Тёмный

ఈ మినుము పెసర రకాలతో రబీ సాగులో విజయం || ఎకరాకు దిగుబడి 8 నుండి 12 క్వింటాళ్లు || Karshaka Mitra 

Karshaka Mitra
Подписаться 435 тыс.
Просмотров 83 тыс.
50% 1

Join this channel to get access to perks:
/ @karshakamitra
ఈ మినుము పెసర రకాలతో రబీ సాగులో విజయం || ఎకరాకు దిగుబడి 8 నుండి 12 క్వింటాళ్లు || Karshaka Mitra
Best varieties of a Green gram and Black gram for Rabi season || Karshaka Mitra
రబీ సీజన్ లో విస్తారంగా సాగవుతున్న పప్పుజాతి పంటలు మినుము, పెసర. గత 10 సంవత్సరాలుగా పల్లాకు వైరస్ బెడదతో రైతులు ఈ పంటల్లో తీవ్ర కష్టనష్టాలు ఎదుర్కుంటున్న నేపధ్యంలో ఆచార్య ఎన్.జి రంగా వ్యవసాయ విశ్వ విధ్యాలయం, లాం, తిరుపతి ప్రాంతీయ పరిశోధనా స్థానాలు ఎన్నో కొత్త రకాలను రైతులకు అందుబాటులోకి తెచ్చాయి. ఈ నతన రకాలు పల్లాకు తెగులును సమర్థవంతంగా తట్టుకోవటంతోపాటు, అధిక దిగుబడి సామర్థ్యం కలిగి వుండటంతో రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు.
రబీ సీజన్ ప్రారంభమవుతున్న నేపధ్యంలో మినుము పెసర రకాలు, అధిక దిగుబడికి దోహదపడే యాజమాన్య, సస్యరక్షణ చర్యల గురించి కర్షక మిత్ర ప్రత్యేక కథనం రూపొందించింది. వివరాలను లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అపరాల విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎమ్.వి.రమణ రైతాంగానికి తెలియజేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
www.youtube.co...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
#karshakamitra #greengramblackgram #rabipulsesvarieties
RU-vid:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakam...

Опубликовано:

 

7 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 82   
Далее
БЕЛКА РОЖАЕТ?#cat
00:22
Просмотров 277 тыс.
Friends
00:32
Просмотров 824 тыс.