Тёмный
No video :(

ఈ సమయంలో ఇంటి నిర్మాణం మొదలు పెడితే || Hari Vastu - purush 

Hari Vastu
Подписаться 360 тыс.
Просмотров 90 тыс.
50% 1

👉 Please Watch ► ఈ సమయంలో ఇంటి నిర్మాణం మొదలు పెడితే || Hari Vastu - purush
ఈ సమయంలో ఇంటి నిర్మాణం మొదలు పెడితే వాస్తు పురుషుడి అనుగ్రహం మీతోనే
#bhoomipooja #harivastu #vastupooja #vastupurush
Our new channel
• హరి వాస్తు షార్ట్స్ h...
✅ Join Our Telegram Group link...👇👇
t.me/harivastu
For Appointments
Please contact us on 970 500 5000

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 183   
@Harivastu
@Harivastu Год назад
👉 మీకు కావలసిన అన్ని వీడియో లింక్ లను ఇక్కడ ఇవ్వడం జరిగింది. 👉 Please Watch my Channel Hari vastu for Full videos Vastu in telugu ✅ Like, ✅ Subscribe and ✅ Share. ru-vid.com 1. హరి వాస్తు అన్ని వీడియోలు ఒకే చోట, hari vastu all videos ru-vid.com/group/PLkRAwhP0DZETiTk9KrimEM3cyKrc3BmyM 2. Kitchen Vastu వంట గది వాస్తు నియమాలు ru-vid.com/group/PLkRAwhP0DZEQDKblLEuKpVpjj7fm4Q5DA 3. Veedhulu వీధులు వాటి వివరాలు ఎటు పల్లం ఉంటె, ఎలాంటి ఫలితాలు ఉంటాయి ru-vid.com/group/PLkRAwhP0DZES1MHOrxC7jaMB5YUnWKsZf 4. How to Enter in House గృహంలోకి ఎలా ప్రేవేశిస్తే ఎలాంటి ఫలితం ru-vid.com/group/PLkRAwhP0DZESL8-N-v4ezANNChHQ-vlDs 5. వాస్తు దోషాలు Nivarana, salt Remedy, Vastu doshalu ru-vid.com/group/PLkRAwhP0DZES_e2C-gaJ24nfCjHpaR7iT 6. Bedroom Vastu, బెడ్ రూమ్ వాస్తు నియమాలు ru-vid.com/group/PLkRAwhP0DZES5D2z0OBXAb5oAfo6pTkh5 7. Floors, Slab Vastu niyamalu ru-vid.com/group/PLkRAwhP0DZETRfa6byy-AqPpz7aU3o4C3 8. Degrees, Compass, ఇల్లు కట్టే ముందు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఈషా ప్రాచి, ఆగ్నేయ ప్రాచి, శుద్ద ప్రాచి, Place Vastu, Plot vastu ru-vid.com/group/PLkRAwhP0DZESkMvjxNTRD49gsJgnitQgr 9. వీడియోలు చూసి ఇల్లు ఎలా కట్టుకోవాలి, How to construct house by watching hari vastu videos ru-vid.com/group/PLkRAwhP0DZEQCmCpwhGUsph0fLGtNmLPg 10. ఆయాది గణితం వాటి ప్రాధాన్యత పూర్తి వివరాలు ayadi formula, Ayadi calculation video ru-vid.com/group/PLkRAwhP0DZESgvUZZtHrBV8AtuVU2oT6P 11. Water Tank, Water Sump, వాటర్ ట్యాంక్, వాటర్ సంప్ ru-vid.com/group/PLkRAwhP0DZETN4DMID_kYivYfwKixDeur 12. స్థాపత్యవేద వాస్తు రహస్యాలు Sthapathyaveda Vastu Secrets ru-vid.com/group/PLkRAwhP0DZETcHxcRNusJdLbQ6DCq7hNn 13. Steps vastu మెట్ల వాస్తు ru-vid.com/group/PLkRAwhP0DZEQZUw8Phaw3NJ29GLRvETH5 14. Toilets Vastu, టాయిలెట్స్ వీడియోలు ru-vid.com/group/PLkRAwhP0DZEQsEU0FLnR2xfl62ypbk7Rw 15. Business vastu ఇల్లు వ్యాపారం నియమాలు ru-vid.com/group/PLkRAwhP0DZESDFeympSj_UbRtyEvBUUoa 16. Pillars vastu, పిల్లర్ల వాస్తు నియమాలు ru-vid.com/group/PLkRAwhP0DZEQdv2u621mxvDA1X2vKIq1d 17. Bramhastanam videos బ్రహ్మస్థానం వీడియోలు ru-vid.com/group/PLkRAwhP0DZETWcrA7FawJEZ7zVVUA6AUK 18. Family Vastu ఫామిలీ వాస్తు ru-vid.com/group/PLkRAwhP0DZER30l4KGEedijjPGsU7RTWE 19. Veedhipotu వీధిపోటు, ఇంటి పరిసరాల వాస్తు నియమాలు