Тёмный

ఈ హీరోయిన్ గుర్తుపట్టారా!..కోట్ల ఆస్తి పోయి..చిన్న గదిలో!| Senior Old Actress Jhansi Small Home Tour 

SumanTVWorld
Подписаться 1,3 млн
Просмотров 472 тыс.
50% 1

Watch►ఈ హీరోయిన్ గుర్తుపట్టారా!..కోట్ల ఆస్తి పోయి..చిన్న గదిలో!| Senior Old Actress Jhansi Small Home Tour | ‪@sumantvworldofficial‬

Опубликовано:

 

12 дек 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 267   
@nagulapallypavankumar7123
@nagulapallypavankumar7123 8 месяцев назад
రాజకీయ నాయకులు, పెద్ద వాళ్ళు కూడ చేయడం లేదు ఒక యాంకర్ గారు, మీరు ఇలాంటి వ్యక్తులను పరిచేయడం మరియు సహాయం చేయడం. ఇలాంటి వారు కూడ ఉన్నారు. చాల గొప్ప మనసు.
@rajeswararaobudeda2579
@rajeswararaobudeda2579 7 месяцев назад
ఆత్మాభిమానం కల ఆమెకు, మీరు ఇచ్చే సొమ్ము కంటే నెల నెలా మీరు కనపడి ఒక మనవడి లా ఓదార్పు, అభిమానం ఆమెకు చాలా అవసరం. అది మీ జీవితం లో చాలా మంచి చేస్తుంది.
@msrarts6818
@msrarts6818 Год назад
రోషన్ గారు మీది చాలా విశాల హృదయం అమ్మ గారి తో నటించి నా సహచర నటులు మీలాగా అలోచించి ఉంటే అమ్మ గారికి ఈ కష్టం రాదు 🙏🙏💐💐
@saraswathijidugu3444
@saraswathijidugu3444 8 месяцев назад
😊
@ktprasad8462
@ktprasad8462 6 месяцев назад
రోషన్ గారు హాట్సాఫ్ ఝాన్సీ గారి లాంటి ఒక యాక్ట్రెస్ మీరు కనపడి ఆమెకు సహాయం చేయడము మంచి పనిగా భావిస్తున్నాం అంతేగాక ఒక మనవడిగా ఆమెకు పరిచయం చేసుకోవడం ఆమెకి ఎంతో ఆనందాన్నిచ్చింది keep it
@ravinderchiluka2818
@ravinderchiluka2818 8 месяцев назад
బ్రదర్ మీకున్న అంతమంచి మనసు దేవుడు ఎందికిచ్చాడొ మీ ప్రొగ్రాంస్ ద్వారా అర్ధమవ్తుంది haatsaf to you ప్రతి ఒక్కరూ మీ అడుగు జాడలొ నడుస్తె బాగుంటుంది
@nota1949
@nota1949 Год назад
రోషన్ గారు మీరు నాకు ఈరోజు నుంచి అభిమాని అయ్యారు
@chrk3558
@chrk3558 8 месяцев назад
అవసరం ఉన్నవారికి సహాయం చేసే మీకు భగంతుడు మరింత శక్తిని ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను🎉🎉
@annapurnarallapalli4507
@annapurnarallapalli4507 Год назад
రోషన్ కళ్ళనీళ్ళు తెప్పించారు .
@srilaxmi7594
@srilaxmi7594 2 месяца назад
రోషన్ గారు మీరు మాటల్లో కాదండి చేతులలో చేసి చూపిస్తా ఉన్నారు చాలా గ్రేట్ అండి ప్రతి ఒక్కరూ ఇలాగే ఎవరికి తోచినంత వాళ్లకు తెలిసిన వాళ్ళకి సహాయం చేయడం చాలా మంచి పద్ధతి ఎప్పుడు ఎవరికీ ఎలాంటి పరిస్థితుల్లో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాంటి విషయాల గురించి ఆలోచించాలి ఆలోచించడమే కాదు చేతల్లో చేసి చూపించాలి మరొక్కసారి మీకు చాలా ధన్యవాదాలు అండి
@jaibharath2933
@jaibharath2933 Год назад
మంచోడివి రా అబ్బాయి, పెద్దావిడ ని చాలా బాగా ఆదుకున్నావు, సంతోషం,
@user-ib1no4du8g
@user-ib1no4du8g 3 месяца назад
రేషన్ గారు హ్యాట్సాఫ్ గురు పూర్వం యాక్టర్ లని ఎంత ఆర్తితో మీరు దగ్గర తీసుకున్నారు అది మాకు చాలా కన్నీళ్ళు పెడుతున్నా చాలా మంచిగా ఆదుకుంటున్నారు సార్ హ్యాట్సాఫ్ సార్ మీకు హ్యాట్సాఫ్ మీకు మీ ఛానల్ కి నిరంతరం రుణపడి ఉంటారు సార్
@senapathysrinivasamurthy8988
@senapathysrinivasamurthy8988 27 дней назад
రోషన్ గారు మీరు వయసు లో చిన్నవారు కాబట్టి మీకు దండం పెట్టడం లేదు. ఆ పరమాత్ముని దయవల్ల 100సం వత్సరా ల ఆయుష్షూ సుఖ సంతోషా లు కలగాలని కోరుకుంటున్నాను.
