Тёмный

ఈ మెషీన్ తో.. రైతే రైస్ మిల్లు ఓనర్ | మిల్లెట్ ప్రాసెసింగ్ | Multi purpose mill | Vinay Bhushan 

Raitu Nestham
Подписаться 1,3 млн
Просмотров 43 тыс.
50% 1

#Raitunestham #Foodprocessing
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన వినయ్ భూషణ్ రెడ్డి.. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో రైతు స్థాయిలో నిర్వహించుకోదగిన రైస్ మిల్లు తయారు చేశారు. దీనితో చిరుధాన్యాలు కూడా ప్రాసెసింగ్ చేసుకోవచ్చు. తమ పంటలను తామే ప్రాసెస్ చేసుకుని మార్కెట్ చేసుకోవాలని అనుకునే రైతులకి ఈ మిల్లు చాలా ఉపయోగపడుతుందని వినయ్ వివరించారు. మిల్లుకు సంబంధించిన మరిన్ని వివరాలు వీడియోలో
మినీ రైస్ అండ్ మిల్లెట్స్ మిల్లుకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం వినయ్ భూషణ్ గారిని 80747 65385 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు
☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​...
☛ For latest updates on Agriculture -www.rythunestha...
☛ Follow us on - / rytunestham​. .
☛ Follow us on - / rythunestham​​​​​​​​
Music Attributes:
The background musics are downloaded from www.bensound.com

Опубликовано:

 

16 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 34   
@chinnamadinarayanamurthy9333
నేను కొత్త రెడ్డిపాలెం వెళ్లి ఈ మిషన్ కి చూశాను చాలా బాగుంది చిన్న చిన్న పల్లెటూర్లలో ఇట్లాంటి మిల్లులు పెట్టుకుంటే తమ కాళ్ళ మీద తాము బ్రతికే అవకాశం ఉంటుంది
@kidsclub4669
@kidsclub4669 2 года назад
భవిషత్ లో ఇలాంటి యంత్రం చాలా అవసరం ఉంటుంది
@raju.edupulapatimba3193
@raju.edupulapatimba3193 2 года назад
Nice 👍 & Grate...Vinay Bhushan Reddy Garu...🌄🌄🌠🌠✨✨🌟🌟🎆🎆🎇🎇🌹🌹🌺🌺🌻🌻🌷🌷💐💐..
@rameshgadhe7938
@rameshgadhe7938 2 года назад
Andhariki Andhubatuloki ravalani mimmalani korukuntunnanu congratulations sir
@gopig3123
@gopig3123 11 месяцев назад
Super 3 in one machine
@srimaddinenivsrao4972
@srimaddinenivsrao4972 2 года назад
చాలా చాలా బాగుంది.
@srikarthamagonda1251
@srikarthamagonda1251 2 года назад
Super kaka👌, mastu tayar chesnav🙏
@vijaybrothervadde1046
@vijaybrothervadde1046 2 года назад
అన్న ఒక్కసారి మీ మిల్లు ను చూడాలి అన్న. మాది గుంటూరు వెస్ట్ అన్న.
@Sravankumar-kg7dz
@Sravankumar-kg7dz 2 года назад
Super super
@upender.5068
@upender.5068 2 года назад
Very good
@sreedevipotluri9208
@sreedevipotluri9208 2 года назад
Pappulu kuda visurukune laga thayaru cheyyandi sir
@srimanarayanamente1292
@srimanarayanamente1292 Год назад
చాలా బాగుంది ఫోన్ నెంబర్ పెట్టండి ప్లీజ్
@Ambuldavlogs
@Ambuldavlogs 2 года назад
Destoner kuda unte bagumdedi
@kishoretadikonda7001
@kishoretadikonda7001 2 года назад
ఉందిగా..... అతను చెప్పింది పాలిష్ తో పాటు రాళ్ళు తొలగించేది లేదు అని చెప్పాడు.
@muralikrishnak5309
@muralikrishnak5309 2 года назад
Nice sir
@gajjiramulu9150
@gajjiramulu9150 2 года назад
SUPER
@mottiramesh6439
@mottiramesh6439 2 года назад
Cost entha sir
@shyamkumarvenna3868
@shyamkumarvenna3868 2 года назад
Nice
@venkatasubbaiahbezawada9393
@venkatasubbaiahbezawada9393 2 года назад
Jai. Sriram. Jai. Jai. Sriram
@parameswararao150
@parameswararao150 2 года назад
Cost please
@broamos9139
@broamos9139 2 года назад
👌👌👌
@KamineniLakshminarayana
@KamineniLakshminarayana 4 месяца назад
Cost please
@somasrinivas5408
@somasrinivas5408 2 года назад
Only jallada kavali sir rate please 🙏 👍
@fpcl6300
@fpcl6300 2 года назад
సెల్ నంబరు చెప్పండి
@vanipamidipalli7690
@vanipamidipalli7690 2 года назад
👌👍👏
@niranjanreddy2117
@niranjanreddy2117 2 года назад
Sunflower seeds pottu tisthaya?
@veerabrahmaraoborra6945
@veerabrahmaraoborra6945 2 года назад
Detail address please
@revathiraghu1749
@revathiraghu1749 2 года назад
Cost
@narayananelakuditi8574
@narayananelakuditi8574 2 года назад
Sir. Me dagara korralu ammutha ra
@marutishelar4403
@marutishelar4403 Год назад
Maruti
@rkbandi8526
@rkbandi8526 2 года назад
Chalabagundi mitrama mee cell no.please.
@venkatlatha8897
@venkatlatha8897 5 месяцев назад
Me NO SEND CHEYANDI SIR
@kishoretadikonda7001
@kishoretadikonda7001 2 года назад
ఆర్గానిక్ అనే పదం వాదామాకండి సామి..... ప్రతిదానికి వాడిపడేస్తున్నారు....... దీనికి ఆర్గానిక్ కి ఏంది సంబంధం. ఆ ఇనుము , దాని మీద రంగులు అన్నీ మొత్తం ఆర్గానిక్ లో చేశావా ఏంది....
@vinayabhushnareddygade4435
@vinayabhushnareddygade4435 2 года назад
ఆర్గానిక్ లొ కావాలన్నా చెస్తను
Далее
БАБУШКА ВСЁ ИСПОРТИЛА #shorts
00:24
Просмотров 580 тыс.
Собираю Маню к осени ✨
00:48
Просмотров 1,1 млн