ru-vid.com/group/PLkRAwhP0DZEQbfiq9cT-PH_WrvbB82dQm 20. వాస్తు ఉందా ? వాస్తు పుస్తకాల వివరాలు, ఏ శాస్త్రం పాటించాలి పూర్తి వివరాలు vastu books ru-vid.com/group/PLkRAwhP0DZESLzmX9o6Q8Cg7qT_4bBlEc 21. శంకు స్థాపన, వాస్తు పూజ, బలి పూజ ఇతర వీడియోలు shanku sthapana, vastu pooja, vastu bali pooja, ఇల్లు కట్టే ముందు చూడవలసిన ముఖ్యమైన అంశాలు ru-vid.com/group/PLkRAwhP0DZEQfhy1h7y-ZNiwnUafaoWaO 22. Septic tank, Pipeline, సెప్టిక్ ట్యాంక్ వాస్తు వీడియోలు ru-vid.com/group/PLkRAwhP0DZES7bSao9yxcYJkMVbQOxWLY 23. Ancient Centre Doors మధ్య ద్వారాల వాస్తు Proof of Olden vastu system ru-vid.com/group/PLkRAwhP0DZESrJ6m4QqH3laQNc2r3mDHs 24. Other Topic Information ఇతర అంశాల వీడియోలు ru-vid.com/group/PLkRAwhP0DZERc3f5fhfTnZ6Kp-f6hKOz8 25. Pooja Vastu పూజ గది వాస్తు నియమాలు pooja gadhi, pooja room vastu, pooja place in vastu ru-vid.com/group/PLkRAwhP0DZETPsMGKBpYiRbSxevOS-fLq 26. Doors గృహం రకాలు ఎక్కడ ద్వారం ఉంటె ఎం ఫలితం Shalala vastu ru-vid.com/group/PLkRAwhP0DZEQsIbr30OuVQL_8YpusBZ0X 27. Maindoor Vastu, ప్రధాన ద్వారాల Niyamalu, doors vastu, main gate vastu ru-vid.com/group/PLkRAwhP0DZESmWEWPqmspT1EqlsBHN8Ie 28. ఏ వస్తువులు ఇంట్లో ఎక్కడ పెట్టాలి household items vastu, fridge, water, wall clock, sink, cupboards, tv, sofa, storage, dining table etc ru-vid.com/group/PLkRAwhP0DZEQG_KCcLtvOCpluQD1xXXzN 29. Beeruva వాస్తు, డబ్బు వాస్తు, మనీ వాస్తు వీడియోలు vastu, dabbu vastu, money vastu ru-vid.com/group/PLkRAwhP0DZET6tvjivUQIX8-Vo00ZCPNj 30. Shorts హరి వాస్తు షార్ట్ వీడియోస్ hari vastu shorts, #shorts #hari vastu videos ru-vid.com/group/PLkRAwhP0DZESAo6pAn1vVTJ0oeUnmfoRn 31. Windows కిటికీలు, వెంటిలేటర్ వీడియోలు ventilators vastu ru-vid.com/group/PLkRAwhP0DZESrTK6h-hye_wiYMwnpvF9q 32. Apartment Vastu Lift vastu ru-vid.com/group/PLkRAwhP0DZET5-y94-o1_gX5Lrj46i57B 33. హరి గారు కట్టించిన ఇంటి నిర్మాణాల వీడియోలు Constructed Houses under Hari sir Plan ru-vid.com/group/PLkRAwhP0DZEQGMy--B3GE4yw5grjw5xDs 34. హరి గారు ఇచ్చిన ప్లాన్లు, Vastu plans, Visits Plan Corrections ru-vid.com/group/PLkRAwhP0DZET2ik5Q1UhLgglMCWaQkjN5 35. Important Vastu Rules , వాస్తు ముఖ్య సూత్రాలు ru-vid.com/group/PLkRAwhP0DZETRYJ75RlIsjb48IwZTKoSN 36. Hari Sir videos in Other RU-vid Channel హరి గారి ఇంటర్వ్యూ ru-vid.com/group/PLkRAwhP0DZEQL8og_JAgI3fa8I3QkvQ0T 37. Hari Vastu Shorts Videos ru-vid.com/group/PLkRAwhP0DZESSicY6363XVedfhZd40S7Y
@Harivastu
@Harivastu Год назад
Watch required videos
@kondalreddy5424
@kondalreddy5424 Год назад
Qwr_eon-they GB 123e5tBw
@kondalreddy5424
@kondalreddy5424 Год назад
BGB
@kyerrasetty5624
@kyerrasetty5624 Год назад
Baga cheparuu gurruvugaru namaskaram
@harithag9201
@harithag9201 Месяц назад
August 2024 lo boomi pooja kosam manchi rojulu chepandi sir
@mahipalgoue6913
@mahipalgoue6913 Год назад
