Тёмный
No video :(

ఉచిత ఇసుక పాలసీపై వైసీపీ నేత మాదిరెడ్డి | YCP Madireddy Srinivas Reddy On Free Sand In AP | 10TV 

10TV News Telugu
Подписаться 4,3 млн
Просмотров 65 тыс.
50% 1

ఉచిత ఇసుక పాలసీపై వైసీపీ నేత మాదిరెడ్డి | YCP Madireddy Srinivas Reddy On Free Sand In AP | 10TV
#ycpleader #madireddysrinivasareddy #freesandinap #bigbang #bigbangdebate #10tvnews
►For Latest Updates Follow Our WhatsApp Channel
shorturl.at/fgqA9
Watch 10TV Live Updates : / @10tvnewstelugu
For More Updates
►Watch 10TV LIVE: ru-vid.com...
►Visit our Website: 10tv.in/
For More Updates
►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
►Like us on Facebook: / 10tvnewstelugu
►Follow us on Twitter:- / 10tvtelugunews
►Follow us On Instagram: bit.ly/3oK0AUu
►Follow us on Telegram :- t.me/tentvnews
10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
10TV RU-vid Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
Stay tuned for all the breaking news in Telugu !
హాయ్,
10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
Contact Us
Email: 10tv.vod@gmail.com
Whatsapp: +91 84980 92047
Thank You For Visiting.
Visit Again -Team 10Tv

Опубликовано:

 

5 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 169   
@venkateswarluchiriki6621
@venkateswarluchiriki6621 Месяц назад
ఆదాయం రాష్ట్రానికి వద్దు. నాయకులకే చెందాలి .యిదే ఉచిత ఇసుక పొలసీ
@SrinivasKwt-bh6ob
@SrinivasKwt-bh6ob Месяц назад
ఉచిత ఇసుక ఎక్కడ ఇవ్వట్లేదు రా ఉచిత ఇసుకఅనుకుంటారు ప్రజలు కొట్టుకు చచ్చిపోతున్నారు
@sambasivasamba218
@sambasivasamba218 Месяц назад
అప్పుడు ప్రభుత్వానికి ఆదాయం eppudu టిడిపి నేతలు కు న్యాయం
@rajeswariraji6481
@rajeswariraji6481 Месяц назад
భోజనం ఫ్రీ కానీ కరివేపాకు ఖరీదు 😂
@syedpeershaik1983
@syedpeershaik1983 Месяц назад
కరివేపాకు ఆకు వెయ్యి రూపాయలు కూరలో ఎన్ని ఆకులు వస్తె అన్ని వేలు భోజనం హోటల్ సప్లయర్ కు చెల్లించాలి యజమాని భోజనం ఫ్రీ అన్నాడు గా
@pamakrashna1013
@pamakrashna1013 Месяц назад
జ్యూస్ ఫ్రీ కానీ గ్లాస్ కి డబ్బులు కావాలి
@syedpeershaik1983
@syedpeershaik1983 Месяц назад
@@pamakrashna1013 ఆ గ్లాస్ కూడా పవణ్ కళ్యాణ్ ఫ్యాక్టరీ లోనే కొనాలి ఇతర ఫ్యాక్టరీ తయారి గ్లాసు పనికి రాదు.
