Тёмный

ఉగాది నుంచీ కాలం కలిసి రావాలంటే ఇలా చేయండి | For best new year do this on Ugadi | Nanduri Srinivas 

Nanduri Srinivas - Spiritual Talks
Подписаться 1,8 млн
Просмотров 516 тыс.
50% 1

Опубликовано:

 

27 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,4 тыс.   
@vamsybharadwaj539
@vamsybharadwaj539 2 года назад
Hi Sir Meeru cheppina vidanga Balakanda chadivamu maku 90 percent kuda chance ledu mee video choosaka meeru cheppina vidanga chesamu poisitive result vachindi maa wife ki ippudu 7 month anndi Gynacologist garu aslu shock ayaru asalu ella ani ..Really aandi intha shakthi untunda aante nizanga Namakam undali ....Thankyou sir
@mounikab8117
@mounikab8117 2 года назад
Ekkada nundi chadhivaru andi
@srilathab4548
@srilathab4548 2 года назад
Meru ela chesaro cheppandi okasari maku leru santhanam
@chinthalanirmala8642
@chinthalanirmala8642 2 года назад
Congratulations sir
@vijayalakshmi444
@vijayalakshmi444 2 года назад
great.
@smartvlogs3513
@smartvlogs3513 2 года назад
Nanduri gariki sathakoti vandanalu
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 года назад
శ్రీ గురుభ్యో నమః🙏🙏 మీ అమృత వాక్కుల ప్రవాహం ఈ సంవత్సరం కూడా నిరాటంకంగా కొనసాగి మేము పూనీతులు అయ్యేలా ఆశీర్వాదం అందాలని మీ చరణాలకు నమస్సుమాంజలి గురుదేవా🙏🙏🙏
@sadularajitha3118
@sadularajitha3118 2 года назад
Hi santhoshi garu
@tulasichaganti4540
@tulasichaganti4540 2 года назад
I have a request guru garu. Please do panchaga shravanam for us this year. Nothing is wonderful to start the day or year with your speech and blessings
@akulaswathi1547
@akulaswathi1547 2 года назад
avnandi.... plz guruvu garu
@patnanasarala2615
@patnanasarala2615 2 года назад
Yes.. Totally Agree
@vijayavardhanikaki1381
@vijayavardhanikaki1381 2 года назад
దయచేసి గురువుగారు వీడియో చేయ్యండి
@m.s7003
@m.s7003 2 года назад
గురుగారు నమస్కారం 🙏అండి ముందుగా మీకు శుభకృత్ నామ సంవత్సరం శుభాకాంక్షలు 💐🙏... చాలా బాగా చెపుతున్నారు గురుగారు మీ ఋణం తీర్చుకోలేనిది మాకే కాదు మా ముందు తరాలవారికి కూడా మార్గదర్శకులు మీరు 🙏
@sureshkumar-si6di
@sureshkumar-si6di 2 года назад
స్వామి ఉగాది పంచాంగ శ్రవణం మీరు చేయగలరని మనవి 🙏🏼🙏🏼🙏🏼
@sailajatalla7057
@sailajatalla7057 2 года назад
Advanced గా మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు guruvu Garu ఈ కొత్త సంవత్సరంలో మీరు మాకు ఇంకా యెన్నో మంచి విషయాలు చెప్పాలని Sri matre namaha
@prasadchennuru669
@prasadchennuru669 2 года назад
🙏🙏🙏
@padmaa9943
@padmaa9943 2 года назад
అందరికీ ఈ శుభకృత నామ సంవత్సరం చాలా బాగుండాలి, అందరికీ మంచి జరగాలి , అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వున్నాను
@janakivemuri6117
@janakivemuri6117 2 года назад
Whish you and your family the same
@padmaa9943
@padmaa9943 2 года назад
@@janakivemuri6117 thankyou very much for your wishes to me and my family members 🙏
@soothingandrelaxingmusicwo8008
@soothingandrelaxingmusicwo8008 2 года назад
Guru garu దక్షిణామూర్తి స్తోత్రం meeda kuda oka video cheyandi explanation and pdf kuda cheyandi please 🙏
@hemalathaaluri8555
@hemalathaaluri8555 2 года назад
మీ దయవల్ల... అమ్మవారి వీక్షణా కటాక్షములు మాపై కలిగి,మీరు చెప్పినవన్నీ పాటించగలిగే శక్తిని,అనుకులాన్ని కలిగించాలని లలితాంబికను వేడుకుంటున్నాను.శ్రీ మత్రేనమః.🙏🙏💐💐
@kalisettimurali2948
@kalisettimurali2948 2 года назад
Hi...
