చాలా సింపుల్గా చూపించారండి మీరు. అలాగే కొంచెం వెజిటేరియన్ కర్రీస్ కూడా చూపించండి మీ వీడియోస్ చాలా బాగున్నాయి సింపుల్ మెథడ్స్ లో ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది కొంచెం మా కోసం వెజిటేరియన్ కర్రీస్ అయితే కొంచెం సింపుల్ రెసిపీ లో చూపించండి
It’s the same effort with boondi garita. Boondi actually have to be round, specially if you are making boondi laddu. The technique is in mixing the batter. If you make the batter more liquid like consistency to use with these utensil it will take more oil and you don’t get the round shape. The tip is good but the drawback ”could” be a more oily product or boondi with tails.
That was very smart of you to use the grater for boondi.. Really, i didn't know about it and thanks a lot for making things easier for us.. Great 👌 idea..
@@jyothikadaverla8133 తెలుసు, పిండి గరిటజారుగ కలిపితే తోకలు గా రాకుండా తక్కువ నూనె పీల్చడం జరుగుతుంది . కాసేపు చట్రాన్ని రెండో వాయ తీసేవరకు వారగా పెట్టి గిన్నె లో పోసుకోవాలి
పాతకాలంలో బూందీ తయారు చేసే దానికి ఇలాంటి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది నేను మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు చూస్తూ ఉంటాను ఇప్పటికీ ఉంది ఆ instrument