Тёмный

ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తే కోటి రూపాయలు ఇస్తా! | Radha Manohar Das Sensational Comments | Tree Media 

Tree Media Devotion
Подписаться 460 тыс.
Просмотров 88 тыс.
50% 1

Опубликовано:

 

26 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 377   
@DrashanJi
@DrashanJi 7 месяцев назад
నమస్తే గురు జి, మీరు చాలా మంచి విచయాలు చెపుతారు. థాంక్ యు సో మచ్. మీరు నా ఇన్స్పిరేషన్. 🙏🙏🙏🙏🙏.
@srinu.vsrinu.v3432
@srinu.vsrinu.v3432 10 месяцев назад
జై శ్రీరామ్ జై భారత్ మాతకి మాన దర్మం కోసం మనమే కాపాడుకోవాలి జై గురువు మంచి సందేశం ఇచ్చా🙏🙏🙏
@parimalaperi7141
@parimalaperi7141 9 месяцев назад
చాలా చాలా బాగా చెప్పారు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏
@surojumahesh8786
@surojumahesh8786 10 месяцев назад
హిందుత్వం బతకాలి జై హింద్
@JagnadamKonediti_249
@JagnadamKonediti_249 10 месяцев назад
అంటే హిందుత్వం,సనాతన చచ్చి పోయిందని ఒప్పుకున్నావా 😜
@vakapallisrinu4435
@vakapallisrinu4435 9 месяцев назад
హిందూ అనే పదానికి అర్ధం లేకుండా పోయింది మీ వల్ల
@vakapallisrinu4435
@vakapallisrinu4435 9 месяцев назад
ఇండియా లో మీ లాంటి వాళ్లు ఉందుకూడదు
@భైరవన్యూస్
@భైరవన్యూస్ 9 месяцев назад
గురువు గారికి మా మనస్ఫూర్తిగా శిరస్సుమంచి మీకు పాదాభివందనం చేస్తున్న..అలాగే నేను మొక్కే కాలభైరవా స్వామి ఆశీస్సులు మీకు❤❤
@srilakshmivadalamudi7079
@srilakshmivadalamudi7079 10 месяцев назад
Truth sir 🙏🏽👏
@cmreddy108
@cmreddy108 10 месяцев назад
We need hundreds of Hindu warriors like him. My lord Narasimha swamy protect him always
@pathakamudipoorna577
@pathakamudipoorna577 10 месяцев назад
We need hundreds of chindres warriors like him my lord narasimha swamy protect him always chandu wife of roja❤😢😮😅😊🎉
@johnratnakarnalli9677
@johnratnakarnalli9677 8 месяцев назад
ru-vid.comYkGWagUn_pc?si=0ZfiWcHyKWAjM3M6
@ramvc6040
@ramvc6040 8 месяцев назад
Jagrata padutunnaru sodara ika veella avalu saagavu ... Jai shree ram..
@mohanramu3329
@mohanramu3329 10 месяцев назад
నేను తిరుపతి వెళ్ళినప్పుడు హుండీ లో డబ్బులు వెయ్యకుండా దేవాదాయ శాఖలో ఉద్యోగులు గా మరియు ధర్మకర్తల మండలి లో సభ్యులు గా హిందువుల ను మాత్రమే నియమించాలి అని రాసిన స్లీప్ నేను మా కుటుంబ సభ్యుల తో వేశాం
@mbrvarmaneo
@mbrvarmaneo 9 месяцев назад
Super please fallow others also
@atheist3492
@atheist3492 7 месяцев назад
Super😂
@krishnapadilam8308
@krishnapadilam8308 10 месяцев назад
తిరుమల ఏడుకొండల స్వామి వారి ఆలయం లో పాలనాకమిటివాళ్ళతిరునామముపెట్టాలీ, నమో వెంకటేశాఅనాలీఇష్టమ్, లేని వాడు వెళ్లిపోవాలి ఓం నమో వేంకటేశా
@kanakadurgamahalakshmilaks8379
@kanakadurgamahalakshmilaks8379 7 месяцев назад
IVEVEE JARAGAV BJP GOVT AP LO VASTW TAPPA
@vishnupayasam
@vishnupayasam 9 месяцев назад
ఈ దేశం లో ఎవడి సొమ్ము ఎవరు అనుభవిస్తున్నారు. జాగో హిందూ
@suryasubrahmanyasarmamanth8554
@suryasubrahmanyasarmamanth8554 7 месяцев назад
రాధమనోహర్ దాస్ గారికి వేలకోట్ల నమస్కారములు. దేర్యమే భగవంతుడు. జై శ్రీరామ్!
