బాబు మీ pravachanalu చాలా అద్భుతంగా ఉంటుంది. Mee parents నిజంగా పుణ్యం చేసుకొని untaru. మీరు ఇలాగే marinni అద్భుత vishayalanu తెలియ చేయలని korukuntunnanu prabhu 🙏Hare krishna🙏
స్వామీ .భగవద్గీత సారం ఇంత సులభంగా అర్థమయ్యేలా భక్తులకు అందించే భాగ్యం భగవంతుడు మీకు కల్పించాడు మీ జీవితం ధన్యం మీ ద్వారా భగవద్గీతా సారాన్ని ఆస్వాదించిన భక్తులు ధన్యులు
మీరు ఈ వీడియో ద్వారా చెప్పిన కృష్ణ తత్వం నా మనస్సుని ఆర్ద్రత కు లోను చేసింది స్వామీజీ. కళ్ళ వెంబడి నీరు కారింది. మధురానుభూతికి లోనయ్యాను.కృష్ణ ప్రేమ అద్భుతం. ఓం నమో శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. స్వామీజీ మీకు పాదాభి వందనాలు. ఓం నమో భగవతే వాసుదేవాయ.
Hare Krishna prabhuji, Me video's chusi Nenu mere Na Guruji ga Bavinchi , Nenu Sri Krishna Bhakathudi ga maranu , Nenu Sathweka Aharam thisukumtunnani Nalo vunna harshed vargala Numdi Vimukthunni kavalani anukumtunnanu,