సార్ నమస్తే. ముహూర్తం అంటే ఇలాగే వుండాలి సామాన్య ప్రజలకు అందుబాటులో మి వీడియోలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి మీరు సామాన్యుడికి దేవుడు .... ప్రతి సామాన్యుడి ఆశీర్వాదం మీకు వుంటుంది ..... మీరు సామాన్యుడికి ఆ దేవుడు ఈచ్చిన గురువులు..నమస్తే సార్
@Harivastu
@Harivastu Год назад
Good point
@degondakumar358
@degondakumar358 Год назад
సూపర్ గురువుగారు అన్నింటిలో కార్తీక మసమే శుభప్రదం.... 🙏 శివ కేశవులకి ఇష్టమైన మాసం ""❤️చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కుడిఉన్న మాసానికె కార్తీకమాసం అని పేరు".♥️🙏
@Harivastu
@Harivastu Год назад
ok Thank you
@MedidaVeeramanikanta
@MedidaVeeramanikanta 5 месяцев назад
​@@Harivastu.
@rasamallaashok761
@rasamallaashok761 Год назад
ముహూర్తం గురించి చాలా మంచి విషయాలు అర్థం అయోల గొప్పగా చెప్పినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@Harivastu
@Harivastu Год назад
thank you
@mancharlapremkumar6497
@mancharlapremkumar6497 Год назад
గురువుగారు ఇవాళ మీ స్పేస్ లో స్మైల్ బాగుంది గురువారం థాంక్యూ
@Harivastu
@Harivastu Год назад
Thank you chala rujula tarvata ela unnaru prem garu
@r.v.v.jakkal2902
@r.v.v.jakkal2902 Год назад
Very Nicely.. Authentically.. Explaing Sr.. n it's very Deeply too..👍🙏
@madhusudhanv6611
@madhusudhanv6611 Год назад
Namaste guru garu 🙏very much valuable information 🙏thank you 🙏
@Harivastu
@Harivastu Год назад
🙏👍
@ramanaavala2983
@ramanaavala2983 Месяц назад
Masam chepparu yea time cheppaleadhu
@Harivastu
@Harivastu Месяц назад
Ok
@narsimhamurthy550
@narsimhamurthy550 4 месяца назад
శ్రావణ మాసంలో - పశు సేవ లాభము అంటే ఏమిటి?
@BhagyaBr-jx3zn
@BhagyaBr-jx3zn 4 месяца назад
Sir namesthe sir repu anaga 2024 04 12 rojina entti muggu piyali anukuntunnanu a roju chavithi vasthunna di poyochha sir cheppra
@kommiddireddeppa1384
@kommiddireddeppa1384 3 месяца назад
Sir ,వైశాఖమాసములో 21 వ రోజు వాస్తు పురుషుడు మేలుకొను సమయం చెప్పగలరు, ఎందుకంటే ఆ రోజు నేను అద్దీ ఇల్లు మారాలి
@Harivastu
@Harivastu 3 месяца назад
అది కొత్త ఇల్లు నిర్మాణం కోసం భూమి పూజ టైం అండి అది మిగతా వాటికి అవసరం లేదు
@ramanadaggupati119
@ramanadaggupati119 Год назад
Sir memu jystamasam lo gruha sankustapanam chesamu jystam lo cheyakudadu antunaru yemina problem avutunda
@sriharik9825
@sriharik9825 Год назад
Sir miru chala bagacheputunaru sir,
@Harivastu
@Harivastu Год назад
👌👍🙏
@lakshmimadhuri950
@lakshmimadhuri950 Год назад
గృహ ప్రవేశానికి కూడా పెట్టగలరు🙏
@Harivastu
@Harivastu Год назад
🙏👍
@ManikantaKonidela
@ManikantaKonidela Год назад
గురువు గారికి నా నమస్కారములు🙏🏻🙏🏻🙏🏻 మీరు చెప్పిన ఈ వీడియో బట్టి చూస్తే Next month వచ్చే కార్తీకమాసం లో శంకుస్థాపన చేసుకోవచ్చా తెలుపగలరు అని నా మనవి. దయచేసి నాకు reply ఇవ్వండి.🙏🏻🙏🏻🙏🏻
@Harivastu
@Harivastu Год назад
S
@ManikantaKonidela
@ManikantaKonidela Год назад
ధన్యవాధములు గురువు గారు 🙏🏻
@ManikantaKonidela
@ManikantaKonidela Год назад
కార్తీకమాసం మొదలు అయిన 8వ రోజు అన్నారు. 8వ రోజున ఏ time లో శంకుస్థాపన చేసుకోవాలి. plz తెలుపగలరు.
