Тёмный

ఈ భక్తి జీవితం నావల్లకాదేమో అని కృంగిపోచున్నావా..ఇది నీకోసమే|B.Jeremiah|EmmanuelMinistriesHyderabad 

Emmanuel Ministries Hyderabad
Подписаться 369 тыс.
Просмотров 32 тыс.
50% 1

దైవజనులు పాస్టర్ బి. జెర్మియా గారిచే పరిశుద్ధాత్మ ద్వారా రచించబడిన అరణ్య యాత్ర- ఇది పరలోక యాత్ర అనే పుస్తకం ఆగష్టు 15 న విడుదల చేయబడినది. కావలసిన వారు దయచేసి ఈ నెంబర్లను సంప్రదించగలరు. 9951952644, 7893093523, 90321410881.
===================
Please Subscribe👇
Emmanuel Ministries Official
/ @emmanuelministriesoff...
Emmanuel Melodies
/ @emmanuelmelodies
______________________________________________
ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్ WhatsApp Group లో జాయిన్ అవ్వాలని ఆశిస్తే ఈ లింక్ క్లిక్ చేయటం ద్వారా జాయిన్ అవ్వగలరు chat.whatsapp....
----------------------------------------------------------
మీ ప్రార్థనాఅవసరతలు మాకు పంపించాలని ఆశిస్తే ఈ లింక్ క్లిక్ చేయగలరు forms.gle/Dc2k...
----------------------------------------------------------
2022 మార్చి నెల నుండి నిరంతర ప్రత్యేక ఉపవాస ప్రార్ధనలు ప్రారంభించాలి అని దేవునిచేత ప్రేరేపించబడ్డాము. మీరు ప్రతీ రోజు అయినా, వారానికి ఒక్కసారి అయినా లేక నెలకు ఒక్కసారి అయినా మీ అనుకూలతను బట్టి ఉపవసించి ప్రార్ధించవచ్చు. ఉపవసించి ప్రార్ధించాలి అనుకుంటే ఈ క్రింది అప్లికేషన్ నింపగలరు.
సమయం: ఉదయం 10:00 నుండి సాయంత్రం 3.00 గంటల వరకు
ఒకవేళ ఉదయం మీకు అనుకూలత లేకపోతే రాత్రి 7.00 నుండి 12.00 వరకు ప్రార్ధించవచ్చు.
forms.gle/U6hN...
----------------------------------------------------------
Don't forget to like, comment, share and subscribe to our channel Emmanuel Ministries Hyderabad
నిశ్చయముగా ఈ పరిచర్య మీకు ధైర్యమును,ఓదార్పును, దైవిక క్రమమును, ఆత్మీయతను పంచగలదని ప్రగాడమైన విశ్వాసముతో..... ధనదాహముతో కాక ఆత్మలదాహముతో కొనసాగే ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులు కాగలరని నిండు మనస్సుతో ఆహ్వానిస్తున్నాము. మీకొరకు ప్రార్ధించేసంఘం, దైవజనులు ఎల్లప్పుడు మీకు తోడుగా ఉన్నారని మరువకండి.........
మీ ప్రార్ధన అవసరతకై సంప్రదించవలసిన మాచిరునామా
Pastor B.Jeremiah,
Emmanuel Ministries,
Suraram Colony,
Hyderabad-500055, India.
Mobile Number: 9440147146, 9989331155, 9032141081.
Our website: www.emmanuelministrieshyd.com
Worship Timings
మొదటి ఆరాధన ఉదయం 6.30 గం. లకు
రెండవ ఆరాధన ఉదయం 9.30 గం. లకు
మూడవ ఆరాధన సాయంత్రం 7.00 గం. లకు (ఉప్పల్ పీర్జాది గూడ నందు)
-----------------------------------------
మీరు ప్రేరేపించబడి మీ విలువైన కానుకలు పంపదలచిన యెడల
B.Jeremiah,
Account No- 31474316447,
Bank: state bank of india,
Branch: Jeedimetla
IFSC code- SBIN0005321
GooglePay,PhonePe: 9440147146
-------------------------------------------------------------------------
FAIR - USE COPYRIGHT DISCLAIMER *Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purpose such as criticism, commenting, news reporting, teaching and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.
 This video has no negative impact on the original works (It
would actually be positive for them)
 This video is also for teaching purposes.
 It is positively transformative in nature.
