Тёмный

ఈ విధంగా సూర్యునికి అర్ఘ్యం ఇవ్వండి మీరు ఊహించని ఫలితాలు చూస్తారు 

Dr. Vinay Prasad Bhakti channel
Подписаться 307 тыс.
Просмотров 374 тыс.
50% 1

Опубликовано:

 

21 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 565   
@Ruhi-q9k
@Ruhi-q9k 7 месяцев назад
Its so powerful remedy i got my govt job again...after 7 years.... Ichant ఆదిత్య హృదయం 3 times డైలీ
@pavanhotha3289rohit
@pavanhotha3289rohit 14 дней назад
🙏🏻 గురువుగారు మీకు ధన్వాదము లు చాలా వివరముగా తెలియపరచి నందుకు ధన్యవాదములు 🙏🏻
@akhileshgudipudi9848
@akhileshgudipudi9848 Год назад
చాలా ప్రశాంతంగా నిదానంగా అన్ని అందరికీ అర్థం అయ్యేలాగా సూక్ష్మాల కూడా వివరిస్తున్నారు మేము మీరు చెప్పిన విషయాలని తప్పక విని పాటిస్తున్నాము
@ROCKEYCREATIVEthoughts2520
@ROCKEYCREATIVEthoughts2520 Год назад
ధన్యవాదాలు గురూజీ 🙏🙏🙏💐💐 ఇలాంటివి ఇంకా ఇంకా చాలా చెప్పాలి గురూజీ 💐💐💐
@venkateswararov1303
@venkateswararov1303 Год назад
శుభోదయం నేస్తం మీ త్రమా ధన్యవాదాలు మంచివిషయాలు చెప్పారు గురువు గారు కృతజ్ఞతలు సూర్య చంద్రుల ఆదిత్య నమో నమః గోవింద హరి గోవింద హరి జై.అయోధ్య జై హనుమాన్ జై శ్రీ రామ సీత దేవి నమో నమః పద్మావతి నమో నమః శ్రీ దేవి శ్రీ భూదేవి వెంకటేశ్వర స్వామి వారి కి వందనం జై వినాయక నమో నమః సుబ్రహ్మణ్యం స్వామి వారి కి వందనం జై శ్రీ రామ ్.జై కృష్ణా నమో నమః అలిమేలు మంగదేవి నమో నమః 13.3.2023
@nagamaniarra
@nagamaniarra 10 месяцев назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@bvijalakshmi7104
@bvijalakshmi7104 Год назад
చాలా చక్కగా వివరించారు గురువుగారు, మీ పాదాలకు శతకోటి వందనాలు
@nerellamanasa6352
@nerellamanasa6352 Год назад
🙏🙏🙏🙏🙏🌺🌺🙏👌
@devi_radhika12
@devi_radhika12 2 дня назад
గురువుగారు ధన్యవాదాలు చాలా బాగా చెప్పారండి మీరు
@harikrishnamaakam9654
@harikrishnamaakam9654 8 месяцев назад
ప్రతీ రోజూ ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సూర్య నారాయణ స్వామి వారికి నమస్కారం చేయడం అలవాటు చేసుకోవాలి 🙏🙏🙏🙏🙏ఆది దేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏14/02/2024🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
@srinukandregula5287
@srinukandregula5287 Год назад
🙏🙏ఓం ఆదిత్యాయ నమః 🙏🙏 కృతజ్ఞతలు గురువు గారు
@chochitv5135
@chochitv5135 Месяц назад
గురువు గారికి పాదాభి వందనాలు ❤ దయచేసి మీ ఆశీర్వాదాలు నా యందు ఎల్లవేళలా ఉండు గాక 🎉
@ravirajkumarchebrolu1034
@ravirajkumarchebrolu1034 Год назад
Guru garu suryanarayana murty maa inti god guruji video super sir👌🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Год назад
ఓం నమో వెంకటేశాయ 🙏
@vennapadma328
@vennapadma328 Год назад
🙏🙏ధన్యవాదములు గురువుగారు ఓం నమో నారాయణాయ నమః 🙏🙏
@nageswararaodevu4834
@nageswararaodevu4834 Год назад
ధాన్యవాదములు ఛాలా బాగా chapinaru👏👏👏👏👏
@govinduraju.t
@govinduraju.t 17 дней назад
ఓమ్ సూర్య దేవాయ నమః 🙏🙏🙏
@mudhulurusukanya6289
@mudhulurusukanya6289 Год назад
అద్భుతమైన విషయం తెసియజేశారు గురువు గారు ధన్యవాదాలు 🙏🙏🙏🙏
@Ashokrajmaidam
@Ashokrajmaidam 6 месяцев назад
మంచి ఉపయుక్త సమాచారం అందించారు ధన్యవాదాలు
@SSAK.1011
@SSAK.1011 Год назад
🙏🙏🌹🌷ధన్యవాదములు గురువుగారు చాలా చక్కగా వివరించారు....