@dharmaraopattnaik8299
@dharmaraopattnaik8299 8 месяцев назад
Roshan garu you are really great human being extending your hands to old n helpless persons so sure god bless your family in all the pleasant ways
@narayanaganta7189
@narayanaganta7189 8 месяцев назад
రోషన్ గారు ఇలాంటి వారిని గుర్తించి హెల్ప్ చేస్తున్నారు చూడు హ్యాట్సాప్ ఆ వయసులో ఎంతో సుకంగా ఉండవలసిన సమయం లో కష్ట పడుతున్నారు మరింతమందిని ఆదుకోండి ప్లీజ్
@harim4672
@harim4672 Год назад
ఆస్తులు పోవడం కంటే కన్న పిల్లలు దూరం అవ్వడం బాధాకరం.....
@aanuradhhaaanuradhha2289
@aanuradhhaaanuradhha2289 Год назад
నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సిరిసంపదలతో భోగ భాగ్యాలతో, తులత గాలి తమ్ముడు నువ్వు నీ హృదయానికి పాదాభివందనాలు ప్రతి సెకండ్ ఆనందంతో ఉండాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను తమ్ముడు, గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ 🙌🙌🙌🙌🙌🙌
@nagarajurs4935
@nagarajurs4935 Год назад
Very good Roshan garu for your hospitality towards Jhansi ammagaru
@gruhhalaxmivastu
@gruhhalaxmivastu 8 месяцев назад
రోషన్ గారు మీ విశాల హృదయానికి నా నమస్కారం మిమ్ముల్ని ఆదర్శంగా తీసుకుంటా
@krishnagoud1082
@krishnagoud1082 Год назад
Chala happy ga vundi milanti vallanunnaduku....great work ur doing bro....
@pokururajusupermadamok6938
@pokururajusupermadamok6938 Год назад
Chala Chala thanks Anna
@ChandraSekhar-kw8db
@ChandraSekhar-kw8db Год назад
రోషన్ మీరు సూపర్ 👌👍గుడ్
@amudamurali2263
@amudamurali2263 Год назад
Super రోషన్ గారు చాలా మంచిసహాయం 🙏🙏🙏
@ravikumar-oe9pz
@ravikumar-oe9pz Год назад
విషయం చెప్పకుండా సాగ దీయడం నీ హాబీ అనుకుంటా బ్రో బట్ మీ మనసు చాలా మంచిది ఆవిడ కి మీరు చేస్తా నన్ను సహాయం చాలా గొప్పది
@sudhakararaobio
@sudhakararaobio Год назад
Yes
@psdevi2443
@psdevi2443 Год назад
Nice guy
@lankelipalisatish8012
@lankelipalisatish8012 Год назад
@@sudhakararaobio😂 🙏🙏😂🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ratham3064
@ratham3064 8 месяцев назад
Babu méedi chalapedda manasu meeru padikalalapatu challagavundali Ratnasingh KavitaWritar Vsp
@venkatappasastry8968
@venkatappasastry8968 8 месяцев назад
​@@sudhakararaobio⁰0o😊😊😂😢😅😊85😂❤
@LaMa-qo7dq
@LaMa-qo7dq Год назад
God bless u roshan nd ur family
@vasiganiapparao5678
@vasiganiapparao5678 8 месяцев назад
Suman Tv sir This is one of the very best assignment golden dreams so many thanks about old actors, old freedom fighters, old citizens HELP through yours channel
@bvrao-ur8si
@bvrao-ur8si Месяц назад
Industry లో ఆర్థిక స్థోమత ఉన్న కోట్లు గడించిన వారు, ఇలాంటి వారికి సహాయం చేయాలి
@satyanarayanamurthy1860
@satyanarayanamurthy1860 2 месяца назад
Roshan brother you are great. God will help you.