@padmavathi-cl7dz
@padmavathi-cl7dz 5 месяцев назад
Sankustapana moudyami vunnappudu cheyochcha
@gadikotajanardhana149
@gadikotajanardhana149 7 месяцев назад
North face e masamlo start cheyali sir
@sathyavathikomaraboina2588
@sathyavathikomaraboina2588 4 месяца назад
Namasthe sir, memu 12th april 2024, kobarikaya kotti , just gaddapara tho oka 5 times kottamu .. nexr day 13th april nundi workers tho kulagotadam start chesamu ... Soo repu 28th april roju memu bhoomi pooja chesukovocha?? Dayachesi chepagalaru
@sathyavathikomaraboina2588
@sathyavathikomaraboina2588 4 месяца назад
Pls reply me ..its urgent sir
@msumathi8214
@msumathi8214 Год назад
ప్లీజ్ గురువు గారు మాఘ మాసం లో పునాది ఎపుడు వేయాలో కొంచం చెప్పండి గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Harivastu
@Harivastu Год назад
Mee local pantul ni adagandi
@naidanahari1706
@naidanahari1706 Год назад
సార్ మీరు చాలా, సూపర్ 🙏🙏🙏 గురూజీ
@Harivastu
@Harivastu Год назад
thank you
@degondakumar358
@degondakumar358 Год назад
Superr sar
@rajkumarlavudya248
@rajkumarlavudya248 Год назад
Super information sir
@Harivastu
@Harivastu Год назад
Keep watching
@ravibabu7241
@ravibabu7241 4 месяца назад
Bhumi puja ku may lo muhurtalunnaya sir
@bznjbbzbx1709
@bznjbbzbx1709 Год назад
Super sir
@Harivastu
@Harivastu Год назад
🙏🌹
@choudarapusridhar488
@choudarapusridhar488 Год назад
11.5 * 42 house దక్షణ దిశా వీడియో చేయండి
@gumshavali706
@gumshavali706 10 месяцев назад
Super guru garu 🎉🎉🎉
@muralidharmaddali5275
@muralidharmaddali5275 6 месяцев назад
మాస నిర్ణయం బాగా చెప్పారు. మరి ఆ 15 నిమిషాల దైవానుగ్రహ ముహూర్త సమయం గుర్తించటం ఎలాగ ?
@Harivastu
@Harivastu 6 месяцев назад
స్థాపతీవేదం ట్రైనింగ్ తీసుకున్నప్పుడు చెప్తారు
@gadikotajanardhana149
@gadikotajanardhana149 7 месяцев назад
Karkataka rasi nundi modalu pettaru sir
@narayanaraotakasi4651
@narayanaraotakasi4651 Год назад
Great analysis sir
@hymaamalapurapu6669
@hymaamalapurapu6669 Год назад
Mayan maharshi kadu sir Mayabrahma son of Viswakarma. Chalabaga cheptunnaru sir
@dhewareddyadapallydhewared2078
Sir desi goshaala South face pettavacha. Ma thotalo South road unndhi
@vvhavinalhavinal2045
@vvhavinalhavinal2045 Год назад
Gurugaru meeku sirasa Namami 🙏🙏🙏🙏
@Harivastu
@Harivastu Год назад
Mee Andari support undali
@vvhavinalhavinal2045
@vvhavinalhavinal2045 Год назад
@@Harivastu Dharma karyamu chestunnaru 🙏
@m.b.sujathasujatha9354
@m.b.sujathasujatha9354 4 месяца назад
Sir vastupurusha anugraham timing masanni batte chepparukada proof vunda.
