Тёмный

ఈ రెండు వేమన పద్యాలు అదుర్స్ | vemana funny poems | Kanth’Risa 

Подписаться
Просмотров 3 тыс.
% 212

Vemu could write poems like this as well in a funny way
#vemanapoems #philosophy #spirituality #sadguru #communicationskills #funny

Опубликовано:

 

23 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 27   
@sgs.nsm-pmd
@sgs.nsm-pmd 2 месяца назад
వేమన భావ ప్రకటన అనితర సాధ్యం... కేవలం జ్ఞానులే అరీతిన వ్యక్తీకరణ చేయగలరు. .. మీలా...😍
@operation50-oldisgold6
@operation50-oldisgold6 2 месяца назад
సదా సత్యాన్ని చెప్పాలి..అదికూడా ప్రియంగానే చెప్పాలి అని లోకోక్తి.! తన జీవితానుభవసారాన్ని రంగరించి... అచ్చతెనుగులో ఆటవెలదిలో అత్యంత సరళంగా అందరికీ అర్ధమయ్యేలా "సత్యాన్ని" సమాజం ముందుంచిన మహానుభావుడు.. మన యోగి వేమన.!
@bskm5322
@bskm5322 2 месяца назад
😂😂6:08 - 6:14 @ ఏంటి బ్రో అంత మాట అన్నావ్😂😂😂
@santhipriya3143
@santhipriya3143 2 месяца назад
నాకు తెలిసి తల్లితండ్రులు, అత్త మామలకు మరియు ఉపాధ్యాయులకి తప్పా ఎవరి కి వేరే వ్యక్తిని విమర్శించకూడదు అని నా అభిప్రాయం. నేను మీ వీడియోలు మా గ్రూప్స్ లో వాట్సాప్ స్టేటస్ లో పెడతాను
@hyma2001.
@hyma2001. 2 месяца назад
Like share and subscribe ❤
@allinoneoneinall7177
@allinoneoneinall7177 2 месяца назад
I like this poem of vemana too పొట్లకాయ తెచ్చి తాడేసి కట్టిన లీల తోటి వంక లేక పెరుగు కుక్క తోక వంక కుదురున తీరుగ విశ్వదాభి రామ వినుర వేమ
@bskm5322
@bskm5322 2 месяца назад
Chala bagundhi sir
@operation50-oldisgold6
@operation50-oldisgold6 2 месяца назад
భూనభోంతరాళాల్లోని ఏ శక్తీ... సత్యం, పవిత్రత, నిస్వార్ధం అనే మూడు సుగుణాలతో జాజ్వల్యమానంగా ప్రకాశంచే వారి నీడనైనా తాకలేదు.! విశ్వమంతా ఒక్కటై ఎదిరించినా, వారు ప్రతిఘటించగలరు...తమ కార్యాలను కొన సాగించ గలరు.! --- స్వామి వివేకానంద...
@nandemadhu5693
@nandemadhu5693 2 месяца назад
Hai risaaa namaste good morning
@krishnarapolu2640
@krishnarapolu2640 2 месяца назад
❤ Krishna surat 5.32pm
@kanumuriramaraju5245
@kanumuriramaraju5245 2 месяца назад
Those who judge will be judged 🎉
@kasientrepreneur6657
@kasientrepreneur6657 2 месяца назад
❤❤
@venumadhav123
@venumadhav123 2 месяца назад
@girisunkara4699
@girisunkara4699 2 месяца назад
🎉
@pillaveerraju2895
@pillaveerraju2895 2 месяца назад
Good...Go ahead. ...
@vijayageetaamrutam
@vijayageetaamrutam 2 месяца назад
👌👍🙏
@harishs2651
@harishs2651 2 месяца назад
Excellent guruji
@manoharyadav9121
@manoharyadav9121 2 месяца назад
🙏
@LamuShi-uu5be
@LamuShi-uu5be 2 месяца назад
🐛🐛🙏🏾🙏🏾🙏🏾🙏🏾🦋🦋🦋
@manu12ogirala87
@manu12ogirala87 2 месяца назад
Anna🙏🙏
@madhukiranattivilli2321
@madhukiranattivilli2321 2 месяца назад
@6:30 -- Risa, meeru that guy gurinchi cheppindhi correct ae... still what's the need to judge him... why can't we leave him be... I'll try to tell in another way... When u r sensitive enough to differentiate between PRAKRITHI and PRAPANCHAM... Why r u not being sensitive enough to differentiate between JUDGMENTS and "LOGICAL and/or TECHNICAL" thinking ❓ 🍻
@arunamanne8442
@arunamanne8442 2 месяца назад
Podcost list lo nannu kooda chercukondi
@KanthRisa
@KanthRisa 2 месяца назад
WhatsApp lo message cheyandi
@111saibaba
@111saibaba 2 месяца назад
పొడ్ కాస్ట్ లిస్ట్ లో నన్ను కూడ పెట్టండి.
@shrikanthhosur3380
@shrikanthhosur3380 2 месяца назад
విపశ్శన ధ్యాన ప్రక్రియ గురించి తెలిస్తే చెప్పండి బ్రదర్....మీరు ఎప్పుడైనా ఆ పద్ధతిలో ధ్యానం చేసి ఉంటే 🙏🏻
@sriram-dw1ty
@sriram-dw1ty 2 месяца назад
ప్రేమ లో ఉన్నపుడు చెలి మాటైనా, చెలికాడి మాటైనా తీయగానే వుంటుంది 🎉🎉ఈగో కాదు కానీ. . అందరు మీలాగే ఉంటారా. .?బ్రాడకాస్ట్ వల్లజనాల మధ్య problems రావా. ..?