@ushakiran8399
@ushakiran8399 2 месяца назад
Roshan Hatsoff . God bless you both . ❤❤❤
@mjsuresh7993
@mjsuresh7993 2 месяца назад
MAY GOD BLESS YOU ABUNDANTLY BROTHER🤝🙏🙌
@kasikiran1905
@kasikiran1905 Год назад
Roshan garu meeru great andi god bless you
@user-vg5ny1lj2r
@user-vg5ny1lj2r 8 месяцев назад
You are very super , Roshan Sir Kind hearted human being and model to the senior citizens/society
@srgaming_118
@srgaming_118 Год назад
Super sir🙏🏻🙏🏻
@paidithallinaidukandipuri3459
Super rosan gaaru, amma meru chaalaa goppavaaru.
@kusangimogulaiah7935
@kusangimogulaiah7935 Год назад
Mr Roshan you are a great person and best personality tku you good bless you dear 👍👍👍👍👍👍🙏
@kishtaiahthorrem7494
@kishtaiahthorrem7494 Год назад
రేోషన్ గారు ధన్యవాదములు 🙏🙏
@gkraju1182
@gkraju1182 Год назад
సుమన్ టివి యాజమాన్యం వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు న
@gkraju1182
@gkraju1182 Год назад
నాటి గొప్ప తార కోటీశ్వరరాలు ఇప్పుడు కష్టకాలం
@gkraju1182
@gkraju1182 Год назад
మీరు చేసిన సహాయం చాలా గొప్ప విషయం.
@sreebalajienterprises2244
@sreebalajienterprises2244 Год назад
Super sir your help great sir
@ramarajudantuluri6630
@ramarajudantuluri6630 Год назад
రోషన్ నీకు శతకోటి ధన్యవాదాలు
@marrapupushpalatha6612
@marrapupushpalatha6612 Год назад
Meeru Super sir🙏
@teju__bhai__gaming3933
@teju__bhai__gaming3933 Год назад
Very great person ji God bless you Roshan ji
@laxmann8091
@laxmann8091 Год назад
Super super Roshan god bless you.
@puppalapoliraju9982
@puppalapoliraju9982 Год назад
Wow you are great brother 👍👍🙏
@punnammurali6639
@punnammurali6639 Год назад
Roshan your great 👍 present generation
@user-nm1gd2sd9q
@user-nm1gd2sd9q 17 дней назад
Excellent sir. Your gratitude is unbelievable
@rajurinagaraju1714
@rajurinagaraju1714 Год назад
God bless roshan
@user-yi7pv9jr3e
@user-yi7pv9jr3e 7 месяцев назад
Really super anna meeru. Thank you very much for your help .
@PeddirajuMotepalli
@PeddirajuMotepalli Месяц назад
Jansi garni parichayam chesinanduku.tq. ur great.
@gangumallarao3401
@gangumallarao3401 Год назад
Great boss
@saileshtiwari5343
@saileshtiwari5343 Год назад
God bless you
@tunikipatisrilaxmi
@tunikipatisrilaxmi Год назад
అప్పటి కళాకారిణి నీ గుర్తించి ఆమె నీ అలా ఆడుకుంటున్న నీ గొప్ప మనస్సు ఎవరికీ ఉంటుంది... 🌹బాబూ 🙌
@venkatalakshmimarni6967
@venkatalakshmimarni6967 Месяц назад
గాడ్ బ్లెస్స్ యు నాన్న 🙌🙌🙌
@shashikala-oo4zy
@shashikala-oo4zy 8 месяцев назад
God bless you Roshan . You are a wonderful human being
@zubyvillagevlogs6220
@zubyvillagevlogs6220 Год назад
మీరు సూపర్ భదర్
@EverythingwithJanu
@EverythingwithJanu Год назад
Anchor garu meru super
@jameslokku7041
@jameslokku7041 Год назад
God bless you brother
@krishnamurthybhinnuri6143
@krishnamurthybhinnuri6143 Год назад
Good and kind heart Roshan garu.
@potlakayalavenkateshwarmud8177
@potlakayalavenkateshwarmud8177 2 месяца назад
సుమన్ టీవీ యాంకర్ ఎక్సలెంట్ మీలాంటి వాళ్ళు ఈ ప్రజలకు ఆదర్శం
@user-bp6hz3ig5q
@user-bp6hz3ig5q Месяц назад
Thank you very good 🙏💐
@palakuriandalu4248
@palakuriandalu4248 Год назад
Good
@ramakrishnapulapa3428
@ramakrishnapulapa3428 Год назад
Hats off Roshan 👏 garu.
@sharmavani8236
@sharmavani8236 Год назад
Super bro
@Hi-bh7dw
@Hi-bh7dw Год назад
Super
@janakiramyadlapalli453
@janakiramyadlapalli453 Год назад
Great humanity
@bandirajesh6120
@bandirajesh6120 Год назад
Nice
@ennamallaparameshwarparame5323
Thanks Roshan garu miru jansi amma gariki help chesindru God bless you milage chiranjeevi garu kuda help cheste baguntadi
@satyanandaraob4631
@satyanandaraob4631 8 месяцев назад
Rotion garu you are a role model to present youth.