@RaviKumar-lt7sv
@RaviKumar-lt7sv 9 месяцев назад
Finally Hare krishana🙏🙏🙏🙏🙏🙏
@venkatacharychilakamarri5872
@venkatacharychilakamarri5872 9 месяцев назад
Sri Radha Manohar Dass is really great. Hare Rama Hare Krishna 🙏🙏🙏🙏🙏
@mudapakaanjibabu6303
@mudapakaanjibabu6303 9 месяцев назад
Yes....swamiji...Ei vadavalanu tamirikotali......jai Sri Ram Jai Bharat jai hindustanm 🕉 🚩 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🕉🙏🇮🇳
@johnratnakarnalli9677
@johnratnakarnalli9677 8 месяцев назад
ru-vid.comYkGWagUn_pc?si=0ZfiWcHyKWAjM3M6
@sivapuramlaxmi2004
@sivapuramlaxmi2004 9 месяцев назад
Meeru chala correctsir
@kvanjaneyulanjaneyulukv7587
@kvanjaneyulanjaneyulukv7587 10 месяцев назад
మనం ముఖాన బొట్టు పెట్టుకోవడానికి సిగ్గు పడటం కాబట్టి
@kvanjaneyulanjaneyulukv7587
@kvanjaneyulanjaneyulukv7587 10 месяцев назад
Yes 👍
@satisha1113
@satisha1113 Месяц назад
Super guru garu chalabaga chepparu
@Prasunakarunakar
@Prasunakarunakar 9 месяцев назад
Hari Krishna pradu ji...🙏🏻🙏🏻🙏🏻
@zf24d
@zf24d 9 месяцев назад
Great information to know 👍
@kvanjaneyulanjaneyulukv7587
@kvanjaneyulanjaneyulukv7587 10 месяцев назад
Yes 💯💯💯 nijam thanks 🙏🙏🙏🙏🙏🙏🙏
@Vijayavlogsspiritual
@Vijayavlogsspiritual 10 месяцев назад
తిరుపతి లో కూడా దీపాలను చీపురుతో నే తోసి వేస్తున్నారు గురూజీ గారు దీపాలు వెలిగించి అష్టోత్తరం కూడా పూర్తిగా చదువుకోవడం అవ్వక మునుపే లేవండి లేవండి అని కంగారు పెడతారు గురువు గారు
@rajeshjavvadi6002
@rajeshjavvadi6002 10 месяцев назад
Meeru. Super guruvu gaaru. ❤❤❤❤
@kishoremachani8094
@kishoremachani8094 9 месяцев назад
మీ మాటలు వింటుంటే ఇన్ని రోజులు అందరు మన అనుకొని మోసపోతున్నాం, ఎంతా సేపు మనం అనుకోవాలె కాని వాళ్ళు అనుకోరు...... మన హిందు మతం జోలికి వస్తే ఎవడికైనా గువ్వలు పగులుతాయ్. ....
@vijaya.tammineedi6331
@vijaya.tammineedi6331 10 месяцев назад
మీ లా దర్యం గా అందరూ మాట్లాడితే నే మార్పు వస్తుంది గురువు గారు
@hemalathan8636
@hemalathan8636 9 месяцев назад
Yes sir what you said is correct, Hindu's should be more determined towards sanathana darma.