 It only used bits and pieces of videos to get the point across where necessary
-----------------------------------------------------------------
#EmmanuelMinistriesHyderabad #PastorBJeremiah #ChristianMessage#livechristianworship #teluguchristian #teluguchristianmessage #prayerhouse

Опубликовано:

 

11 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 66   
@laxminunna3613
@laxminunna3613 4 месяца назад
త్రివేణి రమేష్ మహేష్ సంధ్యారాణి లకు ఐక్యత ప్రేమ సమాధానం రక్షణ సంతానము కలుగాలని దేవుని కి ప్రార్థన చేయగలరు నా హృదయ పూర్వకముగా వందనాలు పాస్టర్ గారు
@komaravalliraniratnaprabha6712
@komaravalliraniratnaprabha6712 Месяц назад
🙏My. Family koraku prayer cheyandi🙏oatergaru. God sentences My Heart blessings untunau pastergaru 🙏🙏🙏🙏🙏🙏
@pandiriramcharan7040
@pandiriramcharan7040 Год назад
Praise the lord pastor 🙏 garu Natho devudu e message dvara natho matladina devuni ki mahima kalgunu gaka
@koppupraveen1845
@koppupraveen1845 4 месяца назад
ప్రైస్ ది లార్డ్ పాస్టర్, బ్రదర్స్ & సిస్టర్స్ గార్లు, నా భార్య నాతో గొడవ పడి తన ఇంటికి వెళ్ళిపోయింది, ఇక ఎప్పటికి రానని, దయచేసి తను మనసు మార్చుకొని తిరిగి వచ్చునట్లు,, మాకు గర్భఫలం దేవుడు ఇచ్చునట్లు ప్రార్ధన చేయండి అన్న, ఉపవాసం తో కన్నీటితో ప్రార్ధన చేయబట్టి 42 రోజులు అవుతున్నయి, నా ప్రార్ధనను దేవుడు అంగీకరించునట్లు, నా భార్య నాతో సమాదానం పడునట్లు ప్రార్ధన చేయండి అన్న, చాలా వేదనలో డిప్రెషన్ లో ఉన్నాను, ప్రవీణ్ సంధ్య 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@padmavathipadmavathi3565
@padmavathipadmavathi3565 Год назад
Praise the lord Ayyagaru
@padmarudra-tw6mk
@padmarudra-tw6mk Год назад
Please the Lord Jesus 🙏🙏🙏🙏🙏
@satyavanikolli1695
@satyavanikolli1695 Год назад
Amem 🙏
@hepsibarani7486
@hepsibarani7486 Год назад
Praise the lord brother.మీరన్నట్టు ఎపుడు,పడతా,లేస్తా వుంటమే జరుగుతోంది.ఎలా అయితే పరలోకం పోతానా అనే డౌట్స్,దిగులు కల్గుతు వుండేది నాలో.కానీ Meeru చెప్తున్న వాక్యం నా డౌట్స్ తీరుస్తూ నన్నెంతో బలపరిచేదిగా,ధైర్య పరచేదిగా,ముందుకు కొనసాగటం సాయపడ్తోంది.ఇంకా ఇంకా ఎలా దైర్యపరచే,ముందుకు నడిపించే వాక్యం చెప్పటానికి దేవుడు మిమ్మల్ని తన బలమైన ఆత్మతో నింపాలని దేవుని వేడుకుంటున్నాను.
@venkateswararaobonthu2510
@venkateswararaobonthu2510 Год назад
Mommkmm
@venkateswararaobonthu2510
@venkateswararaobonthu2510 Год назад
Mmmmmmmmoo/mmmoo//
@venkateswararaobonthu2510
@venkateswararaobonthu2510 Год назад
Mmomomoomoommmo/mo
@venkateswararaobonthu2510
@venkateswararaobonthu2510 Год назад
On mok
@venkateswararaobonthu2510
@venkateswararaobonthu2510 Год назад
/m
@kompallysreeramulu6689
@kompallysreeramulu6689 Год назад
Prise the Lord Amen
@k.s.jyothimanohar.manohar2156
Kindly pray for my spiritual thing's Me,,weekn in spiritual .