@bhagyarekha4406
@bhagyarekha4406 Год назад
chala chakkaga vivarincharu guruvu garu naaku theliyani vishayalanu theliparu guruvu gariki dhanyavadhalu
@durgaprasadtoomu7391
@durgaprasadtoomu7391 Год назад
నేను ప్రతిరోజు సూర్యఅష్టకం, ఆదిత్య హృదయం చదువుతా గురువు గారు 🙏🙏🙏
@naganaga902
@naganaga902 Год назад
Surya ashtakam link petandi plzzz
@P.Rekha999
@P.Rekha999 Год назад
Me too
@durgaprasadtoomu7391
@durgaprasadtoomu7391 Год назад
@@naganaga902 sthotra nidhi app
@naganaga902
@naganaga902 Год назад
@@durgaprasadtoomu7391 tq bro eni dys nundi surch chesthuna Google lo .mi vala tdy nenu surya ashtakam chadiva.a app dowlon chesko di tq bro🙏🙏
@srawankumar724
@srawankumar724 Год назад
​@@naganaga902 గూగుల్ లో ఉంటుంది సెర్చ్
@ramakrishnaramakrishna8310
@ramakrishnaramakrishna8310 7 месяцев назад
ధన్యవాదములు గురూజీ జైశ్రీరామ్
@saraswathibai8043
@saraswathibai8043 6 месяцев назад
F Garuvu Garu Chala chakkaga chepparu dhanyavadalu
@kguravaiah9611
@kguravaiah9611 Год назад
చక్కగా విన్నవించారు స్వామి 🌹🙏🌹
@leelav2264
@leelav2264 Год назад
Respected Sarvasri Guruvu garu Goodmorning Sir Very valuable Matters tells to Me Thanks onceagain Swamy Garu Heartfully
@sunithamalle6462
@sunithamalle6462 Год назад
Thank u guruvu garu memu roju chesthamu chakkàga artham ayyelaga chepparu
@vedantammaruthi2044
@vedantammaruthi2044 8 месяцев назад
ధన్యవాదములు గురువుగారు చాలా బాగా వివరించారు
@Dharmadvajam
@Dharmadvajam 8 месяцев назад
Om Bhaskaraya Namaha 🙏🍇🌸
@visug.p578
@visug.p578 Год назад
🙏🙏🙏 మంచి విషయాలు చెప్పారు... గురువు గారు 🙏
@luckmeravulapati2312
@luckmeravulapati2312 Год назад
Padabi vandanalu guruvu garu ..ee aadivaram tappakunda meeru chakkaga vivarinchindi start chestanu...dhanyavadalu..aasirvadimchandi swamy
@ARUMUGAM-u6g
@ARUMUGAM-u6g Год назад
Chala chala dhanayavadhaiu Guruvugaru manchi vesayalu theliajasaru andi 🙏🙏🙏🙏🙏
@venkateswararov1303
@venkateswararov1303 Год назад
విశ్వనాకి శతకోటి కృతజ్ఞతలు ఎన్నో విషయాలు చెప్పారు గురువు గారు కృతజ్ఞతలు గురువు గారు నమో నమః ఈ రోజుల్లో చెప్పె వారే లేరు చాలా మందికి హిందూ భక్తులకు తెలియదు మీ అభిమాని వెంకటేశ్వర రావు బి పెద్దాపురం మండలం రాయభూపాల పట్నం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ జై కాపునాడు బట్రెడ్డి
@sriramulalaxminarayana9643
@sriramulalaxminarayana9643 Год назад
Super super super Baga cheppinaru guruvugaiki hrudayapurvaka namaskaramlu
@venkateswararaopothuraju9869
@venkateswararaopothuraju9869 6 месяцев назад
Very very thanks andi guruvugaru Surya namaste ram gurinchi Sheppard nenu everyday adtyahrudayam chaduvu Tanu pvenkateswararao antarvedi
@pabbusuresh7803
@pabbusuresh7803 Год назад
Om suryanarayana namah
@mavillaiahy3021
@mavillaiahy3021 6 месяцев назад
Om suryanarayana swami, Thank you sir
@bhikshapathymankala2352
@bhikshapathymankala2352 Год назад
Ananta koti danyavadamulu vipulanga vishadikarincharu