@am_satyanarayanasatyanaray4610
@am_satyanarayanasatyanaray4610 10 месяцев назад
Perfectly right ..... Guruji
@kvkrishna57766
@kvkrishna57766 10 месяцев назад
చర్చి ఫాథర్స్ కు, మసీదు ముజాబ్ లకు గవర్నమెంట్ శాలరీ ఇవ్వటాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను పొలిటికల్ లీడర్స్ అందరు వారి ఓట్లు కోసమే ఇటువంటి చెత్త పథకాలు ప్రవేశపెడుతున్నారు,రాజకీయ నాయకులు ఓట్లకోసం వచ్చినప్పుడు ఈ విషయం గురించి క్వశ్చన్ వేయాలి
@mohammadyakubjohnny8230
@mohammadyakubjohnny8230 9 месяцев назад
Y....gorray 😂
@kvkrishna57766
@kvkrishna57766 9 месяцев назад
Thanks for all supports
@rajachoppara
@rajachoppara 8 месяцев назад
Rama mandiram deniki kataru.. votes kosam kadhaa
@durgareddy9878
@durgareddy9878 8 месяцев назад
​@@rajachoppara bjp ఎన్నికలు టైం లో మేనిఫెస్టో లో చెప్పింది అది చేశారు మరి కాంగ్రెస్ ఎందుకు చేయలేదు కాంగ్రెస్ కట్టించి ఉంటే కాంగ్రెస్ కె వేసేవారు కదా ఓట్లు కాంగ్రెస్ కి హిందువులు అవసరం లేదు క్రిస్టియన్ ముస్లిం ఉంటే చాలా అందుకే రామ మందిరం కి వెతిరేకం గా 24 మంది లాయర్లు ని పెట్టింది
@rajachoppara
@rajachoppara 8 месяцев назад
@@durgareddy9878 Bjp manipesto lo black money venaki testham , prathi okari account lo aa amount vestham Ani cheparu.. Kani jarigindhi Gujarat loni pandikokulakii adhani , ambanilaki dochi petaru... Mari BJP manifesto lo idhi endhuku complete cheyaledhu.... Adhi yee hindivu adagadu... Karanam vallaki Rama mandhiram kattaru...
@Sivatej458Ch
@Sivatej458Ch 11 дней назад
Jai shree rammm ❤
@adhinarayanareyya8926
@adhinarayanareyya8926 10 месяцев назад
Truth sir good massage
@sav3nad
@sav3nad 10 месяцев назад
Message! Massage kaaduraa!
@upendrareddi1372
@upendrareddi1372 10 месяцев назад
Super guru garriu 😂 mana Hindus kki .buddie Ravali
@hinduunity8016
@hinduunity8016 10 месяцев назад
అక్షర సత్యం.
@ch.venkatanarasayya8272
@ch.venkatanarasayya8272 10 месяцев назад
నమస్కారం గురువు గారు, మనం పూజించే దేవుళ్ళు సైతనులు అంటారు, మరీ మనం పంచ భూతలని పూజిస్తాం. వీళ్ళకి ఈ పంచ బూతాలు, లేకపోతే వీళ్ళకి బ్రతుకు లేదు. అంటే మనం పూజించే దేవతల ఆధారంతో బ్రతుకుతూ, వీ ళ్లనే సైతన్లు అంటున్నారు. వీళ్ళు దేవుడు అనుకుంటున్న యేసు కి కూడా మనదేవతాలే ఆధారం. జై శ్రీకృష్ణ 🌹🙏
@gamparajanaidu8803
@gamparajanaidu8803 9 месяцев назад
మనోహర గారు మీరు దేవుని ప్రకటించాలి. నేను మొక్కే వాడిని ఇస్తాను అనాలి 🎉. కానీ కోటి రూపాయలు ఇస్తాను అంటారు 💐 డబ్బు కంన్నా మీరు పూజించే వారు తక్కువ అని అవమానించడం ఎంటి
@johnratnakarnalli9677
@johnratnakarnalli9677 8 месяцев назад