@bhusabhusanam8208
@bhusabhusanam8208 2 года назад
🙏🙏గురువుగారూ మీ పాద పద్మాలకు ప్రణామాలు 🙏🙏 నన్ను ఆశీర్వదించండి గురువుగారూ
@kkkumar777
@kkkumar777 2 года назад
🙏🏻🙏🏻🙏🏻 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🏻🙏🏻🙏🏻
@rockstars5451
@rockstars5451 2 года назад
మీ వీడియో ల వలన మేము అంతో నేర్చుకుంటున్న ము... మా పెద్దల నుండి పొందలేని వి కూడా మీ నుండి పొందటం ఎంతో సంతోషంగా ఉంది...మీరు ఆయురారోగ్యలతో వర్ధిల్లాలి అని మసపూర్తిగా ఆశిస్తూ...ఉగాది శుభాకాంక్షలు 🙏
@padmalatha1616
@padmalatha1616 2 года назад
మీలాంటి ప్రవచనకర్తలద్వారా విని, ఇదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా ఆచరిస్తున్నాము. ధన్యవాదములు.
@tejaswikotari5661
@tejaswikotari5661 2 года назад
మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభకాంక్షలు గురువు గారు..... శ్రీ మాత్రే నమః
@savitriy2682
@savitriy2682 2 года назад
శ్రీ గురుభ్యోనమః మీ ఆశీస్సులతో ఉగాది అద్భుతం గా ఉంటుంది గురువుగారు. మీ మార్గ దర్శకత్వం లో మేము చాలా నేర్చుకుని ఆచరించి సంతోషం గా వున్నాము. మీకు సదా 🙏🙏కృతజ్ఞతలు
@kumarireddy5487
@kumarireddy5487 2 года назад
మీకు మీ కుటుంబ సభ్యులకు advance గా ఉగాది శుభాకాంక్షలు గురువుగారు.. మీరు చెప్పిన వి పెట్టిన videos అన్ని తప్పకుండా చూస్తున్నాను గురువు గారు చాలా వరకు ఆచరిస్తున్నాము గురువుగారు🙏🙏🙏🙏
@vasanthik4121
@vasanthik4121 2 года назад
🙏🌺🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🌺🙏 🌺🌺 శ్రీ మాత్రే నమః 🌺🌺 గురువు గారి కి, మీ కుటుంబ సభ్యులకు శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాoక్షలు🎉🎉
@santhimuppalla7514
@santhimuppalla7514 2 года назад
మీరు భలే సంస్కారవంతం గా మందలిస్తారు... మిమ్మల్ని చూస్తే... దైవం మానుష రూపేణా అంటారు కదా... మీరు ఆ రూపం లో వచ్చారేమో అనిపిస్తుంది శ్రీనివాస్ గారు. ధన్యవాదములు 🙏🏼🙏🏼🙏🏼
@rainbow_7695
@rainbow_7695 2 года назад
కృతజ్ఞతలు గురువుగారు, మీకు, మీ కుటుంబ సభ్యులకు మరియు ఛానల్ సిబ్బందికి, సమస్త సనాతనధర్మ ఆచారపరులకు 'శుభకృత్' నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు💐
@samyuktagembali5629
@samyuktagembali5629 2 года назад
Ugadhi subhakankshalu guru garu miku nd Mee family members ki kuda .... Dhanyawadallu guru garu...miru chala manchi mattalu cheputunnaru...Mee valla memu challa nerchu kuntunnam...🙏🏼🙏🏼🙏🏼
@Jaisreeram8
@Jaisreeram8 2 года назад
Thank you srinivas garu and admin for uploading in English in the description box DHANYOSMI my new year wishes to srinivas garu and wishing more and more devotional videos to come in future for the benefit of the viewer's
@sangeethaprasad5610
@sangeethaprasad5610 2 года назад
గురువుగారికి నా నమస్కారాలు ముందుగా మీకు మీ కుటుంబసభ్యులు అందరికి ఉగాది శుభాకాంక్షలు ఆ పార్వతి పరమేశ్వరుల ఆసిస్సులు వెల్లవేళలా మీకు కలగాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏
@kameswararaolvs1047
@kameswararaolvs1047 2 года назад
My sincere respects sir.Time and again you are giving most valuable information.