@syedpeershaik1983
@syedpeershaik1983 Месяц назад
ఇసుక ఉచితం అంటే ఎవరి వాహనంలో వారు రోజు వారి కూలీలకు లోడుకు ఇంత కూలి అని చెల్లించి తమ వాహనంలో తెచ్చుకొని వినియోగ దారులకు ట్రాక్టర్ 5500 నుండి 10000 వెలకు దూరాన్ని బట్టి అమ్ముకోవడమేనా!? మరి ఇంటి నిర్మాణం చేసుకొనే యజమానికి ఉచితంగా ఇసుక ఇస్తున్నారా!? ఇసుక లోడింగ్ డిజిల్ ఖర్చు ట్రాక్టర్ మెయింటెయిన్ ఖర్చులు పోను మిగిలిన డబ్బులు ప్రభుత్వానికి అంటే ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా అందుతాయా!? లేక ఇసుక అమ్ముకున్న వాడికి మాత్రమే లాభం చేకూరుతుందా!? ఇసుక ఒక ఖనిజం ఇది జాతి సంపద జాతి సంపద ప్రభుత్వం ద్వారా ప్రజలకు చేరాలి అలా కాకుండా ఉచితం పేరుతో టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి వారు దోచుకున్నట్లు కదా!? సతీష్ గారు మీరు జర్నలిస్టు కదా!? చదువు కున్న వారే కదా!? ఉచితం అంటే ఏమిటి? విలువ కట్టి విక్రయించడం అందులో అమిత లాభాలకు అంటే ఏమిటి!? అమిత లాభాలను కొందరు అమ్ముకుని దోచుకోవడం కూడా ఉచితం అవుతుందా!?
@donkanasimhachalam7490
@donkanasimhachalam7490 Месяц назад
వై యస్ ఆర్ మొత్తం కలిపికనిస ధర తిసుకున్నారు, ఇప్పుడు వాటిని వెరువేరుగా చెసి అధిక చార్జీ చెల్లించాల్సి,దోసుకుంట్టుంది.
@somusigiredy4632
@somusigiredy4632 Месяц назад
బొక్కల ఉంది 4500కి కొనే వాళ్ళం ఎప్పుడు 6000 అవుతుంది
@muraliyendluri7011
@muraliyendluri7011 Месяц назад
Ptm nakodaka yakkada
@hgrvenkata9227
@hgrvenkata9227 Месяц назад
Appudu government ki income . ippudu TDP ki income 😂
@Lovesavarkar
@Lovesavarkar Месяц назад
ఒక్కటైనా నిజంచెప్పరు కదా.
@abhigamerff6419
@abhigamerff6419 Месяц назад
ఇసుక ఫ్రీ కానీ టన్ను 1370 రూపాయలు అంతే అది అంతే
@Iconstarallutaggadele
@Iconstarallutaggadele Месяц назад
Free ante ardam 1400 kattali ani, papam evaru ardam chesukoledu
@madireddysirinivas4007
@madireddysirinivas4007 Месяц назад
అధికారంలో ఉన్న tdp అభిమానులకు మంచి భాష నోట రావడం లేదు. అందుకే చెత్త కామెంట్స్ పెడుతున్నారు. చేతనైతే సబ్జెక్టు మీద మాట్లాడాలి
@rachakondamuttalaraju1002
@rachakondamuttalaraju1002 Месяц назад
Correct counter sir
@murthygolagani2965
@murthygolagani2965 Месяц назад
బాబు గారు నిజం చెపితే ఆతని తల వేయి ముక్కలవుతుంది...అనేది బాబు గార్రికి ఉన్న శాపం....
@KRTvTeluguComedy4446
@KRTvTeluguComedy4446 Месяц назад
Jai cbn😂😂 మా బొల్లి గాడు అంటే ఏమనుకున్నారు ? చక్కగా సంసద సృష్టించుకుంటాడు. ఇసుక నుంచి తైలం తీసి..సింగపూరు తరలిస్తాడు😂
@syedpeershaik1983
@syedpeershaik1983 Месяц назад
వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రజల సొంత భవన నిర్మాణాలు జరిగింది ఎంత నిజమో టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజన్ సర్కార్ పాలనలో ప్రభుత్వ ప్రజల భవనాలు కూల్చేస్తున్నారు అనేది అంతే నిజం.
