1:56 హలో సిస్టర్ మా ఏరియాలో ఆల్రెడీ మిషన్స్ నేర్పిస్తానని చెప్పి ఒక్కొక్కరి దగ్గర 500 రుపీస్ తీసుకున్నారు వన్ మంత్ 20 డేస్ అలా నేర్పించే చేసి ఒక 200 మెంబర్స్ దగ్గర 500 ఈచ్ వన్ దగ్గర 500 రూపీస్ తీసుకొని గవర్నమెంట్ కి సంబంధించింది అని చెప్పారు కానీ మాకు ఎవరు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు ఇప్పటివరకు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు
అక్క మేము మిషన్ నేర్చుకోవాలని అనుకుంటున్నాము మా ఊర్లో ఇంకా పెట్టలేదు అప్లికేషన్ ఎలా ఎక్కడ పెట్టాలో కూడా చెప్పలేదు మీరు చెప్పారు అప్లికేషన్ పెట్టుకుంటాము
అక్క మేము టైలరింగ్ నేర్చుకోవాలని అప్లికేషన్ పెట్టినమో కానీ మాకు రాలేదు మాది వనపర్తి మండలం నాగవరం మా అమ్మ వాళ్ళది దయచేసి మాకు అప్లికేషన్ పెట్టే టైలరింగ్ నేర్చుకునే అవకాశం ఇవ్వండి ప్లీజ్
Online ayindi mam apply chesamu csc center lo kani maku atuvanti risipt ivvaledhu online ayindi ani chepparu sucessful ani vachindi mari maku ela thelusthundi 20 days avutundi online chesi Pls reply evvandi mam
5 days or 15days course lò meeru maku ye item kaavalante adi nerputara? Ante blouses / chudidars etc, ala nerputara? leka oka course prakaram nerputara?