@chaitanyakumaridhaachepall4563
@chaitanyakumaridhaachepall4563 2 года назад
Thanks for the Video 🙏🙏🙏..Sir.Meeru chepthunte alaane vinalanipisthuntundhi..😊 Lots of positively in your words as always.
@rameshwarlal7768
@rameshwarlal7768 2 года назад
గురు దక్షిణామూర్తి స్వామి వారి గురించి వివరించండి గురువు గారు 🙏🙏🙏
@namahshivay4247
@namahshivay4247 2 года назад
Om sri dakhinamurtaye Namaha
@Ravikumar.33333
@Ravikumar.33333 2 года назад
He has no time to Explain about Lord Shiva Only time to make all details about Tirumala sorry to say 🙏 Shiva Vishnu both one but still delaying
@PandaGamingTELUGUTM
@PandaGamingTELUGUTM 2 года назад
Adhi cheppataniki chala parinithi kavali sir ☺ You can make video but can't get dakshinamurthy swamy
@pasulashyamala5547
@pasulashyamala5547 2 года назад
Tq sir miku munduga happy ugadi sir
@cmamallik674
@cmamallik674 2 года назад
Enni sarlu adigaro ee comment ni.. mi comment highlight avvalani reply isthunnanu sir
@srinvias1
@srinvias1 2 года назад
మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు గురువుగారూ.
@aarushi7023
@aarushi7023 2 года назад
Thank you so much guruji for blessing us 🙏🙏🙏🙏 Happy ugadi to u and ur family in advance... God bless you with health happiness prosperity and much more than what you desire 🥰🌈✨
@Indu-i4n
@Indu-i4n 2 года назад
🙏🙏🙏 చాలా ధన్యవాదాలు గురువుగారు!! మీ రుణం ఎప్పట్టికీ తీర్చుకోలేము🙇🏻‍♀️!🙏🙏 శుభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు!
@lakshmisujatha5285
@lakshmisujatha5285 2 года назад
గురువు గారికి నా ప్రణామములు, మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు . 🙏🙏🙏🙏🙏
@ykmohan841
@ykmohan841 2 года назад
గురువుగారి పాదపద్మములకు కృష్ణమోహాన్ సవినయ సభక్తిపూర్వక నమస్కారములు. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అలాగే మీ అడ్మిన్ గారికి వారి కుతుంబసభ్యులందరికీ శుభకృత నామ ఉగాది శుభాకాంక్షలు. మీ వీడియోలు చాలావరకు నేను చూస్తూ వుంటాను.ప్రతీ విడియో చాలా అద్భుతమైన అమోఘమైన నిశితమైన విశ్లేషణ తో వుంటుంది. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పై ఒక భాష్యం పిడిఎఫ్ కానీ లేదా వీడియో గానీ సవివరంగా తెలుపగలరని విన్నపం చేస్తున్నాను. దయచేసి నా విన్నపం మన్నించి పై భాష్యం చెప్పవలసినదిగా కోరుచున్నాను. ఇట్లు భవదీయుడు కృష్ణమోహాన్ 6305599295
@manohar2498
@manohar2498 2 года назад
జై గురు దేవ దత్తా...🙏 గురువు గారికి పాదాభివదనాలు ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు మరియు మీ అడ్మిన్ గారికి ఉగాది పండగ శభాకాంక్షలు...🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏
@rajeevreddyrj69
@rajeevreddyrj69 2 года назад
జై శ్రీరామ్,జై భారత్
@dhanalakshmi9913
@dhanalakshmi9913 2 года назад
మొదట శుభాకాంక్షలు చెప్పింది మీరే స్వామి ధన్యవాదములు
@SureshBabu-mr1dm
@SureshBabu-mr1dm 2 года назад
అద్భుతంగా చెప్పారు అన్నగారు మన ప్రతి పండుగకి ప్రకృతికి అభినాభావ సంబంధం మరియు మన పంచాంగ శ్రవణం యొక్క విలువను ఎందుకు చేస్తాము అనే విషయం.🌹🙏.
