అయ్య నాపెరు పట్నాలశ్రీను అయ్య క్రైస్తవ్యలం అని చెబుతూ లోకంలో జివిస్తు దిన దినము అ మహదెముని కలంకణనం తెస్తున్నా మాకు కనువిప్పు కలుగులగున ఆ ఏసయ్య నిరీక్షణ వాక్యం రూపంలో మా కు దివెనకారంగావుండలని అందించిన మా ఆత్మీయ తండ్రి హైన షలెమ్ అయ్య గారికీ నా పాదబి వందనాలు
లేదు 🙄 ఇది నాటకం కాదు సహోదర దేవుని సేవకు నీ హృదయంలో మండిన మంటవలన ముందుకు వచ్చిన సంఘటన మాత్రమే 🙏 దయచేసి తేడా అర్థాలు తీయడం మంచిది కాదు 🙏🙏🙏🙏 ఒక ఆత్మీయ తండ్రిగా ఆయనలో తన ఆత్మీయ బిడ్డ ఎదుగుదల కోసం చేసే పరిచర్య వారిని ఎంతవరకు సిద్ధపాటు ఎలా ఉందో తెలుసుకుని చిన్న ప్రయత్నం 🙏🙏🙏🙏🙏🙏
Anna praise the lord Anna nenu starting lo uncle Ila cheptunnaru yenti anukunna annaya kani na hrudayam kadilipoindhi na tappu nenu telusukunna 🥺 intha goppa daivajanudu manaku devudu icchinanduku devudiki mahima kalugunu gaka🙏🙇tq so much Anna ee video upload chesinanduku vandanalu annaya 🙏
ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడడు ayyagaru Praise the lord ayyagaru iam very sorry jesus iloveu jesus నాలో మార్పు కోసం ప్రార్థన చెయండి please ayyagaru
అవును అన్న ఇలాంటి వారిని చూసి దేవుడిని మేము తెలుసుకోలేక పోతున్నాను.. అని తప్పులు చేసి దేవుడి గురించి చెప్పితే మాలాంటి వాళ్ళు ఎలా వింటారు..మా ఇంటిలో అందుకే చర్చ్ కి వెళ్లనియడం లేదు..అన్న🙏
Anna praise the Lord Anna, chala chakkaga vivarinchaaru, me sandesam yeppatikappudu mamalni sari cheysukuney vidamga undhi, devuni ni angeekarinchaka munupu memu cheysina thappulu gurthochi chala siggu, bhada kaluguthunnai anna.
Praise the Lord Anna.. Wonderful message... The illustrations which were given during the message were eye openers for everyone.. Plzz help us o Lord to live according to your will until our last breath...
Praise the Lord Anna na yesayya siluva tyaganiki nenu na life ni Jesus ki mahimakarma ga jeevinchali nanu chusi my family marumanusu pondali, my husband maru manusu pondalani prayer cheyandi Anna, amen praise the Lord na athmiya thandri shalem anna
Anna vandhanalu naku oka thammudu thelusu thanagurinchi preyar cheyandi thanani chala vurulu thisukellaru kani a thammudu 6 nelalu mathrame brathukuthadani cheppthunnaru anna kani nenu nadhevudu ninnu kapadathadani cheppanu a thammudu gurinchi preyar cheyandi thana peru rajesh anna a thammudu marithe anekulu maratharani na nammakam a thammudi problam anto yevvariki theliyadamledhu anna call chudham ante mi nembar ledhu anna rajesh gurinchi preyar cheyandi anna plz
Thank you sir, for giving such a wonderful message to the Christian community. It is a lesson to the so called Christians. May God bless your family abundantly.
*నేనేమి భక్తుడి ని లే గాని శలోమ్ అని తోక ఒకటి పెట్టుకొని శలోమ్.లేకుండా మాట్లాడ్తున్నావ్ కదా నువ్ అసలు సిసలైన భక్తురాలివి ఇలాంటి భక్తులు ఉండాలి తల్లా కలకాలం....????? నువ్వు నీ వంకర బుద్ది నీ లాంటి వల్ల దేవుని నామమే అవమానం చెందేది బుద్ది మార్చుకో తల్లా నేను ఏమి చెప్ప సహోదరి వాయిస్ బాగుంది అన్న వేరే విధంగా లోకనుసరంగా మాట్లాడలేదు ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా బాగుంటే ఎవరైనా చెప్తారు నాకేమి తెలుసు నీలాంటి కాముకురాలు ఉంటారు అని నీలాంటి వాళ్ళు ఉంటారు అని తెలిస్తే పెట్టేవాడిని కాదు గా నీ లాంటి గుండె బ్రతకాలి తల్లా ఇంకా కొంత మందిని చెదకొట్టటానికి ,,,,,నీకు లాగా తయారు చేసుకోవటానికి 🙏🙏🙏🙏*