Тёмный

ఈ విధంగా సాధన చేస్తే 7 రోజుల్లోనే దేవతలను చూడవచ్చు | Virat Guruji  

Sree Sannidhi TV
Подписаться 336 тыс.
Просмотров 6 тыс.
50% 1

Full Video Link : • Man With Supernatural ...
Watch : ఈ విధంగా సాధన చేస్తే 7 రోజుల్లోనే దేవతలను చూడవచ్చు | Virat Guruji #sreesannidhitv
@ Contact us, Sree Sannidhi TV, Phone +91- 040 40054709
*************************************************************
Welcome to Sree Sannidhi TV You tube Channel. We Publish Regular Spirituality Speeches of Great Himalayan Yogi’s And #Guru’s and Spreading Awareness on The Greatest Ancient Secrets of Yoga And #Meditation, Weekly and Monthly #Horoscope With Mastered Astrology Professionals, Our Moto is to Spreading “Happiness on #Spirituality” and to Let Every Individual Knowing the Value of #Spirituality and To Lead A Happy Life, ThankYou...
Sree Sannidhi TV
080747 67317
maps.app.goo.g...
Website : www.sreesannid...

Опубликовано:

 

15 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 11   
@Blsbejawada
@Blsbejawada 2 месяца назад
సాధకుడు సాధన ఎలా చేస్తే దర్శనం అవుతుందో చాలా బాగా వివరించారు గురువు గారు ధన్యవాదములు🙏
@kommarajulaharish4665
@kommarajulaharish4665 2 месяца назад
Guruvante meeru
@Puppy_2104
@Puppy_2104 2 месяца назад
చాలా మంచిగా చెప్పారు గురువు గారు
@Sri-yb4jo
@Sri-yb4jo 2 месяца назад
ఇప్పుడు ఒక మంత్రం తో జపం మాల తో జపం చేస్కున్నాము కొన్ని రోజులు , తరవాత అనుకోకుండా ఇంకో మంత్రం డ్రీమ్స్ లో కానీ , ఇంకేదో మాద్యం గానీ తీసుకున్నాక ,same japa mala use చేయవచ్చా???
@rvh6718
@rvh6718 2 месяца назад
@@Sri-yb4jo .... ఒక రుద్రాక్ష మాల తో ఏ మంత్రం చేయవచ్చు. సంకల్పం లో చెప్పుకుంటే సరిపోతుంది. కొన్ని వాటికి వేరే రకాల మాలలు తో చేయాలి. జపమాల మెడలోకి వేసుకుంటే - జపం కి పనికిరాదు. మెడలో వేరే పెట్టుకోవాలి.. అంతే..
@saee5646
@saee5646 2 месяца назад
సాధన వల్ల ఉపయోగం ఏమిటీ
@nsbabu4172
@nsbabu4172 2 месяца назад
భగవంతుడు లేడు అని, నేను సైన్స్ మాత్రమే నమ్ముతాను అని అనే వాడు తప్పకుండా సాధన చేయవలసి వుంటుంది.. దీనికి చాలా ధైర్యం ఉండాలి..పిరికి వారికి ఈ దారి పనికి రాదు
@krishnaveni8161
@krishnaveni8161 2 месяца назад
Use ఏమిటి అనేవారికి నిజానికి యుస్ లేదు అనే చెప్పాలి, భవద్దర్షణం.కావాలి అని కోరుకునే వాటికి అవి , వాటి వలన కొంత రక్షణ పొందుతాము కొంత కాదు చాలా... కానీ ఇలా అడగడం అనేది వదిలేస్తే దాని ఉపయోగం ఏమిటి అనేది తెలుస్తుంది
@saee5646
@saee5646 2 месяца назад
@@krishnaveni8161 నేను చిన్నప్పటి నుండి ఎన్నో టెంపుల్స్ కీ వెళ్ళాను, మంత్రాలూ చదివాను కానీ నా లైఫ్ లొ ఏకష్టం తీరలేదు అన్నీ బాధలు అనుభవించాను, కష్టాలు వచ్చిన ప్రతీ సారి మరింత ఎక్కువగా పూజలు, టెంపుల్స్ కీ వెళ్లడం మంత్రాలు అన్నీ చేశాను నా ఏకష్టం ఎప్పుడు తీరలేదు అన్నీ కంప్లీట్ గా ఎ discount లేకుండా అనుభవించాను, దురదృష్టం ఎప్పుడు నా ప్రక్కనే వుంది, నేనే కాదు ఎక్కువ పూజలు దేవుడు అంటూ తిరిగేవాళ్ళు అందరు ఎప్పుడు కష్టాలు అనుభవిస్తూనే వున్నారు, అసలు దేవుణ్ణి పట్టించుకోకుండా చెత్త పనులు చేసేవారు అందరు హ్యాపీగా వుంటున్నారు
@saee5646
@saee5646 2 месяца назад
@@krishnaveni8161 ఇవన్నీ చూసాకా అసలు దేవుడు వున్నాడా, మాత్రాలకు శక్తి ఉందా లేకపోతే నేను అనవసరంగా నా టైమ్ ని వ్యర్థం చేసుకుంటున్నానా అనే డౌట్ నా లొ మొదలు అయ్యింది,
@maruthimacha1847
@maruthimacha1847 2 месяца назад
jIvitAniki sArthakathaye sAdhana valla vache parama siddhi
Далее
Grand Final | IEM RIO 2024 | BO5 | КРNВОЙ ЭФИР
6:35:24
КТО БОИТСЯ КЛОУНОВ?? #shorts
00:20
Просмотров 561 тыс.