@tanajihere706
@tanajihere706 2 года назад
ముందుగా శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు గురువుగారి కి మరియు ఆత్మ భంధువులకందరికిను ⚘⚘⚘ గురువుగారు మిమ్మల్ని లలితా దేవి పంచ రత్న స్తోత్రనికి అర్ధం చెప్పమని అడిగి ఉన్నాను గుర్తు చేస్తున్నాను
@hemashankar7228
@hemashankar7228 2 года назад
😍😍😍
@chandrakantharecipes1706
@chandrakantharecipes1706 2 года назад
🌺💮అందరికి ఉగాది శుభాకాంక్షలు 🌺🌻🌼శ్రీ మాత్రే నమః🙏
@jahnvijahnu9695
@jahnvijahnu9695 2 года назад
Hi sir .. nenu balakanda lo 15,16 Pooja chesanu feb lo e month March 22 naku pergancy positive vochndi March 15th ki Guru garu.. am most happiest person in the World . 18 sholka vintunanu for healthy baby
@mallukannadiga7
@mallukannadiga7 2 года назад
Roju ye time lo mantram chadivaru...alage pooja yela chesaru sis plz cheppandi...oka vela guruji chesina video unte link pettandi plz🙏
@janakivemuri6117
@janakivemuri6117 2 года назад
Good! May God bless you and your kid.
@bdevi6466
@bdevi6466 2 года назад
Congratulations 💐. God bless both of you శ్రీ మాత్రే నమః
@sindhuj9595
@sindhuj9595 2 года назад
Ela chadivaru dani vivaralu chepthara
@sandhyanarige5512
@sandhyanarige5512 2 года назад
15,16sargalu pdf pettara plz
@life.flow.
@life.flow. 2 года назад
Beautifully explained..brother...such true sense of worshipping and celebrating festival...😊👍🌻🙏
@padmaa9943
@padmaa9943 2 года назад
🙏గురువుగారు, చాలా బాగా వివరం గా ఉగాది నాడు ఏమి చెయ్యాలో చక్కగా చెప్పారు
@SaiRam-ru3vg
@SaiRam-ru3vg 2 года назад
స్వామి కాలభైరవ అష్టకం గురించి చెప్పండి
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 2 года назад
కాలభైరవుడి ఆదేశం అయినప్పుడు ఆ సిరీస్ వీడియోలు కూడా వస్తాయి. అప్పటిదాకా ఓపిక పట్టండి
@SaiRam-ru3vg
@SaiRam-ru3vg 2 года назад
@@NanduriSrinivasSpiritualTalks చాలా కృతజ్ఞతలు స్వామి మీ స్పందనకి వందనాలు ఓపిక పడతాం ధన్యోస్మి. మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు. 🙏🏻
@govindarajulupadala9229
@govindarajulupadala9229 2 года назад
@@NanduriSrinivasSpiritualTalks thank you guruvu gaaru
@SAIDARAO.5
@SAIDARAO.5 2 года назад
@@NanduriSrinivasSpiritualTalks 🙏🙏🙏🙏
@SATYANARAYANAMONDRU
@SATYANARAYANAMONDRU 2 года назад
Sir guntur kali amma vari peetam video cheyandi sir
@chandramouli7662
@chandramouli7662 2 года назад
Hi Sir, we love you so much..You will be in our hearts whenever we wanted to know the unknown things. Advanced Happy Ugadi to you and your family andi...