@kedarisettinageswararao9722
@kedarisettinageswararao9722 Месяц назад
మన సొంత ట్రాక్టర్ ఉంటే మనం తవ్వి తెచ్చుకోవచ్చా
@psreasy
@psreasy Месяц назад
Me tractor vellithe akkada ghothi lo diga badi potadi. Prajalu gamanisthunnaru
@murthygolagani2965
@murthygolagani2965 Месяц назад
అయినా వీలు కానీ హామీలు ఇచ్చిన బాబు ను ఉచిత ఇసుక ఎవరు ఇమ్మన్నారు...అక్షయ పాత్ర వాళ్ళు ఇచ్చిన అన్నదానం కు....ఆన్న క్యాంటీన్ లు అని సిగ్గు మాలిన పేరు మార్పు పథకం ను ఎలాగూ టెస్తాడుగా...అలాంటి కాంతి తుడుపు పథకాలు చేయండి. చాలు
@yogikalla5548
@yogikalla5548 Месяц назад
Rowdy TDP party 🥳🎉🥳🎉
@chenchireddymondeddu9840
@chenchireddymondeddu9840 Месяц назад
Where is this sand going. Its going to three states karnataka, tamil nadu, and telangana. Why this shameless government and their benami MLA and other goondas selling to other states
@prabhakarratnam6212
@prabhakarratnam6212 Месяц назад
రవాణా ఖర్చులు తీసుకొని వెళ్లిన వాడికి కరెక్ట్..... గవర్నమెంట్ పటేకోడు.....
@MyView0891
@MyView0891 Месяц назад
అప్పుడు tonne 975/- అంటే ఒక ట్రాక్టర్ 4500/- ఇప్పుడు అదే ట్రాక్టర్ లోడ్ 1335/-
@e.mohanreddy2152
@e.mohanreddy2152 Месяц назад
Sand is not free TDP get money each ever ton.
@sanjeevKumar-zb4zg
@sanjeevKumar-zb4zg Месяц назад
1 Ton Isuka 250 oka lorry ki 20 Tons adhaar card tho isthunnaru Lorry baaduga pettukovaali just 2 days ago nenu theesukunnanu
@radhakrishnadulaguntla3388
@radhakrishnadulaguntla3388 Месяц назад
Lorry baduga,kulila loading,tolls,etc., kalipi Lorry isuka neeku nee point ku reach entha amount ku chrindi cheppandi, brother.
@KRTvTeluguComedy4446
@KRTvTeluguComedy4446 Месяц назад
పనులు ప్రారంభం అయ్యేది నిర్మాణ కార్మికులకు కాదు...పచ్చ బ్యాచ్ కి పనులు మొదలయ్యాయి..అంత బిజీ .😂😂😂
@srinivasraoghattamaneni575
@srinivasraoghattamaneni575 Месяц назад
డొంకతిరుగుడు మాటలు ఎందుకు సామీ. . జనాలకి దొరుకుతుందా. .లేదా. . సోదెందుకు సామీ. .
@ramanamurthypv1625
@ramanamurthypv1625 Месяц назад
Atuvantappudu free ane word enduku Samy
@srisatyasaiwoodworkscarvin2220
@srisatyasaiwoodworkscarvin2220 Месяц назад
గతంలో 2019-2023 లో ఒక ట్రాక్టర్ ఇసుక 6500 రుపాయిలుకు కొన్నాం, 2019 కి ముందు 2500 లోపు ఉండేది. ట్రాక్టర్ ఇసుక.
@papulugarinageswarreddy9453
@papulugarinageswarreddy9453 Месяц назад
Eppudu chyppara puka
@rudramsomu
@rudramsomu Месяц назад
ఇప్పుడు ఎంతకు కొట్టున్నారా చెప్పారా బాబూ
@srisatyasaiwoodworkscarvin2220
@srisatyasaiwoodworkscarvin2220 Месяц назад
@@rudramsomu 2500 నుండి 3500 ట్రాక్టరు ఇసుక
@srinivasareddy8152
@srinivasareddy8152 Месяц назад
😂😂😂😂 ekkada untav ra nuvvu yellow dog 🐕 ​@@srisatyasaiwoodworkscarvin2220
@srisatyasaiwoodworkscarvin2220
@srisatyasaiwoodworkscarvin2220 Месяц назад
@@srinivasareddy8152 చెప్పండి dog sir. Kadupupuki అన్నమే కదా tintunnav. మాటలు మంచిగా ఉండాలి Frist. Nenu కొన్నదాన్ని చెప్పాను తప్పు ఏంటి. మీ అమ్మ నాన్న ఇదేనా నీకు నేర్పిన సంస్కారం ఇదేనా?