@Harivastu
@Harivastu 4 месяца назад
ప్రూఫ్ తో సహా వీడియో కూడా ఎప్పుడో చేశాం ముందు ఉన్న వీడియోలు చూడండి
@bakkathatlanarsimhayadav2306
Thank you so much ❤️ Sir 🌹🙏
@Harivastu
@Harivastu Год назад
👍🙏
@sujathaKaranam-tb7rs
@sujathaKaranam-tb7rs 4 месяца назад
Masanibatti vastupurush timings evandi guruvu garu
@PittuRajeswari
@PittuRajeswari 8 месяцев назад
Margasiralo jan 1to 7 manchiga vundhi annaru ma panthulu gaaru inti sankusthapam chaiocha sir
@RamaDevi-iz2nd
@RamaDevi-iz2nd Год назад
Sir mi prathi video nenu miss avakunda chusthu untanu edi naa problem sir nenu house kattukuntunamu nenu katte house south facing kani names prakaram ma husband ki south undi naa nameki ledu ani anaru naku plan echina valu east main door petuko manaru south north mamulaga door pettuko manaru epudu east main door pedithe eduruga prahari goda vasthudi ala main door petrukovacha leka south leka east na ye vaipu nudi main door petamantaru pls sir naa problemki solutions chepadi naa name ramadevi ma husband name srinivas
@ramunaik161
@ramunaik161 Год назад
Ramu perumeeda nuthana ellu bhumi pooja cheyavacha
@Harivastu
@Harivastu Год назад
S
@mallareddygajarla7384
@mallareddygajarla7384 Год назад
Guruvugariki 🙏🙏 challa adbhuthamina topic chala latega telisinadi kani lokolga pandithulu elanti muhurthalu evvaleru sir vallu vasthu purusamandalini cheppaleru enka e topic vallaku telisi vundadu sir any how manchhi visyamu dhanyavadamulu🙏🙏🙏
@Harivastu
@Harivastu Год назад
thanks for your support
@vtrvanapalli1062
@vtrvanapalli1062 Год назад
గురువు గారు 🙏 మార్గశిర మాసములో ఇంటి స్థలము కొనుక్కోవచ్చా .
@Harivastu
@Harivastu Год назад
best time take from local purohit
@kumarkumars921
@kumarkumars921 Год назад
గురు వు గారు... నేలలలో ఉన్న తేదీలు చెప్పినారు... కానీ ఆ రోజున ఉన్న గంటన్నర సమయం ఎప్పటి నుండి లెక్కలోకి vastadit చెప్పలేరు.... దయచేసి తెలుపగలరు
@Harivastu
@Harivastu Год назад
వీడియో మొత్తం వినండి నేనేం చెప్పాను ముందు అర్థం అవుతుంది
@achchugatlachandrashekar5329
Sir advise regarding apartments vaastu
@Harivastu
@Harivastu Год назад
Watch old videos
@msumathi8214
@msumathi8214 Год назад
మాది తూర్పు ఫేస్ స్థలం గురువుగారు మేము ఈ నెల లోనే పునాది తీయాలి అనుకున్నాము గురువుగారు ఏ రోజు ఏ సమయం లో చేయాలి కొంచం చెప్పండి గురువుగారు 🙏🙏🙏🙏
@Harivastu
@Harivastu Год назад
Pantul
@srishailammalyala
@srishailammalyala Год назад
Tanqu sir
@Harivastu
@Harivastu Год назад
Thanks for your support
@anjibokka7714
@anjibokka7714 Год назад
Sar time telusukovali ante yenta charges autai
@venkatesha8784
@venkatesha8784 Год назад
గురువుగారు 30*50 తూర్పుఫేసింగ్ ప్లాట్ ఉన్నది రేపు వచ్చే శ్రావణమాసంలో ముహూర్తం మీ సంప్రదించి ముహూర్తం మీరే పెట్టాలి ప్లానింగ్ మీరే వేయాలి బ్రహ్మ తానం మధ్య ద్వారం పెట్టుకొని వాస్తు గనుగుణంగా కట్టుకోవాలి అనుకుంటున్నాం ఆరోగ్యము హెల్త్ మగ సంతానం కావాలి కోరుతున్నా మాకు ఇప్పటికే ఇద్దరమ్మాయిలు గురువుగారు మీరు స్పందించి మాకు ఏదో విషయం చెప్పగలరని కోరుతున్నా
@venkatesha8784
@venkatesha8784 Год назад
Sir
@sunking3364
@sunking3364 Год назад
శ్రావన masamlo భూమిపూజ cheyali time cheppandi please
@mamidiramesh8006
@mamidiramesh8006 Год назад
సార్ వాస్తు పురుషుడు మహాపురుషుడు కాలకృత్యాలు చేసే టైం స్నానం చేసే టైం భోజనం చేసే టైం తాంబూలం వేసే టైం ఎలా కాలిక్యులేట్ చేయాలి
@Harivastu
@Harivastu Год назад
shortly classes start chestunnam appudu vachi nerchukondi 3 days class untundi
@madiganarendhar
@madiganarendhar Год назад
Sir మేము నిన్న శ్రీరామ నవమి రోజునకొత్త ఇళ్లు ప్రారంభ పూజ చేశాము మంచిదేనా
@Harivastu
@Harivastu Год назад
Pantul ni adagalandi
@maheshs3682
@maheshs3682 Год назад
Sir already 4years old house ki ayam mana peruto rakunte yela?Kachitanga ayam raavala..