@konalapereddy5549
@konalapereddy5549 2 года назад
ఉగాది శుభాకాంక్షలు గురువుగారు కి ధన్యవాదములు 👣🙏
@DEVIBHARATHIKALAALAYAM
@DEVIBHARATHIKALAALAYAM 2 года назад
నమస్తే అండి.మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు.మీ మాటలు వింటుంటే,నేను ఇంటికి వెళ్ళినప్పుడు మంచి నీళ్ళు కూడా ఇవ్వని ,నాకు తెలిసిన ఒక ఆవిడ గుర్తు వచ్చేరు.కాబట్టి మీ మాటలు పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఎంతో ఉపయోగకరం🙏
@gandepallivaralakshmi6559
@gandepallivaralakshmi6559 2 года назад
ధన్యవాదములు గురువుగారు మీకు మీ కుటుంబ సభ్యులకు ముందస్తు శుభక్రుత్ నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు 💐🙏
@saralakasula2497
@saralakasula2497 2 года назад
Guruvugaru namaste Andi .Naku Mee vedios a nachu tayi .Mee vedios anni tappakunda chustanu .very informative.naku meeru chepavidanam baguntundi.na lanti varikuda chakaga ardam avutayi gopa vishyalu suluvu ga ardham avutunayi.miku seta koti. Vandanalu. Bagavantudu mimalni Mee kutumbani chalaga padi kalalu chudali.
@edaraspiritualtalks
@edaraspiritualtalks 2 года назад
చాలా కృతజ్ఞతలు గురువు గారు. శ్రీ కామాక్షి శరణం మమ 🙏🙏🙏🙏
@saralasimhaji4782
@saralasimhaji4782 2 года назад
మీకు కూడా శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 🙏🙏🙏
@satishsiddu
@satishsiddu 2 года назад
ఉగాది శుభాకాంక్షలు గురువుగారు ధన్యవాదాలు ఇంత వివరించి చెప్పినందుకు మీ విలువైన సమయం మాకు కేటాయించినందుకు🙏🙏
@anthannagarisunitha7812
@anthannagarisunitha7812 2 года назад
,🙏🙏🙏 గురువు గారు శ్రీ విష్ణు రుపాయ నమశివాయ శుభకృత్ నామసంవత్సరం శుభాకాంక్షలు
@sekhardonkada7259
@sekhardonkada7259 2 года назад
Teliyanivi yenno vishyalu maku cheparu ..ivi tharuvatha tharaliki andhinche me prayathnam ki ..hats off ....me alochanalu me krushi ...ma kosam. . thank u so much .yenno kutumbalu ki yenthow melu chesthunaru
@bandarusivakumar8491
@bandarusivakumar8491 2 года назад
గురుదేవా పరమ పవిత్రమైన మీ పాదపద్మాలకు శిరసా అభివందనం. శివపార్వతులు అయినటువంటి గురువు గారికి అమ్మగారికి ఉగాది శుభాకాంక్షలు. ఓం నమః శివాయ నమః
@medapativani
@medapativani 2 года назад
శ్రీ గురుభ్యో నమః...ధన్యవాదాలు గురువు గారు.. మీకూ మీ కుటుంబ సభ్యులకు శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు...🙏💐💐💐
@saivenkat824
@saivenkat824 2 года назад
Sri Rama Jai Rama Jai Jai Rama 🙏🏻 Sri Rama Jai Rama Jai Jai Rama 🙏🏻🙏🏻 Sri Rama Jai Rama Jai Jai Rama 🙏🏻🙏🏻🙏🏻 Jai Sitha Rama 🙏🏻Jai Jai Sri Rama 🙏🏻 Jai hanuma🙏🏻
@srienterprises899
@srienterprises899 2 года назад
ఉగాది శుభాకాంక్షలు శ్రీనివాస్ గారు 💐🙏🙏
@MSR8924
@MSR8924 2 года назад
ధన్యవాదములు గురువుగారు 🙏
@Aruna-ip1wc
@Aruna-ip1wc 2 года назад
చాలా బాగా చెప్పారు..... కాలపురుషుని పూజించడం అనేది తెలియదు.... (విష్ణు సహస్రనామం, పూజ, ఉగాది పచ్చడి అన్నీ చేసేవే.)... చాలా సంతోషం అండీ, చాలా బాగా చెప్పారు... 🙏🙏🙏🙏
@gvbbhushanarao3048
@gvbbhushanarao3048 2 года назад
Sri Gurubhyonamaha.Thank you Sir for brief explanation to us.
