ఈ సకల కార్యసిద్ధి యంత్రం ఉంటే మీరు కోటీశ్వరులే | Sakala Karya Siddi Yantra | Tantra | Astrology #Yantra #Astrology #ParishkaraMargam Please Subscribe Our Channel / @parishkaramargam8542
అయ్యా మీరు చెప్పేది ఎలా ఉందంటే ఆరోగ్యం బాగోలేక డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ రోగానికి 10 మందులు వ్రాస్తున్నాను ఏదో ఒకటి పనిచేయకుండా పోతుందా అన్నట్టు ఉంది .
Adi Kaa Valante "HOW MUCH SHOULD WE PaY?" FOR poor people Is THERE Any AlTERNative? What Address .Where bbShould We send? How Will YOU SEND?Kindly Tell
Om sri Matharaynama Om Sri duraga deavi namaha Om Sri adilakshmi deavi namaha paravati parameshwaraya namashivaya sadashivaya namashivaya Surya Adithya namashivaya kalabyravaya namashivaya jai sri ram jai hanuma digambar digambar Sri padavalaba digambar arunachala shiva arunachala shiva arunachala shiva
చాలా చక్కగా ఆలోచించారు చాలా మంది మీ వీడియోలు చూస్తున్నారు.. మిమ్మల్ని చాలామంది గమనిస్తున్నారు. మీ వీడియోస్ చాలా బాగున్నాయి.. మీ తంత్రం నేర్చుకొని మీకు.. చాలామంది శిష్షులు అవుతారు.. జై గురు దత్త
మీరు పెట్టిన హెడ్డింగ్ ఏమిటీ చెప్పేదేమిటి? ఇలాటి సుత్తి పోస్టింగ్స్ పెట్టి జనాల్ని చీట్ చేయకండి. ఇన్ని యంత్రాలు పెట్టితే ఒక్కటైనా పనిచేస్తుందికదా. ఇన్ని యంత్రాలు అవసరమా? రేట్ మాత్రం చెప్పటం లేదు. పుబ్లిక్కుగా చెప్పటానికి భయం అందుకే బకరాగాడు ఫోన్ చేస్తే సెక్రెటగా ఫోన్ లోనే చెప్పుతారా? వేస్ట్ పోస్ట్.!