@Harivastu
@Harivastu Год назад
yes mee nakshatrala prakaram pettochu based on posibilities
@sanjuchannel1435
@sanjuchannel1435 Год назад
👌👌
@prakashrao4326
@prakashrao4326 Год назад
Vastu puushudu nidra leche time'cheppar sir
@Harivastu
@Harivastu Год назад
Video lo cheppam chudandi
@sujathakoruprolu3629
@sujathakoruprolu3629 Год назад
🙏🙏🙏
@mvenkateswarlu3675
@mvenkateswarlu3675 Год назад
How to gessin that farpect time
@gollapremala6609
@gollapremala6609 Год назад
Sir memu jeshtamlo shaku sthapana chesam sir diniki parishkaram emiti sir
@mailaramya5073
@mailaramya5073 Год назад
June lo gruharabaniki manchi rojulu unnaya sir please reply any one
@mailaramya5073
@mailaramya5073 Год назад
2023 June
@achchugatlachandrashekar5329
Sir, kindly advise regarding flats, apartments.
@Harivastu
@Harivastu Год назад
Watch old videos
@rakesh1461
@rakesh1461 Год назад
Super super super 👏
@Harivastu
@Harivastu Год назад
Thank you very much
@sriharik9825
@sriharik9825 Год назад
Sir miru small house plan pettandi
@Harivastu
@Harivastu Год назад
K
@tankalarambabu3276
@tankalarambabu3276 Год назад
Namaste sir, as per Telugu calendar kartika masam 8day is coming on Nov 2nd, where as in Tamil Calendar it's falling on 24th Nov which day we have to consider sir, for renovation of house
@Harivastu
@Harivastu Год назад
Contact your local pantul that is best sir
@tankalarambabu3276
@tankalarambabu3276 Год назад
Thank you sir
@ManikantaKonidela
@ManikantaKonidela Год назад
TANKALA RAMBABU Hi Bro November 2nd a time lo chesukovali sankustapana
@user-xg6qd9qd6w
@user-xg6qd9qd6w Год назад
💯👌👌👌👌👌
@msumathi8214
@msumathi8214 Год назад
నమస్కారం గురువు గారు
@Harivastu
@Harivastu Год назад
👍
@jainojusreedhar1542
@jainojusreedhar1542 Год назад
1 1/2 hour e time lo untundi 24 hours lo
@slakshmi3387
@slakshmi3387 Год назад
Sir, మేము 2 years ముందు ఇల్లు కట్టాము, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు,మా ఇంటికి తూర్పు ఆగ్నేయం లో మెట్లు ఉన్నాయి, ఇప్పుడు డుప్లెక్స్ గా మార్చడానికి మెట్లు మార్చాలా, ప్రవేశ ద్వారం తూర్పు నుండి ఉత్తరానికి మార్చవచ్చా, దయచేసి తెలుపగలరు
@Harivastu
@Harivastu Год назад
intini batti
@harishjampani4614
@harishjampani4614 Год назад
Sir west facing intiki nairutilo steps undavacha
@Harivastu
@Harivastu Год назад
S
@harishjampani4614
@harishjampani4614 Год назад
Thanks sir
@koteswararaovsb1236
@koteswararaovsb1236 8 месяцев назад
Please tell calculation
@lathakumari626
@lathakumari626 Год назад
Muhurtam date and time cheppandi sir.. vastu purushudu kuchhone time cheppandi please
@Harivastu
@Harivastu Год назад
Videolo cheppam chudandi
@rajuac6510
@rajuac6510 9 месяцев назад
❤❤❤❤
@t.madanmohan8241
@t.madanmohan8241 Год назад
Time chappaladu bro
@narayanareddymallireddy5673
dear hari garu your vedio is good but u fail to tell the time when vastu purusha open his eyes.you can tell the ex-one just u made the vedeo people to come to u or make the people to fear
@Harivastu
@Harivastu Год назад
That is your duty sir When i have shared proof and also ex in same in telegram why are u questioning here? Background need to do calculation.
@mahipalgoue6913
@mahipalgoue6913 Год назад
క్యాలికులేశన్ విడియో ఉదాహరణ ఈవ్వాగలరు ప్లీజ్ గురువు గారు
@Harivastu
@Harivastu Год назад
video lo cheppam chudandi
@yash5843
@yash5843 Год назад
Pushya masamlo illu start cheyavacha sir.