@sayeednagalakshmi3873
@sayeednagalakshmi3873 Год назад
chala baga vivarincharu.tq sir
@chennavenkateshvenkateah1163
Om gurubyonamaha chala manchi massage
@sammrajgaddam6470
@sammrajgaddam6470 Год назад
గురూ గారు నేను ప్రతీ రోజు సూర్యుని నమస్కారం చేస్తాను 🙏🙏🏼🙏🙏🏼🌷🌷🌷🌷👏👏
@ravisekhar4271
@ravisekhar4271 Год назад
Guruvu garu meeru sakhaga vivarincharu Meeku naa danyavadamulu guruvu garu
@spchannel113
@spchannel113 11 месяцев назад
Guruvu gariki padabi vandanam chala baga chepparu kurchoni cheyyavacha guruvu garu
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 11 месяцев назад
నిలుచుకొని చేయడం మంచిది
@ramakrishnavedala6102
@ramakrishnavedala6102 6 месяцев назад
Om sri surya narayanaya namaha.🙏
@indirakumaribommareddy8880
@indirakumaribommareddy8880 Год назад
Chala bagachepparadi guruvugarandi
@munirajk3395
@munirajk3395 Год назад
గురువు గారికి ధన్యవాదములు మంచిగా వివరించారు 🌹🌹💐💐🌱🌱🙏🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Год назад
ధన్యవాదాలు ఆ శ్రీనివాసుని అనుగ్రహము మీకు ఎల్లప్పుడూ సిద్ధించుగాక.
@satyasivaramaprasadseetamr752
Chalabaga వివరించారు
@ramakrishnat6616
@ramakrishnat6616 3 месяца назад
Yes guruvu gaaru Thankyou
@sruthipalamarthi6767
@sruthipalamarthi6767 2 месяца назад
చాలా వివరంగా వివరించారు గురువుగారు..❤tq
@jagadishyadam7881
@jagadishyadam7881 Год назад
Thank you very much Swamijee Jai Hind
@poosapati.bujjivarma1350
@poosapati.bujjivarma1350 2 месяца назад
Chala bagundi guruvu garu itivanti videos Marinni cheyandi jai sriram jai hind
@EntertainingVedioHub
@EntertainingVedioHub 8 месяцев назад
ఓం శ్రీ ఆదిత్యా యనమః
@keertanaega6454
@keertanaega6454 8 месяцев назад
Thank you guruji garu
@ramachandraraoguttula5801
@ramachandraraoguttula5801 Год назад
ధన్యవాదాలు. చాలా బాగా వివరించారు.
@ushasingarapu4848
@ushasingarapu4848 Год назад
గురుగారు నమస్కారం 🙏 నేను ఎంత ప్రయత్నం చేసిన పొద్దున్నే లేవలేక పోతున్నాను. నాకు బ్రహ్మ ముహూర్తం లో నిద్ర లేవాలని కోరిక.
@sunkarimallesh8896
@sunkarimallesh8896 Год назад
గురువుగారికి శతకోటి వందనాలు ,సూర్య భగవానుని గురించి చాలా బాగా చెప్పారు
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Год назад
రాత్రి తొందరగా పడుకోండి తెల్లవారి అలారం పెట్టుకొని నిద్ర లేచి సూర్య నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ 🙏
@KnowledgeRays-Mindmantra
@KnowledgeRays-Mindmantra 6 месяцев назад
Meeku korika undi kani drudhamina sankalpam ledu.
@ushasingarapu4848
@ushasingarapu4848 6 месяцев назад
@@KnowledgeRays-Mindmantra correct ga chepparu
@Reddy_8341_
@Reddy_8341_ 8 месяцев назад
🙏🙏 Guruvu garu chala chakkaga vivarincharu guruvu garu 🙏🌹
@kunchapuanjikumar6199
@kunchapuanjikumar6199 8 месяцев назад
Guruvu Gaari Paadhalaku Sathakoti 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhanurekha-oe8gc
@bhanurekha-oe8gc Год назад
Dhanyavadamulu Gururugaru.
@venkatd3359
@venkatd3359 28 дней назад
Danyavadalu Guruvu garu.
