అనాలోక్య వ్యాయం కర్తా అనాథః కలహప్రియః । ఆతురః సర్వ-క్షేత్రేషు నరః శీఘ్రం వినశ్యతి । --- చాణక్య నీతి... చాలా ఎక్కువగా మరియు అనవసరమైన ఖర్చులు పెట్టే అలవాటు ఉన్న వ్యక్తి... ఒంటరిగా ఎవరితోనైనా గొడవపడే వ్యక్తి..అనాలోచిత ఆలోచనలు చేసే వ్యక్తి త్వరగా నశిస్తాడు.