ru-vid.comYkGWagUn_pc?si=0ZfiWcHyKWAjM3M6
@udaykumar-kakumaani
@udaykumar-kakumaani 9 месяцев назад
మీరు మాట్లాడేది కూడా మన దేశ సంప్రదాయం తెలియని ఒక యాంకర్ తోటి గురువు గారు
@rajaraokomara491
@rajaraokomara491 7 месяцев назад
Jai Shreeram
@emandigayathri9207
@emandigayathri9207 6 месяцев назад
Hare Krishna
@sinjusiri3697
@sinjusiri3697 9 месяцев назад
Radhaswamy ❤❤❤🙏🙏🙏
@UmaSwamiPoduri
@UmaSwamiPoduri 8 месяцев назад
జనాభంధు జ్ఞానసింధు విశ్వమందు ను నీవు గుర్తించు గురివుంచు గౌరవించు ఆదరింఛు ఆచరించు తరించ మిత్రులారా శుభంభవతు సర్వులు కూ సదా వినమ్రతతో ఒకే ఒక్క మాట తమరు పూజనీయులు.. విద్య విజ్ఞానం గల సుజ్ఞాన ధన ఘనులు.. మీకు చెఫ్ఫ మాకు సాహసమనక తప్పదు..శిరసు వంచి అర్చిస్తారు మన్నించ ప్రార్థన.. నేటి భారతదేశం గొర్రెలు బర్రెలు పాలనలో ఇది సహజం. మీ శంఖారావం అడవి కాచిన వెన్నెల. సాక్షాత్ శ్రీరామ శ్రిక్రుష్ణ నాటి శంఖారావాలు సోరిగా భావించి కడకు కుత్తుక లు నెత్తురులో కొట్టుకు పోయాయి.. రెండే రెండు ఏండ్లు తటస్థంగా మవునంగా చూడండి. చెప్పు కోవడానికి తప్పుకోవడానికి దారిలేక ప్రక్రుతి గుణ పాఠం తధ్యం గన్ షాట్.క్లియర్ కట్ క్లీన్ ఇట్ . చీడ పురుగులు స్టుపిడ్ ఈడియట్సీ కతఖ ఖతం. బంగాళా ఖాతం తథ్యం.తధ్యం తధ్యం.తండ్రి శెలవు.మన్పించండి మహాప్రభూ
@Prasunakarunakar
@Prasunakarunakar 9 месяцев назад
Prabuji 🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩🕉️🕉️🕉️🔥🔥🔥
@mvsrinivas5966
@mvsrinivas5966 7 месяцев назад
కులాలు మతాలు నుండి మనం మానవులం అని ప్రవర్తించే వరకు ఇలాగే చర్చలు, రచ్చలు జరుగుతునే ఉంటాయి.‌
@parvathammamitta6989
@parvathammamitta6989 10 месяцев назад
V.good chala Baga cheppru🙏🙏🙏🙏🙏
@ch.venkatanarasayya8272
@ch.venkatanarasayya8272 10 месяцев назад
నమస్తే గురువు గారు, ఈ
@kvanjaneyulanjaneyulukv7587
@kvanjaneyulanjaneyulukv7587 10 месяцев назад
Super messeges Happy ❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
@beechaniraghuramaiah3017
@beechaniraghuramaiah3017 10 месяцев назад
హిందువులలో 70% జనాభాకు యివన్నీ యేమీ తెలియవు, చరిత్ర తెలియదు తెలిసిన జ్ఞానులు చెప్పినా వినరు పట్టించుకోరు, పైగా చదువులు కూడా అపద్దపు చరిత్రలు పెట్టారు సరికాదా హిందూ చరిత్రలు హిందూధర్మాలు మూసి పెట్టారు .... హిందువులు మాకెందుకు యివన్నీ దేవుడే చూసుకుంటాడు వాడి కర్మాన వాడే పోతాడు అనే దృడ సంకల్పంతో వున్నవాల్లే .... ఈ లాంటి వాళ్ళను మార్చడము కూడా చాలా కష్టము ... కొందరు సామాన్యహిందువులు కూడా నాస్తికులుగా మారిపోతున్నారు ... దేశము ధర్మము ఏమై పోయినా పరవాలేదు డబ్బుకు మందుకు వుచితాలకు లొంగీ ఏలాంటి వాడికైనా దుష్టుడు దుర్మార్గుడైన ఓటు వేస్తారు గెలిపిస్తారు ... ఇలాంటి వారిని మార్చడం దారి ప్రాజ్ఞులు ఆలోచించాలి ... సశేషం.