@subbusubbu5660
@subbusubbu5660 Год назад
Namaskaram Guruji mee harikata chala baguntundi madi chintamai taluk chala baga ceppyru meki shetakoti dhanyabadamulu 🐘🌻🌺🌼🐿🌾🌈🌎🌏🌕🐦🐝🌾🙏
@thakasidorababu9173
@thakasidorababu9173 Год назад
గురువుగారు నమస్కారం 🙏🙏
@srinivasbramam9237
@srinivasbramam9237 Год назад
Thank you Guruvu garu
@sampathchintu6424
@sampathchintu6424 Год назад
చాలా మంచి విషయాలు చెప్పారు పాదాభివందనాలు గురువు గారు. కానీ మాకు అలా మిద్దె ఇల్లు లేదు. రేకులు ఇల్లు, ఖాళీ స్థలం లేదు. కేవలం ఇంటి ముందు నిలబడి అర్ఘ్యం ఇవ్వగలను.సాష్టంగ నమస్కారం చేయలేము.ఎందుకంటే ఇంటి ముందు రోడ్డు ఉంది. ఎలా మరి . దయతో వివరించగలరు. 🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Год назад
పరవాలేదు ఆర్గ్యం ఇచ్చి నిలబడే నమస్కారం చేసుకోండి జై శ్రీమన్నారాయణ
@botlaguduraparna9470
@botlaguduraparna9470 Год назад
Guru padalaku pranmamulu.meeru entho ardhavanthamga bhodhinchru guruvugaru . నమస్కరములతో. మరచిపోము.
@Sri_2014
@Sri_2014 Месяц назад
Tq guruvu garu bhaga chepparu
@vamseekrishna9034
@vamseekrishna9034 Год назад
లైట్ థెరపీ ,water థెరపీ ,కలర్ థెరపీ అని ఇప్పుడు సైన్స్ చెప్పింది ఇదేనేమో ఎప్పుడో మన పెద్దలు చూపించారు.చాలా మంచి విషయం చెప్పారండి.అలానే సూర్య నమస్కారములు అంటే యోగ లో చెప్పేవి ,అరసవల్లి లో చేసేవి చాలా వేరుగా ఉన్నాయి.అసలైన సూర్య నమస్కారాలు చేసి చూపించగలరని మనవి
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Год назад
తప్పకుండా చేసి చూపిస్తాను ధన్యవాదాలు అండి ఆ స్వామి అనుగ్రహం మీకు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ.
@tangolamounika299
@tangolamounika299 Год назад
@@vinayreddyharikathalu6658 guruvu garu namaskaram andi .job ravadaniki a devudiki ela muddupunu katalo aa muduppunu devudiki eppudu samarpinchukovalo video cheiyandi
@koppisettiapparaokoppisett6919
Guru garu mi phone nemr plz
@srmakfabricationsengineeri2015
Guruvu garu chala baga arthamayyetattlu chepparu ఓం ఆదిత్య నమః
@sudharani4134
@sudharani4134 2 месяца назад
Om gurubhyo namaha
@raghunathchilkuri6848
@raghunathchilkuri6848 Год назад
CHAALA BAGA CHEPPARU 🙏🙏🙏
@kameswaripotnuru5497
@kameswaripotnuru5497 4 месяца назад
Chala baga chepperu guruvu garu
@bbhagyalaxmichaganti4037
@bbhagyalaxmichaganti4037 Год назад
🙏 Tq 🙏 you 🙏 so 🙏 muchhhhhh 🙏 Swamiji 🙏 Chala 🙏 baaga 🙏 chepparu 🙏🙏🙏
@nandishnandi.harmonist
@nandishnandi.harmonist Год назад
Super👌very very good beautiful🌹 sentences sir💯 om namo venkateshaya please reply sir
@poornachandrarao9375
@poornachandrarao9375 Год назад
Very clear explanation thank u
@sasidharkumarmarisarla6649
@sasidharkumarmarisarla6649 Год назад
Chala baga chepparu.. 🙏🙏🙏
@n.geethakumari7044
@n.geethakumari7044 6 месяцев назад
Thank you very much Guruvu garu 🙏🙏🙏🙏🙏
@mettaapparao8888
@mettaapparao8888 Год назад
గురువు గారికి ధన్యవాదాలు సూర్య భగవానుడు ఆరోగ్యం గురించి చాలా చక్కగా వివరించారు మీకు పాదాభివందనములు
@kandurivenu137
@kandurivenu137 Год назад
Chala baga chepparu swamy dhanyavadamulu
@baburaoballa1039
@baburaoballa1039 8 месяцев назад
🎉నమస్కారం గురుగారు. రాగిచెంబు సరే గురుగారు నాకు కొంచం సందేహం రాగిచేంబు తో నిల్చొని నీలు పై నుండి పోస్ట్ రగిపాత్ర లో కాక పాత్ర నుండి ఎగిరి బయట పడుతుంటాయి కదా పంతులు.💐💐
@gourlakomrelli7344
@gourlakomrelli7344 Год назад
Thanku guruvugaru
@subbaraokorlimarla1445
@subbaraokorlimarla1445 Год назад
CRYSTAL CLEAR EXPLANATION GURUVU GARU. MANY MANY THANKS,
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Год назад
జైశ్రీరామ్
@narasimhanarasimha4352
@narasimhanarasimha4352 Год назад
ఓం భస్కరాయణమః🙏🙏🙏🌹🌹🌹🌹🌹........
