ఓం శ్రీ మాత్రే నమః ఓం దత్తాత్రేయ స్వామి నమో నమః ఓం శ్రీ దత్తా దేవాయ నమః ఓం శ్రీ దత్తా దేవుడు నమో నమః ఓం గురు దత్తాత్రేయ స్వామి నమో నమః ఓం త్రీ మూర్తులు ముఖము గల దత్తాత్రేయుడు నమో నమః ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః స్వామీ పాదుకలు మఱ్ఱి చెట్టు క్రింద పెట్టీ ఉంటాయి అప్పుడు ఛాల మంది భక్తులు ఆ పాదుకలు ను పూజించి.ను దత్తాత్రేయుడు కు గోవు వాహనము గాను శూలము పట్టుకొని రెండో చేతిలో కమాడంలాము ఒక చేతిలో శంకు రెండో చేతిలో చక్రము ఇంకో చేతిలో జపమాల ఇంకో చేతిలో గొడ్డలి ఇలా అన్ని చేతులు ఆయుధములు సమకూర్చుకొని ఉంటాయి దత్తా దేవుడు ముఖము మీద విభూది వ్రాసుకొని రుద్రాక్షలు అన్ని చోట్ల ధరించి మెడలో రుద్రాక్ష పూల దండలు ధరించి నమో నమః ఓం దత్తాత్రేయ స్వామి నీ పూజించి న మీకు అన్ని సకల సంపదలతో అభివృద్ధి చేస్తుండు ఇంకాఅష్ట ఐశ్వర్యాలు మంచి ఆరోగ్యము ఇచ్చి శక్తిని అందిస్తుండు జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ పావని అక్క మీరు ఇలాగే రోజు మంచి కథలను చెప్పాలి 🙏🤚🌹🕉️🚩🌺🌸🥥🌼🪔💐🌷🪷🍌🏵️🍑💮🌿☘️🙏🤚🌹🕉️🚩🌺🌸🥥🌼