@raviralaramarao5496
@raviralaramarao5496 Год назад
THAMMU. GOD. BLESS. U. 🙏
@madhuneelam830
@madhuneelam830 Год назад
Your are really great Roshan with good heart❤
@Jaihanumanlyricalvideos1212
Your great Brother
@sairahulkotti1898
@sairahulkotti1898 6 месяцев назад
Brother Roshan, I heartfully expressed by thanks for helping the senior actress with generiosity.
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 7 месяцев назад
Excellent sir very good decision
@kanaparthividya7459
@kanaparthividya7459 Год назад
Roshan garu God bless you
@jaipalbathula2167
@jaipalbathula2167 Год назад
God bless you Roshan
@thirumalamuchu1018
@thirumalamuchu1018 Год назад
Brother nijamga meru super super bro 🙏🙏🙏🌹🌹❤️❤️
@Yannagirisrinu4455
@Yannagirisrinu4455 Год назад
Roshan anna mee interview chala bagundhi, ela old actor nee chupistunaru
@dontivenkateswarlu5420
@dontivenkateswarlu5420 8 месяцев назад
SIRHATSOF YOUR VIDIO KANNILLU VACHINAI SIR SIR FENTASTIC VIDIO TQSIR
@aparnarachakonda3917
@aparnarachakonda3917 Год назад
Roshangaru meeru chaala baga alochincheru mimmalani tammudu bavistunnanu
@wpccaboardsonlywpcworknoco1471
Anchor garu 🙏🙏🙏🙏🙏
@user-sp1zf2fj8f
@user-sp1zf2fj8f Месяц назад
Your great Roshan God bless you 👌👌🙏🙏
@saraswathisrinu6845
@saraswathisrinu6845 Год назад
Congratulations rohan sir
@ramamani6326
@ramamani6326 Год назад
Nuvvu enter ayyavante aavida ki manchi jarugutundi God bless you babu
@bussathirupathi5516
@bussathirupathi5516 6 месяцев назад
Super roshan good desicion
@sharadak7389
@sharadak7389 Год назад
Super Roshan very good 👌🏻
@mahabubshaik5587
@mahabubshaik5587 7 месяцев назад
Hatsof bro May God bless you
@gurumurthydepuru5115
@gurumurthydepuru5115 8 месяцев назад
Very great.
@paulpurushotham9306
@paulpurushotham9306 8 месяцев назад
Big heart. Big help Congratulations toMr Roshan gaaru,,,why the telugu cine field raise funds to help the needy actors?
@sigarisuresh9050
@sigarisuresh9050 Год назад
Anna nuvvu super anna neeku manchi hrudayam aa devudu itchadu anna
@prasadrv1289
@prasadrv1289 Год назад
రోషన్ జి god bless u
@rajinim2907
@rajinim2907 8 месяцев назад
Tq roshan garu
@sreeramappadoddapillappa2858
@sreeramappadoddapillappa2858 8 месяцев назад
U are great brother.
@kummarilaxman2092
@kummarilaxman2092 Месяц назад
Super.anna.meru
@prakashtangudu9684
@prakashtangudu9684 8 месяцев назад
God bless 🙏 bless 🎉❤bro miru gopa manch manasu
@ganeshtirumala6407
@ganeshtirumala6407 3 месяца назад
Good 👍
@8daudiotone775
@8daudiotone775 Год назад
Good bro
@user-yd7by3mm8d
@user-yd7by3mm8d 8 месяцев назад
Wow super
@parusharamkunchepu7315
@parusharamkunchepu7315 4 месяца назад
Super roshan garu🙏🙏👌👌💐💐👍👏👏
@sirugudivasanta5026
@sirugudivasanta5026 Год назад
👌👌👌👌👌👌👌👌👌👌 brother
@nageswararaoch9815
@nageswararaoch9815 8 месяцев назад
Your great sir
@user-vg5ny1lj2r
@user-vg5ny1lj2r 8 месяцев назад
Roshan garu you are very generous
@jammanaramanamma4007
@jammanaramanamma4007 Год назад
Miku tq so much sar
@mangapathivenij1907
@mangapathivenij1907 7 месяцев назад
Very great for helping needy former once famous actors persons. Suman T.V. I request you to help such persons family Kantha Rao once famous janapatha cinema hero,Rajnela famous once janapatha cinema vilan and Padmanabam famous comedian.
Далее
would you eat this? #shorts
00:23
Просмотров 1,5 млн
I'm Excited To see If Kelly Can Meet This Challenge!
00:16
Построил ДЕРЕВНЮ на ДЕРЕВЬЯХ!
19:07