Very phantastic..philosophical..kantha..what a pragmatic.. explaination..no..no..enlightenment...U will even cross Jaggu vasudev..spontaneous..responsive answer befit..to question and also very thrilling..I really appreciate u..who found a Gem ..GITARD/SSTAR/Manaswin P_sight
Nature..makes availability many things valuables..( even man can't create..example air,water.,fire..earth,space.. beings..family..) free without cost...GITARD &sstar
"ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి పోద్దో ఆడే పండుగాడు" నాది = సొల్లు నామ రూపాలు= సోది. సొల్లు n సోది ఛోడ్ దో .. అంతా ఆనందమయమే 🙏 రీసా రసో వైసః 🙌
ఉపనిషత్తుల్లో రసో ధారకు కు త్రివిక్రము డే డైలాగ్స్ రాస్తాడు ( విష్ణువు ) నామమే లేక పోయినా సహస్ర నామాలు రూపాలు నావే నంటాడు. సోది + సొల్లు = సోమ ( మైండ్ ను కంట్రోల్ చేసేవి ) మైండ్ పొతే మిగిలేది ఆనందో బ్రహ్మ 😅
OPERATION 50. Old is gold.!🏵️ అన్నిటినీ వదిలి పెట్టడమే.."ఆపరేషన్ 50" అంటే.! అర్ధ వయసు దాటాక అధికారాన్ని మాత్రమే వదిలి పెట్టడం కాదు... అనవసరపు పనులను, ప్రయాణాలను మరియు మాటలను వదిలేయడం.! అలాగే..ఆధిపత్య ధోరణిని,ఆడంబరాలను,అట్టహాసాలను, ఆర్భాటాలను వదిలేయడం.! అంతేకాదు.. అహాన్ని,అహంభావాన్ని,అహంకారాన్ని సైతం వదిలేయడం.! అప్పుడే.. అనంతమైన శాంతి సిద్ధిస్తుంది... పరమానందం ప్రాప్తిస్తుంది... అమరత్వభావన అంకురిస్తుంది.! మనం ప్రకృతిలో నుండి వచ్చాం..ప్రపంచాన్ని సృష్టించాం.! ప్రకృతిలోనిదేదీ నాశనం కాదు..అది పదార్థమైనా, ప్రాణశక్తి అయినా.! కానీ,ప్రపంచంలోని వన్నీ నాశనమై పోతాయి..! మనం సృష్టించిన ప్రపంచాన్ని... మనమే వదులుకుందామా, లేక పోగొట్టు కుందామా.?
Please deep gaa vellandi. Inkaa superficial level lo ennaallu matladathaaru! I'm getting bored. But I've been listening to ur talks daily, and will continue to listen. U may say "stop listening, I don't care". But I believe time has come for u to go deeper. I believe u r just providing entertainment or ego-satisfaction or timepass to ppl who r meeting u. U need to go atleast 1 more level deeper to really contribute to their lives. Please don't reject my request immediately after reading. U must've read JK books. I didn't read books but listened to 100s of JK talks on his yt channel. We see how deep he goes.
@@KanthRisa I'm not asking u to talk intelletually. I'm requesting to go more deeper For example, there is difference between "koora baagoledhu" and "koora lo uppu ekkuva avadam valla baagoledhu". Latter is more deeper and also more logical whereas the former is superficial in comparison I'm not passing careless comments. U have been talking very nicely. My request is to just go deeper. PENETRATE MORE🍻