@MyView0891
@MyView0891 Месяц назад
అప్పుడు tonne 975/- ఇప్పుడు లోడింగ్ 200/- సీనోరేజ్ 88/- కలిపి tonne 288/- ఒక ట్రాక్టర్ అంటే 1 యూనిట్ సుమారు 4.6 tonnes వస్తోంది అది 1335/-
@nimmithijeevaratnam9522
@nimmithijeevaratnam9522 Месяц назад
ఒకో రాంప్ రోజుకు కోటి సంపాదిస్తారు
@venkateshwararaogade8570
@venkateshwararaogade8570 Месяц назад
mari 5 years lo yenni kotlu kollagotaru, guruvinda ginja
@ravisekharkalapala217
@ravisekharkalapala217 Месяц назад
11 జులై 2024 ఉదయం 11 A.M కి కృష్ణా జిల్లా Kanumuru కి 5000 I had payed . before 4000 we payed.
@ramanamurthypv1625
@ramanamurthypv1625 Месяц назад
Payed aemitraa naayanaa
@gowthanaboinamurali117
@gowthanaboinamurali117 Месяц назад
ప్రి ఇసుక అన్నక Gst ఏమిటి అది మోషం కాద
@jagadishuggina5886
@jagadishuggina5886 Месяц назад
ఒరేయ్ బాబు మీ ప్రభుత్వంలో టాక్టర్స్ గా 7000 పెట్టుకుని నేను కొన్నాను లారీ అయితే ఇంకా చెప్పొద్దు 80000 ఇక్కడికి వచ్చి పతతి కబుర్లు చెప్తున్నాడు ఈ వైసీపీ సంబంధించిన ప్రతినిధి
@anilkumar69906
@anilkumar69906 Месяц назад
Arey Babu ippudu tractor ki 8000 ayindhii
@teluguvidhyarthi2090
@teluguvidhyarthi2090 Месяц назад
మీ వైసిపి వాళ్ళు నిజాలు మాత్రం నమ్మకండి, వాళ్ళు చెప్పే సొల్లు వింటూ ఉండండి, కనీసం నిజం ఏమిటి అనేది వెళ్లి చూసి మాట్లాడండి పని పాటు లేని వాళ్ళు చాలా చెబుతారు అందులో వైసిపి వాళ్ళు మరి ఎక్కువ వాళ్ళకి అబద్ధం చెప్పడం తప్ప నిజాలు తెలియవు కనీసం వారిని ఫాలో అయ్యేవాళ్ళు అయ్యిన ఆలోచిస్తారా అంటే అది లేదు ఛీ
@anilkumar69906
@anilkumar69906 Месяц назад
@@teluguvidhyarthi2090 free free sand free
@anilkumar69906
@anilkumar69906 Месяц назад
@@teluguvidhyarthi2090 fre free all free
@jagadishuggina5886
@jagadishuggina5886 Месяц назад
@@anilkumar69906 ట్రాక్టర్స్ గా 1305 అయింది రా స్వామి మరి ఎంత వైసిపి చెప్పే పోస్టులు నమ్మకండి రా బాబు
@PrasadVantakula-o2t
@PrasadVantakula-o2t Месяц назад
Cheppu teguddi
@papulugarinageswarreddy9453
@papulugarinageswarreddy9453 Месяц назад
Bhutu tygutundi ra
@Muralikrishna77779
@Muralikrishna77779 Месяц назад
ఎవడు రా అండి నిన్న టన్ను అన్ని ఖర్చులతో పాటు 600 పడింది మడ్డి పాలన లో 1000 పడింది
@krkreddy8627
@krkreddy8627 Месяц назад
కమ్మని కడ్డీ పాలనలో ప్రస్తుతం ట్రాక్టర్ ఇసుక 6000 రూపాయలు మాత్రమే తగ్గింపు ధర కాదు.(ఎక్కువ ధర) మాత్రమే
@venkateswarluchaluvadi7540
@venkateswarluchaluvadi7540 Месяц назад
Are loafer , transport and GST has to be paid to other agencies and central government.
