పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు ఇలా చెప్పేవాళ్ళు. పనీ పాట లేక ఒక్కొక్కరు ఒక్కోవిధంగా చెప్తూ జనాలల్లో చాదస్తం,భయం కలిగిస్తూ,తికమక పెట్తున్నారు. చాలామంది వేలకు వేలు తగిలేస్తున్నారు. ఇంటర్య్వూ చేసేవాళ్ళను ఏమి అనాలో కూడా అర్థం అవడం లేదు. అందరికీ మైక్ ఇచ్చేయడమే. ఆ మైకాసురులు అపర పండితుల్లా,సర్వ జ్ఞానుల్లా, జ్యోతిశ్శాస్త్రాన్ని అంతా అవపోసన పెట్టినట్లు చెప్పేస్తుంటారు. I am so sorry to say like this.🙏
Meeku emi pani leedha qdigina Aamiki bhuddhi keedhu cheppina Aamiki anthaku bhuddhi leedhu mee life mundhu chusukondi inkokjasari ilanti prasaralu cheyacaddhu mee kanti panikanalinavallu vachi u tube chanel s paruvu pothundhi idhi vinna vallu entha badha padatharu
మూడు రాశులు అన్నారు ఒక్క రాశి గురించి గంట చెప్పారు కానీ పనికొచ్చి సోది కన్నా పనికిరాని సోది ఎక్కువ అయిపోయింది అండి ఇలాగైతే ఛానల్ చూడ్డానికి చిరాకు వద్దండి భరణి గురించే ఛానల్ అంత టైం సరిపోయింది అండి మరి మిగతా విషయాలు నక్షత్రాల గురించి ఎప్పుడు చెప్తారండి ఒక ఎంటర్టైన్మెంట్ కోసమా లేదండి కాలక్షేపం కోసమే ఛానల్ చేస్తున్నారు అర్థం కావట్లేదు భరణి అన్నారు మిగతా రెండు నక్షత్రాలు