రౌడీలా దగ్గర శ్రావ్య ని వదిలి వెళ్లిపోవటం హర్ష చేసిన పెద్ద తప్పు but శ్రావ్య ని సేవ్ చేసింది హర్ష మనుషులే ఐ ఉండచ్చు అని నా అభిప్రాయం. చూడాలి వీళ్ళు మళ్ళీ ఎలా ఒకటి అవుతారో
Happy Sunday sis 💖 update mixed emotions తో చాలా బాగుంది ఇంట్రెస్టింగ్ గా ఉంది శ్రావ్య అలా వదిలి వెళ్ళిపోతుందని అనుకోలేదు స్టోరీ 👌 ఇంట్రెస్టింగ్ గా ఉంది 👍 నెక్స్ట్ అప్డేట్ త్వరగా పెడతారని ఎదురు చూస్తూ ❤❤❤❤❤❤❤❤
Hi mam 💐antha baga story rastaru love, emotions , senti everything is perfect story lo unnai but ippatikina 💗#HAVYA💗 manchi💘 love 💞scence💝 kosam waiting🌝