నాకో డౌట్ మాస్టారు, మురళీ మోహన్ గారి కాదు, అక్కడ ఉన్న చాలా మంది మామూలు కోటీశ్వరులు కాదు, నిజంగా అంతగా పెరిగెట్టయితే వాళ్లే కొనుక్కుంటారు, లేకపోతే అట్టి పెట్టుకుంటారు కానీ ఎందుకు అమ్ముతున్నారు అంటావు?
Yara shirt guru...చాలా exiting lo vunnaru, Ashok ji involved really,,,మురళి మోహన్ గారికి నా నమస్కారం..he is real life hardworking hero.,notonly in సినిమా, knowledge of living quality human...ie.,మురళి మోహన్ గారు
Murali gaaru.. plot hike anedi ekado oka daggara once in 100 years alanti growth vastadi.. meeru pratisari hitec city lo unna jubilee enclave gurinche cheptaru.. adi 25 years back vishayam.. idi chusi pichi janam ORR nundi 50KM velli plots kontunaru.. meeru ilanti fake news vallaki support cheyakandi.. Save people hard earned money.
Evvaru balavantamu cheyyatledu kada endukanths tension,konalanipiste konu ,ledu ante happy ga vundu.real estate lo chivarivade debbatintadu.wait and see.
Sir, Please explore the areas like AMEENPUR ,where we have lot of offerings for middle class and above middle class where we have good connectivity near to chandanagar and bhel also and good resource of water.I have seen one semi gated project PRATHISTHA SAARANG in ameenpur area where the construction is high with vizag steel and top cement. Please explore the projects in ameenpur
PRATHISTHA SAARANG This is very good project with high quality using vizag steel which will last for many years .and full water resource and good amenities like small community hall AND KIDS PLAY area and good setbacks of 14 feet in the ameenpur locality
Hello Sir This Venture HMDA & RERA Approved Venture Bank Loan Facility Available Complete Roads 40 Ft C.c roads and 30 Ft C.c road available and underground drainage completed electrical poles and street lights completed footpath completed total venture compound wall two well development parks completed grand entrance search completed overhead water tank completed 1954 to legal link documentation available construction started visit once this venture
@@venkannarudra5466 ఇవి ఏ venture లో అయినా ఉంటాయి sir. కానీ మనుష్యులు ఉండాలి అంటే ఇలాంటి areas లో చాల సంవత్సరాలు పడుతుంది. నేను ఇలాగే తెలియక 10 సంవత్సరాలు క్రితం పెట్టిన place ఈ రోజు వరకు development లేవు.
మురళీ మోహన్ గారి మీద వున్న నమ్మకం. గౌరవం. ఈ వీడియో లో ఆయన మాటలు వినగానే పోయాయి. ఎందుకు ప్రజలను వంచించడం. ఎందుకు విలువలేని ప్రదేశం గురించి అబద్ధాలు మాట్లాడడం.మురళీ మోహన్ గారు మీరు వేలకోట్లకు అధిపతి. మీరొక్కరే చిటికెలో కొనేయగలరు చౌటుప్పల్ లో ఈ స్థలాన్ని. అందుకో జనాలకు సందేశం ఇవ్వడం ఆపి, అర్జెంటుగా ఆ స్థలం మొత్తం కొని , మీరు చెప్పిన గొప్ప లాభం వెనకేసుకోండి
వాస్తవము అయిన సామాన్యలకు కొంచము బారకే....అప్పచేసికొనిన బాకీ తీరక అన్ని కష్టములే ఏది ఏలా ఉన్న భూమిని నమ్ముకొనినవారు ఎప్పటికి చెడిపోరు. భూమాత విలువ అలంటది.