@harithabellamkonda2773
@harithabellamkonda2773 Год назад
Thank u so much guruvu garu
@naveenkumarkodiganti2178
@naveenkumarkodiganti2178 5 месяцев назад
Dhanyavadalu guruvugaru
@sankarrao1101
@sankarrao1101 Год назад
Thnq స్వామి బాగా చెప్పారు
@Devikadali-d2g
@Devikadali-d2g 3 месяца назад
Chala Baga cheparu andi
@ramisettiramisetti456
@ramisettiramisetti456 7 месяцев назад
ధన్యవాదాలు గురువుగారు
@nagarajanaidu1003
@nagarajanaidu1003 10 месяцев назад
Good devotional formula gíven guruvugaru thanks
@veeranjaneyulueepuri
@veeranjaneyulueepuri 7 месяцев назад
Thank you sir
@gayathrigayathri6914
@gayathrigayathri6914 Год назад
Sir very nice and wonderful video. Thank you so much guruve garu
@jawalkarsasikala7104
@jawalkarsasikala7104 Год назад
Om Namo Suryanarayana, Suryabhagavan namaha.
@durgaprasadtokala4655
@durgaprasadtokala4655 8 месяцев назад
గురూజీ గారు చక్కగా వివరించారు, కృతజ్ఞతలు... 🙏🙏🙏
@lakshmig3186
@lakshmig3186 Год назад
Daily nenu Adithya hrudayam,Surya kavacham,Surya astakam chant chestanu ,evening sharp 6:00pm, (except peroids 5 days)
@dhanalakshmichinta8054
@dhanalakshmichinta8054 Год назад
🙏🙏chala baga chepparandi meeku sathakoti vandanlalu Guruvugaru
@mopurulakshmi3850
@mopurulakshmi3850 Год назад
Chalaamanchi vishayam chepparu dhanya vadamulu
@srao8846
@srao8846 Год назад
SRI GURUBHUYO NAMAHA 🙏
@stejasri6736
@stejasri6736 Год назад
Chala tnks andi giruvi garu
@nallalanageshwararao
@nallalanageshwararao 7 месяцев назад
Chala.chakkaga.chepparu.
@rajeshmadugula5658
@rajeshmadugula5658 Год назад
గురువు గారికి నమస్కారములు
@padavalavaraprasad-mi5lf
@padavalavaraprasad-mi5lf Год назад
Good morning 🌞 tq good night Sir
@PremKumar-tg4ws
@PremKumar-tg4ws Год назад
Tnqq guruvugaru manchi vishayanni chepperu
@koigurashankar5098
@koigurashankar5098 4 месяца назад
Tq guru garu 🙏
@sunithakondakindi98
@sunithakondakindi98 Год назад
Thanks!
@shanmukhicollections8579
@shanmukhicollections8579 6 месяцев назад
Chala baga chepparu.rntha chakkaga chepparante cheppalenu
@P.Rekha999
@P.Rekha999 Год назад
Chala chakkaga vivarinchaaru meru...nadi simharasi....adipati...Surya narayana murthy...nithyam argyam estu,suryastskam,adithya hrudayanni parayanam chestu...healthy ga chakkaga unnanu...🙏🙏🙏...om namo adithya...🙏🙏🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Год назад
ధన్యవాదాలు అండి ఓం నమో వెంకటేశాయ 🙏
@surya9762
@surya9762 Год назад
​@@vinayreddyharikathalu6658Guruvu garu mokallu meeda kurchoni arghyam ivvalani chepparu. Aditya hrudayam parayanam surya Bhagavan eduruga nilabadi chadavala ledante pooja room lo chadava vocha guruvu garu?
@surya9762
@surya9762 Год назад
Suyra bhagan eduruga nilabadi parayanam cheyala ledante pooja room lo chesukovcha andi??
@Nandakumar-td1sw
@Nandakumar-td1sw 7 месяцев назад
Dhanyavadamulu
Далее