గురువుగారు మీరు ఫోన్ నంబరలు ఇస్తున్న రు నేను ఫోన్ చేస్తే తియ్య లేదు క్షమించ గలరు నేను స్వయంగా మీరువున్న దగ్గర కు వచ్చి నా ఆరోగ్య గురించిన విషయాలు చెప్పాలని వుంది క్షమించ గలరు
గురువు గారు నేను చాల చాలా బాధ ల్లో ఉన్నాను నాకు ఉన్న సమస్యల నుండి ఎలా బయటపడాలో అర్దం కావడం లేదు. నా సమస్యల వలన చనిపోవాలని అనిపిస్తుంది. పిల్లలు గుర్తుకు వచ్చి ఆగిపోతాను నా సమస్య ఆన్ని తీరాలంటే నాకు డబ్బు కావాలి. ఈ రోజుల్లో ఎవరు ఏ సహయం చెయ్యడం లేదు నాకు ఎవరు సహయం చేస్తారు గురువు గారు ఆ దేవుడు తప్పా
అనిత గారు మీకు కష్టాలు ఉండిఉండవచ్చు నాకు కూడా మీ కష్టం అర్థమవుతుంది,కానీ చావు అనే నెగటివ్ ఫీలింగ్ రానివ్వకండి,చావు పరిష్కారం కాదు ముందు మీ మనస్సు లో ఆ ఫీలింగ్ తీసేయండి, కష్టాలతో పోరాటం చేస్తూ భగవంతుడి మీద భారం పెట్టండి మీకు వీలుగా ఉంటే గురువు గారు చెప్పిన అనేక మంత్రాలు ఉన్నాయి వాటిలో మీకు కావల్సిన మంత్రాన్ని రోజు పఠించండి అంతా మంచే జరుగుతుంది,మీ కష్టాలుకు విముక్తి కలిగి మంచిరోజులు వస్తాయి, మీరు అధైర్యపడవద్దు మీరు ఆత్మహత్య చేసుకుంటాను అనే నెగటివ్ ఫీలింగ్ మీ మనస్సులోంచి తీసేయండి మీ పిల్లల భవిష్యత్తు గురుంచి ఆలోచించండి మీకు అంతామంచే జరుగుతుంది,మీ యందు ఆ లక్ష్మి కటాక్షం కలగాలని మీ కష్టాలన్నీ తీరాలని,మీరు మీ పిల్లలతో సంతోషంగా,ఆనందంగా గడపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మై విష్ణువక్షస్తితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వహ్నిజాయై నమః
గురువుగారు నాది రెస్టారెంట్ పెట్టిన కొత్తలో చాలా బాగానే నడిచింది డైలీ ఒక్క లక్ష రూపాయలు ఇప్పుడు పదిహేను వేలు నాకు గిట్టనివాళ్లు ఏదో తంత్రిక్ చేశారు అని ఒక్క గురువుగారు అన్నారు రెస్టారెంట్ మంచిగ నడవాలి ఏదైనా ఉపాయం చెప్పండి
Guruvu garu ma ataya ki paralysis vacindi hand leg padipoyaee mata kuda mataladadam ledhu nenu on padmini nama ha anae mantram chadivuthu ataya legs nd hand oil tho massage chestae amae hand nd leg set right avutunda
మాడుగుళ్ళ నాగ ఫణి శర్మ గారు సహస్రావధాని ,ఈ ఆడిత్యహృదయం చదివి you tube లో పెట్టారు. అది వినండి.తప్పుల్లేకుండా ఉంటుంది.ఎందుకంటే వారికి ప్రతి పదానికి అర్థం తెలుసు కాబట్టి.
Sry malli cheptunna ma intlo fire aendhi aena sylinder safe tq guruvu garu tq universe tq suryadeva devulu anni kalipoyai m cheyali plz reply my msg ur phone number