@johnratnakarnalli9677
@johnratnakarnalli9677 8 месяцев назад
ru-vid.comYkGWagUn_pc?si=0ZfiWcHyKWAjM3M6
@chandrashekareluri
@chandrashekareluri 10 месяцев назад
Supper speach ❤
@pantachandrashekar7130
@pantachandrashekar7130 9 месяцев назад
O ho. Naamalu
@kondamudirajagopal5135
@kondamudirajagopal5135 7 месяцев назад
మనిషికి కావలసింది కూడు,గూడు,గుడ్డ. ప్రాథమిక అవసరాలు తీర్చినవారే నిజముగా ధన్యులు. ఏ మతమైనా ఇతరులకు అవసరములో ఆదుకోమనే భావాన్నే చెబుతోంది. ఆ దిశ గానే భారత దేశ జ్ఞానులు,తత్వ వేత్తలు ఇతరులకు బోధ చేశారు. స్వామి వివేకానంద కూడా తన ప్రసంగంలో ప్రపంచ సోదర సోదరీలని సంభోదించారు. విశ్వ శాంతికి తోడ్పడాలని ప్రబోధించారు. అందరూ ఆ దిశగా పాటుపడాలని భారతదేశ పౌరుడిగా కోరుతున్నాను.
@publicvoicenewstv
@publicvoicenewstv 9 месяцев назад
భారత దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి
@johnratnakarnalli9677
@johnratnakarnalli9677 8 месяцев назад
ru-vid.comYkGWagUn_pc?si=0ZfiWcHyKWAjM3M6
@reddyindra7394
@reddyindra7394 9 месяцев назад
నమస్తే sir, హిందువు గా పుట్టినందుకు నిజంగా గర్విస్తున్నాను.
@pulukurisharonangel426
@pulukurisharonangel426 9 месяцев назад
whatbis the meaning of Hindu.
@JhorsinghMalavath
@JhorsinghMalavath 8 месяцев назад
Good spike
@indhasichinnaindhasichinna412
@indhasichinnaindhasichinna412 6 месяцев назад
ఓం నమో వెంకటేశ య నమః
@nageshwarraodhanalakota2365
@nageshwarraodhanalakota2365 10 месяцев назад
Correctsir
@ammajiraopakki6787
@ammajiraopakki6787 9 месяцев назад
ప్రతీ ధార్మిక సంస్థ ఉద్యోగి ఆ సాంప్రదాయ నామం నుదుట ధరించాలి. కొంచెమైనా ధర్మ విషయంలో ప్రవేశం ఉండాలి. పాటించని వెధవలకి ఆ ఉద్యోగంలో ఉంచకూడదు. ప్రసాదం తినడు గానీ ఉద్యోగం పేరు తో దోచేయాలి. ఆ డబ్బు హిందువులను తిడుతున్న పాస్టర్లకు జీతాలు. దేవాదాయ కాదు దేవదాయ శాఖ అసలు వద్దు, హిందూ నిష్ణాతులైన వారికి వదిలేయండి.
@srinivasarao8360
@srinivasarao8360 10 месяцев назад
Super 💯
@GattuHarshith
@GattuHarshith 10 месяцев назад
100%
@JayaRam-r3s
@JayaRam-r3s 8 месяцев назад
Good troppic
@Rajumerugu-xy5rj
@Rajumerugu-xy5rj 6 месяцев назад
Jai hind
@Varmavlogs766
@Varmavlogs766 9 месяцев назад
We are ready to debate @Radha Manohar Das ( Dear Tree Media Channel Give me Debate schedule - Time and Date)
@sriraminventions8820
@sriraminventions8820 10 месяцев назад
భక్తులు మంచి సరుకులు వితరణ చేస్తారు. కానీ టీటీడి లో గోల్ మాల్ జరుగుతుంది.