@solletiviswand913
@solletiviswand913 2 года назад
నాకు తెలియని విషయాలు తెలుసుకున్నాను చాలా మంచి మాటలు చెప్తారు చాలా థాంక్స్
@coolsairam2607
@coolsairam2607 2 года назад
సరళ జై శ్రీమన్నారాయణ 🙏 వందే గురు పరం పరాం 🙏🙏🙏 గురువు మీకు మీ కుటుంబ సభ్యులకు ముందుగా యుగాది శుభాకాంక్షలు మీ అడిమీన్ గారికీ కూడా
@solletiviswand913
@solletiviswand913 2 года назад
చాలా మంచి మాటలు చెప్తారు చాలా మంచి వీడియోస్ చేస్తున్నారు చాలా చాలా రోజుల నుంచి మిమ్మల్ని మీ వీడియో చూశాను
@padmapadma3183
@padmapadma3183 2 года назад
Meeku, mee family ki, mee staff ku, mana subscribers ku SUBHAKRUTH naama ugadi subhakanshalu
@garbhamdeepa5123
@garbhamdeepa5123 2 года назад
Ugaadhi patchadi ala chesukovaaloo video chesi pettandi admin gaarandi🙏 Innaallu teliyaka uppu vesisaamu Mee video chusi sariggaa chesukuntaamu🙏🙏🙏🙏🙏🙏🙏 please andi🙏
@janu8853
@janu8853 2 года назад
Sir,Bramma devudu manam puttinappude yevarni pelli chesukuntamo rasi వుంటారా.అల అయితే విడాకులు ఎందుకు teesukuntunaru and 2nd marriage kuda munde rasi vuntunda.intercast marriages,pedda ammayie chinna అబ్బాయిని చేసుకోవడం evvani రాసి vunataya.please చెప్పండి sir 🙏.Ee doubt Naku clear చేసుకోవాలి వుంది.ప్లీజ్🙏 cheppandi sir.Naku తెలుసుకోవాలని వుంది.
@ajaybabu1327
@ajaybabu1327 2 года назад
Maa ammayiki 10 years last 2videos mimmalni choodadam modalupettindhi swami BHAGAVAT GEETHA cheppina Krishnudu la unnaru annadhi swami namaskaramulu 🙏🙏🙏 danvadamulu swami
@gvldnageswari8619
@gvldnageswari8619 2 года назад
గూరుగార్కి పాదాభివందనాలు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఉగాది శుాకాంక్షలు. శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rameshgovardhanagiri533
@rameshgovardhanagiri533 2 года назад
Panchanga pravavachanam klupthanga meru cheppi video upload chesthe Vintam...mikanna upasakulu evaruntaru maku....thank you...
@rohithsharma4553
@rohithsharma4553 2 года назад
🙏🏻అందరికి ఉగాది శుభాకాంక్షలు
@poketalk7575
@poketalk7575 2 года назад
GURUGARIKI Padhabivandanalu.Meeku nd mee kutumbhaniki, team members ki,mana subscribers ki,SHUBHAKRUTA UGADI SHUBHAKANKSHALU. Mee andariki e new yr lo antha manchi jaragalani ,meeru enno kotha vishayalu aadhyathmikanga Maa andariki andinchalani manasu purthiga koruthunnanu.sri mathre namaha.🙏🙏🙏
@JampalaMohhann
@JampalaMohhann 2 года назад
Gurubyonamah 🙏 Guruvugariki Namaskaramulu 🙏🙏😊🙏🙏. Yugaadhi subhakankshalu, andhari Guruvugari Bhakthulaku 🙏🙏
@kalpanakudikala5254
@kalpanakudikala5254 2 года назад
Thank you garuvu gari, explanation super, do panchangam on Ugadi, gurug
@ramadevichukka4375
@ramadevichukka4375 2 года назад
స్వామి మీకు శతకోటి ప్రణామలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@umadeviachar3268
@umadeviachar3268 2 года назад
No word except to say Thankyou Sir🙏 whenever I watch yr videos I will be so happy that ‘Oh I heard words from Devatha Manushya’.it brings strength to me and gives moral support to me .learning new spiritual things from u is awesome.Thank you 🙏Happy Ugadi to you and yr family .🙏💐
@shivab1736
@shivab1736 2 года назад
అందరూ బాగుండాలని కోరుకునే గొప్ప మనసున్న మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు
@karrisrikumar3393
@karrisrikumar3393 2 года назад
సార్ 🙏. మహాత్ముల జీవితచరిత్రలు చాలా రోజులనుండి చెప్పడం లేదు. మహాత్ముల జీవితచరిత్రలు గురించి చెప్పండి సార్ 🙏🙏
@SunithaRupesh
@SunithaRupesh 2 года назад
Shri Gurubhyo namaha 🙏🏻 Thank you so much for the profound detail's💐🙏🏻
@sureshsanapala571
@sureshsanapala571 2 года назад
గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏
@chkailasam5180
@chkailasam5180 2 года назад
Meeku kuudaa ugaadi shubhaakaankshalu..God bless you and your family always thandri.