@papulugarinageswarreddy9453
@papulugarinageswarreddy9453 Месяц назад
Minayana maddara
@krishnaperabathula3439
@krishnaperabathula3439 Месяц назад
Ycp ఉన్నప్పుడు 20,000 వేల కి కొన్న
@ajaydesai6138
@ajaydesai6138 Месяц назад
Eppudu 30k bro
@DevrakondaAppana
@DevrakondaAppana Месяц назад
🙏🙏👍👌
@ramanamurthypv1625
@ramanamurthypv1625 Месяц назад
1st quality 2nd quality ayyuntundi
@syedkhasimhussain6579
@syedkhasimhussain6579 Месяц назад
Nisigguga ABADDALU ADUTUNNA YSRCP leaders.
@papulugarinageswarreddy9453
@papulugarinageswarreddy9453 Месяц назад
Avaru apaddalu adutunnaro kalludiginayara puka
@PawanKalyan244
@PawanKalyan244 Месяц назад
Free free freee antha free thiskodra yentha kavalante antha pawan Kalyan garu dhammuna mogodu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@anilkumar69906
@anilkumar69906 Месяц назад
Mari ton ku 1394 ani endhuku pettaru ra babu
@PawanKalyan244
@PawanKalyan244 Месяц назад
@@anilkumar69906 free freew freeeeee
@PawanKalyan244
@PawanKalyan244 Месяц назад
@@anilkumar69906 niku esuka free nuvvu velli thavvukuni techuko 🤣🤣🤣🤣
@anilkumar69906
@anilkumar69906 Месяц назад
@@PawanKalyan244 free flower star free
@lokeshkandru5858
@lokeshkandru5858 Месяц назад
Odipoyaru ela sollu chepinandhuke enka apuuuu
@MyView0891
@MyView0891 Месяц назад
మీకు ఇంకా సిగ్గు రాలేదు... ట్రాక్టర్ 1335/- వస్తుంటే tonne 1335/- అని దొంగ ప్రచారాలు చేస్తున్నారు
@psreasy
@psreasy Месяц назад
Transportation tdp vallu vuntaru antunnaru. Anthe ga.
@surya54vlogs26
@surya54vlogs26 Месяц назад
Ippudu amanali vadavalni
@ravikiranmodepalli4873
@ravikiranmodepalli4873 Месяц назад
10 tv. Don’t promote politicians comments. Go and enquiry people. Normal people are happy as the price of sand is reduced a lot
@satyanarayanarajugadhiraju6655
@satyanarayanarajugadhiraju6655 Месяц назад
Oka.adhar.kard.ki.oka.rojuki.20.tons.antunaru.oka.adhar.cord.ki.jirokxteci.entha.mingestharu
@murakondachandrasekhar9693
@murakondachandrasekhar9693 Месяц назад
Congrats sir meeru entha konnaru ricipt chupandi mee party varu visham kakkakandi
@sridevip3081
@sridevip3081 Месяц назад
West filose 420 11 setu gallu chi
@sekharreddyambavaram3625
@sekharreddyambavaram3625 Месяц назад
పచ్చ బిళ్ల వుంటే
@ramreddy9930
@ramreddy9930 Месяц назад
Poyam mosam 😂😂😂
@yogikalla5548
@yogikalla5548 Месяц назад
Rowdy TDP party
@leelakrishna3441
@leelakrishna3441 Месяц назад
Sudapusani Reddy
@lakshmimahesh7052
@lakshmimahesh7052 Месяц назад
Rajahmundry veli techko ton ki 250 rs
@lakshmimahesh7052
@lakshmimahesh7052 Месяц назад
Niku 250 ki epista ra east godvari ki ton ki
@ajaydesai6138
@ajaydesai6138 Месяц назад
Wait Inka 1 month iendi wait a few more days andi
@syedkhasimhussain6579
@syedkhasimhussain6579 Месяц назад
Veedu maradu.