@admrao6331
@admrao6331 10 месяцев назад
Facts spoken❤
@pathakamudipoorna577
@pathakamudipoorna577 10 месяцев назад
facts spoken😢😮😅😊🎉❤
@udaybhasker4282
@udaybhasker4282 6 месяцев назад
Swamijee, What you said is 💯 % true. You have guts to call a spade a spade. Hindus are still prefer to be timid and meek despite of so much provocation by Muslims using loud masjid's namaj prayers. We, Hindus excuse liberally and generously all the stupidity in the name of Baptisting the illegitimate Hindus. We tolerate our own daughters, girls and ladies rejecting to wear Vibhuthi and Kumkum on forehead when they go out. How much lenience is prevailing nowadays in the society. Why not all the Hindus starting taking OATHS in all TEMPLES on the sacred book of Bhagavath Geetha to remain Hindus by fooling certain strict INSTRUCTIONS by all Hindus. SARVE HINDU JANA SUKINOBHAVANTHU🙏🙏🙏
@Shan-sg7mm
@Shan-sg7mm 10 месяцев назад
భస్తీ మే సవాల్ గురూజీ నా మజాకా 🙏💪🙏👏👏👏
@mercy79413
@mercy79413 9 месяцев назад
Jiva himsa manandi ramdas gaaru narulanu Me vale preminchandiiii
@madasuannaiah4754
@madasuannaiah4754 10 месяцев назад
హరే కృష్ణ గురువు గారు
@prasanthganagalla4552
@prasanthganagalla4552 9 месяцев назад
🔥
@drithi955
@drithi955 9 месяцев назад
Good
@piridisankararao-vu7yl
@piridisankararao-vu7yl 9 месяцев назад
భారత దేశం అంటే రాధ మనోహరుడు
@sunithareddy3154
@sunithareddy3154 9 месяцев назад
Swamy Alampur Jogulamba devalayam kuda .
@srinivasmalyala7962
@srinivasmalyala7962 10 месяцев назад
Sir namskarm real
@GopalaraoChinta
@GopalaraoChinta 9 месяцев назад
రాధా మనోహార్ (యేసుక్రీస్తు) దాస్ గార్ని యెహోవా దేవుడు క్షమించి రక్షించును గాక
@hindudvr
@hindudvr 8 месяцев назад
జై శ్రీరామ్ జై గురుదేవ్ 🙏
@vanikaila8178
@vanikaila8178 10 месяцев назад
Kirana kottu list short pettandi guruvu garu
@mohangourol7772
@mohangourol7772 9 месяцев назад
Jai sanatana Dharma
@44124
@44124 3 месяца назад
Questions PDF pettandi
@nageshwarraodhanalakota2365
@nageshwarraodhanalakota2365 10 месяцев назад
Vaallunashanamchestekaavu.godisthere
@kiranpettam508
@kiranpettam508 10 месяцев назад
37 నిమిషాల దగ్గర కరెక్ట్ అదిలాబాద్ జిల్లా జరిగింది
@pavanchamarthi797
@pavanchamarthi797 10 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@brkacharyuluchllapalli4636
@brkacharyuluchllapalli4636 10 месяцев назад
మీ 26ప్రశ్నలు ఇవ్వండి.వాటి ప్రింటు తీకసుకుంటాము.
@chinnamaddala1123
@chinnamaddala1123 9 месяцев назад
@Reyaj-d1w
@Reyaj-d1w 6 месяцев назад
Sir please help the poor.