@Harivastu
@Harivastu Год назад
video lo cheppam kada
@user-ok3gq6gm3e
@user-ok3gq6gm3e 7 месяцев назад
Hi
@Harivastu
@Harivastu 3 дня назад
👍
@sunking3364
@sunking3364 Год назад
Please time cheppandi sir🙏🙏🙏🙏🙏
@Harivastu
@Harivastu Год назад
ముందు వీడియో మొత్తం చూడండి అందులో ఏం చెప్పామో ముందు వినండి
@venkatram1221
@venkatram1221 Год назад
అన్నగారు పుట్టేటప్పుడు ముహూర్తం చూసుకుని పుట్టము కదా.. తల్లిదండ్రులు ముహూర్తం నిర్ణయించి మనకి జన్మ ఇవ్వరు కదా.....మంచి పని చేయానికే ఇలాంటివి ఏమి అవసరం లేదు.. గాలి వెళుతూరు సరిగా ఇంట్లోకి రావడమే వాస్తు..
@Harivastu
@Harivastu Год назад
Nyruthilo door pettocha mari? Nyruthilo water tank undocha?
@venkatram1221
@venkatram1221 Год назад
@@Harivastu అన్న మీకు ఎక్కడ అనుకూలం గా ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు.. మీ చాయిస్ అది.గ్రహాలది కాదు. ప్రదేశాన్ని బట్టి గాలి వెళుతూరు సరిగా ఇంట్లో పడేలా తలుపులు, కిటికీలు పెట్టుకుంటే చాలు.. 👍
@narayanaraotakasi4651
@narayanaraotakasi4651 Год назад
Nuvvu muhurtham choose kovu Kani Nee talarata( sorry rata ante badha padku poorva janma lo nuvvuchesi manchi& chedu panula Prabhavam Kala purushudu nee janma time Nirna istadu Nuvvu puttavalasina time Kala purushudu nirna istadu..
@godasichandu5072
@godasichandu5072 Год назад
Sir timings chepandi
@Harivastu
@Harivastu Год назад
video chudandi
@gosaramakrishna7182
@gosaramakrishna7182 Год назад
Sir.memu.six.month.back.boomi.pooja.chesamu.but.ippativaraku. nirmaanam.cheyaledu..ayite.ippudu.cheyalanukuntunnamu..malli.bhoomi.pooja.cheyala..please.cheppandi
@Harivastu
@Harivastu Год назад
yes again cheyali
@jillakiran7378
@jillakiran7378 Год назад
Sir bagundi Kani Time cheppaledu
@sakshimadhu3395
@sakshimadhu3395 11 месяцев назад
శ్రావణమాసంలో ఆరవ రోజు అన్నారు. అంటే ఈ నెల ఆరవ తేదీ నా స్వామి
@eeshalucky6108
@eeshalucky6108 6 месяцев назад
Intaki aa 18 min ae timelo untayo cheppaledu sir
@Harivastu
@Harivastu 6 месяцев назад
video motham chudandi em cheppamo
@santhinagendrabalu89
@santhinagendrabalu89 Год назад
Sir. Bath room eduruga beeruva vundocha sir
@Harivastu
@Harivastu Год назад
No
@santhinagendrabalu89
@santhinagendrabalu89 Год назад
@@Harivastu thanks sir
@ramanadeepa1128
@ramanadeepa1128 9 месяцев назад
Timing mention please
@Harivastu
@Harivastu 9 месяцев назад
వీడియో చూడండి
@Maths770
@Maths770 Год назад
Karthika masam lo home start cheyyadaniki muharthalu lev kadha.. Mari em cheyyali
@Harivastu
@Harivastu Год назад
Unnnay
@Maths770
@Maths770 Год назад
Dates cheptra
@ashokpeddi5119
@ashokpeddi5119 Год назад
sir na Peru Ashok Nadi shathabhisha నక్షత్రం DOB 27-01-82 నాకు పనికిపనికివచ్చే ప్లాటు దిక్కు చెప్పగలరు Eg: east , west ,north , South
@Harivastu
@Harivastu Год назад
west
@lalamnarasingarao6117
@lalamnarasingarao6117 Год назад
వైశాఖమాశములో వాస్తు పురుషుడు యే టైములో మేల్కొని ఉంటాడు చెప్పండి సార్
@Harivastu
@Harivastu Год назад
Video chudandi
@yesuratnambondada1238
@yesuratnambondada1238 Год назад
Meru vasthu purusudu eyes chuchese dates chepparu but day 24hourslo ye time cheppaledhu
@Harivastu
@Harivastu Год назад
Video motham chudandi
@ujjanimani3541
@ujjanimani3541 Год назад
sanivaram melu na
@Harivastu
@Harivastu Год назад
s
@indianfilm2750
@indianfilm2750 Год назад
నమస్కారం గురువుగారు మాది కార్నర్ ప్లాటు ప్లాటు కి ఉత్తరం , తూర్పు రెండు దిక్కుల రోడ్డు ఉంది ప్లాటు సైజ్ 70x32 రెక్టఆంగిల్ లో ఉంది దక్షిణం నుండి ఉత్తరానికి 70ఫీట్ ఉంది తూర్పు దిక్కున ముఖద్వారం పెట్టాలనుకుంటున్నం ఇలా చేస్తే తూర్పు కంటే ఉత్తర కాళీ స్థలం ఎక్కువ అవుతుంది ఇలా ఇల్లు కట్టుకోవచ్చా లేక ఏమన్నా దోషం అవ్వుద్ద గురువుగారు.