@satyavanikolli1695
@satyavanikolli1695 Год назад
Hallelujah
@HDevaraju-qr3ts
@HDevaraju-qr3ts Месяц назад
🙏🙏🙏👏👏👏👌👌
@GangaBhavani7277
@GangaBhavani7277 Год назад
Ayyagaru e vakyam nakosam pampinattu vundhi devuniki mahima kalugunugaaka
@KiranKumar-cq1xu
@KiranKumar-cq1xu Год назад
Praise the Lord brother
@k.s.jyothimanohar.manohar2156
Kindly pray for Me,,,,please
@k.s.jyothimanohar.manohar2156
Thanks for sharing
@sudhakargunda9620
@sudhakargunda9620 Год назад
Tq lord na kosame matladavu deva thankyou yesayya
@Imkeerthana
@Imkeerthana Год назад
Ayya naa bidda sweety maralani prer sheyandi ayya vandanalu
@RamaKrishna-uf3pl
@RamaKrishna-uf3pl Год назад
Thank you my dear brother iam also suffering like that only brother 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@chandanavenugopalrao5960
@chandanavenugopalrao5960 Год назад
🙏🙏🙏🙏🙏
@k.s.jyothimanohar.manohar2156
Praise the Lord ,,Brother,, Wonderful message,,,
@mandabhasker4601
@mandabhasker4601 Год назад
Praise the Lord 🙏🙏🙏🙏
@Imkeerthana
@Imkeerthana Год назад
Ayya shinna pillalu vunnaru ayya
@hepsibhapaul4244
@hepsibhapaul4244 Год назад
Praise the lord pastorgaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ravindardonakonda4214
@ravindardonakonda4214 Год назад
Praise lord pastor garu
@sudhakargunda9620
@sudhakargunda9620 Год назад
Prise the Lord ayyagaru
@madhurya8047
@madhurya8047 Год назад
Praise the lord anna 🙏 chala manchi message anna ,na life inka maradu anukuntunna naku manchi dhairyam ni echindhi e msg. Naku oka 4 yrs nundi health baledu anna kani nen devuni meeda adharapadi untunna anna.Nannu kuda chalamandi annaru nv intha fasting untav,antha prayer chesthav Devudu neeku nduku help chesthaledu ani .Naa life lo nen kuda chala times ankuna Devudu nannu marchipoindu , nannu pattinchukuntaledu ani e msg tho nannu balaparicharu.Meeku chala thanks anna 🙏🙏.
@hepsibhapaul4244
@hepsibhapaul4244 Год назад
వందనాలు అయ్యాగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@suseelakothala619
@suseelakothala619 Год назад
నీ భర్త లేడు ante విడిచి pettada.లేక.......ఎది ఏమైనా విశ్వాసం తో ప్రేయర్ చెయ్యి.నీ పిల్లల్ని దగ్గిర పెట్టుకుని ప్రేయర్ చెయ్యండి.తప్పకుండా నీ పట్ల గొప్ప సాక్ష్యం.నువ్వు చెప్తావు
@rangisettysuresh6856
@rangisettysuresh6856 Год назад
praise the lord brother 🙏🙏🙏 this message touch my heart please pray for my spiritual life..and my family
@nalinikumari6291
@nalinikumari6291 Год назад
Amen
@kavithajackjack5284
@kavithajackjack5284 Год назад
Amen 🙌
@jesuschristismysaviour4012
@jesuschristismysaviour4012 Год назад
Praise the Lord Anna 🙏
@thyword4840
@thyword4840 Год назад
Excellent 👌👌👌 message 👍.
@danielgatti2777
@danielgatti2777 Год назад
,, ok,,,,🌿🙏
@nalinikumari6291
@nalinikumari6291 Год назад
Praise the Lord Pastorgaru 🙏
@boddumamatha2263
@boddumamatha2263 Год назад
అయ్యగారు నాకు బ్రతకాలని లేదు నేను త్వరలో పోవాలి కానీ నా పిల్లలు ఆనాధలు ఐపోతారు ఇప్పటికే తండ్రి లేడు నా పిల్లలకు నా కుటంబం నన్ను పట్టించుకోరు నేను చేసుకున్న దాన్ని బట్టి అందుకే నా పిల్లలని నన్ను త్వరలో పోయేలా ప్రార్ధన చేయండి ఈ భయంకరమైన లోకంలో నేను బ్రతకలేకపోతున్న 😭😭😭🙏🙏🙏ప్రార్ధన చేయండి అయ్యగారు
@sampathff7417
@sampathff7417 Год назад
Yessaya ku prardana cheyandi yessaya ninnu ni pilalni kapaadutha
@bindupriyanagarikanti3211
@bindupriyanagarikanti3211 Год назад
సిస్టర్, మీరు దేవుని మీద ఆధారపడి ఉన్నవారు. మీరు చనిపోవాలని కోరుకోవడం కరెక్ట్ కాదు. మన దేవుడు జాలి, కనికరం గల వారు కదా ఆయన పాదాలు పట్టుకోండి. ఆయనే పోషించువారు, సమస్యల నుండి తప్పించు. ధైర్యంగా ఉండండి. కృంగి పోవద్దు.
