Praise the LORD pastor garu Glory to God . ఇంచుమించు అన్ని సంఘాలు ల్లో Christam సందడి చేస్తూ న్నారు ప్రక్క సంఘం లో చేస్తూన్నారు మనము చేస్తే తప్పేంటి అని వీరు కూడా సంఘంను పాడుచేస్తన్నారు. రికార్డింగ్ డాన్సులు వేస్తూ న్నారు , క్రొత్త గా వచ్చినవారికి ఇదే క్రైస్తవ ము అనుకొంటూ న్నారు చాలా దారుణమైన స్థితికి చేరుకుంటున్నారు.కలుషతిమైన క్రైస్తవము.
మీరు చెప్పేది నూటికి నూరు శాతం సత్యం..... పాస్టర్ గారు... కానీ ... ఈ క్రైస్తవులకు మీ లాంటి వారు నచ్చరు ... నేనైతే అంగీకరిస్తున్నాను... పాస్టర్ గారు... Praise the lord