Тёмный

ఈ పొగాకు కాడలు కావాలి అనుకున్న వాళ్ళు కింద ఉన్న నెంబర్ కి వాట్సప్ చేయండి 

ma bujji thota madhavi, (మా బుజ్జి తోట మాధవి)
Просмотров 9 тыс.
50% 1

హాయ్ ఫ్రెండ్స్ 7842743589 ఈ నెంబర్ వాట్సాప్ మెసేజ్ పెట్టండి పొగాకు కాడలు కావాలి అనుకున్నవాడు అందరూ ఆర్గానిక్ వ్యవసాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ చిన్న ప్రయత్నం థాంక్యూ అండి

Опубликовано:

 

9 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 37   
@vodhurisridevi6722
@vodhurisridevi6722 2 месяца назад
Super Madhavi garu excellent msg
@anithanakka8406
@anithanakka8406 2 месяца назад
సూపర్ బాగా చెప్పేరు
@vasundhrakanisetti9069
@vasundhrakanisetti9069 Месяц назад
నమస్తే మాధవి గారు ఈరోజు వీడియో చాలా బాగుంది అండి మొన్న రాజమండ్రి మీటింగ్ లో కలిసాను చాలా ఆనందంగా ఉందండి నా పేరు వసుంధర అండి
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 Месяц назад
హాయ్ వసుంధర గారు ఈ వీడియో ఇప్పుడుది కాదండి అప్పుడే నెల రోజుల క్రితం ది నేను అందరికీ పొగాకు కాడలు పంపిస్తున్నాను మొన్న మీటిలో చేద్దామని అనుకున్నాను మన మీటిలో ఒకటే హడావుడి కదా నాకు కలిసినప్పుడు వీడియో తీయించుకోవాలి కదా గుర్తుండిపోతారు చాలా హ్యాపీ అండి థాంక్యూ అండి
@vasundhrakanisetti9069
@vasundhrakanisetti9069 Месяц назад
@@mabujjithotamadhavi6543 నేను చాలా ప్రయత్నిచానండి కుదరలేదు వీడియో ఎప్పటిదేనా నాకు రిప్లై ఇచ్చారు చాలా సంతోషం అండి
@vasundhrakanisetti9069
@vasundhrakanisetti9069 Месяц назад
ఈరోజు ctg గ్రూప్ లో పెట్టారండి
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 Месяц назад
@vasundhrakanisetti9069 ఇవి మనమే షేర్ చేస్తున్నామండి ఎవరికన్నా కావాలి అంటే చెప్పండి
@vasundhrakanisetti9069
@vasundhrakanisetti9069 Месяц назад
@@mabujjithotamadhavi6543 Ok andi
@desavathuparvathibaiparvat7668
@desavathuparvathibaiparvat7668 2 месяца назад
👌👌👏👏👏
@dhanalaxmiayyanki1317
@dhanalaxmiayyanki1317 2 месяца назад
చాలా బాగుంది అండి మి గాడెన్
@jayasreepenumatsa7855
@jayasreepenumatsa7855 2 месяца назад
Nice mam 👌
@vangarunagalakshmi3168
@vangarunagalakshmi3168 2 месяца назад
Manchi video 🎉
@keshavardhankeesara
@keshavardhankeesara 2 месяца назад
Pogaku kadalu Kavali p no istara
@laxmiulaxmi8132
@laxmiulaxmi8132 2 месяца назад
అమ్మో అక్క చాలా బాగుంది వీడియో❤❤❤
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 2 месяца назад
థాంక్యూ అండి 🌹
@Cherryentertainer
@Cherryentertainer Месяц назад
హాయ్ మాధవి గారు మొన్న మీటింగ్ లో మాట్లాడ నేను అనంతలక్ష్మి అదేనండి ఆయిల్ మిషన్ పొగాకు కాడలు లేకపోతే చుట్టలు ఉంటాయి కదా అవి పొడి చేసి వాడవచ్చా దయచేసి చెప్పగలరు❤
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 Месяц назад
అవునండి వాడవచ్చు అయితే మన దగ్గర చాలా ఉన్నవి కావాలి అంటేఏ మీకు దగ్గరలో అయితే వచ్చి తీసుకెళ్లండి
@HARITHABANDRI-ic9hn
@HARITHABANDRI-ic9hn Месяц назад
శంకు పురుగులు చాలా ఉన్నై. ఏమి చెయ్యాలి చెప్పండి
@sakabhavani1937
@sakabhavani1937 2 месяца назад
Hi madhavi garu good morning andi🙏👏👍
@sarithat5376
@sarithat5376 2 месяца назад
Hi Andi pugaku kadavalla verupurugu chanipothadha please cheppandi
@kvkrishnaveni2659
@kvkrishnaveni2659 2 месяца назад
హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఉదయాన్నే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చా రండి. వీడియో సూపర్ అండి
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 2 месяца назад
హాయ్ కృష్ణవేణి గారు గుడ్ మార్నింగ్ ఈ వర్షాకాలం అంతా కూడా ఇవి చాలా ఉపయోగాలు ఉన్నాయండి మీకు ఎక్కడ దొరికినా వీటిని వదలొద్దు తెప్పించండి ఎవరికన్నా కావాలి అంటే ఆ ఫోన్ నెంబర్ కి మెసేజ్ పెట్టమనండి మనం పంపిద్దాం థాంక్యూ అండి
@KalapalaRavi-yf4gh
@KalapalaRavi-yf4gh 2 месяца назад
Madhav garu okay baths pigskin Kodalu cast meths Abbass vachhu
@fathuhullaabdul8424
@fathuhullaabdul8424 2 месяца назад
వైస్ వీడియో అండి
@VamsiGardener
@VamsiGardener 2 месяца назад
హాయ్ అక్క వీడియో చాలా బాగుంది అక్క
@amma-a-z
@amma-a-z Месяц назад
@arunakumari9741
@arunakumari9741 2 месяца назад
Madhave garu pogaku kadalu kavali namber
@gournenimamatha7718
@gournenimamatha7718 2 месяца назад
brinjal leaf meda ragi colour machalu vachi yellow ga avutunnaye remidi cheppandi
@gournenimamatha7718
@gournenimamatha7718 2 месяца назад
reply evvandi madam
@praveenbommireddy1
@praveenbommireddy1 2 месяца назад
Pullati majjiga loo inguva vesi 2days tarwatha dilute chesi ivvandi
@tejaswijandhyala704
@tejaswijandhyala704 Месяц назад
Pogaku kada la vari number ivadi lada meeru apina sari
@swarnalathamedikonda4467
@swarnalathamedikonda4467 2 месяца назад
మీరు మాములోళ్ళు కాదండి. 😄
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 2 месяца назад
థాంక్యూ అండి
@KalapalaRavi-yf4gh
@KalapalaRavi-yf4gh 2 месяца назад
Making Kamsalipet
@2kvenkata
@2kvenkata 2 месяца назад
10 kg pogaku Enta?
@dhanalaxmiayyanki1317
@dhanalaxmiayyanki1317 2 месяца назад
నాకు కావాలి అండి
@rajania.7707
@rajania.7707 2 месяца назад
Number echaru kani msg pedite reply ledu
Далее