@srishakarukonda7961
@srishakarukonda7961 Год назад
Ayyo sis ala anoddu మీకు భర్త లేకున్న దేవుడు మీకు తోడుగా ఉండి ప్రతి avasarata teerchutaru మీ husband unna cheyalenivi kuda ఆయన చేస్తారు. ముందు చనిపోవాలని korukovaddu నేను బ్రతకాలి అని అనుకోండి దేవుని మీద adharapadandi plse
@thyword4840
@thyword4840 Год назад
అవును ఇది శక్తిచేత కాదు, బలముచేత కాదు.... దేవుని ఆత్మద్వారనే ఇది సాధ్యం.
@padmachigurupati7522
@padmachigurupati7522 Год назад
J
@rojagabriel4336
@rojagabriel4336 Год назад
C H GABRIEL CHENNI
@Imkeerthana
@Imkeerthana Год назад
Thana barta daggaraku phoyela prer sheyandi ayya
@balammaganta5169
@balammaganta5169 Год назад
Sister jeevitam yappudu puvala bata kadu appudappudu mullu tagulutai anna cppina vakyamnu bati daryamu tho bratuku life anti telustundi
@suseelakothala619
@suseelakothala619 Год назад
అమ్మ , మమత అలా అనకూడదు.నీ కోసం ప్రేయర్ చేద్దాము.నీ సమస్యలు దేవుడు చూస్తున్నాడు.తప్పక నీకు సహాయం చేస్తారు. ఇంక నువ్వెప్పుడు ఇలా తప్పుగా మాట్లాడ వద్దు.job gari శ్రమ ల కన్న నీ సమస్య పెద్దది కాదు కదా .కోట్లాది మంది ఇలాంటి వారు వున్నారు బాధ పడవద్దు.తప్పకుండా నీ పట్ల కార్యం చేస్తరమ్మ..నువ్వింత బాధ అనుభవిస్తున్న వంటే నువ్వు దేవుని కృప లో వున్నవమ్మ. పౌల్ గారి మాటలు గుర్తు చేసుకొమ్మ.jermiya అయ్య గారు వారి టీమ్ అంత ప్రేయర్ చేస్తారు.నేను కూడా చేస్తాను.నీ భర్త ను పట్టుకుంటారు దేవుడు.నమ్మిక వుంచు.🙏
@padmachigurupati7522
@padmachigurupati7522 Год назад
J j+
@padmachigurupati7522
@padmachigurupati7522 Год назад
D
@padmachigurupati7522
@padmachigurupati7522 Год назад
D j
@padmachigurupati7522
@padmachigurupati7522 Год назад
jjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjj
@padmachigurupati7522
@padmachigurupati7522 Год назад
J
@venkateswararaobonthu2510
@venkateswararaobonthu2510 Год назад
O/ommio/olm I'm OK thanks /ommommm
@Allroundertsr
@Allroundertsr Год назад
🙏మీ టార్గెట్ ఎంత?🙏 చాలా సంపాదించేసారు కదా ఆగొచ్చు గా 🙏 మీకు భక్తి అనే టాపిక్ మాట్లాడ్డానికి అర్హత లేదు 🙏
@sirivemuru7910
@sirivemuru7910 Год назад
Pichodaa
@sirivemuru7910
@sirivemuru7910 Год назад
Ala anakudadhu
@venkataramanamajjuri9621
@venkataramanamajjuri9621 Год назад
Praise the lord Ayyagaru
@HDevaraju-qr3ts
@HDevaraju-qr3ts Месяц назад
🙏🙏🙏🙏👏👏👏👏👌
@ruthabrahamchimma07chimma
@ruthabrahamchimma07chimma 2 месяца назад
Praise the lord 🙏
@satyavanikolli1695
@satyavanikolli1695 Год назад
Amen 🙏
@swarnakumari225
@swarnakumari225 Год назад
Praise the lord 🙏🙏🙏 Amma garu
Далее
Pas B Jermiah messages / Emmanuel ministries hyderabad
1:18:17
🕊️Valera🕊️
00:34
Просмотров 2,4 млн
🕊️Valera🕊️
00:34
Просмотров 2,4 млн