@ngbcreation8602
@ngbcreation8602 Месяц назад
ఇసుక ప్రి అని స్వయంగా సియం గారు చెప్పారు, ట్రాక్టర్ మీదగ్గర ఉంటే సోంత కష్టం మీద తీసుకుపోవచ్ఛ,గత ప్రభుత్వం లో ట్రాక్టర్ ఇసుక,7500, కి మా ప్రాంతంలో ఉండేది, వైసీపీ నాయకులు ముందు అడిగిన దానికి సమాధానం చెప్పాలి,మీ పాలన,5, సంవత్సరాలు జనాలు చూసారు గా,
@chaitanyavinay101
@chaitanyavinay101 Месяц назад
Ey ra Emi telivi ra ,,475 rupees aa??? ni intiki pamipsta 20 tons bandi load cheysi pampu
@prasadaraodarapu9863
@prasadaraodarapu9863 Месяц назад
Vuchitam Peru - Prajala ku, Doddidari Sampadana - Nayakulu, Karya Kartalaku😊Prabhutwaniki vachhindi"Pysa"Prakka dari lo velledi "Pavala "😊😊
@satyanarayanarajugadhiraju6655
@satyanarayanarajugadhiraju6655 Месяц назад
Ycp.prabuthvamlo.esuka.15000.ki.vacindhi
@JayaramJaya-pf9zi
@JayaramJaya-pf9zi Месяц назад
Patem420 ycp 😂420donga ycp patem beach
@junnusunnyraju
@junnusunnyraju Месяц назад
Ma village lo free
@iamanindia282
@iamanindia282 Месяц назад
ముందు యాంకర్ గా మీకు తెల్8సింది ఏంటి....
@user-xg4uv6gj4q
@user-xg4uv6gj4q Месяц назад
3 రెట్లు ఫ్రీ
@kumaravenakatasatyaprasad4369
@kumaravenakatasatyaprasad4369 Месяц назад
All constructions are related to YCP buildings only. Then how it is commented by YCP person?
@v.venkatareddy8978
@v.venkatareddy8978 Месяц назад
Meerucasaabbadalumanuko ndinayanamirukattarbilingulu
@SingupuramNeelayya-vv1le
@SingupuramNeelayya-vv1le Месяц назад
Sampada srustinchadam Ante. Ade?? Srustiki. Prati. Srusti. Ante Ade. ??? Chandra. Babu 2014 lo. Chesindi. Ade. ??? Adeabaddanni. Nijam. Cheyadaniki .mdi garito. P. K. garito 2024. Ravadam. Abhivruddhi Antu. ??????????
@msrilakshmimaringa645
@msrilakshmimaringa645 Месяц назад
4500పెట్టి కొన్నాము వైసీపీ ప్రభుత్వం లో అబద్దాలు చెప్పకండి తెలుగుదేశం వాళ్ళు.
@techinfocareerguidance
@techinfocareerguidance Месяц назад
Meku alla vochendi yemo madam ma vallu thesukunnapudu 7500 madam
@VenkatReddy-rl2cp
@VenkatReddy-rl2cp Месяц назад
Free tisiveyandi
@user-zd5zt9rh3g
@user-zd5zt9rh3g Месяц назад
Ore Nayana isuka uchitanga CBN ivvadu. Govt lo dabbulu leka chastunte oorika yendukistadu
@pmadhusudhanreddy1461
@pmadhusudhanreddy1461 Месяц назад
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
@sivajijalaja9812
@sivajijalaja9812 Месяц назад
Vedeke karantupitaandera
@pseshaiah9808
@pseshaiah9808 Месяц назад
సార్ ‌ఏవరైనా సొంత ట్రాక్టర్ ‌ తొstock point కు వెళ్ళితే అతని free గా లోడ్ ‌చెసుకొని వెళ్ళు నివాళి.
@bts7souls296
@bts7souls296 Месяц назад
orivdhavamakutannutommidivandallyabyarupayalakevastuddi
@sanyasirajugvp7329
@sanyasirajugvp7329 Месяц назад
Free sand ante పైశా కూడ తీసుకోకూడదు అప్పుడు free ga IECHINATTU
@venkatveesam159
@venkatveesam159 Месяц назад
Annamu free kani kancganiki 200 evvali
@sivajijalaja9812
@sivajijalaja9812 Месяц назад
Meekuyilakotluaikkadevera
@user-wy3uj4sg7d
@user-wy3uj4sg7d Месяц назад
prajalaku anni telesee ycp ni booostapitam chesaru.