@Harivastu
@Harivastu Год назад
road facing is preferable
@anjinaik7497
@anjinaik7497 Год назад
గురువు గారు ఇప్పుడు శుక్ర మూడం ఉంది కదా .ఇప్పుడు భూమి పూజ చేయవచ్చు
@archanaarchana1639
@archanaarchana1639 Год назад
Per year 2 times fees offer pettandi sir
@Harivastu
@Harivastu Год назад
Em fees offer
@kiranrangojoo7858
@kiranrangojoo7858 Год назад
1)🙏గురువు గారు మీరు చెప్పేది ఫలన రోజు అని చెప్పారు కానీ అవ్వి తిథుల లేక ఇంగ్లీష్ తేదీ నా. 2) మీరు పెట్టిన పుస్తకం లోని ఇమేజ్ అస్సలు క్లారిటీ లేదు బొత్తిగా చదవటానికి లేదు కొంచం scan చేసి లింక్ update చేస్తారా. 3) మనం తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా చంద్ర సిద్దాంతాన్ని కదా అన్నిటికీ పటించేది.
@Harivastu
@Harivastu Год назад
telegram lo share chestanu chudandi
@sunking3364
@sunking3364 Год назад
Time cheppaledu sir
@Harivastu
@Harivastu Год назад
మీరు వీడియో చూడలేదు
@parvathiraju3297
@parvathiraju3297 Год назад
Magham lo 20 va రోజు manchidi కదండీ
@Harivastu
@Harivastu Год назад
k
@jullamalleshmalleshjulla6362
కార్తీక మాసంలో ఇల్లు కట్టుగానే అనుకుంటున్నాం పంతుల్ని అడుగుతే ముహూర్తం లేదు మూడాలు ఉన్నాయి అన్నాడు కార్తీక మాసంలో ఇల్లు మొదలు పెట్టవచ్చా
@Harivastu
@Harivastu Год назад
S
@nirmalaambati9797
@nirmalaambati9797 Год назад
ఎలా మెుదలు పెడతారండి మూఢాలు గదా!!
@madhue0011
@madhue0011 Год назад
నాకు ఒక సందేహం మీరు నాలుగు పచ్చల గృహం గురించి చెబుతున్నారు.. మరి చుట్టూ గుడిసె గురించి చెప్పగలరా...
@Harivastu
@Harivastu Год назад
Adi knowledge kosam pani chestundi
@madhue0011
@madhue0011 Год назад
(Dome house ) గుడిసె లో కొలత 9 అడుగులు చక్రం తీసుకుంకుంటున్నాను మంచిదేనా.... దయచేసి కచ్చితంగా reply ఇవ్వండి... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Harivastu
@Harivastu Год назад
@@madhue0011 prathi kolatha manchide Meeku manchida chexk chesukondi
@sushmarangojoo997
@sushmarangojoo997 Год назад
🙏మీరు నిన్న విశ్వకర్మ ప్రకషిక అనే పుస్తకము రెఫెర్ చేసరుకద దానిలో మార్గశిర మాసం ఉత్తమమైన దిగా చెప్పి ఉన్నారు page no. 42 lo చదవండి మరిఇంకా మిగితా మాసాలలో కూడా ఇలాగే ఉంది.. మీరూ ఏ పుస్తకము ఆధారంగా మార్గశిర మాసం వద్దన్నారు ఆ పుస్తకం వివరాలు తెలుపగలరు. పైన మీరు పెట్టిన pic అస్సలు క్లారిటీ లేదు.
@Harivastu
@Harivastu Год назад
Mundu video motham chudandi
@sushmarangojoo997
@sushmarangojoo997 Год назад
క్షమించండి ఒక్కటి 3 సార్లు చూసాను అందుకేఆఫుగాని
@muralimohanthupakula214
@muralimohanthupakula214 Год назад
Short videos😂😂😂😂
@Harivastu
@Harivastu Год назад
yes
@sushmakadari9874
@sushmakadari9874 Год назад
Super sir
Далее