Тёмный

ఈ రోజే ఉండ్రాళ్ల తద్ది అద్రుష్టం ఉన్నవారే ఈ కథ వినగలరు 

Jai Srikrishna
Подписаться 69 тыс.
Просмотров 9 тыс.
50% 1

‪@Jaisrikrishna1-n‬
(#mahabharatam)
(#ramayanam)
(#kurukshetram)
(#bhagavadgita)
(#bhadrapadaamasam)
(#lakshmidevi)
(#lordvinayaka)
(#moralstories)
(#bhakthikathalu)
(#puranakathalu)
(#devotional)
(#motivational)
(#gods)
(#bhakti)
(#youtube)

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 6   
@prasanthikanthety4092
@prasanthikanthety4092 15 дней назад
జై శ్రీ కృష్ణ ఓం శ్రీ మాత్రే నమః ఈ రోజు ఉండ్రాళ్ళ తద్దె శుభాకాంక్షలు చెపుతున్నాను భాహుల తదియ అని కూడా పిలుస్తారు ఈ రోజు అందరూ ఉండ్రాళ్ల తదియ చేస్తారు గౌరీ దేవి కి ఐదు ఉండ్రాళ్ళు చేసి మరొక ఐదు.ఉండ్రాళ్ళు ఇవ్వాలి ప్రొద్దున లేవగానే సాన ము చేసి గౌరీ దేవి నీ పూజించి ఉపవాసము ఉండి బియ్యపు పిండితో ఉండ్రాళ్ళు పదిచేసి ఐదు అమ్మ దగ్గర పెట్టీ మరొక ఐదు పసుపు కుంకుమలు జాకెట్టు చెరతో ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి ఉండ్రాళ్ళు కూడా ఇవ్వాలి పెళ్లి కానీ పిల్లలు ఇది చేస్తే ఛాల మంచిది ఇది తెల్లవారు ఝామున లేచి ఇవి చేసిన అమ్మ మీకు కావలసిన వి ఇస్తుంది చేతులకు గోరింటాకు పెట్టుకుంటేచేతికి కాళ్ళకు పారాణి పెట్టుకోవాలి ఇలా ప్రతి సంవత్సరము ఐదు సంవత్సరాలు చేసిన వారికి పెళ్లి అయిన అమ్మయికి చక్కటి భర్త వస్తాడు గౌరీ దేవి అన్న పార్వతి అన్న ద్రాక్ష యని దేవి ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తారు అమ్మ అర్డనారి ఈశ్వరి దేవి నమో నమః అమ్మ వాహనము సింహము నమో నమః ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః ఓం శ్రీ దుర్గ దేవి కాళిక దేవి కనక దుర్గ దేవి భవానీ దేవి కాశీ విశాలాక్షి దేవి అన్నపూర్ణ దేవి శారద దేవి శార్వాణి దేవి శాంభవి దేవి అంబిక అఖిలాండేశ్వరి దేవి చాముండేశ్వరి దేవి భువనేశ్వరి దేవి పురంధేశ్వరి దేవి సంతోషి మాతా దేవి ఉమా మహేశ్వరి దేవి ఆదిపరాశక్తి దేవి లలితా త్రిపురసుందరి దేవి మధుర మీనాక్షి దేవి కంచి కామాక్షి దేవి వాసవి కన్యకాపరమేశ్వరి దేవి చండిక దేవి మహిషాసుర మర్ధిని శచీదేవి నీరజ దేవి కౌముది దేవీ వైష్ణవ దేవి వైభవ దేవి సౌభాగ్య లక్ష్మి దేవి లక్ష్మి దేవి సరస్వతి దేవి గంగా దేవి శ్రీ లక్ష్మి దేవి గిరిజ దేవి వాగ్దేవి సాహితీ దేవి పావని దేవి రమ దేవి సహస్ర దేవి అష్ట లక్ష్మీ దేవి లకు సహస్ర దేవి అరుణ దేవి నీలవేణి దేవి కృష్ణ వేణి దేవి జానకీ దేవి సీత దేవి అలివేలు మంగ దేవి ఆదిపరాశక్తి దేవి లలితా త్రిపురసుందరి దేవి మంగళ గౌరీ దేవి జగన్మాత వరలక్ష్మి దేవి మహిషాసుర మర్ధిని రాజరాజేశ్వరి దేవి జగ్గజనానీ గాయిత్రి దేవి శ్రీదేవి భూదేవి నీలాదేవి దివ్యవాణి దేవి రూపిణీ దేవి రాధ దేవి నందిని దేవి నందితా దేవి పావని దేవి రమ దేవి కుసుమాంబ దేవి భద్రకాళి దేవి భాగ్యలక్ష్మి దేవి అని ఎన్నో పేర్లతో పిలుస్తారు అదే పల్లెటూరులో అయితే అమ్మను ఎల్లమ్మ తల్లి పోచమ్మ తల్లి మైసమ్మ తల్లి గంగమ్మ తల్లి పెద్దమ్మ తల్లి పోలేరమ్మ తల్లి మారెమ్మ తల్లి జోగులాంబ తల్లి సత్తెమ్మ తల్లి నూకంబీక తల్లి అని ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తుంటారు ముగ్గురమ్మల మూలపుటమ్మ చారు లత దేవి తులసి దేవి దివ్య రూపిణీ దేవి అనికూడా పిలుస్తారు జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను తల్లి నా ఆరోగ్యము భాగా లేదు నాకు ఆరోగ్యము ఇచ్చి శక్తిని ప్రసాదించు తల్లి నాకు చాలా ఆరోగ్యము కావాలి తల్లి నాకు నా పిల్లలకు ఎవరూ లేరు అందుకే మాకు నీ దయ కరుణ మామీద ఉండాలి మీరు నాకు ఆరోగ్యము ఇచ్చి మరీ అండగా ఉండు అని తల్లి 🙏🤚🥥🪔🍌🪷🔱🕉️🌷🐅🌴💐💮🌹🏵️🚩🍑🏹🤚🙏🥥🪔🍌🪷🔱🕉️🌷🐅🌺🌼🌴💐
@Jaisrikrishna1-n
@Jaisrikrishna1-n 15 дней назад
🙏
@koduriraj
@koduriraj 15 дней назад
Jai Shree Krishna Jai Shree Krishna Jai Shree Krishna
@Jaisrikrishna1-n
@Jaisrikrishna1-n 15 дней назад
❤️🙏
@Angavedha
@Angavedha 15 дней назад
🙏🙏🙏🌹🌹🌹
@Jaisrikrishna1-n
@Jaisrikrishna1-n 15 дней назад
🙏
Далее
V16 из БЕНЗОПИЛ - ПЕРВЫЙ ЗАПУСК
13:57
Chaganti koteswara rao bhagavad gita pravachanam latest
54:44
V16 из БЕНЗОПИЛ - ПЕРВЫЙ ЗАПУСК
13:57