@papulugarinageswarreddy9453
@papulugarinageswarreddy9453 Месяц назад
Evm bolligadu rammaddaga
@user-wy3uj4sg7d
@user-wy3uj4sg7d Месяц назад
@@papulugarinageswarreddy9453 me batuku 2024 polls lo 11 vachinappude poindi, ha ha ha😅🤣😂😂😂🤣😂😂
@lakshmimahesh7052
@lakshmimahesh7052 Месяц назад
Inka ravana karchilu kuda leka nundi echestru niku
@anilkumar69906
@anilkumar69906 Месяц назад
Mari last time kuda adey chesaruu ra babu
@dhananjayaraopudi628
@dhananjayaraopudi628 Месяц назад
Meeku kallu vunnaya
@sathyamnrt6844
@sathyamnrt6844 Месяц назад
జై లోకేష్ బాబు గారు జై రేవంత్ రెడ్డి గారు జై చంద్రబాబు గారు ఆంధ్ర తెలంగాణ నాయకత్వంలో నారా లోకేష్ బాబు గారి వర్ధిల్లాలి వారి నాయకత్వంలో తెలంగాణలో త్వరలో తెలుగుదేశం పార్టీ అవతరించిన నిజమేనా
@nalamsreemannarayanamurthy7222
@nalamsreemannarayanamurthy7222 Месяц назад
స్వామి రేవంత్ రెడ్డి ఎప్పుడు తెలుగు దేశం లో చేరాడు ఆయన తెలంగాణ కి సీఎం కదా
@krkreddy8627
@krkreddy8627 Месяц назад
అప్పుడు తెలంగాణ మోడ్డ గుడిసి పోతుంది అప్పుడు నికు సంతోష మా
@prasadvadigella6552
@prasadvadigella6552 Месяц назад
వైసిపి నేత మీ టైం లో ఒక ట్రాక్టర్ 20,000 పైన ఉండేది ఇప్పుడు ఎనిమిది వేల నుంచి పదివేలు అవుతుంది అది మీరు తెలుసుకోండి అయ్యా
@yogikalla5548
@yogikalla5548 Месяц назад
Jagan oka lion 🦁🦁🦁🦁
@leelakrishna3441
@leelakrishna3441 Месяц назад
Sudpusa total black amukunaru
@j.bhupathi1894
@j.bhupathi1894 Месяц назад
😁😁😁😁😁😁😁😁🤫🤫🙊🙉🙉
@user-qn1ws5xs2o
@user-qn1ws5xs2o Месяц назад
TDP janasena BJP prachalan duch cotton ke vagina prajal ke amateur cheyyaru vaalu Doshi Kota mein Jai Jagan Anna Jay Jay Jagan Anna APK best CM Jagan Anna Matra mein
Месяц назад
ఊరి సన్యాసి, మొకానికి బొట్టు పట్టావు ఎప్పుడన్నా నిజం మాట్లాడడు. సున్యాసి కొడాలి నాని ట్రాక్టర్ కి ఎంత పే చేసాడు? less than 100 rupees. ఎటువంటి సన్యాసులుని పట్టిన ఈ టీవీ10 ని అనాలి
@rakeshgusidi5422
@rakeshgusidi5422 Месяц назад
YCP CHATTA YADAVA
@krkreddy8627
@krkreddy8627 Месяц назад
టీడీపి పెద్ద చెత్త వెదవ
@yogikalla5548
@yogikalla5548 Месяц назад
Babu ravali job ravali
@koteswararaogoli6625
@koteswararaogoli6625 Месяц назад
జనంనోటోపెటినసిగులేదు
@kedarisettinageswararao9722
@kedarisettinageswararao9722 Месяц назад
పచ్చ bacth ki బాగుంది
Далее
Friends
00:32
Просмотров 227 тыс.