathamramaprasad1903 సరిగా చెప్పారు​
@myvillagefolk924
@myvillagefolk924 Месяц назад
@@saginathamramaprasad1903 No bro.... నాకు classical dances మీద పెద్దగా అవగాహన లేకపోయినప్పటికీ.... ఆ శాస్త్రీయ నృత్య లోని మృదువైన భంగిమల గురించి నేను చెప్పాను. L విజయ లక్ష్మి గారు ఎంతో గొప్ప dancer. అయితే సినిమా field లోని మిగతా classical dancers తో పోల్చి చూసినపుడు... L విజయలక్ష్మి గారి dances లో classical dances లోని మృదుత్వం లోపించినట్లు గా అనిపిస్తుంది . అంతే కాకుండా ఆవిడ dances లో కొంచెం మొరటు తనం కనిపిస్తూ ఉంటుంది....
@lakshmanarao5815
@lakshmanarao5815 29 дней назад
నువ్వు మోర టోడి వై ఉంటావు నాయనా
@sivannarayanaanukonda705
@sivannarayanaanukonda705 27 дней назад
Excellent dance and song l. Vijaya laxmi garu
@subramanyamvankadari5594
@subramanyamvankadari5594 Месяц назад
L vijayalaxmi garu bhanupriya garu super good danceres so cute
@Srinunaddunoori
@Srinunaddunoori День назад
L. విజయలక్ష్మి గారు 🙏🏻
@rvb6083
@rvb6083 Месяц назад
నాట్యమంటే బట్టలిప్పుకుని కుప్పి గంతులు వెయ్యడం కాదు. నాట్యకళకు గురుతులు,జూనియర్ శ్రీరంజని,ఎల్ విజయలక్ష్మి,గీతాంజలి, విజయలలిత,జయమాలిని, జ్యోతిలక్ష్మి, సిల్క్ స్మిత,... హిందీ లో చాలా మంది నాట్యగత్తెలున్నరు
@mallikarjunay9185
@mallikarjunay9185 14 дней назад
ఆమెకు ఆమె సాటి.
@padmashre6081
@padmashre6081 Месяц назад
ఈ పాట మేము చాలా సార్లు విన్నదే.అంత విశేష అర్థం ఏముందో కాస్త వివరిస్తారా?
@Abhi-fd6ik
@Abhi-fd6ik Месяц назад
ఎల్ . విజయలక్ష్మి లాంటి డాన్సర్ చూడలేము.. ఇపుడు అమెరికా లో వున్నారట
@manoharpuppala3775
@manoharpuppala3775 28 дней назад
అదరహో నటనా కౌశలానికి అభినందనలు
@tarakabrahmam7040
@tarakabrahmam7040 Месяц назад
Great S V R
@venkateswararaotummala1240
@venkateswararaotummala1240 28 дней назад
Excellent 🎉🎉🎉🎉🎉
@sampathkumarbitrakanti5829
@sampathkumarbitrakanti5829 22 дня назад
అప్పటి ఐటమ్ సాంగ్
@ranjinik801
@ranjinik801 Месяц назад
Wah wah wah wah wah wah wah wah wah wah Fantastic Dancing and Singing
@raghavaraghava8061
@raghavaraghava8061 27 дней назад
L.Vijayalakshmi garu super dancer...saati poti yevaruleru ame songs ante chala estam...ee movie lo vennirady.nirmala gari song kuda baguntundi
@shivaprasad_AS
@shivaprasad_AS Месяц назад
First of all this film does not belongs to 1980's era, secondly she is a Raaja Nartaki.
@bandlamudinageswararao407
@bandlamudinageswararao407 Месяц назад
అద్భుతం
@ramchandrapanchakarla3687
@ramchandrapanchakarla3687 29 дней назад
Same to same Balayya babu dance in Narasimha Naidu🎉
@ramukammila813
@ramukammila813 Месяц назад
అద్భుతము ❤❤
@ramadevirachakulla4684
@ramadevirachakulla4684 27 дней назад
Olden days lo andariki complsari kuchipudi bharatantyam vachivundali anduke andaru baga chesevaru okarini minchi okaru chesevaru
@user-ow5wj1rt2q
@user-ow5wj1rt2q 26 дней назад
L,vijalakshmi,good,dancer
@Suryateja-s6m
@Suryateja-s6m 6 дней назад
ఈ పాట అరవై దశకంలోనిది.
@meghanathbejjanki3279
@meghanathbejjanki3279 27 дней назад
విజయలక్ష్మి కి, పోటీ ఎవరు పుట్టలేదు. ..
@seshukusumanchi7316
@seshukusumanchi7316 28 дней назад
వండర్ ఈమె డ్యాన్స్
@chandramani3576
@chandramani3576 14 дней назад
Super dancer
@narasingaraok5881
@narasingaraok5881 Месяц назад
ఈ పిక్చర్ రిలీజ్ ఐనది 1966 న
@magantisrinivasrao
@magantisrinivasrao 26 дней назад
Tharamathi
@srinivasaraorao4339
@srinivasaraorao4339 27 дней назад
ఇలాంటి డ్యాన్సర్ ఇప్పుడు రారు చూడలేదు, చూడ బోను కూడా
@NaveenKumar-uo5pu
@NaveenKumar-uo5pu 28 дней назад
ఇలాంటి డాన్స చేస్తే మంచానికే పరిమితం కరెక్టు😂😂😂😂
@nagarajuomsairam7606
@nagarajuomsairam7606 29 дней назад
Great dancer
@subbalakshmipadmanabhuni5544
@subbalakshmipadmanabhuni5544 Месяц назад
Super dance
@geetanjalikumar2455
@geetanjalikumar2455 28 дней назад
She was an excellent dancer !!!
@AbdulJabbar-kr2tj
@AbdulJabbar-kr2tj 29 дней назад
Very nice Dance
@NARASIMHARAOJVL
@NARASIMHARAOJVL 29 дней назад
L.vijaya లక్ష్మి గారి నృత్యం, సుశీల గానం ఎవరి వల్ల కాదు
@krishnamurthy9880
@krishnamurthy9880 Месяц назад
❤❤🎉🎉 super dancer
@abbudesigners4808
@abbudesigners4808 29 дней назад
ఇది భక్తప్రహ్లాద 1966-67 లో వాచింసి 1980 kadu
@prabhavathipotipireddi3757
@prabhavathipotipireddi3757 Месяц назад
Vyjayanthimal’s dance was very graceful
@hemanth7119
@hemanth7119 Месяц назад
వేచితి నీకై క్షణాలె యుగాలై
@jayalakshmi6855
@jayalakshmi6855 Месяц назад
Super
Далее