@uppaiahmunagala2634
@uppaiahmunagala2634 9 месяцев назад
అయ్యా మీరు చాలా అవసరం
@kanakadurgamahalakshmilaks8379
@kanakadurgamahalakshmilaks8379 7 месяцев назад
Nenu thirupathi vellatam manesanu. Swamy devalayalu ennilevu voolallo. Ekkadaina devuduntadu. Chinna temples lo deepalu veluguthai. Peda poojarlu brathukutaru manam akkadiki velle charges dabbulatha 10 decalayalaki dhakshina ivvavachu
@sidhantapubhagavan467
@sidhantapubhagavan467 9 месяцев назад
Hi Hari.konda
@gudivadavenkatadurgaprasad112
@gudivadavenkatadurgaprasad112 9 месяцев назад
Election's time lo ramamandhiram kosam pracharam chysthunna modhi garu lockdown time lo am chysaru
@muralilakshmi9065
@muralilakshmi9065 10 месяцев назад
💐🙏
@premdurgam7407
@premdurgam7407 9 месяцев назад
Khalam garu ee matam great annaru swamy
@apparaomadicharla793
@apparaomadicharla793 10 месяцев назад
Nenu meet avvali sir please appointment please
@nirmalajetty6426
@nirmalajetty6426 9 месяцев назад
It’s so hurtful to even hear about the way they broke our Murthys inside the temples.
@kummithamalakondareddy8871
@kummithamalakondareddy8871 9 месяцев назад
26 ప్రశ్నలకు స్వామి
@Desireofgod33
@Desireofgod33 8 месяцев назад
Please attach 26 questions. Please
@annamneedivenkatasairamake9009
@annamneedivenkatasairamake9009 9 месяцев назад
అంబేద్కర్ పేరు భారత్ లో ఎక్కడైనా ఏజిల్లా కన్నా పెట్టో చ్చు. కాని, డొక్కా సీతమ్మ గారు పేరు తప్పకుండా కోనసీమ జిల్లా కు పెట్టాలి. కాని అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పెట్టారు🙏
@charygsjrg1804
@charygsjrg1804 9 месяцев назад
ఇటువంటి మాటలు విoటా నని (కనీసం )ఈ జన్మల్లో అనుకోలేదు
@rvreddyandassociates
@rvreddyandassociates 10 месяцев назад
హిందూ మేలుకో
@damodarreddy6216
@damodarreddy6216 9 месяцев назад
What r the 26 questions plz attach pdf
@gamparajanaidu8803
@gamparajanaidu8803 9 месяцев назад
దేశ మంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులే అన్నా సందేశం దేశ భక్తిని మాట వ్యర్థ మే అంటారా. దేశ మంటే నధి. దేశ మంటే చెట్టు అంటుంనారు. ❤ దేశ మంటే మనుషులు కాదంటారా
@govindareddy7460
@govindareddy7460 10 месяцев назад
Our some Hindus not realising yet
@johnratnakarnalli9677
@johnratnakarnalli9677 8 месяцев назад
ru-vid.comYkGWagUn_pc?si=0ZfiWcHyKWAjM3M6
@poojaapparels9448
@poojaapparels9448 10 месяцев назад
Gurvugaru oil lamps not allowed ante artham, candle lamps pettamani Jesus ki, ade sevaniki pedatharu kadha adi encourage cheyadaniki…..
@kummithamalakondareddy8871
@kummithamalakondareddy8871 9 месяцев назад
ఆ 26 ప్రశ్నలు చెప్పు స్వామి
@perumallaah4240
@perumallaah4240 9 месяцев назад
ఈ దేశాన్ని మొదట ఎవరు పరిపాలించింది ఆ తరువాత ఎవరు ఆ తరువాత ఇలా చూస్తే మన దేశ చరిత్ర తెలుస్థది అంతే కానీ
@madhusudhanaraopotnuru3286
@madhusudhanaraopotnuru3286 3 месяца назад
అయ్య... నువ్వు గ్రంధాలు తో పాటు చరిత్ర కూడా చదువు...... బాగుంటది....
Далее
новое испытание
00:40
Просмотров 188 тыс.