@ouruniverse2129
@ouruniverse2129 2 года назад
సనాతన ధర్మం గురించి ఎంత లోతుగా తెలుసుకుంటుంటే అంత ఆనందంగా ఉంటుుంది అయితే చిన్న ధర్మ సందేహం: అభ్యంగన స్నానంలో భాగంగా నువ్వులనూనెను తలపై కూడా పట్టించవచ్చునా?.. తెలుపగలరు..
@krishnavinod3989
@krishnavinod3989 2 года назад
Advance Happy ugadhi guruvugaru
@mallelarajani6466
@mallelarajani6466 2 года назад
🙏నమస్కారం గురువు గారు మీకు పాదాభివందనం 🌹గురువుగారు వరలక్ష్మీ వ్రతం పూజ వ్రత కథ ఒక వీడియో చేయండి గురువుగారు🙏
@kandularamesh1055
@kandularamesh1055 2 года назад
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏 ఉగాది శుభాకాంక్షలు 💐💐💐
@muppidisupriya2760
@muppidisupriya2760 2 года назад
ధన్యవాధములు గురువు గారు🙏🙏🙏🙏🙏
@ravishankarkeerthi3433
@ravishankarkeerthi3433 2 года назад
మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా ఉగాది శుభాకాంక్షలు ఆ కనకదుర్గమ్మ అమ్మవారు ఎల్లప్పుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో సుఖంగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ నమః ఓం శ్రీ మాత్రే నమః ధన్యవాదాలు🚩🙏🙏🙏🙏💐
@tirupatistars8215
@tirupatistars8215 2 года назад
నమస్కారం గురువు గారు 🙏🙏🙏మీకు,మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు గురువు గారు🙏🙏🙏
@naturalcreations398
@naturalcreations398 2 года назад
ఉగాది శుభాకాంక్షలు గురువు గారు
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 2 года назад
ఓం నమః శివాయ 🙏🇮🇳🙏 ఓం గురుబ్యో నమః 🙏🇮🇳🙏
@alekhyagudimetla373
@alekhyagudimetla373 2 года назад
నమస్కారం గురువుగారు. 🙏 కాల పురుషుడికి షోడశోపచార పూజ ఉంటుందా? లేదా మామూలుగా పూజ సరిపోతుందా?
@chamarthiharika88
@chamarthiharika88 2 года назад
Namaste gurvu Garu jeevitham kastala kadililo undi em cheyalo teliyatam ledu poojalu chesthuna badhalu povatam ledu
@JonnadaChaitanya
@JonnadaChaitanya 2 года назад
Amma, Lalitha sahasranamam parayanam mrng 6Am, Evng 6 pm Ki niyam thappakunda manaspoorthiga me kanna thalline aradisthunattu cheyandi jaganamtha thappaka me badalu vini solution choopistundi thappakunda, Amma manasu me manasu karagali ala cheyandi.
