ఈమధ్య తరచుగా కొంచెం సబ్జెక్టు చెప్పి ఏదైనా ప్రొడక్టు గురించి డబ్బు తీసుకుని చెప్పేవారు ఉన్నా గానీ నువ్వు మాత్రమే ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేవి చెబుతున్నారు నువ్వు సూపర్ అన్నా
పచ్చని మరకలతో ఉన్న ఆలుగడ్డ తింటే పూర్తిగా విషం తిన్నట్లే. జాగ్రత్త. అలాగే ఆపిల్ , నారింజ మరియు నిమ్మ గింజలలో కూడా పూర్తిగా విషం ఉంటుంది వాటిని తినకూడదు. జాగ్రత్త.