@ananyadesigner7950
@ananyadesigner7950 2 года назад
Sapta sanivara vratham cheyandi
@madhavireddy576
@madhavireddy576 2 года назад
Naku kuda ilane ammavaru eppudu manalni kapadu thu vuntundi purthi kastalu thagginchali anthavaraku ammvari daya
@itzpraveena5310
@itzpraveena5310 2 года назад
Siddeswarananda bharathi maha swamy dhaggara ku velli mantram thiskoni mantra japam cheyandi Mi karmalu thaggi antha manchi jaruguthay
@annamdurgashivaprasad4041
@annamdurgashivaprasad4041 2 года назад
Same situation maaku kuda guru gaaru plz give solution chala kastallo unnam gatha 15 years gaa😢😢😢
@NagalakshmiPavalla
@NagalakshmiPavalla 6 месяцев назад
ధన్యవాదాలు గురువుగారు ఇంతమంది మేలుకోరే మీకు అమ్మ దయ ఉండాలని మీ కుటుంబ సభ్యులు మన గ్రూపు సభ్యులు అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ముందుగా ఉగాది శుభాకాంక్షలు
@srilatha1289
@srilatha1289 2 года назад
We are Saved With You Blessing Gurugaru We Worship All The Stotras Which You Said it Change My life l have 3 childrens They Also Watch Our Videos When Your Video Will Come They Will inform Me With Our Blessing My Children Also Going In Spiritual Way. Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@durgasenapathi3046
@durgasenapathi3046 2 года назад
Miku mundu pillalu leraa ivi vinna tharuvathe puttaraa ......ithe elanti sthotram chadivithe suputhrudu kalige bhagyam undi...
@tankalanaimisha4408
@tankalanaimisha4408 2 года назад
@@durgasenapathi3046 Ramayana Balakanda 15,16 Sargalu aani nanduri garu cheparu 2yrs back oka video lo
@durgasenapathi3046
@durgasenapathi3046 2 года назад
@@tankalanaimisha4408 miru chadivara...tq for ur rly
@srilatha1289
@srilatha1289 2 года назад
@@durgasenapathi3046 yes
@yvlucky1062
@yvlucky1062 2 года назад
మీకు మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు గురువు గారు 🙏🙏🙏
@NaveenKumar-gg8jk
@NaveenKumar-gg8jk 2 года назад
ధన్యవాదాలు గురువు గారు...
@galaxyrockers2932
@galaxyrockers2932 2 года назад
శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు గురువు గారు 🙏🙏
@DRBharathkumarDRavi
@DRBharathkumarDRavi 2 года назад
గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏
@santhoshvarma7747
@santhoshvarma7747 2 года назад
చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు గురువు గారు.... ఫ్రమ్ భీమవరం 🚩🚩
@srikanthkankanalasrikanthk8733
@srikanthkankanalasrikanthk8733 2 года назад
గురువుగారికి పాదాభివందనములు..
@klp1072
@klp1072 2 года назад
ఉగాది పచ్చడి శాస్త్రం లో ఉన్నట్టు ఎలా చేయాలో చెప్పండి గురువుగారు 🙏
@raghavendrasuru6545
@raghavendrasuru6545 2 года назад
ఆ పంచాంగ శ్రవణం కూడా మీరే చేస్తే బాగుంటుంది గురువు గారు 🙂🙏🏻
@suravaraprasad3797
@suravaraprasad3797 2 года назад
మీకు మీ కుటుంబసభ్యులందరికి ఉగాది శుభాకాంక్షలు గురువుగారు.
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 2 года назад
శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🏡👨‍👩‍👧‍👦🔯🔱🕉️🌿🥥🏵️🌸🍋🍎🌹🌼🥭🍊🍇🌽🌴🇮🇳🙏
@padmavathietcherla1222
@padmavathietcherla1222 2 года назад
గురువుగారు కి పాదాభివందనం 🙏🙏 గురువుగారు ఉగాది పచ్చడి షడ్రుచులు తో తయారు చేస్తారు అంటారు కదా మరి అవి ఏమిటేమిటో తెలియజేయగలరు
@mahendramahendra3883
@mahendramahendra3883 2 года назад
మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు గురువు గారు
@tejavathiarvind3455
@tejavathiarvind3455 2 года назад
Sir🙏🙏every year we bring new panchaanga, what to do with old one
Далее